Aksa Chinni
Aksa Chinni
  • 49
  • 975 157
Neelone Anandam ll నీలోనే ఆనందం ll Jesus song Telugu with lyrics 🕊️.....
neelone Anandam song with lyrics
నీలోనే ఆనందం నా దేవా
నీలోనే నాకు జీవం (2)
నిన్న నేడు నిరంతరం మారని దేవ(2)
ఈ లోకమంతా నేను వెతికిన
లేదయ్యా ఎక్కడ ఆనందం
నీ సన్నిధిలో ఒక క్షణం నా హృదయం పొంగేను..
1. ఈ లోకం ఒక మాయని తెలుసుకున్నాను
ఏదీ నా సొంతం కదనుకునను(2)
తప్పిపోయిన కుమారుని నేనైతే
నా కొరకై నిరీక్షించే తండ్రి నా యేసు(2)
ఈ లోకమంతా నేను వెతికిన
లేదయ్యా ఎక్కడ ఆనందం
నీ సన్నిధిలో ఒక క్షణం నా హృదయం పొంగేను...
2. ఈ ప్రేమ నీ ప్రేమకు సాటి రాదయ్య
ఎన్ని ఉన్నా నీతో సరి ఏది కాదయ్యా(2)
నన్ను మరువని ప్రేమ నీదయ
నన్ను మార్చుకున్న ప్రేమ నీదే యేసయ్య(2)
ఈ లోకమంతా నేను వెతికిన
లేదయ్యా ఎక్కడ ఆనందం
నీ సన్నిధిలో ఒక క్షణం నా హృదయం పొంగేను...
#jesus songs with lyrics
#jesus songs Telugu
Переглядів: 110

Відео

jesus songs Telugu ll nadantu lokana ll నడంటు లోకాన ll
Переглядів 676 місяців тому
#jesus #jesusworshipsongs #jesuschrist
Ebinejaru Ebinejaru l l jesus Telugu song with lyrics ll
Переглядів 1 тис.8 місяців тому
Ebinejaru Ebinejaru l l jesus Telugu song with lyrics ll
Ebinesare Ebinesarelljesus song kannada with lyrics....
Переглядів 5268 місяців тому
Ebinesare Ebinesarelljesus song kannada with lyrics....
Ninnu kapaduvadu kunukadu song with lyrics #jesus worship songs
Переглядів 10010 місяців тому
Ninnu kapaduvadu kunukadu song with lyrics #jesus worship songs
Deva samsthuthi cheyave manasa ||Jesus songs Telugu with lyrics||#jesus
Переглядів 181Рік тому
Deva samsthuthi cheyave manasa ||Jesus songs Telugu with lyrics||#jesus
Aparadhino yessaya ll అపరాధిని యేసయ్య ll Jesus song Telugu.
Переглядів 2,1 тис.Рік тому
Aparadhino yessaya ll అపరాధిని యేసయ్య ll Jesus song Telugu.
ಆಶ್ರಯವು ನೀನೇ ಯೇಸಯ್ಯ ll Ashrayavu ninne yessaya ll Jesus worship song kannada 🕊️....
Переглядів 323Рік тому
ಆಶ್ರಯವು ನೀನೇ ಯೇಸಯ್ಯ ll Ashrayavu ninne yessaya ll Jesus worship song kannada 🕊️....
Happy Father's Day.. ❤️
Переглядів 146Рік тому
Happy Father's Day.. ❤️
గమ్యం చేరాలని ll gamyam cheralani ll song with lyrics.🕊️
Переглядів 281Рік тому
గమ్యం చేరాలని ll gamyam cheralani ll song with lyrics.🕊️
ಶೂನ್ಯವಾಗಿದ್ದ ನನ್ನ ll shunyavagidha nanna ..Jesus worship Songs 🕊️.
Переглядів 961 тис.Рік тому
ಶೂನ್ಯವಾಗಿದ್ದ ನನ್ನ ll shunyavagidha nanna ..Jesus worship Songs 🕊️.
Daily promises
Переглядів 190Рік тому
Daily promises

КОМЕНТАРІ