- 490
- 4 698 886
GORTY V.S. SASTRY
India
Приєднався 3 чер 2016
Please see all the videos uploaded in gvs sastry in this channel also n please subscribe this channel to see the latest uploads n updates
అమ్మల్లారా - భలే పాప(1971) - ఘంటసాల - సి.నారాయణరెడ్డి - ఆర్.సుదర్శనం
శ్రీ కల్పనాలయా వారి - భలే పాప (1971)
కథ - బాలమురుగన్ మాటలు - కల్పనాలయ
నిర్మాత - వాసంతి బి.ఎ. దర్శకత్వం :కె.ఎస్.ప్రకాశరావు
సంగీతం - ఆర్.సుదర్శనం
పాటలు - దాశరథి, సి.నారాయణరెడ్డి, కొసరాజు, ఆరుద్ర, వీటూరి, అనిసెట్టి గానం - ఘంటసాల, పి.సుశీల,ఎల్.ఆర్.ఈశ్వరి, మాధవపెద్ది.
తారాగణం -ఎస్.వి.రంగారావు, హరనాథ్, కె.ఆర్.విజయ, బేబీరాణి.

Переглядів: 117
Відео
అమ్మల్లారా - భలే పాప(1971) - సుశీల - సి.నారాయణరెడ్డి - ఆర్.సుదర్శనం
Переглядів 59Місяць тому
శ్రీ కల్పనాలయా వారి - భలే పాప (1971) కథ - బాలమురుగన్ మాటలు - కల్పనాలయ నిర్మాత - వాసంతి బి.ఎ. దర్శకత్వం :కె.ఎస్.ప్రకాశరావు సంగీతం - ఆర్.సుదర్శనం పాటలు - దాశరథి, సి.నారాయణరెడ్డి, కొసరాజు, ఆరుద్ర, వీటూరి, అనిసెట్టి గానం - ఘంటసాల, పి.సుశీల,ఎల్.ఆర్.ఈశ్వరి, మాధవపెద్ది. తారాగణం -ఎస్.వి.రంగారావు, హరనాథ్, కె.ఆర్.విజయ, బేబీరాణి.
పిల్లా ఓ పిల్లా - మనువు-మనసు(1973) - బాలసుబ్రహ్మణ్యం - ఉషశ్రీ - అశ్వద్ధామ
Переглядів 170Місяць тому
సాంధ్యశ్రీ ప్రొడక్షన్స్- మనువు-మనసు(1973) కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం - పి.చిన్నపరెడ్డి నిర్మాత - పి.త్రినాధరావు మాటలు - ఎం.గోపి, ఉషశ్రీ సంగీతం - అశ్వద్ధామ పాటలు - కొసరాజు, సి.నారాయణరెడ్డి, ఉషశ్రీ గానం - ఘంటసాల, పి.సుశీల,బాలసుబ్రహ్మణ్యం తారాగణం -ప్రకాష్, చంద్రకళ, విజయలలిత, కృష్ణకుమారి, చంద్రమోహన్
దుక్కి దున్నే బక్కవాడా - మనువు-మనసు(1973) - సుశీల - కొసరాజు - అశ్వద్ధామ
Переглядів 127Місяць тому
సాంధ్యశ్రీ ప్రొడక్షన్స్- మనువు-మనసు(1973) కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం - పి.చిన్నపరెడ్డి నిర్మాత - పి.త్రినాధరావు మాటలు - ఎం.గోపి, ఉషశ్రీ సంగీతం - అశ్వద్ధామ పాటలు - కొసరాజు, సి.నారాయణరెడ్డి, ఉషశ్రీ గానం - ఘంటసాల, పి.సుశీల,బాలసుబ్రహ్మణ్యం తారాగణం -ప్రకాష్, చంద్రకళ, విజయలలిత, కృష్ణకుమారి, చంద్రమోహన్
