- 83
- 6 882
Andhra Public Media🇮🇳
Приєднався 27 лис 2014
Bapanapalli Srinivas, Journalist, Mangalagiri.
పేదల గుండె చప్పుడు "వంగవీటి"...పేదలకు దుప్పట్లు పంపిణీ చేసిన సుంకర..
*పేదల గుండె చప్పుడు "వంగవీటి"...*
*పేదలకు దుప్పట్లు పంపిణీ చేసిన సుంకర...*
**************************
విజయవాడ బందరు రోడ్డులోని స్వర్గీయ వంగవీటి మోహన రంగా విగ్రహం వద్ద చినకాకానికి చెందిన హైకోర్టు అడ్వకేట్ సుంకర చరణ్ ఆధ్వర్యంలో గురువారం దివంగత ఎమ్మెల్యే రంగా 36వ వర్ధంతి సందర్భంగా పేదలకు దుప్పట్లు, పండ్లు పంపిణీ చేశారు. తొలుత వంగవీటి విగ్రహానికి వారు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం మంగళగిరి ఏపీఎస్పీ పెన్షనర్స్ అసోసియేషన్ అధ్యక్షులు తాటి కృష్ణారావు నాయుడు చేతుల మీదగా పేదలకు దుప్పట్లు, పండ్లు పంపిణీ చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ పేదల సమస్యలను తమ సమస్యగా భావించి పేదల కోసం ప్రాణాల అర్పించిన గొప్ప వ్యక్తి రంగా అని ఆయన అన్నారు. వంగవీటిని స్ఫూర్తిగా తీసుకొని నేటి తరం నాయకులు పేద బడుగు వర్గాల ప్రజలకు అండగా ఉండాలన్నారు. పేదల గుండెల్లో స్థిరస్థాయిగా నిలిచిన ఆయన పలువురికి ఆదర్శనీయమన్నారు. ఈ కార్యక్రమంలో భగీరథ ట్రస్ట్ చైర్మన్ పందేటి సాంబశివరావు, రిటైర్డ్ విద్యుత్ శాఖ ఏఈ బండారు హుస్సేన్ రావు, లింగనేని మోహన్ సాయి కృష్ణ, ఉమ్మశెట్టి నరేష్ తదితరులు పాల్గొన్నారు.
*- బాపనపల్లి శ్రీనివాస్, జర్నలిస్ట్.*

Переглядів: 120
Відео
ఆంధ్రప్రదేశ్ ఎస్సీ, ఎస్టీ ప్రొటెక్షన్ కౌన్సిల్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ గా "దాసరి"...
Переглядів 6428 днів тому
*ఆంధ్రప్రదేశ్ ఎస్సీ, ఎస్టీ ప్రొటెక్షన్ కౌన్సిల్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ గా "దాసరి"...* ఆంధ్రప్రదేశ్ ఎస్సీ, ఎస్టీ రైట్స్ ప్రొటెక్షన్ కౌన్సిల్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ గా తిరుపతి రూరల్ మండలం, చంద్రగిరికి చెందిన దాసరి రాంబాబు ను నియమిస్తూ ప్రొటెక్షన్ కౌన్సిల్ రాష్ట్ర అధ్యక్షులు బుల్లా రాజారావు శనివారం ఉత్తర్వులు జారీ చేశారు. ఈ మేరకు మంగళగిరిలో బుల్లా రాజారావు, రాంబాబుకు నియామక పత్రాన్ని అ...
మంగళగిరిలో కార్తీక పౌర్ణమి గురుపూజోత్సవం...
Переглядів 199Місяць тому
*కార్తీక పౌర్ణమి గురుపూజోత్సవం...* మంగళగిరి సాయి నగర్లో కార్తీక పౌర్ణమి పర్వదినాన్ని పురస్కరించుకొని నిర్గుణానంద దుంపల సొములు గురువు ఆధ్వర్యంలో శుక్రవారం శ్రీ శివరామ దీక్షితుల వారి గురు పరంపర గురువులకు ప్రత్యేక పూజల నిర్వహించారు. ఈ సందర్భంగా విఘ్నేశ్వర పూజ, కలశ పూజ, గురు పూజలు జరిపారు. ముఖ్య అతిథులుగా పూర్ణానంద ముద్రబోయిన వెంకటేశ్వరరావు గురువు, నిర్మలానంద ముద్రబోయిన శ్రీనివాసరావు గురువు, జ్ఞానా...
