Sainma poragaallu
Sainma poragaallu
  • 6
  • 171 594
Chukkalu Rani Akasham | Krsna Mallu | Peddinti Ashok Kumar | Altaf Hassan
పిల్లలు ఎప్పుడు స్వేచ్చగా విహరిస్తేనే అభివృద్ధి చెందుతారు అని భావించే టీచర్ గోపికి, చదువు పేరుతో పిల్లల మీద మోయలేని భారం వేస్తూ ప్రైవేట్ బడులకి పంపుతుంటే ఆవేదన కలుగుతుంది. తాను పని చేస్తున్న ప్రభుత్వ పాఠశాలలో రోజు రోజుకు విద్యార్థుల సంఖ్య తగ్గిపోతుంటే, ఒక నిబద్ధత కలిగిన ఉపాధ్యాయుడిగా పెద్దింటి గోపి, తన పని తీరు మీద తనకు తానే ఆత్మ పరిశీలన చేసుకోవాలసి వస్తుంది..
ప్రముఖ రచయిత పెద్దింటి అశోక్ కుమార్ గారు రాసిన 'గుండెల్లో వాన' పుస్తకములో ప్రచురించిన కథ ఆధారంగ తీసిన చిత్రమే ఈ చుక్కలు రాని ఆకాశం. amzn.eu/d/7Zilox1
----------------------------------------------------------------------------------------------------------
This film could not have been done without the motivation and support of
Peddinti Ashok Kumar | Dr. Altaf Hassan | Pradeep Maduri
Special Thanks -
Shiva Mallela (PRO)
Vishal Babu Akula
Varaprasad Jonna
Dhanraj Master
Vijay Babu Bandela
Srinivas Varaganti
Tejaswi Dantuluri
Kamal Nabh
Chaitanya Vani Ambala (As Education Minister)
TV Rangiah Retd. Principal
Ramesh & Family
Shiva Master
Head Master, Pochampally Govt. Primary School
Head Master, Muktapur Govt. Upper Primary School
Teachers & Students, Hazipalle Govt. Primary School
Madhu Suram
----------------------------------------------------------------------------------------------------------
CAST
Dr. Altaf Hassan
Peddinti Ashok Kumar
Srinivas Poludasu
Sunaina
Tejaswini Peddapalli
Mounika Busam
Arhaan
Pooja
CHILD ARTISTS
Siri Bandela
Ashwanth
Manisha Bolli
Manognya
----------------------------------------------------------------------------------------------------------
CREW
Director : Krsna Mallu
Producer : Sandeep Kande
Story & Dialogue : Peddinti Ashok Kumar
Cinematographer : Shashi Kanth Racha
Editor : Bharani K Mahanth
Executive Producer : Badri Gajula
Casting Director : Srinivas Poludasu
Colorist : Chaithanya Kandula
Music & Sfx : Bharani K Mahanth
Sound Engineer : Naveen Chinthakuntla
Line Producer : Sinivasulu N
Title & Poster design : Naresh Kampati
Associate Director : Chander Patlavath
Camera Assistants : Vema, Mahesh Bankula
Dubbing Assistant: Vishnu Teja Jamboji
Production Assistants: Nani, Durga Yedida, Manikanta
----------------------------------------------------------------------------------------------------------
Watch More Here on Sainma Poragaallu
The Book Short film : ua-cam.com/video/tgY72KfTuR4/v-deo.html
Sakhi Telugu Short film : ua-cam.com/video/hjIiMpy7I-E/v-deo.html
Sakhi Short Film Song --- bit.ly/3Lxntof
Sakhi - Trailer 1: Latest Telugu Short Film --- bit.ly/3HRDWRT
Sakhi Telugu Short Film - Trailer 2 ---- bit.ly/3sBq5Je
Sakhi Short Film - Trailer 3 ---- bit.ly/3BizLfv
----------------------------------------------------------------------------------------------------------
#chukkaluraniakasham #peddintiashokkumar #telugushortfilms #shorts #indianshortfilm #awardwinningshortfilms #latestshortfilms #governamentschools #instagram #facebook
--------------------------------------------------------------------------------------------------------------
Follow our Sainma Poragaallu Channel on Social Media:
* Subscribe to us on UA-cam: bit.ly/3Lo7vNb
* Follow us on Facebook: bit.ly/3oCRaKy
* Follow us on Twitter: bit.ly/3ozM69N
* Follow us on Instagram: bit.ly/33e7hXK
Dear Viewers, please click the bell icon 🔔 near the SUBSCRIBE button on your Mobile app or on UA-cam page to get instant notification for all the updates of Sainma Poragaallu.
Переглядів: 4 465

