Local News Mydukur
Local News Mydukur
  • 1 245
  • 31 979 851
సైనిక లాంచనాలతో... జవాన్ కు అంతిమ వీడ్కోలు. Indo-Tibetan Border Police • Kadapa • Chattisgarh
సైనిక లాంచనాలతో... జవాన్ కు అంతిమ వీడ్కోలు. Indo-Tibetan Border Police • Kadapa • Chattisgarh
Переглядів: 5 126

Відео

రెండు కాళ్ళు విరిగి... తీవ్రంగా గాయపడ్డ వృద్ధుడు • Two legs broken in Road Accident • Mydukur
Переглядів 2,7 тис.12 годин тому
రెండు కాళ్ళు విరిగి... తీవ్రంగా గాయపడ్డ వృద్ధుడు • Two legs broken in Road Accident • Mydukur
పిచ్చికుక్క దాడిలో గాయపడ్డ... పిల్లలు, పెద్దలు • mad dog attacked. children injured • Mydukur Kadapa
Переглядів 3,4 тис.16 годин тому
పిచ్చికుక్క దాడిలో గాయపడ్డ... పిల్లలు, పెద్దలు • mad dog attacked. children injured • Mydukur Kadapa
రాయల్టీకి... రశీదు లేదు! దోపిడీకి అంతులేదు!! Mydukur Kadapa
Переглядів 3,2 тис.День тому
రాయల్టీకి... రశీదు లేదు! దోపిడీకి అంతులేదు!! Mydukur Kadapa
కన్నెల వాగు అలుగు పారించి... చరిత్ర సృష్టిస్తా! Mydukur MLA Putta Sudhakar Yadav
Переглядів 3,5 тис.14 днів тому
కన్నెల వాగు అలుగు పారించి... చరిత్ర సృష్టిస్తా! Mydukur MLA Putta Sudhakar Yadav
100% రేషన్ పంపిణీ జరిగి తీరాల్సిందే... Mydukur MLA Putta Sudhakar Yadav
Переглядів 2,7 тис.14 днів тому
100% రేషన్ పంపిణీ జరిగి తీరాల్సిందే... Mydukur MLA Putta Sudhakar Yadav
మున్సిపాలిటీ ఆదాయానికి ఏ డోకా లేదు. మున్సిపల్ చైర్మన్ సమాధానం ఇచ్చిన ఎమ్మెల్యే పుట్టా సుధాకర్ యాదవ్
Переглядів 5 тис.14 днів тому
మున్సిపాలిటీ ఆదాయానికి ఏ డోకా లేదు. మున్సిపల్ చైర్మన్ సమాధానం ఇచ్చిన ఎమ్మెల్యే పుట్టా సుధాకర్ యాదవ్
జగన్ పై... కుట్ర! హిందూ వ్యతిరేఖిగా చిత్రీకరిస్తున్న తెదేపా!! Mydukur
Переглядів 1,3 тис.21 день тому
జగన్ పై... కుట్ర! హిందూ వ్యతిరేఖిగా చిత్రీకరిస్తున్న తెదేపా!! Mydukur
చంద్రబాబుకు... సద్బుద్ది కలగాలి! తిరుమలనాధుడికి ప్రత్యేక పూజలు చేసిన మాజీ ఎమ్మెల్యే!! Mydukur
Переглядів 3,6 тис.21 день тому
చంద్రబాబుకు... సద్బుద్ది కలగాలి! తిరుమలనాధుడికి ప్రత్యేక పూజలు చేసిన మాజీ ఎమ్మెల్యే!! Mydukur
దసరా ఉత్సవాల ఆహ్వాన పత్రికను విడుదల చేసిన... ఆర్యవైశ్య సభ అధ్యక్షులు సూరిశెట్టి ప్రసాద్. Mydukur
Переглядів 1,1 тис.Місяць тому
దసరా ఉత్సవాల ఆహ్వాన పత్రికను విడుదల చేసిన... ఆర్యవైశ్య సభ అధ్యక్షులు సూరిశెట్టి ప్రసాద్. Mydukur
కూలిన... మిద్దె పైకప్పు. తప్పిన ప్రాణాపాయం. Mydukur • Kadapa
Переглядів 1,4 тис.Місяць тому
కూలిన... మిద్దె పైకప్పు. తప్పిన ప్రాణాపాయం. Mydukur • Kadapa
100 రోజుల్లో... తెదేపా ప్రభుత్వ‌ పాలన... ఎమ్మెల్యే పుట్టా సుధాకర్ యాదవ్ మాటల్లో... MYDUKUR
Переглядів 3,3 тис.Місяць тому
100 రోజుల్లో... తెదేపా ప్రభుత్వ‌ పాలన... ఎమ్మెల్యే పుట్టా సుధాకర్ యాదవ్ మాటల్లో... MYDUKUR
బంగారు దుకాణంలో... చోరీ. Mydukur • Mitta jewellers
Переглядів 6 тис.Місяць тому
బంగారు దుకాణంలో... చోరీ. Mydukur • Mitta jewellers
బ్లాస్టింగ్ తీవ్రతకు... దద్దరిల్లిన గ్రామాలు! నష్టపరిహారం చెల్లించాలని... డిమాండ్!! Mydukur NH Works
Переглядів 4,2 тис.Місяць тому
బ్లాస్టింగ్ తీవ్రతకు... దద్దరిల్లిన గ్రామాలు! నష్టపరిహారం చెల్లించాలని... డిమాండ్!! Mydukur NH Works