లాలీ ఓ లాలీ ఓయ్ రాజా - మనువు-మనసు(1973) - పి.సుశీల - కొసరాజు - అశ్వద్ధామ
Переглядів 165Місяць тому
సాంధ్యశ్రీ ప్రొడక్షన్స్- మనువు-మనసు(1973) కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం - పి.చిన్నపరెడ్డి నిర్మాత - పి.త్రినాధరావు మాటలు - ఎం.గోపి, ఉషశ్రీ సంగీతం - అశ్వద్ధామ పాటలు - కొసరాజు, సి.నారాయణరెడ్డి, ఉషశ్రీ గానం - ఘంటసాల, పి.సుశీల,బాలసుబ్రహ్మణ్యం తారాగణం -ప్రకాష్, చంద్రకళ, విజయలలిత, కృష్ణకుమారి, చంద్రమోహన్
మెరిసే మెరుపును - మమత (1973) - పి.సుశీల - ఆత్రేయ - కె.వి.మహదేవన్
Переглядів 112Місяць тому
కృష్ణకిషోర్ ప్రొడక్షన్స్- మమత (1973) కథ, నిర్మాత - కె.సి.శేఖర్ మాటలు - పినిశెట్టి, అప్పలాచార్య పాటలు - ఆత్రేయ, అప్పలాచార్య సంగీతం - కె.వి.మహదేవన్ స్క్రీన్‌ప్లే, దర్శకత్వం - పి.చంద్రశేఖర్ రెడ్డి గానం - పి.సుశీల, రామకృష్ణ, ఆనంద్, ఎల్.ఆర్.ఈశ్వరి బి.వసంత తారాగణం - కృష్ణ,, జమున, బేబీ శ్రీదేవి, సత్యనారాయణ, చంద్రమోహన్, రమాప్రభ, కృష్ణంరాజు
మెరిసే మెరుపును - మమత (1973) - రామకృష్ణ - ఆత్రేయ - కె.వి.మహదేవన్
Переглядів 129Місяць тому
కృష్ణకిషోర్ ప్రొడక్షన్స్- మమత (1973) కథ, నిర్మాత - కె.సి.శేఖర్ మాటలు - పినిశెట్టి, అప్పలాచార్య పాటలు - ఆత్రేయ, అప్పలాచార్య సంగీతం - కె.వి.మహదేవన్ స్క్రీన్‌ప్లే, దర్శకత్వం - పి.చంద్రశేఖర్ రెడ్డి గానం - పి.సుశీల, రామకృష్ణ, ఆనంద్, ఎల్.ఆర్.ఈశ్వరి బి.వసంత తారాగణం - కృష్ణ,, జమున, బేబీ శ్రీదేవి, సత్యనారాయణ, చంద్రమోహన్, రమాప్రభ, కృష్ణంరాజు
రారండమ్మా పేరంటాళ్ళు - మమత(1973) - సుశీల, వసంత - ఆత్రేయ - కె.వి.మహదేవన్
Переглядів 88Місяць тому
కృష్ణకిషోర్ ప్రొడక్షన్స్- మమత (1973) కథ, నిర్మాత - కె.సి.శేఖర్ మాటలు - పినిశెట్టి, అప్పలాచార్య పాటలు - ఆత్రేయ, అప్పలాచార్య సంగీతం - కె.వి.మహదేవన్ స్క్రీన్‌ప్లే, దర్శకత్వం - పి.చంద్రశేఖర్ రెడ్డి గానం - పి.సుశీల, రామకృష్ణ, ఆనంద్, ఎల్.ఆర్.ఈశ్వరి బి.వసంత తారాగణం - కృష్ణ,, జమున, బేబీ శ్రీదేవి, సత్యనారాయణ, చంద్రమోహన్, రమాప్రభ, కృష్ణంరాజు
గరం గరం పప్పు - మమత (1973) - ఎల్.ఆర్.ఈశ్వరి, ఆనంద్ - అప్పలాచార్య - కె.వి.మహదేవన్
Переглядів 47Місяць тому