మంగళగిరిలో ముగిసిన సిద్ధపాటు ఉపవాస దీక్షలు...
Переглядів 84Місяць тому
*ముగిసిన సిద్ధపాటు ఉపవాస దీక్షలు...* *బాల బాలికలకు వస్త్రాలు అందజేత...* మంగళగిరి టిప్పర్ల బజార్ ఎస్ కే ఆర్ క్లాసిక్ కళ్యాణ మండపంలో రెండు రోజులు పాటు జరిగిన బేతేలువారి 40 దినముల సిద్ధపాటు ఉపవాస ప్రార్ధనలు మంగళవారం రాత్రి తో ముగిశాయి. రెండు రోజులు చీరాల, మొవ్వ, తెనాలికి చెందిన రెవరెండ్ కే చంద్రశేఖర్, పీ విజయ్ కుమార్, యం జయ కుమార్ లు దైవ సందేశాలు అందజేశారు. ఈ సందర్భంగా చినకాకాని షైన్ ఆనంద శరణాలయంక...
మంగళగిరిలో ఆన్లైన్ బీజేపీ సభ్యత్వ నమోదు...
Переглядів 402 місяці тому
*ఆన్లైన్ బీజేపీ సభ్యత్వ నమోదు ...* మంగళగిరి టిడ్కో గృహ సముదాయంలో సెప్టెంబర్ రెండో తేదీ నుంచి అక్టోబర్ 15 వరకు జరుగుతున్న దేశవ్యాప్త బీజేపీ సభ్యత్వ నమోదు కార్యక్రమంలో భాగంగా ఆదివారం స్థానిక బీజేపీ జిల్లా ఓబీసీ మోర్చా కార్యదర్శి బుద్ధంటి కిరణ్ జీ ఆధ్వర్యంలో ఆన్లైన్ ద్వారా ఉచితంగా బీజేపీ సభ్యత్వ నమోదు కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా కార్యదర్శి కిరణ్ జీ మాట్లాడుతూ బీజేపీతోనే దేశం అభివృద్ధి సాధ్యమన...
మంగళగిరి ఇందిరానగర్ యూపీహెచ్సీకి స్టేట్ క్వాలిటీ అస్సూరెన్స్ అవార్డు...
Переглядів 934 місяці тому
*"ఇందిరానగర్ యూపీహెచ్సీ" కి స్టేట్ క్వాలిటీ అస్సూరెన్స్ అవార్డు...* రాష్ట్రంలో తొలి నేషనల్ క్వాలిటీ అస్సూరెన్స్ స్టాండర్డ్ (ఎన్కాస్) సర్టిఫికెట్ సాధించిన మంగళగిరి గణపతి నగర్లోని ఇందిరా నగర్ యూపీహెచ్సీకి ఎన్ హెచ్ ఎం స్టేట్ క్వాలిటీ అస్సూరెన్స్ డివిజన్ అవార్డు అందజేసింది. ఆచార్య నాగార్జున యూనివర్సిటీలోని ప్రొఫెసర్ వి బాల మోహన్ సెమినార్ హాల్లో ఎన్ హెచ్ ఎం స్టేట్ క్వాలిటీ అసోసియన్స్ డివిజన్ ఆధ్వర్య...
మంగళగిరి బావిలు, చెరువులలో గంబూసియా చేపలను వదిలిన హెల్త్, నగరపాలక సంస్థ అధికారులు
Переглядів 134 місяці тому
*దోమల నివారణకు గంబూసియా చేపలు...* మంగళగిరి వీవర్స్ కాలనీలోని శిథిలమై వాడుకలో లేని పాడుపడి దోమలకు నిలయంగా ఉన్న బావిలో స్థానిక గణపతి నగర్లోని ఇందిరా నగర్ యూపీహెచ్సీ ఆధ్వర్యంలో సోమవారం బావిలో దోమలు నివారణకు గంబూసియా చేపల వదిలారు. నగరపాలక సంస్థ అసిస్టెంట్ కమిషనర్ లక్ష్మీపతిరావు, యూపీహెచ్సీ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ పీ అనూష బావిలోకి చేపలు వదిలారు. అనంతరం అసిస్టెంట్ కమిషనర్ లక్ష్మీపతిరావు మాట్లాడుతూ నగర...
