DrKavvampallyOfficial
DrKavvampallyOfficial
  • 5
  • 26 362
Dr. Kavvampally Satyanarayana Day Tour Iమానకొండూరు ఎమ్మెల్యే డా.కవ్వంపల్లి సత్యనారాయణ గారితో ఒక రోజు
మానకొండూరు ఎమ్మెల్యే డా. కవ్వంపల్లి సత్యనారాయణ గారితో ఒక రోజు... కాంగ్రెస్ ప్రభుత్వం అమలులోకి వచ్చి ఒక సంవత్సరం పూర్తి చేసుకుంటున్న సందర్భంగా మానకొండూరు ఎమ్మెల్యే డా.కవ్వంపల్లి సత్యనారాయణ గారి రోజువారీ పర్యటన, ప్రజాసమస్యల పరిష్కారం, నిరంతర కృషి, రోజువారీ దినచర్యలో భాగంగా గ్రామాల్లో పర్యటిస్తూ ప్రజల వద్దకే పాలన అంటూ తమ సమయాన్ని నియోజకవర్గ అభివృద్ధికి వినియోగిస్తూ చురుకుగా పాలన సాగిస్తున్నారు, ఏడాది కాలంలో మనకొండూరు నియోజకవర్గ అభివృద్ధికి 360 కోట్ల 2 లక్షల 80 వేల నిధులు విడుదల చేయించి పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు, నియోజకవర్గ ప్రజలకు అందుబాటులో ఉంటూ మార్నింగ్ వాక్ లో భాగంగా ఇలా ప్రతీ గ్రామాన్ని సందర్శించి ప్రత్యక్షంగా సమస్యలు తెలుసుకొని పరిష్కరిస్తున్నారు .
#Drkavvampally #Drkavvampallysatyanarayana #revanthreddy #telanganacongress #telugu #prajapalana #congressparty #congressnews #congressleader #congressmla #tending #telangananews #news #telugunews #karimnagar #ponnamprabhakar #Manakonduru #politics #trend #viralvideos #rahulgandhi #priyankagandhi #mallikarjunkharge
Переглядів: 8 089

Відео

Manakondur MLA Dr.Kavvampally Satyanarayana's Day Tour Trailer
Переглядів 16 тис.Місяць тому
కాంగ్రెస్ ప్రభుత్వం అమలులోకి వచ్చి ఒక సంవత్సరం పూర్తి చేసుకుంటున్న సందర్భంగా మానకొండూరు ఎమ్మెల్యే డా.కవ్వంపల్లి సత్యనారాయణ గారి రోజువారీ పర్యటన, ప్రజాసమస్యల పరిష్కారం, నిరంతర కృషి, రోజువారీ దినచర్యలో భాగంగా గ్రామాల్లో పర్యటిస్తూ ప్రజల వద్దకే పాలన అంటూ తమ సమయాన్ని నియోజకవర్గ అభివృద్ధికి వినియోగిస్తూ చురుకుగా పాలన సాగిస్తున్న వీడియో త్వరలో మీ ముందుకు రాబోతోంది. #Drkavvampally #Drkavvampallysatyan...
ప్రభుత్వ పాఠశాలల్లో ఆకస్మిక తనిఖీలు చేస్తూ విద్యా ప్రమాణాలను పరిశీలిస్తున్న మానకొండూర్ ఎంఎల్ఏ గారు
Переглядів 96Місяць тому
ప్రభుత్వ పాఠశాలల్లో ఆకస్మిక తనిఖీలు చేస్తూ విద్యా ప్రమాణాలను పరిశీలిస్తున్న మానకొండూర్ ఎంఎల్ఏ గారు
Happy Birtday RevanthReddy garu
Переглядів 2,5 тис.Місяць тому
తెలంగాణ రాష్ట్ర ప్రజా ముఖ్యమంత్రివర్యులు గౌరవనీయులు శ్రీ ఎనుముల రేవంత్ రెడ్డి గారి జన్మదినం సందర్బంగా వ్యవసాయ క్షేత్రంలో వరి నాటుతో వేసిన ముఖ్యమంత్రి ఫొటోను అందించి జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన గౌరవ మానకొండూర్ నియోజకవర్గ శాసనసభ్యులు డా. కవ్వంపల్లి సత్యనారాయణ గారు.

КОМЕНТАРІ

  • @mucharlavenkatesh4000
    @mucharlavenkatesh4000 5 днів тому

    🙏🙏🌹🌹

  • @RajkumarRepaka
    @RajkumarRepaka 12 днів тому

    🔥🔥🔥

  • @vishnumadhunagula1019
    @vishnumadhunagula1019 16 днів тому

  • @praveenraj5546
    @praveenraj5546 20 днів тому

    Jai congress Jai kavvampalli..

  • @amersheik6214
    @amersheik6214 21 день тому

    అభివృద్ధి కి మారు పేరు కవ్వంపల్లి సత్తన్న

  • @Sharukhmd-d5d
    @Sharukhmd-d5d 21 день тому

    కవ్వంపల్లి సత్తన్న గారికి మానకొండూర్ గడ్డ 20సంవత్సరాలు కంచుకోటగా ఉండాలని కోరుకుంటున్నాము 🙏🏻🔥

  • @Sharukhmd-d5d
    @Sharukhmd-d5d 21 день тому

    ప్రజల కోసం ఆలోచించే ప్రజ నేత కవ్వంపల్లి 🔥🔥🔥

  • @Sharukhmd-d5d
    @Sharukhmd-d5d 21 день тому

    Jai kavvampalli 🔥

  • @subhashrapaka9555
    @subhashrapaka9555 22 дні тому

    కవంపెల్లి సతన్న మా మనకొండూరు ప్రజల నమ్మకము, భరోసా,ధైర్యం

  • @NarasimhaSamala-g1x
    @NarasimhaSamala-g1x 22 дні тому

    మానకొండూర్ అభివృద్ధి ప్రదాత, గెలిచిన సంవత్సర కాలంలో ఎన్నో ఉపయోగకరమైన పనులు చేశారు, వీలు చిక్కిన ప్రతిసారీ ఇలా ఎన్నో గ్రామాలు సందర్శించారు. గడప గడపకి వస్తారు అందుబాటులో వుంటారు.