కృష్ణకిషోర్ ప్రొడక్షన్స్- మమత (1973) కథ, నిర్మాత - కె.సి.శేఖర్ మాటలు - పినిశెట్టి, అప్పలాచార్య పాటలు - ఆత్రేయ, అప్పలాచార్య సంగీతం - కె.వి.మహదేవన్ స్క్రీన్‌ప్లే, దర్శకత్వం - పి.చంద్రశేఖర్ రెడ్డి గానం - పి.సుశీల, రామకృష్ణ, ఆనంద్, ఎల్.ఆర్.ఈశ్వరి బి.వసంత తారాగణం - కృష్ణ,, జమున, బేబీ శ్రీదేవి, సత్యనారాయణ, చంద్రమోహన్, రమాప్రభ, కృష్ణంరాజు
వెండితెరపై మిలమిల - కలెక్టర్ జానకి - రామారావు, స్వర్ణ, సుశీల, బాలసుబ్రహ్మణ్యం - సినారె - వి.కుమార్
Переглядів 109Місяць тому
జెమినీ వారి - కలెక్టర్ జానకి (1972) మాటలు : రాజశ్రీ పాటలు : డా. సి.నారాయణరెడ్డి సంగీతం : వి.కుమార్ నిర్మాత,దర్శకత్వం : ఎస్.ఎస్.బాలన్ గానం : సుశీల, బాలసుబ్రహ్మణ్యం, జమునారాణి, పట్టాభి భాగవతార్, రామారావు, స్వర్ణ పాత్రధారులు : జగ్గయ్య, జమున, జయంతి, రమాప్రభ, నాగభూషణం, కె.వి.చలం, ధూళిపాళ
విరితావుల లీల - లైలా మజ్ను(1949) - ఘంటసాల, భానుమతి - సముద్రాల సీనియర్ - సి.ఆర్.సుబ్బురామన్
Переглядів 2554 місяці тому
భరణి వారి - లైలా మజ్ను(1949) నిర్మాత, దర్శకుడు - పి.రామకృష్ణ మాటలు, పాటలు - సముద్రాల సీనియర్ సంగీతం - సి.ఆర్.సుబ్బురామన్ గానం - ఘంటసాల, మాధవపెద్ది, సుసర్ల, కె. శివరావు, భానుమతి, వక్కలంక సరళ, పి.లీల, జమునారాణి, జిక్కి, ఆర్.బాలసరస్వతి తారాగణం - ఎ.నాగేశ్వరరావు, భానుమతి, సి.ఎస్.ఆర్., కె.శివరావు, ముక్కామల, సురభి బాలసరస్వతి, జూనియర్ శ్రీరంజని
రావో నను మరచితివో - లైలా మజ్ను(1949) - ఘంటసాల, భానుమతి - సముద్రాల సీనియర్ - సి.ఆర్.సుబ్బురామన్
Переглядів 1674 місяці тому
భరణి వారి - లైలా మజ్ను(1949) నిర్మాత, దర్శకుడు - పి.రామకృష్ణ మాటలు, పాటలు - సముద్రాల సీనియర్ సంగీతం - సి.ఆర్.సుబ్బురామన్ గానం - ఘంటసాల, మాధవపెద్ది, సుసర్ల, కె. శివరావు, భానుమతి, వక్కలంక సరళ, పి.లీల, జమునారాణి, జిక్కి, ఆర్.బాలసరస్వతి తారాగణం - ఎ.నాగేశ్వరరావు, భానుమతి, సి.ఎస్.ఆర్., కె.శివరావు, ముక్కామల, సురభి బాలసరస్వతి, జూనియర్ శ్రీరంజని
ప్రేమే నేరమౌనా - లైలా మజ్ను(1949) - భానుమతి - సముద్రాల సీనియర్ - సి.ఆర్.సుబ్బురామన్
Переглядів 1804 місяці тому
భరణి వారి - లైలా మజ్ను(1949) నిర్మాత, దర్శకుడు - పి.రామకృష్ణ మాటలు, పాటలు - సముద్రాల సీనియర్ సంగీతం - సి.ఆర్.సుబ్బురామన్ గానం - ఘంటసాల, మాధవపెద్ది, సుసర్ల, కె. శివరావు, భానుమతి, వక్కలంక సరళ, పి.లీల, జమునారాణి, జిక్కి, ఆర్.బాలసరస్వతి తారాగణం - ఎ.నాగేశ్వరరావు, భానుమతి, సి.ఎస్.ఆర్., కె.శివరావు, ముక్కామల, సురభి బాలసరస్వతి, జూనియర్ శ్రీరంజని