మంగళగిరి ఇందిరానగర్ యూపీహెచ్సీలో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు...
Переглядів 1054 місяці тому
యూపీహెచ్సీలో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు... మంగళగిరి గణపతి నగర్లోని ఇందిరానగర్ యూపీహెచ్సీ ఆవరణలో గురువారం 78వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన జాతీయ పతాకాన్ని హెల్త్ సెంటర్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ పీ అనూష ఆవిష్కరించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ ఎంతో మంది త్యాగదనుల పోరాటాలతో దేశానికి స్వాతంత్రం సిద్ధించిందన్నారు. ఈ కార్యక్రమంలో హెల్త్ సెంటర్ సూపర్వైజర్ జయల...
పేదల మన్ననలు పొందుతున్న మంగళగిరి రోటరీ... డాక్టర్ అనూష
Переглядів 174 місяці тому
*పేదల మన్ననలు పొందుతున్న మంగళగిరి రోటరీ... డాక్టర్ అనూష* మంగళగిరి గణపతి నగర్లోని ఇందిరానగర్ యూపీహెచ్సీలో శుక్రవారం హెల్త్ సెంటర్ కు రోటరీ క్లబ్ ఆఫ్ మంగళగిరి ఆధ్వర్యంలో రెండు ఐరన్ బీరువాలు అందజేశారు. ఈ సందర్భంగా హెల్త్ సెంటర్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ పీ అనూష కు రోటరీ క్లబ్ అధ్యక్షులు గాజులు శ్రీనివాసరావు బీరువా తాళాలు అందజేశారు. అనంతరం డాక్టర్ అనూష మాట్లాడుతూ హెల్త్ సెంటర్ ను ఎన్కాస్ గుర్తింపుకు ప...
ఏపీ చర్మకార సేవా సంఘం మంగళగిరి నియోజకవర్గ మహిళా విభాగం...
Переглядів 3235 місяців тому
*ఏపీ చర్మకార సేవా సంఘం నియోజకవర్గ మహిళా విభాగం అధ్యక్షురాలుగా శారమ్మ...* మంగళగిరి బాప్టిస్ట్ పేటలోని ఆంధ్రప్రదేశ్ చర్మకార సేవా సంఘం రాష్ట్ర కార్యాలయంలో సోమవారం నియోజకవర్గ చర్మకార మహిళల సమావేశం జరిగింది. సమావేశానికి సంఘం రాష్ట్ర అధ్యక్షులు బుల్లా రాజారావు అధ్యక్షత వహించారు. సమావేశంలో ఆంధ్రప్రదేశ్ చర్మకార సేవా సంఘం నియోజకవర్గ మహిళా విభాగం నూతన కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఎన్నికైన కమిటీ కార్...
బ్రెస్ట్ ఫీడింగ్ తో మహిళలలో రొమ్ము, గర్భాశయ క్యాన్సర్లు తగ్గించవచ్చు... డాక్టర్ అనూష
Переглядів 145 місяців тому
*బ్రెస్ట్ ఫీడింగ్ తో మహిళలలో రొమ్ము, గర్భాశయ క్యాన్సర్లు తగ్గించవచ్చు... డాక్టర్ అనూష* మంగళగిరి గణపతి నగర్లోని ఇందిరానగర్ యూపీహెచ్సిలో ఒకటి నుంచి ఏడో తేదీ వరకు జరిగే తల్లిపాల వారోత్సవాలు గురువారం ప్రారంభమయ్యాయి. తొలుత హెల్త్ సెంటర్ లోని మీటింగ్ హాల్లో మెడికల్ ఆఫీసర్ డాక్టర్ పీ అనూష గర్భవతులు, బాలింతలకు తల్లిపాల విశిష్టత పై అవగాహన కల్పించారు. సమావేశంలో తల్లిపాల వారోత్సవాల పోస్టర్లు ఆవిష్కరించారు...
