- 138
- 625 694
DSV Entertainment
India
Приєднався 14 лип 2018
హాయ్ అండి... అందరికి నమస్కారం
Welcome to Our Channel DSV Entertainment
మన ఛానల్ లో పెంపుడు జంతువుల గురించి మరియు వాటి పోషణను ఏ విధంగా చేపట్టాలి, వాటికి వచ్చే జబ్బులను ఏలా నివారించుకోవాలి అనే సమాచారం దొరుకుతుందండి .
అలాగే మీకు పెంపుడు జంతువులను కొనిపెట్టబడును మరియు మీ పెంపుడు జంతువులను అమ్మిపెట్టబడును.
అంతేకాక మన ఛానల్ లో పల్లెటూరిలో చేసుకోగలిగే బిజినెస్ లకి సంబందించిన పూర్తి సమాచారం ఉంటుంది.
అలాగే మీ బిజినెస్ కు సంబందించిన వీడియోస్ ని మన ఛానల్ లో కొన్ని కండిషన్స్ మీద పోస్ట్ చేయడం జరుగుతుంది , ఈ అవకాశాన్ని అందరు వినియోగించుకోగలరు అని కోరుచున్నాను.
Please Subscribe Our Channel DSV Entertainment

H4 - Rabbits need these three medicines regularly
H4 - Rabbits need these three medicines regularly
Переглядів: 373
Відео
H3- Best Rabbit foods for Home rabbits #rabbit
Переглядів 288Рік тому
H3- Best Rabbit foods for Home rabbits #rabbit
H2- Top 3 Breeds of Rabbits Suitable for Keeping at Home
Переглядів 250Рік тому
H2- Top 3 Breeds of Rabbits Suitable for Keeping at Home
Young Rabbit farmer (B.Sc Dairy science) Success story # 9182112782 # khammam
Переглядів 1,8 тис.Рік тому
Young Rabbit farmer (B.Sc Dairy science) Success story # 9182112782 # khammam
H1 # Rabbits ni entlo penche mundu thelusukovalsina vishayalu
Переглядів 335Рік тому
H1 # Rabbits ni entlo penche mundu thelusukovalsina vishayalu
Two Playlists for rabbit care in home & Rabbit care in Farm
Переглядів 85Рік тому
Two Playlists for rabbit care in home & Rabbit care in Farm
Top Rabbit Breeds in India & Ap, Telangana
Переглядів 154Рік тому
Top Rabbit Breeds in India & Ap, Telangana
Good news for Khammam Youtubers ( youtube classes in khammam )
Переглядів 3432 роки тому
Good news for Khammam UA-camrs ( youtube classes in khammam )
Rabbits for sale in piduguralla, Guntur rythu Vijay: 9885114533
Переглядів 1,7 тис.3 роки тому
Rabbits for sale in piduguralla, Guntur rythu Vijay: 9885114533
Sri Shiva Rabbit Farm in Rendu chinthala village -Guntur District -7893523799
Переглядів 2,2 тис.3 роки тому
Sri Shiva Rabbit Farm in Rendu chinthala village -Guntur District -7893523799
Rabbits for sale in Vinukonda 9703661232 -Guntur District
Переглядів 1,5 тис.3 роки тому
Rabbits for sale in Vinukonda 9703661232 -Guntur District
Successful rabbit farming in Jagithyal District // 6302686347 // Shivani Rabbit Farm // Korutla
Переглядів 3,6 тис.3 роки тому
Successful rabbit farming in Jagithyal District // 6302686347 // Shivani Rabbit Farm // Korutla
Tips for starting a rabbit farm # low investment tips
Переглядів 1,2 тис.3 роки тому
Tips for starting a rabbit farm # low investment tips
Best business ideas for rabbit farmers
Переглядів 1,2 тис.3 роки тому
Best business ideas for rabbit farmers
minimum age for buying a rabbit bunnies
Переглядів 3,1 тис.3 роки тому
minimum age for buying a rabbit bunnies
60 Rabbit Breeders# for sale in # kataram ,Bhupalapalli District # Telangana
Переглядів 2,3 тис.3 роки тому
60 Rabbit Breeders# for sale in # kataram ,Bhupalapalli District # Telangana
Hedge Lucerne seeds for sale # హెడ్జ్ లూసర్న్ విత్తనాలు అమ్మబడును
Переглядів 6773 роки тому
Hedge Lucerne seeds for sale # హెడ్జ్ లూసర్న్ విత్తనాలు అమ్మబడును
Why 90% people fail in rabbit farming
Переглядів 3,1 тис.3 роки тому
Why 90% people fail in rabbit farming
How to remove negative energy in Rabbit farm
Переглядів 2 тис.3 роки тому
How to remove negative energy in Rabbit farm
Rabbit lo yerpadey gaddaliki nivaarana charyalu
Переглядів 1,4 тис.3 роки тому
Rabbit lo yerpadey gaddaliki nivaarana charyalu
How to guess Rabbit production Color
Переглядів 2 тис.3 роки тому
How to guess Rabbit production Color
nenu malli Rabbit farm start cheyaka povadaniki karanalu yenti ?