Відео

SAKHI Short Film Telugu | Telugu Short Film 2022 | సఖి |4K| Siree Lella | Akash | Pradeep Maduri
Переглядів 150 тис.2 роки тому
SAKHI Short Film Telugu | Telugu Latest Short Film 2022 | సఖి |4K| | Siree Lella | Akash | Sainma Poragaallu Sakhi Telugu Short Film 2022 Released: తన ప్రేమను అంగీకరించిన తల్లిదండ్రుల అభిప్రాయాన్ని గౌరవించి, ఆకాష్ కి దూరంగా పై చదువులకు ఆస్ట్రేలియా వెళ్తుంది స్వేచ్చ. ఇద్దరూ జీవితంలో సెటిల్ అయ్యి సంతోషంగా జీవితాంతం కలిసి ఉండగలరన్న నమ్మకం తల్లిదండ్రులకు కలగాలని అనుకున్న స్వేచ్చ, ఆకాష్ తన కోసం వస్త...
SAKHI Short Film Telugu - Trailer 3 | Telugu Short Film 2022 |సఖి| Siree | Akash | Sainma Poragaallu
Переглядів 1 тис.2 роки тому
SAKHI Short Film Telugu - Trailer 3 | Latest Telugu Short Film 2022 | సఖి | Siree | Akash | Sainma Poragaallu SAKHI Short Film Telugu 2022 - : తన ప్రేమను అంగీకరించిన తల్లిదండ్రుల అభిప్రాయాన్ని గౌరవించి ,ఆకాష్ కి దూరంగా పై చదువులకు ఆస్ట్రేలియా వెళ్తుంది స్వేచ్చ. ఇద్దరూ జీవితంలో సెటిల్ అయ్యి సంతోషంగా జీవితాంతం కలిసి ఉండగలరన్న నమ్మకం తల్లిదండ్రులకు కలగాలని అనుకున్న స్వేచ్చ, ఆకాష్ తన కోసం వస్తాడని ...
SAKHI Short Film - Trailer 2 | సఖి | Telugu Short Film 2022 | Siree Lella| Akash | Sainma Poragaallu
Переглядів 1,6 тис.2 роки тому
సఖి | SAKHI Short Film - Trailer 2 | Latest Telugu Short Film 2022 | Siree Lella | Akash Patlolla | Sainma Poragaallu SAKHI Short Film 2022 - Telugu: తన ప్రేమను అంగీకరించిన తల్లిదండ్రుల అభిప్రాయాన్ని గౌరవించి ,ఆకాష్ కి దూరంగా పై చదువులకు ఆస్ట్రేలియా వెళ్తుంది స్వేచ్చ. ఇద్దరూ జీవితంలో సెటిల్ అయ్యి సంతోషంగా జీవితాంతం కలిసి ఉండగలరన్న నమ్మకం తల్లిదండ్రులకు కలగాలని అనుకున్న స్వేచ్చ, ఆకాష్ తన కోసం వస...
Vela Vela Kallathoti Song | SAKHI Short Film Song 2022 | 4K| Siree Lella | Akash | Sainma Poragaallu
Переглядів 12 тис.2 роки тому
Vela Vela Kallathoti Song | SAKHI Short Film Song | 4K | Siree Lella | Akash Patolla | Sainma Poragaallu SAKHI Short Film Song Lyrics 2022: పల్లవి: She: వేలవేల కళ్ళతోటి ఎదురే చూస్తున్నా వింటున్నావా నువ్వింటున్నావా వేలితోటి కాలాన్నంతా ముందుకి తోస్తున్నా చూస్తున్నావా నువ్వు చూస్తున్నావా మనసుచాటూ నీ ప్రేమగాటూ గురుతుకొస్తూ వుంటే కనులచాటూ నువులేని లోటూ కలచి వేస్తుంటే కన్నీరేమో జారిందీ నిన్నే చేరాలంట...
సఖి | SAKHI - Trailer 1 | Latest Telugu Short Film 2022 | 4K | Sireesha | Akash | Sainma Poragaallu
Переглядів 2,7 тис.2 роки тому
సఖి | SAKHI Short Film - Trailer 1 | Latest Telugu Short Film 2022 | Sireesha Lella | Akash Patlolla | Sainma Poragaallu SAKHI Telugu Short Film 2022: తన ప్రేమను అంగీకరించిన తల్లిదండ్రుల అభిప్రాయాన్ని గౌరవించి ,ఆకాష్ కి దూరంగా పై చదువులకు ఆస్ట్రేలియా వెళ్తుంది స్వేచ్చ. ఇద్దరూ జీవితంలో సెటిల్ అయ్యి సంతోషంగా జీవితాంతం కలిసి ఉండగలరన్న నమ్మకం తల్లిదండ్రులకు కలగాలని అనుకున్న స్వేచ్చ, ఆకాష్ తన కోసం వ...