ఓ ప్రియతమా - లైలా మజ్ను(1949) - ఘంటసాల - సముద్రాల సీనియర్ -సి.ఆర్.సుబ్బురామన్
Переглядів 1874 місяці тому
భరణి వారి - లైలా మజ్ను(1949) నిర్మాత, దర్శకుడు - పి.రామకృష్ణ మాటలు, పాటలు - సముద్రాల సీనియర్ సంగీతం - సి.ఆర్.సుబ్బురామన్ గానం - ఘంటసాల, మాధవపెద్ది, సుసర్ల, కె. శివరావు, భానుమతి, వక్కలంక సరళ, పి.లీల, జమునారాణి, జిక్కి, ఆర్.బాలసరస్వతి తారాగణం - ఎ.నాగేశ్వరరావు, భానుమతి, సి.ఎస్.ఆర్., కె.శివరావు, ముక్కామల, సురభి బాలసరస్వతి, జూనియర్ శ్రీరంజని
నిను బాసి పోవుదానా - లైలా మజ్ను(1949) - భానుమతి - సముద్రాల సీనియర్ -సి.ఆర్.సుబ్బురామన్
Переглядів 894 місяці тому
భరణి వారి - లైలా మజ్ను(1949) నిర్మాత, దర్శకుడు - పి.రామకృష్ణ మాటలు, పాటలు - సముద్రాల సీనియర్ సంగీతం - సి.ఆర్.సుబ్బురామన్ గానం - ఘంటసాల, మాధవపెద్ది, సుసర్ల, కె. శివరావు, భానుమతి, వక్కలంక సరళ, పి.లీల, జమునారాణి, జిక్కి, ఆర్.బాలసరస్వతి తారాగణం - ఎ.నాగేశ్వరరావు, భానుమతి, సి.ఎస్.ఆర్., కె.శివరావు, ముక్కామల, సురభి బాలసరస్వతి, జూనియర్ శ్రీరంజని
నీవేలే నా చదువు - లైలా మజ్ను - పి.లీల, జిక్కి, భానుమతి, ఘంటసాల - సముద్రాల సీనియర్-సి.ఆర్.సుబ్బురామన్
Переглядів 524 місяці тому
నీవేలే నా చదువు - లైలా మజ్ను - పి.లీల, జిక్కి, భానుమతి, ఘంటసాల - సముద్రాల సీనియర్-సి.ఆర్.సుబ్బురామన్
మనసు గాధ - లైలా మజ్ను(1949) - సుసర్ల, మాధవపెద్ది, ఘంటసాల - సముద్రాల సీనియర్ -సి.ఆర్.సుబ్బురామన్
Переглядів 294 місяці тому
మనసు గాధ - లైలా మజ్ను(1949) - సుసర్ల, మాధవపెద్ది, ఘంటసాల - సముద్రాల సీనియర్ -సి.ఆర్.సుబ్బురామన్
చెబితే చెప్పలేని - అన్నదమ్ములు(1969) - సుశీల - నారాయణరెడ్డి - కె.వి.మహదేవన్
Переглядів 2774 місяці тому
చెబితే చెప్పలేని - అన్నదమ్ములు(1969) - సుశీల - నారాయణరెడ్డి - కె.వి.మహదేవన్
ఓ కొండపల్లి బొమ్మ - జమీందారు గారి అమ్మాయి(1975) - పి.సుశీల - సి.నారాయణరెడ్డి - జి.కె.వెంకటేష్
Переглядів 1274 місяці тому
ఓ కొండపల్లి బొమ్మ - జమీందారు గారి అమ్మాయి(1975) - పి.సుశీల - సి.నారాయణరెడ్డి - జి.కె.వెంకటేష్
విజయా ధీరా - విక్రమార్క విజయం(1971) - పి.సుశీల, ఎస్.జానకి - సి.భావనారాయణ - ఎ.ఎ.రాజ్
