Sreelalithaamma
Sreelalithaamma
  • 88
  • 108 681
7వ శక్తిపీఠం మహాలక్ష్మి అమ్మవారిని చూద్దాం రండి
కొల్హాపూర్ మహాలక్ష్మి అమ్మవారి దేవస్థానం మహారాష్ట్రలోని కొల్హాపూర్ పట్టణంలో కొలువై ఉన్నటువంటి భారతదేశంలో అత్యున్నత మైనటువంటి గుడి శక్తి పీఠాల్లో 7వ శక్తిపీఠంగా పిలవబడుతుంది కొల్హాపూర్ మహాలక్ష్మి అలాగే ఇక్కడ స్వామి వారు అతిబల ఈశ్వరుడుగా ఇక్కడ వెలసి ఉన్నారు సతీ మాత యొక్క నేత్రాలు ఎక్కడ పడడం వల్ల ఇక్కడ అమ్మవారిని కొల్హాపూర్ మహాలక్ష్మి గా సేవిస్తారు ఇక్కడ ఉండే ప్రజలు అంబాబాయి అని కూడా సేవిస్తూ ఉంటారు కరవీర పురం అని కూడా పిలుస్తుంటారు ఆగస్త్య మహాముని శివుని కోసం ఘోర తపస్సు చేయగా శివుడు ప్రత్యక్షమై ఇక్కడ నేను అతిబల ఈశ్వరుడిగా ఉన్నాను ఇక్కడ ఈ కొల్హాపూర్ క్షేత్రాన్ని దర్శించుకుంటే కాశీ వచ్చినంత ఫలితం అనేది వస్తుందని చెప్పి వారం ఇచ్చారంట అందుకే ఇక్కడ అతిబల ఈశ్వరుడుగా స్వామి కొలువైయున్నాడు కొల్హాపూర్ అమ్మవారి చుట్టూ అనేక రకాలైనటువంటి దేవతామూర్తులను ఇక్కడ ప్రతిష్టాపన జరిగింది తుల్జాపూర్ భవాని అమ్మ కాత్యాయనీ దేవి విష్ణువు అలాగే రామ మందిరము కృష్ణ మందిరము శని మందిరము ఇవన్నీ కూడా ఇక్కడ చూడవచ్చు మీరందరూ కూడా ఒకసారి అమ్మవారిని దర్శించుకోండి
Переглядів: 148