అభిమానం ఖరీదు... రెండు కోట్లు! ELURU MP Putta Mahesh Yadav • MYDUKUR MLA Putta Sudhakar Yadav
Переглядів 6 тис.Місяць тому
అభిమానం ఖరీదు... రెండు కోట్లు! ELURU MP Putta Mahesh Yadav • MYDUKUR MLA Putta Sudhakar Yadav
అబ్బా కొడుకులు ఇద్దరికీ... ఘన స్వాగతం పలికిన తెదేపా శ్రేణులు. Mydukur • Bramhamgari matam
Переглядів 3,5 тис.Місяць тому
అబ్బా కొడుకులు ఇద్దరికీ... ఘన స్వాగతం పలికిన తెదేపా శ్రేణులు. Mydukur • Bramhamgari matam
చెరువుల తవ్వి‌... వంకలు ఆక్రమించడం... రెండూ తప్పే! MLA Putta Sudhakar Yadav
Переглядів 4,7 тис.Місяць тому
చెరువుల తవ్వి‌... వంకలు ఆక్రమించడం... రెండూ తప్పే! MLA Putta Sudhakar Yadav
జలకళను సంతరించుకున్న ఎర్ర చెరువు. జల హారతి ఇచ్చిన ఎమ్మెల్యే పుట్టా సుధాకర్ యాదవ్. Mydukur
Переглядів 2,5 тис.Місяць тому
జలకళను సంతరించుకున్న ఎర్ర చెరువు. జల హారతి ఇచ్చిన ఎమ్మెల్యే పుట్టా సుధాకర్ యాదవ్. Mydukur
డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలు. Mydukur • Onipenta
Переглядів 666Місяць тому
డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలు. Mydukur • Onipenta
డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలు | Mydukur • Khajipet • Muthulurupadu
Переглядів 996Місяць тому
డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలు | Mydukur • Khajipet • Muthulurupadu
వైయస్ అవినాష్ రెడ్డి జన్మదిన వేడుకలు • YS Avinash Birthday • Rachamallu RaviShankar Reddy • Mydukur
Переглядів 1,7 тис.Місяць тому
వైయస్ అవినాష్ రెడ్డి జన్మదిన వేడుకలు • YS Avinash Birthday • Rachamallu RaviShankar Reddy • Mydukur
పనికిరాని భూములకు... రెట్టింపు ధర చెల్లించి... కొన్నాను. సాక్ష్యం ఇదిగో అంటున్న...‌ బాలశివ యోగి.
Переглядів 1,4 тис.2 місяці тому
పనికిరాని భూములకు... రెట్టింపు ధర చెల్లించి... కొన్నాను. సాక్ష్యం ఇదిగో అంటున్న...‌ బాలశివ యోగి.
బాలశివ యోగి పై ఫిర్యాదులు! ఎంక్వైరీ కొచ్చిన డిప్యూటీ కమిషనర్!! Mydukur
Переглядів 11 тис.2 місяці тому
బాలశివ యోగి పై ఫిర్యాదులు! ఎంక్వైరీ కొచ్చిన డిప్యూటీ కమిషనర్!! Mydukur
కోల్‌కతా ఘటనకు నిరసనగా... క్యాండిల్ లైట్ ర్యాలీ. tribute to moumita • Mydukur
Переглядів 8522 місяці тому
కోల్‌కతా ఘటనకు నిరసనగా... క్యాండిల్ లైట్ ర్యాలీ. tribute to moumita • Mydukur
ప్రణాళిక బద్ధంగా నీటిని ఒడిసిపడదాం! Mydukur MLA Putta Sudhakar Yadav.
Переглядів 6 тис.2 місяці тому
ప్రణాళిక బద్ధంగా నీటిని ఒడిసిపడదాం! Mydukur MLA Putta Sudhakar Yadav.
తెలుగు గంగ ప్రాజెక్ట్, SR-1 నుండి నీటిని విడుదల చేసిన... జిల్లా కలెక్టర్, ఎమ్మెల్యే. TELUGU GANGA
Переглядів 7 тис.2 місяці тому
తెలుగు గంగ ప్రాజెక్ట్, SR-1 నుండి నీటిని విడుదల చేసిన... జిల్లా కలెక్టర్, ఎమ్మెల్యే. TELUGU GANGA
"లో ఫీజు"... వసూళ్లపై మండిపడ్డ ఎమ్మెల్యే! Inspection of the Sub-Registrar's office • Mydukur MLA
Переглядів 7 тис.2 місяці тому
"లో ఫీజు"... వసూళ్లపై మండిపడ్డ ఎమ్మెల్యే! Inspection of the Sub-Registrar's office • Mydukur MLA
రాజోలి నుండి కెసి కెనాల్ కు... కృష్ణా జలాలు! జల హారతి ఇచ్చిన ఎమ్మెల్యే పుట్టా సుధాకర్ యాదవ్.
Переглядів 6 тис.2 місяці тому
రాజోలి నుండి కెసి కెనాల్ కు... కృష్ణా జలాలు! జల హారతి ఇచ్చిన ఎమ్మెల్యే పుట్టా సుధాకర్ యాదవ్.

