- 149
- 80 403
మేల్కో
Приєднався 9 бер 2018
Be Happy
Відео
సిల్క్ ప్లాస్టర్ లోని కొన్ని అద్భుతమైన కలర్స్
Переглядів 92 місяці тому
సిల్క్ ప్లాస్ట్ wonderful colours super kada
మాకు టేక్ కర్ర డోర్స్ లేవని బాధ 😂🖐️ అని
Переглядів 74 місяці тому
మాకు టేక్ కర్ర డోర్స్ లేవని బాధ 😂🖐️ అని
సిల్క్ ప్లాస్టర్ ఏముంది బయ్య ఆ మెటీరియల్. 🖐️👍
Переглядів 1364 місяці тому
సిల్క్ ప్లాస్టర్ ఏముంది బయ్య ఆ మెటీరియల్. 🖐️👍
ఒక్కసారి మెటీరియల్ & వర్క్ చూడండి 🖐️👍😂
Переглядів 2,7 тис.5 місяців тому
ఒక్కసారి మెటీరియల్ & వర్క్ చూడండి 🖐️👍😂
అబ్బో జీరో పర్సెంట్ ప్యాచ్ లెవెల్🖐️👍😂
Переглядів 39 місяців тому
అబ్బో జీరో పర్సెంట్ ప్యాచ్ లెవెల్🖐️👍😂
Zero % patches level one of the texture
Переглядів 49 місяців тому
Zero % patches level one of the texture
స్లాబ్ ని క్లీనింగ్ ఎలా చేస్తున్నారో చూడండి.
Переглядів 2311 місяців тому
స్లాబ్ ని క్లీనింగ్ ఎలా చేస్తున్నారో చూడండి.
చింత పండు చారు ఇంత ఈసీ, సింపుల్ గా చేసిండ్రు.
Переглядів 495Рік тому
చింత పండు చారు ఇంత ఈసీ, సింపుల్ గా చేసిండ్రు.
Silk Plaster (one type of texture design)
Переглядів 15Рік тому
Silk Plaster (one type of texture design)
Hi
Leakage nu avi stop chesthadha paint?
Yes
Jai Sri Ram and Om namahsivaya jai Mataji
❤❤❤❤❤❤❤❤
రోడ్డు కి ఆనుకొని ఒక బిల్డింగ్ కి పార్కింగ్ సెల్లార్ కడుతున్నాము...భవిష్యత్తు లో గోడలకు చెమ్మ రాకుండా ఉండటానికి సెల్లార్ గోడలకి బయట వైపున ఏది వాడాలి sir.
Dampproof vesukondi
పెయింట్ వేసుకునే పద్ధతిలో వుంటుంది
డబుల్ కోట్ వేసుకోండి
@@WellTalents0765ఏ కంపెనీ ది తీసుకోమంటారు.కొంత మంది dr.fixit Bitufix తీసుకోమంటున్నారు...మీరు ఏ కంపెనీ ది సజెస్ట్ చేస్తారు.
ఏ కంపెనీ ది తీసుకోమంతారు.కొందరు Dr.fixit Bitufix తీసుకొమంటున్నారు.మీరు ఏది సజెస్ట్ చేస్తారు.
West video dam proof watar nii apaledhu.
అది నువ్వు ఎలా అప్లయ్ చేసినవో
ఫస్ట్ ఆ ప్లేస్ ని క్లీనింగ్,ఐరన్& పుట్టి బ్లేడ్,పల్లులతో గీకాలే,నెక్ట్ దంప్ప్రూఫ్ 1స్ట్ కోట్ అప్లయ్ చేయాలి.ఒక్క 4 హవర్స్ ఆరనివ్వాలి next 2nd కోట్ అప్లయ్ చేయాలి.1st కోట్ అడ్డం ఇగ్గుతే,2nd కోట్ నిలువ ఇగాలే.ఇట్లకూడ సెట్ కాక పోతే చెప్పండి.