КОМЕНТАРІ

  • @krishna_KaraokeZone
    @krishna_KaraokeZone 16 днів тому

    There are two things I liked about this short film. 1. The female lead character behaviour is very traditional and she had a smile on her face through out. 2. Her confidence on the male character that he would come and meet her even though it may take time.

  • @NelapudiSravanthi
    @NelapudiSravanthi 2 місяці тому

    Girl is very❤cute love her even song also😊

  • @NelapudiSravanthi
    @NelapudiSravanthi 2 місяці тому

    Geneuly true love story sweet

  • @NelapudiSravanthi
    @NelapudiSravanthi 2 місяці тому

    Super❤

  • @NelapudiSravanthi
    @NelapudiSravanthi 2 місяці тому

    Wow😊cute hug I also want with hug pls come goutham into my life even I don't how is face but my child when I get his name heart here my side really where20years

  • @pavanbabu1231
    @pavanbabu1231 2 місяці тому

    And songs also

  • @pavanbabu1231
    @pavanbabu1231 2 місяці тому

    Waste

  • @ashokkalluri1531
    @ashokkalluri1531 10 місяців тому

    Good direction

  • @haripriyam9577
    @haripriyam9577 Рік тому

    Heroine voice acting gud

  • @macharalabhavanivlogs7853

    Superr song Siri

  • @dasarishanthakumaritskp4831

    చక్కని సందేశాత్మక వీడియో సార్.అభినందనలు💐💐💐💐

  • @kasturivlogs5906
    @kasturivlogs5906 Рік тому

    What a beautiful short film It will wake up the government

    • @banothuvarjun9401
      @banothuvarjun9401 Рік тому

      Sir good afternoon sir very good explanation videos sir

  • @shivakathacm5498
    @shivakathacm5498 Рік тому

    Model nundi Eaidendla varaku Anganwadi ki pampinchali akkada Atpatalltho Pre School Nadipisharu Akkad English Telugu Kathalu Prakurthi Sanarshana peddayaka Emavalane alochana akkade punadi paduthundi Annual Syllabus kooda Anganwadi Centre lo undi Anganwadi Teacher ki Refresh Training istharu

  • @maheshkalwakolu7626
    @maheshkalwakolu7626 Рік тому

    మీరు చిత్రీకరించిన విధానం చాలా బాగుంది

  • @maheshkalwakolu7626
    @maheshkalwakolu7626 Рік тому

    🙏🏻🙏🏻

  • @mazharbasha3864
    @mazharbasha3864 Рік тому

    Chukkalu Rani Akasham It is a good story, your team did a great job by reflecting the face of government schools Every GOVT teacher must watch it ONE CHILD, ONE TEACHER, ONE BOOK, ONE PEN CAN CHANGE THE WORLD I hope this video should reach our govt and they have to start changes on our govt schools