  • @ashikpashamohammad3701
    @ashikpashamohammad3701 22 дні тому

    జైకాంగ్రెస్ జైకవ్వంపల్లి సత్తన్న

  • @rameshmarupaka2487
    @rameshmarupaka2487 25 днів тому

    Jai Kavvampalli

  • @bhaskarkommula2794
    @bhaskarkommula2794 27 днів тому

    గ్రేట్ లీడర్ 🙏🌹

  • @AnveshMudhiraj-w9o
    @AnveshMudhiraj-w9o 29 днів тому

    Kavvampally sathhana= the great simplicity man

  • @AnveshMudhiraj-w9o
    @AnveshMudhiraj-w9o 29 днів тому

    Jai revanth reddy anna

  • @AnveshMudhiraj-w9o
    @AnveshMudhiraj-w9o 29 днів тому

    Jai kavvampally sathhana

  • @AnveshMudhiraj-w9o
    @AnveshMudhiraj-w9o 29 днів тому

    జై కాంగ్రెస్

  • @VamshikaReddy-u7b
    @VamshikaReddy-u7b 29 днів тому

    జై రేవంత్ రెడ్డి

  • @VamshikaReddy-u7b
    @VamshikaReddy-u7b 29 днів тому

    ప్రజల పక్షపాతి మన కవ్వంపల్లి అన్న

  • @VamshikaReddy-u7b
    @VamshikaReddy-u7b 29 днів тому

    జై కాంగ్రెస్

  • @deerajVadala
    @deerajVadala 29 днів тому

    జై కవ్వం అన్న

  • @deerajVadala
    @deerajVadala 29 днів тому

    జై మనకొందూర్ టైగర్ కి జై

  • @deerajVadala
    @deerajVadala 29 днів тому

    జై కాంగ్రెస్

  • @SoumyaChityala
    @SoumyaChityala 29 днів тому

    జై రేవంత్ రెడ్డి అన్న

  • @SoumyaChityala
    @SoumyaChityala 29 днів тому

    జై కవ్వంపల్లి అన్న

  • @SoumyaChityala
    @SoumyaChityala 29 днів тому

    జై కాంగ్రెస్

  • @AnjaliBathini-k3i
    @AnjaliBathini-k3i 29 днів тому

    మనకొందూర్ అభివృద్ధి చేయడానికి కవ్వంపల్లి అన్న చేస్తున్న పట్టుదల కి హ్యాట్స్ ఆఫ్

  • @AnjaliBathini-k3i
    @AnjaliBathini-k3i 29 днів тому

    జై కవ్వంపల్లి అన్న

  • @AnjaliBathini-k3i
    @AnjaliBathini-k3i 29 днів тому

    జై కాంగ్రెస్

  • @ManisaikrishnaKorukandla
    @ManisaikrishnaKorukandla 29 днів тому

    రైతుల పక్షపాతి మన రేవంతన్న

  • @ManisaikrishnaKorukandla
    @ManisaikrishnaKorukandla 29 днів тому

    జై కవ్వంపల్లి అన్న

  • @ManisaikrishnaKorukandla
    @ManisaikrishnaKorukandla 29 днів тому

    జై కాంగ్రెస్

  • @RajeshKachu
    @RajeshKachu 29 днів тому

    జై రేవంత్ రెడ్డికి కి జై

  • @RajeshKachu
    @RajeshKachu 29 днів тому

    Jai congress

  • @RajeshKachu
    @RajeshKachu 29 днів тому

    Jai kavvampally anna

  • @AnilkumarChelpuri-q7r
    @AnilkumarChelpuri-q7r 29 днів тому

    Jai revanth reddy anna

  • @AnilkumarChelpuri-q7r
    @AnilkumarChelpuri-q7r 29 днів тому

    Jai congress

  • @AnilkumarChelpuri-q7r
    @AnilkumarChelpuri-q7r 29 днів тому

    Jai kavvampally anna

  • @SujathaPavula
    @SujathaPavula 29 днів тому

    Jai revanth reddy anna

  • @SujathaPavula
    @SujathaPavula 29 днів тому

    Jai Congress

  • @SujathaPavula
    @SujathaPavula 29 днів тому

    Jai kavvampally sathhana

  • @MounikaEnugala-e8e
    @MounikaEnugala-e8e 29 днів тому

    Prajala manishi mana kavvampally sathhana

  • @MounikaEnugala-e8e
    @MounikaEnugala-e8e 29 днів тому

    Jai kavvampally sathhana

  • @MounikaEnugala-e8e
    @MounikaEnugala-e8e 29 днів тому

    Jai congress

  • @KothaArjun-o7c
    @KothaArjun-o7c 29 днів тому

    Jai revanth reddy anna

  • @KothaArjun-o7c
    @KothaArjun-o7c 29 днів тому

    Jai kavvampally sathhana

  • @KothaArjun-o7c
    @KothaArjun-o7c 29 днів тому

    Jai congress

  • @Rajuyadav12Bonala
    @Rajuyadav12Bonala 29 днів тому

    Jai revanth reddy anna

  • @Rajuyadav12Bonala
    @Rajuyadav12Bonala 29 днів тому

    Jai kavvampally sathhana

  • @Rajuyadav12Bonala
    @Rajuyadav12Bonala 29 днів тому

    Jai congress