11:27 ఆకర్షణ, ఉచ్చాటన అనే రెండు కళలు తో కలిపి 64 కళలు విజయీoద్ర తీర్థులకు ఉంటే ఆ రెండు లేక 62 కళలే అప్పయ్య దీక్షితులకు ఉండేవి. అప్పయ్య దీక్షితులు "మధ్వ ముఖ ఖండనము" అనే గ్రంథం రాస్తే దానిని ఆకర్షణ, ఉచ్చాటన ద్వారా తెలుసుకొని "అప్పయ్య కపోల చపేటిక" గ్రంథం రాసి అప్పయ్య దీక్షితులకిచ్చి చదవమన్నారు మన "అజేయ విజయీoద్రులు", అట్లుంటది మన గురువుల తో.. అదే అప్పయ్య దీక్షితులు చివరిదశలో గురువును పిలచి నాకు మోక్షం కావాలని ఇప్పుడు మధ్వునిగా మరతానని అడిగినా కూడా శైవం లోనే కొనసాగమని చెప్పారు.
64 కళలలో నిష్ణాతులు, ఆయన తన జీవితంలో ఎవ్వరైనా ఈ 64 కళల్లో తనను ఓడించవచ్చని చాలెంజ్ విసిరారు. ఏ ఒక్కరూ ఆ పని చేయలేకపోయారు. ఊదాహరణకు: మళయాల మాంత్రికుడు,తాన్ సేన్ శిష్యుడు, ప్రతిమల తయారీ పోటీ, మగ్గం పోటీ, కుంభేశ్వరుని గుడి నుండి సారంగపాణి గుడి కి చిన్న అరటిదారం మీద నడవడం...ఒకటేమిటి ఆయనకు ఆయనే సాటి..
క్షమించాలి, తమరు సరిగ్గా ప్రిపేర్ అయ్యి రాలేదు. ఇది కడు శోచనీయం. * 2:42 సురేంద్ర తీర్థులు (ఏదో వుంది అనడం భావ్యం కాదు). ఆయన 3 సార్లు ఆసేతు హిమాచలం కాలి నడకతో చుట్టివచ్చారు. చరమ శ్లోకం లో కూడా వుంటుంది. * 5:20 కుంభకోణంలో కుంభేశ్వరుడు (రుద్రుడు) ఆయన సతీమణి పేరు మంత్రేశ్వరి కాదు స్వామి "మంగళాంబిక". * ఇప్పటికీ ఆమె ఎదురుగా వున్న ఒక స్థలం లో విజయీoద్ర తీర్థులు ధ్యానం చేసుకున్నట్లు ఉంది, అక్కడ రాసి ఉంటారు కూడ. * అప్పయ్య దీక్షితుల తో అదే కుంభేశ్వర స్వామి గుడిలో వాదం జరిగితే చివరి రోజు మంగళాంబిక దేవి స్వయంగా విజయీoద్ర తీర్థులకు మెడపై పూలహారం వేసి ఆశీర్వదించి విజయం చేకూరుస్తారు. * 104 గ్రంథాలలో "అప్పయ్య కపోల చపేటిక" అనే గ్రంథం కూడ ఉంది.