  • @sridharkamineni8949
    @sridharkamineni8949 Рік тому

    సూపర్ చాలా బాగుంది

  • @koteswararaonallapaneni8806

    👌🙏మంచి ప్రయత్నం అండీ....మీ ప్రశ్నకు సమాధానం.... మీకు కూడా తెలిసినదే... కర్ణుడి చావుకు కారణాలు ఎన్నో...అన్నట్లుగా...మన ప్రభుత్వ బడుల వెనుకబాటు కు కూడా కారణాలు ఎన్నో.... ముందుగా మన ఉపాధ్యాయులలో పూర్తి బాధ్యత తో ,తన బిడ్డ లకే బోధిస్తే ...ఎంత బాగా చెబుతారో...అంత బాగా బోధించే వారి శాతం ఎంతో ... మనకు తెలుసు.... ఆంగ్ల భాష మీద, చెట్లకింద బోధిస్తున్న కాలంలో ఇప్పుడు ఉన్నంత మోజు లేదనేది విదితమే... ఆంగ్ల భాష పై సమాజంలో, తల్లి తండ్రుల లో మోజు మరో కారణం.... ప్రైవేటు పాఠశాలలతో పోలిస్తే... సౌకర్యాల కల్పన లో ప్రభుత్వం వారు వెనుకబడటం తేటతెల్లమే...తరగతికి లేక సబ్జెక్టు కి ఒక ఉపాధ్యాయుడు... ప్రైవేటు బడుల్లో ఖచ్చితంగా ఉంటారు... మనకు లేరు... వారికి బోధనేతర పనులు ఉండవు....మన పరిస్థితి మీకు తెల్సిందే.... ఏతావాతా పొట్టకూటి చదువుకు సమాజంలో ప్రాధాన్యం పెరగడం,చదువంటే ఉద్యోగం తెచ్చుకొనేందుకు మాత్రమే అనే భావన పెరగడం, తదనుగుణంగా మార్క్ లు, ర్యాంకు ల ఎరను ప్రైవేటు వారు వేయడం....వారిలా మనం ప్రచారం చేసుకోలేక పోవడం....ఇలా ముఖ్య కారణాలు... నా మనసుకు తోచినవి కొన్ని మీతో పంచుకున్నాను, మనందరికీ తెలిసినవే అయినా.చరిత్ర లో ఎన్నో గొప్ప సంస్కృతులు, నాగరికత లు ,కాలంతో మారలేక, మార్పులకు తట్టుకోలేక, కాలగర్భంలో కలిసిపోయాయి.... అలాగే మన ప్రభుత్వ విద్యా వ్యవస్థ....ఎంతో గొప్పదే అయినా....కాలం తో మారలేక, సమాజం కోరింది ఇవ్వలేక, ప్రభుత్వాలు చూపుతున్న సవతి తల్లి ప్రేమ వల్ల...తక్కువ మంది ఉపాధ్యాయులు మాత్రమే పూర్తి బాధ్యత తో పనిచేయడం వల్ల ,కాల గర్భంలో కలిసి పోక తప్పదు....ఆ సమయం వరకూ చేయగలిగినంత వరకు , మన బాధ్యత ను నిర్వర్తించడం, నిజమైన చదువు అంటే ఏమిటో విద్యార్థులకు, తల్లి తండ్రుల కు, సమాజానికి తెలియచేయడం...ఇంతవరకే మనం చేయగలిగింది అని....నా వ్యక్తిగత అభిప్రాయం అండీ🙏🙏

  • @jayakrishnareddy7471
    @jayakrishnareddy7471 Рік тому

    ఇంగ్లీషు మీడియం, ప్రి ప్రైమరీ లాంటి సమస్యలకు 2017 లో వచ్చిన చుక్కలు రాని ఆకాశం కథ ద్వారా ప్రభుత్వం రాష్ట్రంలో ఉన్న అన్ని ప్రభుత్వ పాఠశాలలను ఇంగ్లీష్ మీడియం గా మారడానికి ముఖ్య కారణమైన పెద్దింటి అశోక్ కుమార్ సర్ కి ధన్యవాదాలు

  • @sadannasociallessons
    @sadannasociallessons Рік тому

    చాలా చక్కగా ఉంది. వాస్తవ పరిస్థితిని అద్దం పట్టేలా, తల్లిదండ్రులు ఆలోచించేలా ఉంది.