Переглядів 874 місяці тому
విజయా ధీరా - విక్రమార్క విజయం(1971) - పి.సుశీల, ఎస్.జానకి - సి.భావనారాయణ - ఎ.ఎ.రాజ్
విన్నారా ఈ కథను - విక్రమార్క విజయం(1971) - పి.లీల, ఎస్.జానకి - సి.భావనారాయణ - ఎ.ఎ.రాజ్
Переглядів 424 місяці тому
విన్నారా ఈ కథను - విక్రమార్క విజయం(1971) - పి.లీల, ఎస్.జానకి - సి.భావనారాయణ - ఎ.ఎ.రాజ్
నీకు తోడు కావాలి - చదువుకున్న అమ్మాయిలు(1963) - ఘంటసాల, సుశీల - ఆరుద్ర - ఎస్. రాజేశ్వరరావు
Переглядів 844 місяці тому
నీకు తోడు కావాలి - చదువుకున్న అమ్మాయిలు(1963) - ఘంటసాల, సుశీల - ఆరుద్ర - ఎస్. రాజేశ్వరరావు
ఏమండోయి నిదుర- చదువుకున్న అమ్మాయిలు(1963) - ఆశాలత కులకర్ణి - ఆరుద్ర - ఎస్. రాజేశ్వరరావు
Переглядів 624 місяці тому
ఏమండోయి నిదుర- చదువుకున్న అమ్మాయిలు(1963) - ఆశాలత కులకర్ణి - ఆరుద్ర - ఎస్. రాజేశ్వరరావు
శాస్ట్రీగారు నేను V R. S. లక్ష్మి. గొర్తి.. మీరు గజపతి నగరంలో ఉండేవారా?. ఉంటే మీరు నాకు బ్రదర్ అవుతారని అనుకుంటున్నాను. ప్లీజ్. Clarify my doubt.
లేదండీ! మేము విశాఖపట్నంలో కొన్నాళ్ళు ఉన్నాం. మా నాన్నగారు ట్రెజరీలో పని చేసేవారు. మీ నాన్నగారు అదే డిపార్టుమెంటులో పనిచేసారా? ఒకాయన విజయనగరంలో ట్రెజరీలో చేసినట్లు గుర్తు. మీరు వారి అమ్మాయా? మాది కోనసీమ, రాజోలు దగ్గర విశ్వేశ్వరాయపురమండీ! రాజోల్లో మీ నాన్నగారు మెడికల్ డిపార్టుమెంట్లో పనిచేసేవారా? వారి అబ్బాయి మేము విశాఖపట్నంలో ఉన్న రోజుల్లో ఆంధ్రా యూనివర్సిటీలో పి.జి. చేసాడు. వీళ్ళలో మీరు ఎవరి తాలూకు? తెలియజేయండి. ప్రస్తుతం నేను హైదరాబాదులో ఉంటున్నాను.
1:50
I was.very much fond this song since my early student life when I was 6 (/7 ,years.lold
1950 లోనే చక్కటి అందం అభినయం పాట తో 2025 నామనస్సు దోచుకున్న ది ఎంతో హాయిగా ఉంది
శ్రీ శ్రీ గారికి a rojullo పాట రాయాలంటే మందు వుండాల్సిందే మగువ కూడ పెడితే అద్బుతమైన సాహిత్యం vachedi
ఈ పాటను చలం గారు ఇంకెవరో నాకు తెలియని నటి పైన చిత్రీకరించారు అని గుర్తు. ఎవరాయినా వివరించగలరా
లంబాడోళ్ళరాందాసు సినిమా .రచయిత కొర్రపాటి గంగాధరశాస్త్రిగారు.రోజారమణి,చలం హీరోహీరోయిన్లు.
Yes even stones also melts if this song being played. Great lyrical base, equal music composition and voice by Susheela.
