- 2 083
- 1 332 011
SITI CABLE SHADNAGAR
India
Приєднався 25 кві 2014
ఇందిరాగాంధీ వర్ధంతి,సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతివేడుకలలో పాల్గొన్న ప్రభుత్వరంగసంస్థల చైర్మన్ శంకరయ్య
*ఒకరు పుట్టినరోజు ఒకరు గిట్టిన రోజు*
*ఇందిరాగాంధీ గొప్ప మహిళా ప్రధానమంత్రి*
*కొందరు స్వార్థాలకు వారి మనిషిగా వాడుకుంటున్నారు*
*కానీ సర్దార్ వల్లబ్ భాయ్ పటేల్ అందరివాడు*
*సర్దార్ వల్లబ్ భాయి పటేల్ జయంతి నిర్వహించడం చాలా సంతోషకరం*
*ఉక్కు మనిషికి నివాళులర్పించిన ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్*
ఈరోజు దేశ ప్రజలందరికీ ఒకవైపు సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి, మరియు దివ్యల దీపావళి పండుగ సంతోషమైన, మరియొక వైపు ఇందిరాగాంధీ వర్ధంతి ఉండడం కాంగ్రెస్ అభిమానులకు ఒకింత బాధాకరం. ఈరోజు ఒకరు పుట్టినరోజు ఒకరు గిట్టిన రోజు అని ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ అన్నారు. సర్దార్ వల్లబ్ భాయ్ పటేల్ జయంతిని పురస్కరించుకొని ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ ఘనంగా నివాళులర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ కొందరు స్వార్థానికి సర్దార్ వల్లబ్ భాయ్ పటేల్ ను వారి మనిషిగా చిత్రీకరిస్తున్నారని, కానీ ఆయన అందరివాడు అని తెలిపారు. మొట్టమొదటి భారత దేశ హోమ్ మినిస్టర్ గా పదవి చేపట్టిన తర్వాత, మనకు స్వాతంత్రం సిద్ధించిన తర్వాత కూడా 565 సంస్థానాలు భారతదేశంలో విలీనం కావలసి ఉండగా, అందులో మన హైదరాబాదు నిజాం ఎస్టేట్ కూడా భారతదేశంలో విలీనానికి ఆయన రాయబారిగా కావచ్చు హోమ్ మినిస్టర్ గా కావచ్చు ఎంతో కృషి చేశాడు అన్నారు. ఆయన చేసిన అమోఘమైన కృషి వల్లనే నిజాం పరిపాలనలో ఉన్న మన తెలంగాణ భారతదేశంలో విలీనమైందన్నారు. వారు మహానుభావులు అంటూ వారి నాయకత్వాన్ని, ఆశయాలను, సిద్ధాంతాలను, రాజకీయ నిబద్ధతను మనము రోల్ మోడల్ గా స్వీకరించాలి తప్ప వచ్చామా విగ్రహాలకు దండలు వేసామా వెళ్ళామా అనే విధంగా ఉండకూడదని కార్యకర్తలకు సూచించారు. మహానుభావుల అడుగుజాడల్లో నడవడం మనకు ఎంతో మంచి చేస్తుంది అన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ తో పాటు, పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు కొంకల్ల చెన్నయ్య, సీనియర్ నాయకుడు అగునూరి విశ్వం, చెంది తిరుపతిరెడ్డి, వన్నాడ ప్రకాష్ గౌడ్, అంచే రాములు, దంగు శ్రీనివాస్ యాదవ్, న్యాయవాది మాధవులు మరియు షాద్ నగర్ పట్టణ కాంగ్రెస్ సీనియర్ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Переглядів: 138
Відео
షాద్ నగర్ పట్టణంలో ఫైర్ వర్క్స్ షాపులలో సేఫ్టీలను తనిఖీ చేసిన SI బలరాం నాయక్, పోలీస్ సిబ్బంది.
Переглядів 1982 години тому
షాద్ నగర్ పట్టణంలో ఫైర్ వర్క్స్ షాపులలో సేఫ్టీలను తనిఖీ చేసిన SI బలరాం నాయక్, పోలీస్ సిబ్బంది.
కొత్తూర్ మాంటిసోరి పాఠశాలలో ఘనంగా స్పోర్ట్స్ మీట్ వేడుకల నిర్వహణ.
Переглядів 294 години тому
ఘనంగా స్పోర్ట్స్ మీట్ వేడుకలు కొత్తూరు మున్సిపాలిటీ కేంద్రంలోని మాంటిస్సోరి పాఠశాలలో పాఠశాల హెచ్ ఎం డైసన్ ఆధ్వర్యంలో మంగళవారం స్పోర్ట్స్ మీట్ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాఠశాల మేనేజింగ్ డైరెక్టర్ సరాపు రమేష్ కుమార్ గుప్తా హాజరయ్యారు. ఈ సందర్భంగా కొత్తూరు మున్సిపాలిటీలోని ఆయా కాలనీల్లో విద్యార్థులు ర్యాలీ నిర్వహించారు. అనంతరం జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమా...
