- 2 286
- 4 042 915
RAMESH SIR STUDY SONGS
India
Приєднався 5 жов 2015
బడిలో విద్యార్థుల చిరునవ్వు చెదిరిపోకుండా ఉండే బోధనా విధానాలు రావాలని కలలు గన్న డా. అబ్దుల్ కలామ్ గారి స్ఫూర్తితో, విద్యార్థులకు సులభంగా అర్ధమయ్యేలా, వివిధ పాఠాలను పాటలు, మాటలు, కథల రూపంలో అందించడంతో పాటు పిల్లలకు, పెద్దలకు విద్య, విజ్ఞానం,విలువలు అందించి ఆదర్శ సమాజ నిర్మాణానికి నా వంతు కృషి చేయాలని ఈ RAMESH SIR STUDY SONGS యూట్యూబ్ ఛానెల్ ను ప్రారంభించాను.అలాగే మన ప్రాచీన కళలు , సాహిత్యం,సంస్కృతి,సాంప్రదాయాలను నేటి తరానికి పరిచయం చేస్తూ.. ఉన్నత సమాజ నిర్మాణానికి కృషి చేస్తున్న.. సమాజ హితులును ప్రతీ ఒక్కరికీ పరిచయం చేయడమే నా లక్ష్యం. కుక్కడపు రమేష్.B.Sc.B.Ed. 9949304148. It is a special thanks to my subscribers, viewers and all my well-wishers, I have started my channel with the intention of providing better education, knowledge, social and moral values to students and their parents through speech, song, story, dramatization. You have supported me a lot in the past.I hope You will supporting me in the future. Thank you... Your well wisher... KUKKADAPU RAMESH MA.B.Sc,B.Ed 9949304148
అలిశెట్టి ప్రభాకర్ రాష్ట్రస్థాయి పురస్కారం 2025 అందుకున్న మట్టికవి డా.బెల్లి యాదయ్య గారి అభినందన సభ
#felicitation
Переглядів: 5
Відео
పాడనా తెలుగు పాట/పాడుదమా స్వేచ్చా గీతం/ గానం:- గంటెపాక శివ కుమార్ /best songs
Переглядів 496 годин тому
#songs
2008-09 SSC Batch ZPHS పహిల్వాన్ పూర్ పూర్వ విద్యార్థుల సమ్మేళనం/Get together programme Highlights
Переглядів 2967 годин тому
#get together #highlights #ssc batch #2008-09
State level science festival/Maths and Social subject Exhibits -17/Telangana
Переглядів 8020 годин тому
#sciencefair #maths #social #exhibition
బేడ బుడగ జంగాల కళాకారుడు కళ్ళెం సాయిలు పరిచయం/ Biography of great artist/Singer/Kallem Sailu
Переглядів 2162 години тому
#artist #sailu #singer
బుడగ జంగాలు పాడే పాటలు/కథలు/ Great singers/ Best songs
Переглядів 8752 години тому
#village #singers #బుడగ జంగాలు #songs
ఆరు దొరల కథ/మారు మరాఠీల కథ/బేడ బుడగ జంగాల గాయకులు/యాదగిరి/Great singers
Переглядів 3492 години тому
#Songs #బుడగ జంగాల గాయకులు #కథలు
అద్భుతమైన గాయకులు/బేడ బుడగ జంగాలు/ మా అమ్మ పాట/ village singers/songs/Munipampula/ Ramannapet
Переглядів 1 тис.4 години тому
#songs #amma song #అమ్మ పాట
State level science festival/ Exhibit Explanation-16 /Science fair/Telangana
Переглядів 1114 години тому
#sciencefestival #sciencefair
State level science festival/ Exhibit Explanation-15 /Science fair/Telangana
Переглядів 1387 годин тому
#science fair #telangana
అద్భుతమైన గాయకులు/లతీవమ్మ & అంజమ్మ/ బుడగ జంగాల కాలనీ/బోటిమీద గూడెం/మునిపంపుల/village singers
Переглядів 3,6 тис.9 годин тому
#songs #wonderful singers
State level science festival/ Exhibit Explanation-14 /Science fair/Telangana
Переглядів 1269 годин тому
#State level science festival #telangana #science fair
Vollyball memories/చిన్ననాటి క్రీడాకారులచే మాటా ముచ్చట/Munipampula
Переглядів 36012 годин тому
#volleyball #memories #games
My cricket memories/Village level games on the occasion of Sankranthi/Munipampula
Переглядів 24812 годин тому
#my cricket memories #games
సంక్రాంతి సంబరాలు/ముగ్గుల పోటీలు/Part 3/మునిపంపుల/Rangoli competition/My village
Переглядів 23014 годин тому
సంక్రాంతి సంబరాలు/ముగ్గుల పోటీలు/Part 3/మునిపంపుల/Rangoli competition/My village
సంక్రాంతి సంబరాలు/ముగ్గుల పోటీలు/Part 2/మునిపంపుల/Rangoli competition/My village
Переглядів 60714 годин тому
సంక్రాంతి సంబరాలు/ముగ్గుల పోటీలు/Part 2/మునిపంపుల/Rangoli competition/My village
సంక్రాంతి సంబరాలు/ముగ్గుల పోటీలు/మునిపంపుల /Part 1/Rangoli Competition