#ఉత్తమ #జర్నలిస్టు పురస్కారాలకు #బాపనపల్లి, #బత్తుల, #అవ్వారు #ఎంపిక...
Переглядів 1455 місяців тому
*ఉత్తమ జర్నలిస్టు పురస్కారాలకు "బాపనపల్లి, బత్తుల, అవ్వారు" ఎంపిక...* తెలుగు జర్నలిస్టు సంక్షేమ సంఘం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రెండు రాష్ట్రాల పరిధిలో ఉత్తమ తెలుగు జర్నలిస్టులు - 2024 కు సంబంధించి వివిధ విభాగాలలో పురస్కార గ్రహీతల వివరాలను శుక్రవారం హైదరాబాదులోని సోమాజిగూడ ప్రెస్ క్లబ్ నందు నిర్వహించిన విలేకరుల సమావేశంలో వెల్లడించారు. పురస్కార గ్రహీతల వివరాలను తెలంగాణ రాష్ట్ర గౌరవాధ్యక్షులు మిద్దెల ...
నిడమర్రులో విద్యార్థులకు ఉచిత బస్ పాసులు పంపిణీ...
Переглядів 95 місяців тому
*విద్యార్థులకు ఉచిత బస్ పాసులు పంపిణీ...* నిడమర్రు జడ్పీ హైస్కూల్లో విద్యార్థులకు విజయ పికల్స్, బిట్రా సత్యనారాయణ పౌండేషన్ ఆధ్వర్యంలో శుక్రవారం ఆర్టీసీ ఉచిత బస్సు పాసులను అందజేశారు. ప్రభుత్వం ఆర్టీసీలో విద్యార్థులకు కల్పిస్తున్న ఉచిత ప్రయాణంకు సంబంధించి ఒక్కో విద్యార్థి బస్సు పాస్ కు చెల్లించాల్సిన 60 రూపాయలను సదరు దాతలు 250 మంది విద్యార్థులకు చెల్లించి పాసులు ఉచితంగా అందజేశారు. విజయ పికిల్స్ య...
చినకాకాని షైన్ ఆనంద శరణాలయంకు నిత్యవసరాలు పంపిణీ...
Переглядів 235 місяців тому
*శరణాలయంకు నిత్యవసరాలు పంపిణీ...* చినకాకాని షైన్ ఆనంద శరణాలయంకు నరసరావుపేట మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ నంబూరు శివనాగేశ్వరరావు తన జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని శుక్రవారం రాత్రి సుమారు 20 వేల రూపాయలు విలువైన బియ్యం, నిత్యవసర సరుకులు అందజేశారు. శివ నాగేశ్వరరావు బాలబాలికల మధ్య కేక్ కట్ చేసి జన్మదినోత్సవాన్ని జరుపుకున్నారు. అనంతరం శివ నాగేశ్వరరావు, శ్రీమతి సునీత దంపతులు బియ్యం, నిత్యావసర సరుకులన...
కృష్ణాజిల్లాకు స్వర్గీయ "రంగా" పేరు పెట్టాలి... హైకోర్టు న్యాయవాది సుంకర
Переглядів 366 місяців тому
*కృష్ణాజిల్లాకు స్వర్గీయ "రంగా" పేరు పెట్టాలి... హైకోర్టు న్యాయవాది సుంకర* విజయవాడ బందర్ రోడ్డులోని స్వర్గీయ వంగవీటి మోహన రంగా విగ్రహం వద్ద దివంగత ఎమ్మెల్యే మోహన్ రంగా 77వ జయంతి సందర్భంగా గురువారం చినకాకానికి చెందిన హైకోర్టు న్యాయవాది సుంకర చరణ్ ఆధ్వర్యంలో స్వర్గీయ రంగా విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం విగ్రహం వద్ద పేదలకు భోజనం ప్యాకెట్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా న్యాయ...
తాడికొండ ఎస్సీ ఎస్టీ ప్రొటెక్షన్ కౌన్సిల్ అధ్యక్షునిగా "మస్తాన్"...