పెండింగ్లో ఉన్న స్కాలర్షిప్ లను వెంటనే విద్యార్థులకు ఇవ్వాలని తహసిల్దార్ ఆఫీస్ ముందు ధర్నా.-SFI.
Переглядів 2474 години тому
పెండింగ్లో ఉన్న స్కాలర్షిప్ లను వెంటనే విద్యార్థులకు ఇవ్వాలని తహసిల్దార్ ఆఫీస్ ముందు ధర్నా.-SFI.
సోషల్ మీడియాలో తప్పుడు వార్తలు రాయడం జర్నలిస్టులకు సమంజసం కాదు.-కాంగ్రెస్ పట్టణ అధ్యక్షులు చెన్నయ్య.
Переглядів 2214 години тому
సోషల్ మీడియాలో తప్పుడు వార్తలు రాయడం జర్నలిస్టులకు సమంజసం కాదు.-కాంగ్రెస్ పట్టణ అధ్యక్షులు చెన్నయ్య.
బొగ్గులకుంటలోని పరస్ ఫైర్‌వర్క్స్ దుకాణంలో ఆదివారం రాత్రి భారీ అగ్ని ప్రమాదం.
Переглядів 687 годин тому
క్రాకర్స్ షాపులో అగ్ని ప్రమాదం//కాలిపోయిన పది ద్విచక్ర వాహనాలు. దట్టమైన పొగతో ఇద్దరు మహిళలకు అస్వస్థత బొగ్గులకుంటలోని పరస్ ఫైర్‌వర్క్స్ దుకాణంలో ఆదివారం రాత్రి భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటనలో పది ద్విచక్ర వాహనాలు దగ్ధమయ్యాయి. గౌలిగూడ నుంచి నాలుగు ఫైర్ ఇంజిన్లు ఘటనా స్థలానికి చేరుకుని మంటలను ఆర్పివేశారు. క్రాకర్స్‌కు నిప్పు అంటుకుని భారీ శబ్దాలు రావడం, మంటలు ఎగిసిపడటంతో చుట్టు పక్క...
అక్రమ డిప్యూటేషన్లను వెంటనే రద్దు చేయాలి//ఎలికట్ట ప్రభుత్వ పాఠశాల ముందు AISF విద్యార్థి సంఘం ఆందోళన.
Переглядів 2657 годин тому
*అక్రమ డిప్యూటేషన్ల ను వెంటనే రద్దు చేయాలి.!* *పాఠశాల ముందు ఏఐఎస్ఎఫ్ విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో విద్యార్థుల ఆందోళన.!* రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ పరిధిలోని ఫరూక్ నగర్ మండలం ఎలికట్ట ప్రాథమికోన్నత పాఠశాల ముందు ఏఐఎస్ఎఫ్ విద్యార్థి సంఘం మరియు విద్యార్థులు కలిసి ఆందోళన చేపట్టారు గత ఏడు సంవత్సరాల నుండి పాఠశాలకు రాకుండా ఏడు సంవత్సరాల నుండి అక్రమ డిప్యూటీషన్లో ఉంటూ పాఠశాలకు రాకుండా పేద విద్యార్థులకు వి...
డబుల్ బెడ్ రూంల లబ్ధిదారులను మళ్లీ ఎంపిక చేయాలని జీవో ఉందా?డబల్ బెడ్ రూముల పేరిట రాజకీయ దందా.
Переглядів 4317 годин тому
షాద్ నగర్ BRS పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశం నిర్హహించిన బీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు,మున్సిపల్ వైస్ చైర్మెన్ ఎం.ఎస్ నటరాజన్||ఎంఎస్ నటరాజన్ మాట్లాడుతూ కొందరు కాంగ్రెస్ నాయకుల తీరు వల్ల పట్టణంలో ఇప్పటికే డబల్ బెడ్ రూమ్ ఇండ్లు మంజూరైన లబ్ధిదారులు ఆందోళనకు గురవుతున్నారని పేర్కొన్నారు. ఇల్లు మంజూరై పట్టాలు చేతికందే టైంలో తిరిగి దరఖాస్తులు చేసుకోవాలని ప్రతి ఇల్లు తిరుగుతూ భయాందోళనలకు గురి చేస్తున్నా...
పారిశుద్ధ కార్మికులకు నిత్యవసర వస్తువులను పంపిణి చేసిన ఎమ్మెల్సీ నవీన్ రెడ్డి,మాజీ ఎమ్మెల్యే అంజన్న.