Переглядів 59514 годин тому
సంక్రాంతి సంబరాలు/ముగ్గుల పోటీలు/మునిపంపుల /Part 1/Rangoli Competition
గ్రామీణ స్థాయి క్రీడా పోటీలు/PD రఘువీర్ సింగ్ గారికి శిష్యుల సన్మానం/మునిపంపుల
Переглядів 41714 годин тому
గ్రామీణ స్థాయి క్రీడా పోటీలు/PD రఘువీర్ సింగ్ గారికి శిష్యుల సన్మానం/మునిపంపుల
సంక్రాంతి సంబరాలు/గ్రామీణ స్థాయి క్రీడా పోటీలు/మునిపంపుల/Village level Games competitions
Переглядів 23514 годин тому
సంక్రాంతి సంబరాలు/గ్రామీణ స్థాయి క్రీడా పోటీలు/మునిపంపుల/Village level Games competitions
చేతి వృత్తుల సంత/Handicrafts/Eco friendly products
Переглядів 1,7 тис.14 годин тому
చేతి వృత్తుల సంత/Handicrafts/Eco friendly products
State level science festival/ Exhibit Explanation -13/Science fair/Telangana
Переглядів 3214 годин тому
State level science festival/ Exhibit Explanation -13/Science fair/Telangana
చేతి వృత్తుల సంత/Handicrafts/తాటి ఉత్పత్తులు/Palm products
Переглядів 31016 годин тому
చేతి వృత్తుల సంత/Handicrafts/తాటి ఉత్పత్తులు/Palm products
State level science festival Exhibit Explanation-12/Science fair
Переглядів 7116 годин тому
State level science festival Exhibit Explanation-12/Science fair
State level science festival/ Exhibit Explanation-11/Science fair/Telangana
Переглядів 8416 годин тому
State level science festival/ Exhibit Explanation-11/Science fair/Telangana
State level science festival/Exhibits explanation-10/Science fair/Telangana
Переглядів 9016 годин тому
State level science festival/Exhibits explanation-10/Science fair/Telangana
State level science festival/Exhibit Explanation/Shastra school,Nalgonda
Переглядів 1616 годин тому
State level science festival/Exhibit Explanation/Shastra school,Nalgonda
State level science festival/Exhibit Explanation-9/Science fair/Telangana
Переглядів 7616 годин тому
State level science festival/Exhibit Explanation-9/Science fair/Telangana
State level science festival/Exhibit Explanation-8/Science fair/Telangana
Переглядів 10116 годин тому
State level science festival/Exhibit Explanation-8/Science fair/Telangana
State level science festival/Exhibit Explanation-7
Переглядів 4516 годин тому
State level science festival/Exhibit Explanation-7
State level science festival/జాతీయ స్థాయి scince fair కి ఎంపికైన Exhibit
Переглядів 16316 годин тому
State level science festival/జాతీయ స్థాయి scince fair కి ఎంపికైన Exhibit
Heart touching.. Brother.. Kannillu thepincharu...
✅👍🙏🙏🙏🙏
🎉
✅👍🙏
రామన్నపేట శివకుమారి గారి గాత్రానికి అభినందనలు
✅👍🙏
శివకుమార్ గాత్రానికి అభినందనలు
✅👍
Super
🙏🙏🙏
వెంకటమ్మ ఊర్లో బుర్రకథ చెప్పే వాళ్ళే గుర్తొస్తున్నారు 🙏👍
🙏🙏
👌👍
🙏
Sir could you please provide us period plan PDF for Telugu subject classes from 6-10 th.🙏
Iam sorry sir. Now Iam working as a primary school Head master. So I don't have Highschool meterial
మంచి ప్రయత్నం మిత్రమా 👍
Thank you sir for your valuable feedback 🙏🙏🤝
Super ❤
✅💯👍
Excellent sir
✅💯👍
ಅದ್ಭುತವಾದ ಡ್ಯಾನ್ಸ್❤🎉🎉
✅💯👍
Nice
✅🤝🙏
హృదయపూర్వక ధన్యవాదాలు బాబాయ్❤
It's my pleasure 🤝✅
Super tammudu❤️
🙏🙏
Superb darma.......❤
✅🤝
చాలా అద్భుతంగా ఉంది ధర్మానంన్
👍🙏
Exlent Thamudu 🎉🎉
🙏👍✅
అమ్మను కండ్ల ముందు నిలిపిండ్రు. కన్నీళ్లు వచ్చినయ్ అన్న. ధర్మ నందన్ కు అభినందనలు
Thank you for your valuable feedback Anna garu 🙏🙏🙏🙏
🎉
🙏🙏
🙏
🙏🤝
❤❤❤❤❤❤❤❤❤❤❤❤🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉
🙏🙏🙏
❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉
🙏🙏🙏
ముఖ్యంగా మీరూ సమాజ హితులు కావుననే డా. రంగయ్య వంటి ఆదర్శ వ్యక్తులను "సమాజ హితుల" ద్వారా సనాజానికి పరిచయం చేయడం సమాజ చైతన్యానికి ఒక మెట్టు అనడంలో సందేహం లేదు. రమేశ్ సార్ కు శుభాభినందనలు!!!