Відео

కొల్హాపూర్ మహాలక్ష్మి 7వ శక్తిపీఠం అమ్మవారి మీద సూర్యకిరణాలు పడుతున్నాయి చూడండికొల్హాపూర్ మహాలక్ష్మి 7వ శక్తిపీఠం అమ్మవారి మీద సూర్యకిరణాలు పడుతున్నాయి చూడండి
కొల్హాపూర్ మహాలక్ష్మి 7వ శక్తిపీఠం అమ్మవారి మీద సూర్యకిరణాలు పడుతున్నాయి చూడండి
Переглядів 4222 дні тому
మహారాష్ట్రలో కొల్హాపూర్ వేంచేసి ఉన్నటువంటి ఏడవ శక్తి పీఠమైన అటువంటి అమ్మవారు శ్రీ మహాలక్ష్మి దేవత ఫిబ్రవరి 1వ తారీఖున అమ్మవారు సాయంత్రం 5:30 సమయంలో నేరుగా అమ్మవారి యొక్క గర్భగుడిలో సూర్యకిరణాలు పడుతున్నాయి ఆ దృశ్యాన్ని ఆలయ కమిటీ అక్కడ ఉండే సీసీ ఫొటోస్ లైవ్ టెలికాస్ట్ చేశారు అందులో భాగంగా ఈ వీడియోని తీసి మీకోసం మీరు చూసి తరిస్తారని అమ్మ కృప పొందుతారు అని చెప్పి పెట్టడం జరిగింది
పంచగంగ నది ఒడ్డున ఉన్న ఈ శివాలయాలు చూడండిపంచగంగ నది ఒడ్డున ఉన్న ఈ శివాలయాలు చూడండి
పంచగంగ నది ఒడ్డున ఉన్న ఈ శివాలయాలు చూడండి
Переглядів 2174 дні тому
ఇది మహారాష్ట్రలోని కొల్హాపూర్ లొ పంచగంగ నది ఒడ్డున పురాతన దేవాలయాలు శివాలయం శివలింగాలు అలాగే చత్రపతి శివాజీ కట్టించిన అటువంటి నిర్మాణాలు
దీపారాధన. పార్ట్ 4దీపారాధన. పార్ట్ 4
దీపారాధన. పార్ట్ 4
Переглядів 5946 днів тому
పార్వతీదేవిని లేదా లలితమ్మ వారిని ప్రసన్నం చేసుకోవాలి అంటే పసుపు రంగు వత్తులతో దీపారాధన చేయటం మంచిది ఆలుమగల సమస్యలు దాంపత్యంలో ఇబ్బందులు మనస్పర్ధలు చిన్నచిన్న గొడవలు వల్ల ఎన్నో ఇబ్బందులు పడుతూ ఉంటారు అట్టివారు ఎర్రని రంగుతో ఒత్తులు ఎర్రని వత్తులతో దీపారాధన చేస్తే చిన్న చిన్న మనస్పర్ధలు పోయి అనురాగాలతో ఉంటారు, పసుపు రంగు వత్తులు అంటే తెల్లటి వత్తుల కి పసుపు రాసుకోవడం అలాగే ఎర్రటి ఒత్తులు అంటే తె...
దీపారాధన .పార్ట్ 3దీపారాధన .పార్ట్ 3
దీపారాధన .పార్ట్ 3
Переглядів 2446 днів тому
దీపారాధన ఎప్పుడు చేయాలి తెల్లవారుజామున మూడు గంటల నుంచి ఆరున్నర మధ్యకాలంలో దీపారాధన చేయడం మంగళకరం సూర్యాస్తమయం తర్వాత దీపం వెలిగించే మహాలక్ష్మి దేవుని స్మరించడం వల్ల కోరిన కోరికలు నెరవేరుతాయి తూర్పు ముఖంగా దీపం వెలిగిస్తే గ్రహదోషాలు కష్టాలు తొలగిపోయి సంతోషంగా ఉంటారు పటమట వైపు దీపం వెలిగిస్తే రుణ బాధలు శని గ్రహ దోషాలు నివారణ కలుగుతుంది అదే ఉత్తరం దిశగా దీపం వెలిగిస్తే సిరిసంపదలు విద్య వివాహంలో లా...
దీపారాధన .పార్ట్ 2దీపారాధన .పార్ట్ 2
దీపారాధన .పార్ట్ 2
Переглядів 6067 днів тому
దీపం జ్యోతి పరబ్రహ్మ స్వరూపం
దీపారాధన. పార్ట్ 1దీపారాధన. పార్ట్ 1
దీపారాధన. పార్ట్ 1
Переглядів 1 тис.7 днів тому
దీపం పరబ్రహ్మ స్వరూపం అటువంటి దీపం ఎవరింట్లో అయితే ఉంటుందో ఆ ఇంట్లో దీపం వెలుగుతుందో ఆ ఇల్లు సుఖసంతోషాలతో ఉంటాదని చెప్పి హిందువులు గాఢ నమ్మకం
Sreelalithaamma is live దీపారాధన ఎలాచెయ్యాలిSreelalithaamma is live దీపారాధన ఎలాచెయ్యాలి
Sreelalithaamma is live దీపారాధన ఎలాచెయ్యాలి
Переглядів 7438 днів тому
దీపారాధన
Sreelalithaamma is liveSreelalithaamma is live
Sreelalithaamma is live
Переглядів 9469 днів тому
ఉద్యోగం,వ్యాపారం, రాజకీయంలో మంచి ఫలితాలు కావాలి అనుకుంటే రాజశ్యామల అమ్మవారిని పూజించండి.ఉద్యోగం,వ్యాపారం, రాజకీయంలో మంచి ఫలితాలు కావాలి అనుకుంటే రాజశ్యామల అమ్మవారిని పూజించండి.
ఉద్యోగం,వ్యాపారం, రాజకీయంలో మంచి ఫలితాలు కావాలి అనుకుంటే రాజశ్యామల అమ్మవారిని పూజించండి.
Переглядів 2349 днів тому
మాఘ మాసంలో పాడ్యమి నుండి నవమి వరకు మొదలయ్యే రోజులని శ్యామల,నవరాత్రులు అంటారు ,30/1/2025 నుండి 7/2/2025 వరకు శ్యామల దేవి నవరాత్రులు వస్తున్నాయి,సృష్టికర్తల దేవతల సమయంలో ఈ అమ్మవారు తోడు అనేది ఉంటుంది, లలితమ్మ వారికి ఉండే మంత్రులలో ప్రత్యేకమైనటువంటి మంత్రి అందుకే మంత్రిని లేదా మాతంగి అని అంటారు, శ్యామలా దేవి ని ఆరాధించడం వల్ల ఉద్యోగం లోని ,అలాగే వ్యాపారంలోని ,అలాగే రాజకీయం లోని మంచి ఉన్నతమైన , లాభ...
Sreelalithaamma is liveSreelalithaamma is live
Sreelalithaamma is live
Переглядів 20410 днів тому
అమ్మ నీ మనసారా దర్శనం చేసుకోండి మీ కష్టాలన్నీ పోతాయిఅమ్మ నీ మనసారా దర్శనం చేసుకోండి మీ కష్టాలన్నీ పోతాయి
అమ్మ నీ మనసారా దర్శనం చేసుకోండి మీ కష్టాలన్నీ పోతాయి
Переглядів 65110 днів тому
అమ్మ దయ ఉంటే అన్నీ ఉన్నట్లే
ఇలాంటివి అస్సలు పట్టించుకోవద్దు నీ కోసమే ఈ వీడియో.ఇలాంటివి అస్సలు పట్టించుకోవద్దు నీ కోసమే ఈ వీడియో.
ఇలాంటివి అస్సలు పట్టించుకోవద్దు నీ కోసమే ఈ వీడియో.
Переглядів 2,1 тис.10 днів тому
చాకలి కులానికి చెందిన భార్యాభర్తలిద్దరూ ఒక గాడిద కొనుక్కున్నారు ,ఒకరోజు గాడిద మీద బట్టలు మూటలు వేసుకుని ఇద్దరు నడుచుకుంటూ వెళ్తున్నారు, అది చూసిన గ్రామ ప్రజలు వీళ్లంతా మూర్ఖులు, గాడిద మీద అంత బరువు వేసి వెళ్తున్నారు అని అన్నారు, 2వ రోజు గాడిద మీద చాకలివాని భార్య గాడిద మీద ఎక్కి, అతను నడుచుకుంటూ వెళుతున్నాడు ,అది చూసిన గ్రామ ప్రజలు ఎంత అహంకారము భర్త నడుస్తుంటే ఇది గాడి దగ్గర తిరుగుతుంది అన్నారంట...

КОМЕНТАРІ