Переглядів 1 тис.3 роки тому
nenu malli Rabbit farm start cheyaka povadaniki karanalu yenti ?
Best medicine for Better health of Rabbits
Переглядів 2 тис.3 роки тому
Best medicine for Better health of Rabbits
Winter Precautions of rabbit farming # DS Rabbit Farm
Переглядів 3,8 тис.3 роки тому
Winter Precautions of rabbit farming # DS Rabbit Farm
Rabbit wounds #కుందేళ్ళ గాయలకు # Best Medicines
Переглядів 6843 роки тому
Rabbit wounds #కుందేళ్ళ గాయలకు # Best Medicines
Rabbit Farming Training in Telugu on every Sunday # DS RABBIT FARM
Переглядів 1,5 тис.3 роки тому
Rabbit Farming Training in Telugu on every Sunday # DS RABBIT FARM
అన్న బాగానే చెప్తున్నారు కానీ మెడిసిన్ ఎంత మొత్తంలో ఇవ్వాలి ఎంత అని చెప్పట్లేదు
Thanks Anna
Chawla pilli video
Send me your phone number puppies kavali
How much cost, contact phone number send me I am from Khammam
Thank you so much for this information 😊
Ivermectin injection enni sarlu ivvali andi..?
Oka unit kavali
Anna rabbit ki bugga medha vapuu vachindhi so nenu em medicines veyalii cheypu anna
Madalu uncle Jabbar Nagar
Hero captain America memo income cheyali
Interlocking Danny video Kannada tnd
how can i get the huskies
Side affects levu antunav. Ela vadalo teliyakapothe atu itu ayyi chachipotayi antunav. Danine kada side affects antaru
Rabbits ki Liv 52 water lo mix chesi pettala ledhu without water
Anna memu intlo rabbit ne penchukuntunam adhi first time delivery ayindi Anna milk gaddalu aynai em cheyali Anna pillalu milk pattukovatledu em cheyalo chepandi anna
Sir maintilo rabbit ku noti nundi neerukaruthondi emithinatamledu dullga vuntondi please edaina treatment choppandi
Bro i need your contact number please
Bro oka doubt na rabbit 4 days nundi em tinnatledhu vimeral kuda ichanu but no change adhi chala week ayyipoyidhi adhi pregnant ga vundhi em cheyali cheppara koncham
Sir ma rabbit ki moth infection ayyindi food thisukovtledu. Mouth nundi water leak avtundi please daniki edaina syrup and remidi cheppandi sir. Tq
Annaya,maa kundelu dullga untondi,gas problem ayiunda vachhemonani anukuntunnamu,plse solution telapagalaru
Plz me num give me sir
🎉🎉🎉
Maa rabbit injured ayite leg ni touch chesthundi sir akada blood vasthundi sir pls pls chepandi em cheyali sirr🥺🥺
Anna maa rabbit ki chinna ga mullu guchi kundi ala anna medicine chepandi
Ma rabbit ki tintu..pora poyinatlu undi....mukku lo nundi water ga vastundi..Ami cheyali...kasta cheptara..sounds kuda chestundi
Ma rabbit ki mukku lo,notlo nundi budalu vastunayi sudden ga...Daniki Ami cheyali...
Mi number plz
Bro rabbit evi ekada dorukuthay manaku
Good video
Nice video long days u back
Anna fish oil tonic kavali
Anna meda paina black ga gadda katikoni undi dall ga undi 😢
Super expensive
Hi bro 2 months rabbit ki kuda ivvacha desiez vunna rabbit ki anni days ivvali
🥹
hii 😊... మా ఆడ కుందేలు crossing అయ్యి 20 days అవుతుంది... 15 వ రోజు నుండి దాని పొట్ట కింద చెయ్యి పెడితే ఒక బుడగ లాంటిది పొట్ట చుట్టూ గుండ్రంగా తిరుగుతున్నట్టు feel అవుతున్నాను... అవి పిల్లలేనా...? pls reply... thank you...!!❤
Kundelu ekkuva pillalu pettali ante em cheyyali...? Reply pls
కుందేళ్ళు కొనే వారు ఎవ్వరైనా ఉంటే చెప్పండి బ్రదర్ 150 కుందేళ్ళు ఉన్నాయి, బలిష్టంగా దున్నపోతులను పెంచినట్టు పెంచుతూ ఉన్న, జాబ్ పర్పస్ మీద ఊరు వదిలి పోవాల్సి వస్తుంది వీటిని ఏమి చేయాలో అర్థం కావడం లేదు సోదర ప్లీజ్ reply మీ