అక్షోభ్య తీర్థులు పూర్వాశ్రమంలో జయతీర్థులకి బంధువు అయినట్లుగానే మా అజేయ విజయీoద్రులు కూడా బంధువు వరస అవుతారని ఎక్కడో చదివాను, ఇది నిజమేనా? జయతీర్థులు ఘంటం కోసం దుర్గాదేవిని ఎందుకు సంకల్పం చేసినట్లు? చదువుకు సరస్వతి కదా? అందరూ లక్ష్మీదేవి స్వరూపాలే కదా అని మాత్రం సమాధానమివ్వకండి. సరస్వతీదేవి మరియు భారతీదేవి అనుగ్రహం కలిగినది యరగోళ లో అని చరిత్ర వుంది కానీ ఘంటం ఇచ్చింది దుర్గాదేవి అనుకుంటా స్వామి. వెనుక ఏదైనా కారణమున్నదా, సెలవివ్వగలరు. ఋజు గణాలు(గాతవ్య,భావి సమీర )మానవునిగా జన్మించరు అని మీరు భావిస్తారు కదా? అందుకు ఏదైనా శాస్త్ర ప్రమాణం ఉన్నదా? అడిగినందులకు క్షంతవ్యుణ్ణి🙏
1) జయతీర్థుల గురించి చదివినప్పుడు గుజరాత్ (అనుకుంటా) ఒక విశ్వవిద్యాలయానికి అధిపతిగా కొన్ని రోజులు ఉన్నారని చదివాను. ఇంతకూ అది ఎక్కడ ఉన్నది? బౌద్ధుల విశ్వవిద్యాలమా అది? తెలియపరుస్తారని భావిస్తాను. Buddhist University in Gujarat as per request of King Kamadeva. బౌద్ధ,జైన మరియు చార్వకులను మధ్వ సిద్ధాంతం ఖండించింది కదా? మరి అటువంటప్పుడు బౌద్ధ విద్యాలయానికి కులపతిగా జయతీర్థులు ఎలా ఉన్నారు? 2) జయతీర్థుల ఆరాధన సమయంలో భోజనాల దగ్గర వర్షం పడి ఇసుక పడుతూ వుంటుందని ఆయన పూర్వాశ్రమ సతి శపించిందని ఒకసారి మలఖేడ్ లో ఎవరో అన్నారు, అది నిజమేనా? 3) ఇంద్ర అంశలో వున్న ఆదిశేషువు ఆవేశం వలన శ్రీమధ్వాచర్యుల గ్రంథాలకు టీకా లు రాయగలిగిగారు కదా? కానీ మనం వ్యావహారికముగా జయతీర్థులు (తలపై ఆదిశేషుడు వున్నా) గురించే ప్రస్తుతిస్తాము గానీ ఆదిశేషుల్ని ఎప్పుడూ ప్రవచనాల్లో చెప్పి వుండగా నేను చూడలేదు. బహుశ నా అభిప్రాయం తప్పు అయి వుండచ్చు గాక..సందేహ నివృత్తి చేయగలరు
" శ్రీ విజయ సింహాచార్య ఉపన్యాస" జ్ఞాన సంపద" విలువ కట్టడం అసాధ్యం, నేడు వారు చేసే సేవలు, "ద్వైత సిద్ధాంతాన్ని" "మరుగున పడకుండా నేడు ప్రతి యతి గురువు ల ఆరాధన సంధర్భాల్లో వారి ప్రవచనాలు చెప్పి, మమ్ము రక్షించండి! జ్ఞానభిక్ష మాకు పెట్టండి. " మజుందార్ బెంగళూర్"
Sri Gurobya Namaha Excellent explaination
జై శ్రీకృష్ణ 🙏🌹🙏
""భాగవత హృదయం"" అంటే ఏమిటండీ? "" భాగవతం"" కన్నా దీని విశేషం ఏమిటి?
అక్కడ అక్కడ audio లో back disturbance వస్తోందండి. కొంచం జాగ్రత్త తీసుకోండి. జై శ్రీకృష్ణ 🙏
ఈ పుస్తకము ఎక్కడ లభిస్తుంది,ఆచార్య గారు 🙏🙏🙏🙏
🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉
Hare srinivasa.... Acaryaryula phone or email id ఇవ్వగలరు
Madwacharya dwaita🙏is best ..best best. . .
Chala bagundi
ಗುರುಗಳಿಗೆ ನಮನಗಳು
🙏హరే శ్రీనివాస 🙏
నమస్కారం
🙏🙏🙏
🙏🙏🙏🙏🙏🚩
హరయే నమః ఆచార్యుల వారికి నమస్కారములు 🙏🙏🙏 శ్లోకం తాత్పర్యము చూపించి వివరిస్తే బాగుంటుంది హరే కృష్ణ 🙏🙏
11:27 ఆకర్షణ, ఉచ్చాటన అనే రెండు కళలు తో కలిపి 64 కళలు విజయీoద్ర తీర్థులకు ఉంటే ఆ రెండు లేక 62 కళలే అప్పయ్య దీక్షితులకు ఉండేవి. అప్పయ్య దీక్షితులు "మధ్వ ముఖ ఖండనము" అనే గ్రంథం రాస్తే దానిని ఆకర్షణ, ఉచ్చాటన ద్వారా తెలుసుకొని "అప్పయ్య కపోల చపేటిక" గ్రంథం రాసి అప్పయ్య దీక్షితులకిచ్చి చదవమన్నారు మన "అజేయ విజయీoద్రులు", అట్లుంటది మన గురువుల తో.. అదే అప్పయ్య దీక్షితులు చివరిదశలో గురువును పిలచి నాకు మోక్షం కావాలని ఇప్పుడు మధ్వునిగా మరతానని అడిగినా కూడా శైవం లోనే కొనసాగమని చెప్పారు.