КОМЕНТАРІ

  • @sandeepsunny4980
    @sandeepsunny4980 День тому

    Jai Jawan 🇮🇳🇮🇳🇮🇳

  • @yellaboinaswathi9223
    @yellaboinaswathi9223 День тому

    Rip soldier

  • @prakashkaluvala5998
    @prakashkaluvala5998 2 дні тому

    Jai Hind 😢🙏💐

  • @ravimail2020
    @ravimail2020 2 дні тому

    Jai jawan . ఐ మిస్ యూ మిత్రమా!నీవు లేవు అన్న జీర్ణించుకోలేకున్నా.నువ్వు నీ కల్మషం లేని పలకరింపు ఎక్కడైనా కనిపిస్తే అన్న బాగున్నావా అనే పలకరింపు ఇవన్నీ తలచుకుంటే చాలా బాధాకరంగా ఉంది మిత్రుడా. అలుపెరగకుండా 18 సంవత్సరాలు దేశాసేవకై పోరాడి అమరాజవాన్ అయినావు.నువ్వు ఎక్కడున్నా స్వర్గంలో ఉండాలని,అలాగే నీ కుటుంబం ,నీ పిల్లలకు దేవుడు ఓదార్పు ఇవ్వాలని భగవంతున్ని ప్రాదేయపడుతున్నాను.ఇట్లు రవికుమార్ కొడవటికంటి. తోట్లపల్లి

  • @venkatvedala9292
    @venkatvedala9292 2 дні тому

    Jai Jawan miss u sir

  • @SadaqvaliSadaqvali-h6i
    @SadaqvaliSadaqvali-h6i 2 дні тому

    😢😢😢😢😢😢😢😢🎉🎉😭😭😭🙏🙏🙏🙏

  • @hajarathgodugu
    @hajarathgodugu 3 дні тому

    Miss u bro

    • @hajarathgodugu
      @hajarathgodugu 3 дні тому

      Idharam kalisi bhojanam chesinam idhram kalisi duty chesinammu mee athma shanthi ki jai hind bro

  • @MYmreddy-mu7ne
    @MYmreddy-mu7ne 4 дні тому

    జైజవాన్ ఓంశాంతి 🌹🙏

  • @Guruswamystudio-yd4ph
    @Guruswamystudio-yd4ph 4 дні тому

    Jai jawan 😢

  • @bsurendragoudgoud6501
    @bsurendragoudgoud6501 4 дні тому

    జైజవాన్, ఓం శాంతి 🙏🙏🙏🙏

  • @moviesmansion7134
    @moviesmansion7134 5 днів тому

    Danger swami

  • @moviesmansion7134
    @moviesmansion7134 5 днів тому

    Danger swami

  • @duvvurnews554
    @duvvurnews554 5 днів тому

  • @bppratapreddy330
    @bppratapreddy330 7 днів тому

    సంఘటన ఎక్కడ జరిగింది

    • @LocalNewsMydukur
      @LocalNewsMydukur 7 днів тому

      మైదుకూరులోని... బాల శివ డిగ్రీ కళాశాల మొదలు... నంద్యాల రోడ్డు బైపాస్ రోడ్డు వరకూ... పిచ్చి కుక్క దాడి చేసి పిల్లలు పెద్దలను గాయపరిచింది