  • @adhithilaxmi878
    @adhithilaxmi878 Рік тому

    🎉🎉🎉👏👏👏🤝🤝🤝

  • @nazeemparamitaindian4530
    @nazeemparamitaindian4530 Рік тому

    Nice sir

  • @anjaiahchukka9456
    @anjaiahchukka9456 Рік тому

    Our children also must be admitted in government schools

  • @hariashokkumar4636
    @hariashokkumar4636 Рік тому

    ఆశోక్ భయ్యా,చుక్కలు రాని ఆకాశం ప్రభుత్వ విద్యా వ్యవస్థకు కనువిప్పు లా ఉంది.కొందరు ప్రభుత్వ ఉపాధ్యాయులే తమ పిల్లలను ప్రైవేట్ విద్యా సంస్థల్లో చదివించడం చూస్తున్నాము. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య తగ్గడానికి కారణాలు మీ లఘు చిత్రంలో చక్కగా చూపించారు.అందుకు తగ్గట్టుగా ప్రభుత్వ పాఠశాలలు మారినప్పుడే ప్రభుత్వ విద్యా వ్యవస్థ లో ఆకాశంలో చుక్కలు తప్పక వస్తాయి. టీ ఉద్యోగుల జేఏసీ జిల్లా గౌరవ అధ్యక్షుడుగా నా అభిప్రాయం ఇదే..

  • @ManairSaduvu
    @ManairSaduvu Рік тому

    👌👌

  • @harisimhanaidu9020
    @harisimhanaidu9020 Рік тому

    మీరూ స్పూర్తి నింపుతూనే వుంటారు అన్నయ్య.. అద్భుతం అన్నయ్య చుక్కలు రాని ఆకాశం సినిమా.. మేము చదివిన ప్రభుత్వ పాఠశాల పరిస్ధితయితే ఘొరంగుందన్నా.. ఎనిమిదో తరగతి విధ్యార్థులు మద్యం తాగి బడికొస్తున్నారు.. పదోతరగతి విధ్యార్థులైతే మధ్యం సిగరెట్లు నీలి చిత్రాల సందర్శన మహిళ ఉపాద్యాయిరాలనైతే లైంగికంగా వేదిస్తున్నారు.. ఉపాధ్యాయ వృత్తి అంటే ప్రాణాలతో చెలగాటమై పోతుంది అన్నా..

    • @murthyparmi6626
      @murthyparmi6626 Рік тому

      చాలా సందేశాత్మక షార్ట్ ఫిల్మ్. రోజు రోజుకు తెలుగు మీడియం కు ఆదరణ తగ్గుతున్న పరిస్థితులలో పిల్లల సంఖ్య తగ్గుతున్నందున విధి లేక ఇంగ్లీష్ మీడియం లో బోధన చేయక తప్పట్లేదు పెద్దింటి సార్లు మిగతా కళాకారులు అందరికీ అభినందనలు

  • @mohammedferozkhan8925
    @mohammedferozkhan8925 Рік тому

    మానేరు మట్టినే కాదు...మొత్తం ప్రభుత్వ పాఠశాలలో పనిచేసే బడులను గెలికినవ్ అన్న. చాలా స్కూళ్ళలో ఈ మధ్య సైడ్ బిజినెస్లు ఎక్కువై చదువులు దెబ్బతిని, పిల్లల తల్లి దండ్రుల నమ్మకాన్ని కోల్పోతున్నారు. నిజాయితీ గా పని చేసిన ఉపాద్యాయులు ఉన్నచోట ఆకాశంలో చుక్కలలాగా ప్రకాశిస్తున్న విద్యార్థులు ఉన్నారు. కష్టపడే ఉపాద్యాయులు ఉన్న చోట నిండు అమాస రోజున కూడా ఆకాశంలో చీకటిని చీల్చే నక్షత్రాలు వస్తాయి. ఇట్లు మీ ఫిరోజ్ ఖాన్