Thank you for your valuable feedback Anna garu 🙏
Super and thanks sir . Has A physics teacher Sir what is the material of pipe and where it available ( eddy current demostration )
Thank you for your valuable feedback 🙏🙏. If you want any information please contact 9951504622 (DSO Peddalli)
సామాన్యుని దృష్టికోణంనుంచి సాగే మీ రచనలకు 🎉🎉🎉🎉
👌👍✅💯
ఎన్నికలు ఉన్నంతకాలం, ఎన్నికలలో అక్రమాలు అవకతవకలు ఉన్నంతకాలం ఈ శతకం చిరంజీవిగా ఉంటుంది. అద్భుతంగా రాశారు.
✅✅💯👌
బాగా రాశారు సర్
🙏✅👍
Namasthe andi send me your number
Wonderful memories! Thank you Ramesh, for sharing those golden moments. We will always support your channel, even though i 'm in another country now.
Thank you so much for your valuable feedback brother 👍🤝
ఏ ఊరు ఎక్కడతయారి కంపెనీ పేరు ఏమీ చెప్పకుండా వీడియో చేస్తే ఎలా??ధరలు ఎంత తెలియాలి కదా. ఏమి ఉపయోగం వారికి.
Thank you for your valuable feedback 🙏. If you want any information please contact Suresh Guptha sir 9603985866 .
బాగుంది సర్😊❤😊
🙏🤝
గ్రామీణ కళలను వెలికితీస్తున్న మీకూ 👏👏
Thank you Sai
అన్న కళ వెలికితీయడం దాదాపు అనేది గొప్ప కృషి , కనుమరుగు అవుతున్నాయి. మీ యొక్క కృషి అభినందనీయం
Thank you Devendar for your valuable feedback 👍🤝
గ్రామీణ ప్రాంతాల్లో నిక్షిప్తమైన జన పదాలను,. జానపదాలను వెలికి తీయడం అభినందనీయం...
Thank you Narendar 👍🤝
సర్ ఇలాంటి కళారూపాలు మరుగున పడకుండా మళ్ళీ ప్రాణం పోసుకునేలా మీలాంటి వారు చేసే ప్రయత్నం అభినందనీయం. వారి గళం అద్భుతం. ఆరుట్ల రామచంద్ర రెడ్డి గురించి మా అమ్మ వాళ్లు చెప్తుండేవారు. అట్లే ఇంతటి చిక్కటి చీకటి చాన్నాళ్ళ తర్వాత చూస్తున్న సర్.ఆ బజారు లో ముగ్గులు ఆ పల్లె అందాలు ఇంకా అద్భుతం. ఇక వెనుక
Thank you so much sir for your valuable feedback 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Bagundhi sir baga padutunnaru
Thank you for your valuable feedback 🙏
Nice sir j
👏👏🤝
మీకు అభినందనలు సార్. రాష్ట్ర ప్రభుత్వం లో ఉన్నతోన్నత ఉద్యోగంలో ఉన్న మీరు, నేటి సమాజ సహజ తీరుని ధైర్యంతో హత్తు కొనేలాకవి గుండెతో మీరు పలకటం చాలా సాహసం. మీ కవి హృదయానికి మనస్ఫూర్తిగా అభినందన మాలలు. మీ కవితలు గానం చేసిన టీచర్ గారికి కూడా శుభాకాంక్షలు.
👏👏🙏🙏🙏🙏👍
Super
🙏🙏🙏🙏
చమత్కార ధోరణి చెంపపెట్టు సమాధానం సమాజానికి కనువిప్పు సందేశం గౌరవ డాక్టర్ ఏనుగు నరసింహారెడ్డి సార్ విసురుతున్న చర్నాకోల ఏడు కోలల బాయి వేమన శతకం సుమతి శతకాలు మ్మించిన నేటి అత్యయిక అవసరమైన సందేశం - భూతంముత్యాలురచయిత
Thank you so much for your valuable feedback 🙏
👍👌
చాలా బాగున్నాయి సర్... అభినందనలు 👏👏👏💐💐💐
ధన్యవాదాలు సార్ 🙏🙏
Excellent rendition sir
👌🙏
👌👋👋
👏👏🙏
Excellent suggestions sir.😊😊😊
Thank you for your valuable feedback sir 🙏
Good memories 🎉🎉
Thank you 👍🤝🙏
దయచేసి దొరికే address, cell no పెట్టండి. Bulk order కావాలి అంటే supply చెయ్యగలరా?
Please cantact Suresh Guptha sir. This is his number 9603985866 . He will give full information Sir 🙏🙏🤝
Phone no ivvandi aamedi
తప్పకుండ అండి 👍👍👍
🙏🙏
సూపర్ అండి 👌👏👏👏
👍🙏