It's my favorite song which I was singing as teenager
Gaana Saraswathi Susheelamma ❤❤❤❤
please send parashakti Telugu dubbed movie 1957 on tommorow at 8: 30 am
Where is your macha
🌞😔ఆర్ద్రత నిండిన అనుభూతి గీతం --- గానం😔
ఈ చిత్రంలో సావిత్రి ఒక పల్లెటూరిలో పంచాయితీ మెంబరు కూతురు. చిన్నప్పటినుంచి రాజకీయాల్లో, ప్రజా సంక్షేమ కార్యక్రమాల్లో చురుకుగా ఉంటుంది. ఆమె ఊరిలో ఏదో(లైబ్రరీ అనుకుంటా) కట్టించటానికి చందాల కోసం హైదరాబాదులో చదువుతున్న తన ఊరి అబ్బాయి(రమణమూర్తి) దగ్గరికి వెళ్ళినప్పుడు, అక్కడి ప్రభుత్వోద్యోగి జగ్గయ్యను చూస్తుంది. అతని చురుకుదనాన్ని చూసి రాజకీయాల్లోకి ఆహ్వానిస్తుంది. అతను తన ఉద్యోగం వదిలేసి, సావిత్రిని పెళ్ళి చేసుకుని, ఆమె ఊరిలో రాజకీయాల్లో పాల్గొని, ఆ ఊరి ఎం.ఎల్.ఏ.గా ఎన్నికవుతాడు. ఆ ఊరిలో పంచాయితీ ప్రెసిడెంటు నాగభూషణం చేసే అరాచకాలకు సాక్ష్యాలు సంపాదించి, అతనిపై చర్యలు తీసుకోవటానికి వాటిని ముఖ్యమంత్రి వద్దకు తీసుకెళ్ళమని సావిత్రి చెబుతుంది. అయితే గతంలో జగ్గయ్య ప్రభుత్వోద్యోగిగా పనిచేసినప్పుడు, నాగభూషణం దగ్గర లంచాలు తీసుకొని కొన్ని ప్రభుత్వ రహస్య సమాచారాలను అతనికి అందజేస్తాడు. ఇప్పుడు తనకు వ్యతిరేకంగా దొరికిన సమాచారాన్ని ముఖ్యమంత్రికి అందజేస్తే, గతంలో లంచాలు తీసుకొని అతను తనకు సహకరించిన విషయాలను బయట పెడతానని నాగభూషణం ఎం.ఎల్.ఏ. అయిన జగ్గయ్యను బెదిరిస్తాడు. అందువల్ల అతను నాగభూషణం అరాచక సమాచారాన్ని ముఖ్యమంత్రికి అందజేయడు. తన భర్త ఉదాసీనతకి కారణం తెలిసిన సావిత్రి, అతను గతంలో నిజాయితీపరుడు కాదని తెలిసి భర్తకు దూరమవుతుంది. ఈ సందర్భంలో వారి ఊళ్ళో రంగస్థలంపై ఒక నాటకంలో వచ్చే ఈ పాట నేపధ్యంలో భార్యాభర్తలలో బాధను చూపిస్తూ ఈ పాట వస్తుంది. (ఇది పాటల పుస్తకాన్ని చూసి సేకరించిన సమాచారం.) ఈ సినిమా ఎక్కడా అందుబాటులో లేదు. మిత్రులందరూ గమనించగలరు.
ఆరుద్ర అద్భుతం తెలుగు సినిమాల్లోలో జానకి పాడిన మొదటి పాట
6:35 wonderful
దయచేసి ఈ సినిమా చూడాలని వుంది, upload చేయవలసిందిగా కోరుతున్నా
Yes,mrucha katikam a good story
Rummy bhai app ni evaru install chesukovaddu. Ilanti vatilo edict ayi pranalu pogottukuntunnaru
పాట వినిపించి నందుకు ధన్యవాదములు
Exce🎉🎉❤😅❤
😂
Thanks.for.song.writter.