64 కళలలో నిష్ణాతులు, ఆయన తన జీవితంలో ఎవ్వరైనా ఈ 64 కళల్లో తనను ఓడించవచ్చని చాలెంజ్ విసిరారు. ఏ ఒక్కరూ ఆ పని చేయలేకపోయారు. ఊదాహరణకు: మళయాల మాంత్రికుడు,తాన్ సేన్ శిష్యుడు, ప్రతిమల తయారీ పోటీ, మగ్గం పోటీ, కుంభేశ్వరుని గుడి నుండి సారంగపాణి గుడి కి చిన్న అరటిదారం మీద నడవడం...ఒకటేమిటి ఆయనకు ఆయనే సాటి..
అజేయ విజయీoద్ర - The Invincible అనే పుస్తకం దొరుకుతుంది, అది కన్నడ, ఆంగ్లం లో కూడ శ్రీ మఠం వద్ద దొరుకుతుంది.
క్షమించాలి, తమరు సరిగ్గా ప్రిపేర్ అయ్యి రాలేదు. ఇది కడు శోచనీయం. * 2:42 సురేంద్ర తీర్థులు (ఏదో వుంది అనడం భావ్యం కాదు). ఆయన 3 సార్లు ఆసేతు హిమాచలం కాలి నడకతో చుట్టివచ్చారు. చరమ శ్లోకం లో కూడా వుంటుంది. * 5:20 కుంభకోణంలో కుంభేశ్వరుడు (రుద్రుడు) ఆయన సతీమణి పేరు మంత్రేశ్వరి కాదు స్వామి "మంగళాంబిక". * ఇప్పటికీ ఆమె ఎదురుగా వున్న ఒక స్థలం లో విజయీoద్ర తీర్థులు ధ్యానం చేసుకున్నట్లు ఉంది, అక్కడ రాసి ఉంటారు కూడ. * అప్పయ్య దీక్షితుల తో అదే కుంభేశ్వర స్వామి గుడిలో వాదం జరిగితే చివరి రోజు మంగళాంబిక దేవి స్వయంగా విజయీoద్ర తీర్థులకు మెడపై పూలహారం వేసి ఆశీర్వదించి విజయం చేకూరుస్తారు. * 104 గ్రంథాలలో "అప్పయ్య కపోల చపేటిక" అనే గ్రంథం కూడ ఉంది.