  • @VRSharma
    @VRSharma Рік тому

    భయ్యా ! చాలా చాలా బాగుంది. దాదాపు అన్ని కోణాల్లో ఉన్న పరిస్థితులు సున్నితంగా, ప్రభావితం చేసేలా చూపించారు. అందరూ పాత్రలకు జీవం పోశారు. ఉపాధ్యాయలందరూ తప్పకుండా చూడాలి.నేనూ ఫార్వర్డ్ చేస్తున్నాను. అభినందనలు👏👏👏👏

  • @shyamprasad4167
    @shyamprasad4167 Рік тому

    Altaf Hassan did the best..

  • @srirammondaiah6459
    @srirammondaiah6459 Рік тому

    ఉపాధ్యాయులమైన మనం వృత్తి పరంగా చాలా ఎదగాలి. ప్రభుత్వ, సమాజ, తల్లిదండ్రుల కండ్లు తెరిపించాలి. ఉపాధ్యాయ సంఘాలు కూడా ఆలోచించాలి.

  • @raveeknr1
    @raveeknr1 Рік тому

    కథ సమకాలీన విద్యా వ్యవస్థ చక్కగా వాస్తవ పరిస్థితులను చెప్పే విధంగా ఉంది. నటన బాగుంది. మేష్టారు చక్కగా నటించారు సహ ఉపాధ్యాయుల ప్రవర్తన నటన సూపర్ నాకు తెలిసి అలాంటి వారు బహు తక్కువ ఇప్పటి పరిస్థితుల్లో. ప్రధానోపాపాత్రుల పాత్ర నటన అమోఘమైనగా ఉంది పెద్దింటి సార్.

  • @ssskuragayala9896
    @ssskuragayala9896 Рік тому

    వాస్తవానికి అతి దగ్గరలో ఉంది...మా అశోక్ మరోసారి అతని ప్రతిభ ను చూపించారు.. కాని ఇంగ్లీష్ మీడియం కూడా కొంతమంది విద్యార్థులకు ప్రమాదమే అని నా అభిప్రాయం..Hats off to Ashok and all..

  • @dr.balreddygone1535
    @dr.balreddygone1535 Рік тому

    నానాటికీ ప్రభుత్వ పాఠశాలల ప్రజల చిన్న చూపు నుండి ప్రభుత్వ పాఠశాలల గొప్పతనాన్ని తెలియజేస్తూ... ఉపాధ్యాయులు ఆశావాదిగా ఉండాలి అని తెలిపిన విధానం బాగుంది.

  • @thaidalaanjaiah3644
    @thaidalaanjaiah3644 Рік тому

    Super super చాలా బాగుంది

  • @mohdraheem3026
    @mohdraheem3026 Рік тому

    Anna,this video discussed facts and I understood that our school must be a learning center but not a teaching centre,in pvt school they gather and give information but not explaining

  • @rnmusic203
    @rnmusic203 Рік тому

    పువ్వు దానికదే వికసిస్తే వాసన వస్తది బలవంతంగా విప్పితే వాడి పోతది.... మంచి సందేశాత్మక షార్ట్ ఫిల్మ్ సార్

  • @SreecharanAvari
    @SreecharanAvari Рік тому

    కర్ణుని సావులెక్కుంది మన విద్యా వ్యవస్థ ! అన్ని కారణాలను స్పృశించిర్రు !! చాలా సహజంగ వున్నది. టైటిల్ ఆలోచించేటట్లు ఆకర్షణీయంగ ఉన్నది. అభినందనలు పెద్దన్నా !💐🙏