    • @ksuresh866
      @ksuresh866 7 днів тому

      😭😭

  • @duvvurnews554
    @duvvurnews554 7 днів тому

    👌

  • @shaikghouselajam5002
    @shaikghouselajam5002 10 днів тому

    Mydukur lo ghoram sir sariga evvadam ledu tukam lo chala mosam jarugu thunnai sir 🙏

  • @vreddy8095
    @vreddy8095 10 днів тому

    Excellent

  • @skystar235
    @skystar235 11 днів тому

    A video lo 1st matladina person ycp lo undi 2024 election appudu tdp lo cheradu .2019 to 2024 em atu pikutunara

  • @skystar235
    @skystar235 11 днів тому

    Sagam ycp vallu tholukuntunaru .next sagam tdp vallu tholukuntaru .politics waste .

  • @pgvrpgovardhanreddy2576
    @pgvrpgovardhanreddy2576 15 днів тому

    వేస్ట్ m. L. A

  • @pgvrpgovardhanreddy2576
    @pgvrpgovardhanreddy2576 15 днів тому

    😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭

  • @veeranaresh3319
    @veeranaresh3319 16 днів тому

    First super 6 amalu cheyandi 😊 After talk bro.....

  • @shaikkhalandar225
    @shaikkhalandar225 16 днів тому

    అన్నా లోకల్ న్యూస్ ఛానల్ మైదుకూరు రిపోర్టర్ కి నమస్కారాలు అన్నా మన ఎమ్మెల్యే గారు అవినీతి జరగకుండా ఉండాలని చాలానే అతని ప్రయత్నం చేస్తున్నారు అయితే పొద్దుటూరు రోడ్డులో ఉన్న డీలర్ షాపులు మొత్తం అంతా అవినీతిమయంలో ఉంది ప్రతి కార్డుకు మూడు కిలోలు బియ్యం తక్కువ వేస్తున్నారు నిన్నటి దినాన డీలర్లు అందరికీ అవినీతి చేయవద్దని చెప్పడం జరిగింది చాలా సంతోషం ఇకపోతే మీరు చేయాల్సిందల్లా వచ్చే నెలలో రేషన్ పంపిణీ జరిగేటప్పుడు ఎమ్మెల్యే గారిని స్వయంగా తీసుకెళ్లి ప్రజలు ఏమనుకుంటున్నారో తెలియజేయండి

  • @Pechalareddy-yz5jk
    @Pechalareddy-yz5jk 16 днів тому

    ❤❤❤❤❤❤❤

  • @thippareddyramasubbareddy7730
    @thippareddyramasubbareddy7730 16 днів тому

    గవర్నమెంట్ ఎవరిది సార్ మీదే కదా ఒక mp గా మికొడుకు ఉన్నారు మీరు mla గా వున్నారు కదా మరి తక్కువ ఎందుకు వస్తాయి పోయిన వైయస్సార్ గవర్నమెంట్ లో ఏ రోజు కూడా బియ్యం తక్కువ ఇచ్చారు అని ఏ డీలరు చెప్పలేదు మరి మీ గవర్నమెంట్ వచ్చిన మూడు నెలలకే ఇట్లా ఉంటే ఇంకా నాలుగు సంవత్సరాలు ఎలా ఉంటుందో ఒక్కొక్క డీలర్ షాపులో 20 కేజీలకు రెండు కేజీలు మూడు కేజీలు రాళ్లు పెట్టి బియ్యం ఇస్తున్నారు అది ఏమంటే అది అంతే అంటున్నారు మీరేమో ఇలా మాట్లాడుతున్నారు

  • @dugginenisiddaiahyadav1816
    @dugginenisiddaiahyadav1816 16 днів тому

    😂😂😂😅😅😅😢😢

  • @shaikdastagiri3502
    @shaikdastagiri3502 16 днів тому

    👍👌🧨🧨🧨🧨🧨💯💯💯

  • @bsurendragoudgoud6501
    @bsurendragoudgoud6501 17 днів тому

    ఆటో వాళ్లకు రోజువారీ గేట్ ను 20 నుండి 10 రూపాయలకు తగ్గించండి mla sir.