Переглядів 37312 годин тому
కౌన్సెలర్ గడ్డం మాధురి నంద కిషోర్ అధ్యర్యంలో మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికులకు నిత్యవసర సరుకుల పంపిణీ *హాజరైన ఎమ్మెల్సీ నాగర్ కుంట నవీన్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే అంజయ్య యాదవ్* తమ తండ్రి గారైన కీర్తిశేషులు గడ్డం రంగయ్య జ్ఞాపకార్థం గడ్డం ఆంజనేయులు వరలక్ష్మి, 25 వ వార్డు కౌన్సిలర్ గడ్డం మాధురి నందకిశోర్ అధ్యర్యంలో షాద్ నగర్ పట్టణ మున్సిపాలిటీ పరిశుద్ధ కార్మికులకు ఉచితంగా నిత్యావసర సరుకులను పంపిణీ చే...
హైదరాబాదులో ఈనెల 27న జరిగే సదర్ సమ్మేళనంను విజయవంతం చేద్దాం.- గడ్డం శ్రీనివాస్ యాదవ్.
Переглядів 16914 годин тому
హైదరాబాదులో ఈనెల 27న జరిగే సదర్ సమ్మేళనంను విజయవంతం చేద్దాం.- గడ్డం శ్రీనివాస్ యాదవ్.
ఎమ్మెల్యే సిఫార్సు లేఖలపై టీటీడీ బోర్డు పునరాలో చించుకోవాలి.- ప్రభుత్వ రంగ సంస్థల చైర్మన్ శంకరయ్య .
Переглядів 25114 годин тому
ఎమ్మెల్యే సిఫార్సు లేఖలపై టీటీడీ బోర్డు పునరాలో చించుకోవాలి.- ప్రభుత్వ రంగ సంస్థల చైర్మన్ శంకరయ్య .
ఐటీ శాఖ మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబుకు షాద్ నగర్ లో ఘన స్వాగతం పలికిన ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్.
Переглядів 33614 годин тому
ఐటీ శా మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబుకు షాద్ నగర్ లో ఘన స్వాగతం పలికిన ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్.
How Baba’s Earn Exploring Baba’s ||బాబా ఎలా సంపాదిస్తారు, బాబాల పై ప్రత్యేక కథనం||
Переглядів 1,1 тис.16 годин тому
How Baba’s Earn Exploring Baba’s ||బాబా ఎలా సంపాదిస్తారు, బాబాల పై ప్రత్యేక కథనం|| @urstrulysaireddi
షాద్ నగర్ లో నూతనంగా రెడ్ రోజ్ మార్ట్ ప్రారంభం/ముఖ్య అతిథిగా పాల్గొన్న ఎమ్మెల్సీ నవీన్ కుమార్ రెడ్డి
Переглядів 37816 годин тому
షాద్ నగర్ లో నూతనంగా రెడ్ రోజ్ మార్ట్ ప్రారంభం/ముఖ్య అతిథిగా పాల్గొన్న ఎమ్మెల్సీ నవీన్ కుమార్ రెడ్డి
షాద్ నగర్ లో యాదవ సదర్ సమ్మేళనం సన్నాక సమావేశం// నవంబర్ 10వ తేదీన సదర్ ఉత్సవం.
Переглядів 29116 годин тому
షాద్ నగర్ లో యాదవ సదర్ సమ్మేళనం సన్నాక సమావేశం// నవంబర్ 10వ తేదీన సదర్ ఉత్సవం.
ఫైర్ వర్క్స్ షాపులు పెడుతున్నారా?. అయితే అనుమతులు తప్పనిసరి.- షాద్ నగర్ ACP రంగస్వామి.
Переглядів 34019 годин тому
ఫైర్ వర్క్స్ షాపులు పెడుతున్నారా?. అయితే అనుమతులు తప్పనిసరి.- షాద్ నగర్ ACP రంగస్వామి.
షాద్ నగర్ ప్రభుత్వ జూనియర్ కళాశాలకు మహార్దశ// ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ ఆధ్వర్యంలో శంకుస్థాపన.
Переглядів 31221 годину тому
షాద్ నగర్ ప్రభుత్వ జూనియర్ కళాశాలకు మహార్దశ// ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ ఆధ్వర్యంలో శంకుస్థాపన.
రైతులకు ఎకరానికి రూ:15000/-లు ఇస్తామని ప్రకటించి వర్షాకాల రైతుభరోసా ఎగ్గొట్టిన తీరుకి నిరసనగా ధర్నా.
Переглядів 299День тому
రైతులకు ఎకరానికి రూ:15000/-లు ఇస్తామని ప్రకటించి వర్షాకాల రైతుభరోసా ఎగ్గొట్టిన తీరుకి నిరసనగా ధర్నా.