భక్తానాం మానాసాం భోజ భానవే కామధేనువే నమతాం కల్పతరవే జయీoద్ర గురవే నమః🙏🙏🙏
అక్షోభ్య తీర్థులు పూర్వాశ్రమంలో జయతీర్థులకి బంధువు అయినట్లుగానే మా అజేయ విజయీoద్రులు కూడా బంధువు వరస అవుతారని ఎక్కడో చదివాను, ఇది నిజమేనా? జయతీర్థులు ఘంటం కోసం దుర్గాదేవిని ఎందుకు సంకల్పం చేసినట్లు? చదువుకు సరస్వతి కదా? అందరూ లక్ష్మీదేవి స్వరూపాలే కదా అని మాత్రం సమాధానమివ్వకండి. సరస్వతీదేవి మరియు భారతీదేవి అనుగ్రహం కలిగినది యరగోళ లో అని చరిత్ర వుంది కానీ ఘంటం ఇచ్చింది దుర్గాదేవి అనుకుంటా స్వామి. వెనుక ఏదైనా కారణమున్నదా, సెలవివ్వగలరు. ఋజు గణాలు(గాతవ్య,భావి సమీర )మానవునిగా జన్మించరు అని మీరు భావిస్తారు కదా? అందుకు ఏదైనా శాస్త్ర ప్రమాణం ఉన్నదా? అడిగినందులకు క్షంతవ్యుణ్ణి🙏
1) జయతీర్థుల గురించి చదివినప్పుడు గుజరాత్ (అనుకుంటా) ఒక విశ్వవిద్యాలయానికి అధిపతిగా కొన్ని రోజులు ఉన్నారని చదివాను. ఇంతకూ అది ఎక్కడ ఉన్నది? బౌద్ధుల విశ్వవిద్యాలమా అది? తెలియపరుస్తారని భావిస్తాను. Buddhist University in Gujarat as per request of King Kamadeva. బౌద్ధ,జైన మరియు చార్వకులను మధ్వ సిద్ధాంతం ఖండించింది కదా? మరి అటువంటప్పుడు బౌద్ధ విద్యాలయానికి కులపతిగా జయతీర్థులు ఎలా ఉన్నారు? 2) జయతీర్థుల ఆరాధన సమయంలో భోజనాల దగ్గర వర్షం పడి ఇసుక పడుతూ వుంటుందని ఆయన పూర్వాశ్రమ సతి శపించిందని ఒకసారి మలఖేడ్ లో ఎవరో అన్నారు, అది నిజమేనా? 3) ఇంద్ర అంశలో వున్న ఆదిశేషువు ఆవేశం వలన శ్రీమధ్వాచర్యుల గ్రంథాలకు టీకా లు రాయగలిగిగారు కదా? కానీ మనం వ్యావహారికముగా జయతీర్థులు (తలపై ఆదిశేషుడు వున్నా) గురించే ప్రస్తుతిస్తాము గానీ ఆదిశేషుల్ని ఎప్పుడూ ప్రవచనాల్లో చెప్పి వుండగా నేను చూడలేదు. బహుశ నా అభిప్రాయం తప్పు అయి వుండచ్చు గాక..సందేహ నివృత్తి చేయగలరు
Sree Jayatheertha Gurubhyonnamaha. 🙏🙏🙏🙏🙏.Sree Acharyarige aneka namaskaragalu. 🙏🙏🙏🙏🙏
🙏🙏🙏🙏
Clarity గా లేదు please upload clearly 🙏🙏🙏
Superb .. Excellent narration in Telugu sir
శ్రీ గురుభ్యోన్నమః 🙏🙏🙏
🙏🙏
" శ్రీ విజయ సింహాచార్య ఉపన్యాస" జ్ఞాన సంపద" విలువ కట్టడం అసాధ్యం, నేడు వారు చేసే సేవలు, "ద్వైత సిద్ధాంతాన్ని" "మరుగున పడకుండా నేడు ప్రతి యతి గురువు ల ఆరాధన సంధర్భాల్లో వారి ప్రవచనాలు చెప్పి, మమ్ము రక్షించండి! జ్ఞానభిక్ష మాకు పెట్టండి. " మజుందార్ బెంగళూర్"
Very good pravachana, Acharya, 🙏🙏🙏👍👍
శ్రీ జయ తీర్థ గురుభ్యోన్నమః
హరే కృష్ణ 🙏🙏🙏
Sri Gurobhya Namaha
Sri Madhwaya Namaha
🙏🙏
🙏🙏
🙏🏻🙏🏻🙏🏻🙏🏻💐🌷💐🌷
🙏🙏
🙏హరే శ్రీనివాసా 🙏
హరే శ్రీనివాసా 🙏
ಹರೇ ಶ್ರೀನಿವಾಸ
Sree Acharyarige aneka namaskaragalu. 🙏🙏🙏🙏🙏
మహోదయ ! నమస్కార: - భవదీయ: మూర్తి సంస్కృతం కాకినాడ
హరి సర్వోత్తమ వాయు జీవోత్తమ
Chalabagacheypparu bhagavatam manamundu thandavistondi nenu roju krishnastakam 108times Parayanam chestunnanu Hari sarvottamavayujeevottama Jai srikrisna tamaku pranamambulu ❤
👍☝️👍👍🙏🙏🙏