Call me 9052131308
ఆడ కుందేలు heat లో లేనప్పుడు మగ కుందేలు crossing చేస్తే... అది heat కి రావడానికి ఇంకాస్త ఆలస్యం అవుతుందా...? Pls reply... Thank you😊
Ala yemi vundadu
Good quality ANNA garu
Hii అండి... నాకు ఒక doubt... కుందేళ్ళ గర్భ నిర్ధారణ గురించి చెప్పేటప్పుడు... Weight check చెయ్యాలి , దాని behaviour చూడాలి , Food ఎక్కువ తినేది చూడాలి అని అన్ని చెప్తారు కదా... మరి... దాని జననేనింద్రాయల దగ్గర చూసుకుంటే అది heat లో ఉన్నది లేనిది తెలుస్తుంది కదా... వరుసగా ఒక పది పదిహేను రోజులు చూసుకుంటే... Heat లో లేదు అంటే అది pregnant అనే meaning కదా...? ఇలా కూడా తెలుసుకోవచ్చా...? Please reply... Thank you ❤
Anna meat ntha paduthundi
Hi brother ma rabbit crassing aena pillalu petadam ledu daniki a medicine vadali chepandi brother
కుందేళ్ళకు మొలకెత్తిన పెసలు పెట్టవచ్చా...? Pls reply... Thank you
Pattochu kani regular ga patta kudadhu
Khurak protein feed supplement ని mineral mixture కింద కుందేళ్ళకు దాణా లో కలిపి ఇవ్వచ్చా...? Pls reply
తల్లి ఒకటే అయ్యి... తండ్రులు వేరు వేరు అయిన పిల్లలను crossing చెయించవచ్చా...? Please చెప్పండి... Thank you
Cheyincha vachu
Good video brother
TQ bro
Hii అండి... నా doubt కొద్దిగా పెద్దగా ఉంది... వీలు ఉన్నప్పుడు కొద్దిగా చదవండి .. మా దగ్గర రెండు ఆడ కుందేళ్ళు , ఒక మగ కుందేలు ఉన్నాయి... ఒక one month back... ఒక మగ కుందేలు తో ఈ రెండిటికీ క్రాసింగ్ చేయించాను .. అయితే అప్పటికి నాకు crossing ఎలా చేయించాలి అనే దాని మీద అంత పట్టు లేదు... కానీ అవి crossing చేసుకోవడం చూసి success అయ్యింది ఏమో అని అనుకున్నాను... మీ videos చూస్తున్న కొద్దీ దీని మీద అవగాహన వచ్చింది... అయితే నేను ఆ రోజు నుండి count చేసుకున్నాను... ఒక కుందేలు కి ఇవాలితో 33 రోజులు అయ్యింది... అది ఇంకా delivery కాలేదు... ఇంకొక కుందేలు కి ఇవాళ్టికీ 30 రోజులు... 33 రోజులు కుందేలు పొట్ట కింద చెయ్యి పెట్టి చూసినప్పుడు... water bubble లాగా అనుభూతి చెందుతున్నాను... పొట్ట చుట్టూ ఏదో తిరుగుతున్నట్టు నా చేతికి తగులుతుంది... clear గా తెలుస్తోంది... కానీ అవి పిల్లలా...? లేక food జీర్ణం అవుతున్నప్పుడు జరిగేదా అనే doubt ఉంది... అలాగే 30 రోజుల కుందేలు కి ఇంకా clear గా తెలుస్తోంది... పిల్లలు పైకి తంటున్నట్టు తెలుస్తుంది... చేతికి clear గా తగులుతున్నాయి... నేను ఏం అనుకుంటున్నాను అంటే... రోజు నేను clean చేసేటప్పుడు కొద్దిసేపు వరకు కుందేళ్లు అన్నిటిని కలిపి ఉంచుతాను... ఆ 33 రోజుల కుందేలు... నేను note చేసుకున్నప్పుడు కాకుండా... తర్వాత pregnant అయ్యింది ఏమో అని doubt గా ఉంది... ఇంకా చెప్పాలంటే అసలు ఆది pregnant యేన అని కూడా doubt వస్తుంది... అయితే మగ కుందేలు తో మాత్రం క్రాసింగ్ reject చేస్తుంది... అది బలవంతంగా చేసినా కూడా వెనక కాళ్ళతో గట్టిగా తన్ని దూరంగా నెట్టేస్తుంది... అప్పుడప్పుడు మాత్రం కొద్దిసేపు తిరిగి... తప్పదు అన్నట్టుగా లొంగిపోతుంది... పరిష్కారం చెప్పగలరు.. plz
Crossing 3 times ithene 100% success avuthundi Miru okasari check chesukondi yenni sarlu cross iyayi Ani 32 days datina pillalu raledu antey malli crossing cheyinchandi Crossing ki mundu roju calcium evvandi manchi result vuntundi Crossing time lo deggara vundi 3 times iyaka , renditini separate cheyali , avi alagey vadiliesthey bayaniki female ventane urine ki velthundi ,Dani valla crossing fail avuthundi , so check chesukondi okasari
Bro i want 2 soviet chinchula 1 male white jaint 1 black jaint
Yekkada midi address
నాకు మేల్ కుందెలు కావాలి
Adress