  • @Rajeshwarreddy68
    @Rajeshwarreddy68 Рік тому

    ఈ షార్ట్ ఫిలింలో నేను ఉపాధ్యాయునిగా నా మొదటి జీవితాన్ని చూసుకున్నాను.. ఒక సెకండరీ గ్రేడు టీచరుగా నేను మొర్రాయిపల్లి గ్రామంలో ప్రాథమిక పాఠశాలకు వెళ్ళినప్పుడు నేను ఎదుర్కొన్న పరిస్థితులే అందులోని మాస్టారు.. ఆయన ఆవేదన నాటి నా ఆవేదన అది.. ఆంగ్ల మాధ్యమం లేని కాలంలో ఆ పాఠశాలలో ఆంగ్ల మాధ్యమంలో బోధించి ఆ పాఠశాలను ఉన్నత ప్రాథమిక పాఠశాలగా తీర్చిదిద్దాను.. నిజంగా ఒక అత్యద్భుతమైన షార్ట్ ఫిలిం ఇది.. ప్రతి ప్రభుత్వ ఉపాధ్యాయుడు తప్పక చూడాల్సిన షార్ట్ ఫిలిం.. విద్యార్థుల తల్లిదండ్రుల్లో మన పైన నమ్మకాన్ని పెంచవలసిన తరుణమిది.. ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేద్దాం.. అశోక్ అన్నా అత్యద్భుతమైన సంభాషణలు ఈ సినిమాకు ప్రాణం.. ఒక మంచి షార్ట్ ఫిలిం ను మన ప్రభుత్వ పాఠశాలల పైన తీసి అందించినందుకు మీకు హృదయపూర్వక కృతజ్ఞతలు..🙏🙏

  • @narsimhareddyanugu5933
    @narsimhareddyanugu5933 Рік тому

    కథ బాగా నడిచింది. లక్ష్యం ఇంగ్లీష్ మీడియం అయితే ఇక గవర్నమెంట్ స్కూల్ లో strenth పెరగాలి. కారణాలలో మీడియం ఒకటి. అదే మొత్తం కారణం కాదు. ఇది పెద్ద టాపిక్. ఫిల్మ్ is సో గుడ్. కంగ్రాట్స్

    • @premkumar-ri8qf
      @premkumar-ri8qf Рік тому

      మీ జ్ఞాపకాల గదిలో నుండి అక్షరికృతమైన కథనం.. చాలా బాగుంది సర్..👌🏻

    • @ireddysambareddy5904
      @ireddysambareddy5904 Рік тому

      Super, vastavam

  • @sircillagafoorshikshakgafo2931

    Anna chaala baaga theesaaru congratulations ప్రభుత్వ బడులను కాపాడు కుందాము

  • @kesaveninaveen8802
    @kesaveninaveen8802 Рік тому

    చాలా బాగుంది సర్

  • @dr.vasaraveniparsharamulu7030

    సూపర్ సార్

  • @ravinderramancha2175
    @ravinderramancha2175 Рік тому

    Super very interesting story

  • @pragathichennadi5098
    @pragathichennadi5098 Рік тому

    Idi andaramu manasulo anukuntunamu kaani ila message rupamlo pampinchadam meeku matrame sadyam sir🙏🏻 Ilanti manchi message oriented vedios theesthunanduku danyavadalu sir🙏🏻🙏🏻

  • @deepaknyathi6819
    @deepaknyathi6819 Рік тому

    బాగుంది

  • @bikshamyadav4141
    @bikshamyadav4141 Рік тому

    తేజస్వి garu🥰

  • @bikshamyadav4141
    @bikshamyadav4141 Рік тому

    అశోక్ అన్నా కళ్ళు తెరిపించావ్ 😭

  • @Sramsworld-Rs
    @Sramsworld-Rs Рік тому

    Chala bagundi sir nijanga story chala inspiring ga vundhi

  • @doreinvaragani8142
    @doreinvaragani8142 Рік тому

    Mind blowing work, congrats on making meaningful valuable and a well shot cinema.

  • @Myvillagebomma
    @Myvillagebomma Рік тому

    మా మాస్టర్..అశోక్ సర్...కథ అంటే గొప్ప..inspire అంతే...బాగా తీశారు