  • @bornforfriendship4135
    @bornforfriendship4135 17 днів тому

    Pdtr road lo Baga devider vundii pole lights veysthyy Baga vuntiya

  • @MYmreddy-mu7ne
    @MYmreddy-mu7ne 17 днів тому

    ఒకనేల నుండి చెబుతున్న వీదిలైట్లువేయడంలేదు

  • @venkatasubbaiahnuvvula8502
    @venkatasubbaiahnuvvula8502 20 днів тому

    2083 kadu by mistake savarinchandi,,😂😂😂😂

  • @ChintalasumanthChintala
    @ChintalasumanthChintala 21 день тому

    😂

  • @chittgarivenkateshwarlu3044
    @chittgarivenkateshwarlu3044 25 днів тому

    Jai janasena

  • @RaviRohit-k6l
    @RaviRohit-k6l 25 днів тому

    Jai janasena 🔥🔥

  • @shokkumarreddy143
    @shokkumarreddy143 25 днів тому

    ఇప్పడు మాజీ mla రఘరామి రెడ్డి కి mla సుధాకర్ యాదవ్ గారికి తేడా లేదు అని ప్రజలకి బాగా అర్థం అవుతుంది

  • @shokkumarreddy143
    @shokkumarreddy143 25 днів тому

    లంచాలు లేని ఏ రాజికీయ నాయకడు లేడు నాకు తెలిసి

  • @akulaakulahari4083
    @akulaakulahari4083 25 днів тому

    Correct ga cheppuru

  • @skystar235
    @skystar235 25 днів тому

    Jai ysrcp

  • @skystar235
    @skystar235 25 днів тому

    Ycp vallu okati tdp vslla ki okati na

  • @Eswar-194
    @Eswar-194 26 днів тому

    జై బాబఅన్న

  • @MraMandhati-vu7oy
    @MraMandhati-vu7oy 26 днів тому

    Musuko maunda

  • @thulasibabu6482
    @thulasibabu6482 27 днів тому

    Jai raguraamireddy

  • @podishanreddy2598
    @podishanreddy2598 27 днів тому

    పెద్దాయన/తాతయ్య గారు దిగులు పడకండి 2029lo మనమే అధికారం లోకి వస్తాము... ఈ ఒక్క పాలనా 3నెలలోనే తేలిపోయింది.

  • @redyamashokkumarreddy6641
    @redyamashokkumarreddy6641 27 днів тому

    Mic evaru mundhu pettalo kuda theluyadhu e channel vallaki

  • @Wicke487
    @Wicke487 27 днів тому

    Avunu jagan garu thirumala ki velali anukunapudu miru andaru enduku velali akada tirumala lo godavalu jargali ana

  • @klakshminarayana6144
    @klakshminarayana6144 27 днів тому

    100% Christian

  • @Ravindra-vz1vm
    @Ravindra-vz1vm 27 днів тому

    వీడు పరమ వేస్ట్ గాడు

  • @Ravindra-vz1vm
    @Ravindra-vz1vm 27 днів тому

    2029 కాదు కదా 2034 kuda doubt?

  • @BonguBoshanam-yz5qf
    @BonguBoshanam-yz5qf 27 днів тому

    నీ పాదం పాప పాదం ఐరన్ లెగ్

  • @chokkamanji2600
    @chokkamanji2600 27 днів тому

    రామ రఘురామ 🙏 మరల 2029 లో జగన్ గారి YSRCP ప్రభుత్వం వస్తే సీనియర్ నాయకుడిగా నిన్ను TTD చైర్మన్ గా నియమించాలి, ఎందుకంటే నీవు మైదుకూరు MLA గా వున్నప్పుడు మైదుకూరు నడిబొడ్డున వెలసిన శ్రీ మాధవ ఆంజనేయ స్వామికి N మైదుకూరు గ్రామ రెవిన్యూ పొలం సర్వేనెం విస్తీర్ణం య16.94 సెంట్ల భూమికి క్రయవిక్రయాల కొరకు దేవాదాయ శాఖ కమీషనర్ ద్వారా NOC ఇప్పించిన గొప్ప నాయకుడివి, ఇట్లు తమ విధేయుడు చొక్కం ఆంజనేయులు 🙏