Send ur number Anna
Plastering లోని హెచ్చు తగ్గులు పుట్టి లో set చేయరాద bro,please reply
Where r u from
చిన్న చిన్నవి ఐతే చెయ్యవచ్చు కానీ,పెద్దవి చెయ్యలేము
ఇప్పుడు గోడ ఏ లెవెల్ ఉంటుందో ఆ లెవెల్ వస్తుంది పుట్టి.అందుకే ప్లాస్టరింగ్ చేసేటప్పుడు కండే కి రావాలి అని చెప్పుండ్రి.ఓకె
@@WellTalents0765 కరీంనగర్
@@WellTalents0765 thank you bro
How much cost or price each tim waitage
Area nu batti
In detailed
Explain detailed
ఏమిలే ఫస్ట్ గోడలు ఎక్కడ చెమ్మ లాంటివి వస్తున్నయో చూడండి.తరువాత చెమ్మా లేదా క్రాక్స్,లీకేజీ ఉన్న ప్లేస్ నీ ఫస్ట్ రబ్బింగ్, ఐరన్ బ్రష్ తో గీకాలి,తరువాత క్లీనింగ్ చేసుకోవాలి ఏమైనా డస్ట్ ఉంటే తరువాత డంప్రూఫ్ పెయింట్ 1స్ట్,2న్డ్, కోట్స్ కొద్దిగా గ్యాప్ తీసుకొని అప్లయ్ చేయాలి.
Where are you from
Correct ga chepinav kani ration biyam packet 50. Kgs vatunaya ani adgevadu kuda ledu adhi ala Mari paina govranament ala untey Manan ఉండాల్సిందే తప్పదు
Adugudu mana badyata kada bro
When that happens u should ask them about ok
Yes
Mee numbar send mee
Why
Work Ella cheyalani theluskovatam gurchi
9666550765
బిజినెస్ కొరకు సెండ్ మీ
అన్నయ్య అది ఎలా చేయాలో అది ప్రాబ్లం ఎలా వస్తుందో అది చెప్పాలి పనికిరాని ఒక మ్యూజిక్ చేశారు అది ఏమీ అర్థం కావడం లేదు మాకు వివరించండి
Next video lo pedutha ok
Sir putty 2 coats వెయ్యాలి కదా, మరి తరవాత ప్రైమర్ 1 coat వెయ్యలా?? ఆ తరవాత 2 coats paint వేయాలా ?? మరి ఫ్లోరింగ్ టైల్స్ ఎప్పుడు వేసుకోవచ్చు ?? దయచేసి కరెక్ట్ పద్ధతి ఏంటో చెప్పండి ??
Where r u from
ఫస్ట్, పుట్టి మొత్తం 3 coats ok Then ఫస్ట్ coat ఒక్కసారి వస్తుంది.ఓకె Then next 2rd &3rd coats ఒక్కేసారి వస్తాయి ఓకె అంటే ఫస్ట్ horizontal,then next vertical ఓకె.
Example మీరు tiles వేసుకున్నట్లైతే ఫస్ట్ పుట్టి వర్క్ కంప్లీట్ చేసుకోండి అండ్ పుట్టి మీద paper కంప్లీట్ చేసుకోండి then 1కాస్త ఆఫ్ వాల్ ప్రీమియర్ అప్లై చేయండి then అప్పుడు tiles వేసుకోండి తరువాత కలర్స్ వేసుకోండి ఓకె
అదే మార్బుల్ వేసుకున్నట్లైతే ఫస్ట్ మార్బుల్ వర్క్ కంప్లీట్ చేసుకోండి తరువాత పుట్టి వర్క్ స్టార్ట్ చేసుకోండి,putty మీద primer కంప్లీట్ చేసుకొని కలర్స్ ఒక్క కోట్ అప్లై చేయండి,then marble పోలీసింగ్ ఆర్ స్మూతింగ్ లాస్ట్ 3 coats ఆపి మొత్తం coatlu అప్లై చేయమని చెప్పండి ఈ 3 coats ఆపినంక 2న్డ్ కోట్ applay చేయండి.తరువాత marble పొక్షింగ్ చేయించుకోండి .కానీ ఒక్కటి గుర్తుపెట్టుకోండి కలర్స్ మీద మార్బుల్ పోలీసింగ్ చేసేటప్పుడు గోడలకు చిల్లుతుంది మీరు చెప్పండి వాటర్ పోయామని లేదా dume pettukonamandi.ఓకె
Thank you
Hi anna putty పెట్టడానికి 1 sft cost entha labour charges
Putty pettadaaniki room ki =5000
Labour charges=1200/-for each one
Where r u from
Any painting works unte cheppandi
Ok
గోడలు కట్టక ముందే స్లాబ్ వేస్తే క్రాక్స్ వస్తాయా సార్
Yes
ఎస్ where r u from
బ్రో
Please any dought call me
9666550765