Super song
అలనాటి పాట. ఇప్పుడైనా, ఎప్పుడైనా అలరించే పాట. వి.సూర్య సాధనాల.
ఏమీ జన్మ నెత్తే వయ్యా ఘంటసాల,. శతకోటి వందనాలు మీకు.
Respected. Sir. best. Presentation. thanks. sambadiva. rao. M... 07.11.2024.thurs.day.20.59..hours.pedaravuru.tenali.mandalam.guntur.d.t.a.p.state.
The best singer and voice
A Beautiful Lullaby, Pranaams!
Legendmelodioussinger a.m.rajas excellent song.
Legend.relanghi Gari variety comedy action.
Sir.pl.uploadthisexcellentsuperhitstoryandgreatestlegendhero.heroinsbestmovie.andlegendssingersverymostmelodiousfamousongs movie.pl.dontdelay.pl.upload.
నేను 6వ తరగతి లో ఉండగా రిలీజ్ అయింది... తరువాత రీ రిలీజ్ లో ద్రాక్షా రామ విజయా టాకీస్ లో 8th క్లాస్ లో చూశాను...
6 నిమిషాల్లో అలతి అలతి పదాలతో బాలభారతం చెప్పగలగటం సమగ్రఆంధ్ర చరిత్ర వ్రాసిన ఆరుద్ర గారి కలం బలమైతే.. దానికి అజరామరమైన బాణీ కల్పించిన రాజేశ్వరుడు.. గళంలో అమృతం నింపుకొని అర్ధ శతాబ్దం దాటినా మరిచిపోలేని వాణి వినిపించిన ఘంటసాల మాష్టారూ.. ఇందరినీ నడిపించిన పౌరాణిక బ్రహ్మ కమలాకరుడు.. నిస్సందేహంగా కారణజన్ములే.. తెలుగు వెలుగులే.. ఇక నారద పాత్రధారి .. అందాల రాజు హరనాధ్ నారదునిగా బాగా ఇమిడిపోయారు.. ఈరోజు హరనాధ్ వర్ధంతి... 01/11/2024
Sari jodi to kamalakumari?
ఆరుద్ర. సి నా రె కాదు
Old is gold nice song.
Good Morning Sir, You made this morning really a Good Morning, listening to this Diamond song. Please Upload, if you have any more of this kind, including movies. Regards Uma 🙏
ఈపాటలో పదాల కూర్పు, రాగం, భావంలోఉన్న తాత్వికత అత్యద్భుతం! ఘంటసాల గారి గొంతు సాటిలేనిది, ఈపాటకు ఈనాటికీ తాజాదనాన్ని అందిస్తూనే వుంది!👏👏😊
Wonderful melodious song with poetic beauty.please upload full movie if possible for which we are very much thankful to you.
The best singer Smt suseela was introduced to ding songs in cinemas .many many thanks to him.if he does not introduced her we should not have heard her melodious voice.thanks to the organisers uploading this type of old songs.
ఇంత.చక్కటి.చిత్రాన్ని చూపించండి ఎక్కడా దొరకటం లేదు చూడాలంటే పాటలు వీడియో కూడా లేవు
excellent, melodious
Jikki.is.gerete..singer❤❤❤
Evergreen hit song
Please try to upload the full movie Vasanta sena telugu
ఇక్కడ అక్కినేని గారిని చూస్తుంటే " అమరాశిల్పి జక్కన్న " లా అనిపిస్తుంది, అయితే ఇంత చక్కటి, వినసొంపైన కమ్మని సంగీతం, ఘంటసాల, జానకి గార్ల తీయని పాట, ఈపాటకోసమైనా సినిమా ' ఎందుకు ' హిట్ కాలేదో అర్ధం కావట్లేదు????!.
Beautiful tone😊
ఈ స్పీడు యుగంలో ఇ లాటిపాటలు ఎవ్వరికెక్కుతాయి. అందుకే నేను రోజూ వింటాను.నా అభిరుచి అలాంటిది.
💅
ఆకాశవాణిలో KBK మోహనరాజు అని చెప్పారే