వర్షాకాల రైతు భరోసా ఎగ్గొట్టిన తీరుకు నిరసనగా షాద్ నగర్ పట్టణంలో దీక్ష నిర్వహించిన బీఆర్ఎస్ శ్రేణులు
Переглядів 586День тому
వర్షాకాల రైతు భరోసా ఎగ్గొట్టిన తీరుకు నిరసనగా షాద్ నగర్ పట్టణంలో దీక్ష నిర్వహించిన బీఆర్ఎస్ శ్రేణులు
షాద్ నగర్ పట్టణంలో శ్రీ వాసవి మాత శోభ యాత్ర.
Переглядів 37714 днів тому
షాద్ నగర్ పట్టణంలో శ్రీ వాసవి మాత శోభ యాత్ర.
CMR షాపింగ్ మాల్ లో దసరా సందర్భంగా లక్కీ డ్రా లో లక్కీ కూపన్ తీసిన షాద్ నగర్ ఎమ్మెల్యే శంకరయ్య.
Переглядів 32114 днів тому
CMR షాపింగ్ మాల్ లో దసరా సందర్భంగా లక్కీ డ్రా లో లక్కీ కూపన్ తీసిన షాద్ నగర్ ఎమ్మెల్యే శంకరయ్య.
విశ్వహిందూ పరిషత్ ఆధ్వర్యంలో నిర్వహించిన షమీ పూజ కార్యక్రమం// అనంతరం రావణాసుర దహన కార్యక్రమం.
Переглядів 32614 днів тому
విశ్వహిందూ పరిషత్ ఆధ్వర్యంలో నిర్వహించిన షమీ పూజ కార్యక్రమం// అనంతరం రావణాసుర దహన కార్యక్రమం.
9వ రోజు శ్రీ మహిషాసుర వర్ధిని దేవి అవతారంలో దర్శనం ఇచ్చిన ఎలికట్ట అంబా భవాని మాత.
Переглядів 42314 днів тому
9వ రోజు శ్రీ మహిషాసుర వర్ధిని దేవి అవతారంలో దర్శనం ఇచ్చిన ఎలికట్ట అంబా భవాని మాత.
9వ రోజు శ్రీ మహిషాసుర వర్ధిని దేవి అవతారంలో దర్శనం ఇచ్చిన శ్రీ వాసవి మాత.
Переглядів 7514 днів тому
9వ రోజు శ్రీ మహిషాసుర వర్ధిని దేవి అవతారంలో దర్శనం ఇచ్చిన శ్రీ వాసవి మాత.
షాద్ నగర్ మున్సిపల్ ఆధ్వర్యంలో ఘనంగా సద్దుల బతుకమ్మ సంబరాలు//.
Переглядів 27121 день тому
షాద్ నగర్ మున్సిపల్ ఆధ్వర్యంలో ఘనంగా సద్దుల బతుకమ్మ సంబరాలు//.
శ్రీ కన్యకా పరమేశ్వరి దేవాలయంలో 8వ రోజు శ్రీ దుర్గా దేవి అలంకరణతో దర్శనమిచ్చిన శ్రీ వాసవి మాత.
Переглядів 8221 день тому
శ్రీ కన్యకా పరమేశ్వరి దేవాలయంలో 8వ రోజు శ్రీ దుర్గా దేవి అలంకరణతో దర్శనమిచ్చిన శ్రీ వాసవి మాత.
8వ రోజు ఎలికట్ట అంబభవాని మాత దేవయాలంలో కార్యక్రమాలు.
Переглядів 35121 день тому
8వ రోజు ఎలికట్ట అంబభవాని మాత దేవయాలంలో కార్యక్రమాలు.
7వ రోజు శ్రీ సరస్వతీ దేవి అలంకరణతో భక్తులకు దర్శనం ఇచ్చిన శ్రీ కన్యకా పరమేశ్వరి మాత.
Переглядів 9621 день тому
7వ రోజు శ్రీ సరస్వతీ దేవి అలంకరణతో భక్తులకు దర్శనం ఇచ్చిన శ్రీ కన్యకా పరమేశ్వరి మాత.
శ్రీశ్రీశ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో 7వ రోజు శ్రీ సరస్వతి దేవి అలంకరణతో దర్శనమిచ్చిన దేవి మాత.
Переглядів 12621 день тому
శ్రీశ్రీశ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో 7వ రోజు శ్రీ సరస్వతి దేవి అలంకరణతో దర్శనమిచ్చిన దేవి మాత.
దాదాపు రూ:3కోట్ల50లక్షల తో కస్తూర్బా జూనియర్ కళాశాల నిర్మాణానికి శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే శంకరయ్య.
Переглядів 35521 день тому