Переглядів 2316 місяців тому
తాడికొండ ఎస్సీ ఎస్టీ ప్రొటెక్షన్ కౌన్సిల్ అధ్యక్షునిగా "మస్తాన్"...
మంగళగిరి 11వ వార్డులో చంద్రబాబు జన్మదిన వేడుకలు...
Переглядів 138 місяців тому
మంగళగిరి 11వ వార్డులో చంద్రబాబు జన్మదిన వేడుకలు...
చినకాకాని షైన్ ఆనంద శరణాలయంలో అన్నదానం...
Переглядів 511 місяців тому
చినకాకాని షైన్ ఆనంద శరణాలయంలో అన్నదానం...
చినకాకాని షైన్ ఆనంద శరణాలయంలో యువ న్యాయవాది సుంకర చరణ్ ఆధ్వర్యంలో నూతన సంవత్సర వేడుకలు...
Переглядів 9Рік тому
చినకాకాని షైన్ ఆనంద శరణాలయంలో యువ న్యాయవాది సుంకర చరణ్ ఆధ్వర్యంలో నూతన సంవత్సర వేడుకలు...
చినకాకాని షైన్ శరణాలయంలో జర్నలిస్ట్ బాపనపల్లి శ్రీనివాస్ కు నూతన సంవత్సరం సందర్భంగా శరణాలయం సత్కారం
Переглядів 73Рік тому
చినకాకాని షైన్ శరణాలయంలో జర్నలిస్ట్ బాపనపల్లి శ్రీనివాస్ కు నూతన సంవత్సరం సందర్భంగా శరణాలయం సత్కారం
మంగళగిరి శివాలయంలో "శని త్రయోదశి" పూజలు...
Переглядів 22Рік тому
మంగళగిరి శివాలయంలో "శని త్రయోదశి" పూజలు...
మంగళగిరి శ్రీ అఖిలాండేశ్వరి అమ్మవారి దేవస్థానంలో అమ్మవారి శ్రీ అన్నపూర్ణాదేవి అలంకారము...
Переглядів 46Рік тому
మంగళగిరి శ్రీ అఖిలాండేశ్వరి అమ్మవారి దేవస్థానంలో అమ్మవారి శ్రీ అన్నపూర్ణాదేవి అలంకారము...
మంగళగిరి శ్రీ అఖిలాండేశ్వరి అమ్మవారి దేవస్థానంలో అమ్మవారి శ్రీ బాలా త్రిపుర సుందరి దేవి అలంకారము...
Переглядів 25Рік тому
మంగళగిరి శ్రీ అఖిలాండేశ్వరి అమ్మవారి దేవస్థానంలో అమ్మవారి శ్రీ బాలా త్రిపుర సుందరి దేవి అలంకారము...
మంగళగిరి ప్రెస్ క్లబ్ లో జర్నలిస్టు బత్తుల సాంబశివరావు జన్మదిన వేడుకలు...
Переглядів 11Рік тому
మంగళగిరి ప్రెస్ క్లబ్ లో జర్నలిస్టు బత్తుల సాంబశివరావు జన్మదిన వేడుకలు...
విజయవాడ దుర్గ గుడి ప్రత్యేక ఆహ్వాన కమిటీ మెంబర్ జక్కిరెడ్డి ప్రభాకరరెడ్డికి సత్కారం...
Переглядів 153Рік тому
విజయవాడ దుర్గ గుడి ప్రత్యేక ఆహ్వాన కమిటీ మెంబర్ జక్కిరెడ్డి ప్రభాకరరెడ్డికి సత్కారం...
పవన్ మనుగడ కోసమే టిడిపితో పొత్తు... ఎమ్మెల్యే ఆర్కే
Переглядів 14Рік тому
పవన్ మనుగడ కోసమే టిడిపితో పొత్తు... ఎమ్మెల్యే ఆర్కే
మంగళగిరిలో మన్నెం దంపతుల ఆధ్వర్యంలో వరలక్ష్మీ వ్రత పూజలు...
Переглядів 8Рік тому
మంగళగిరిలో మన్నెం దంపతుల ఆధ్వర్యంలో వరలక్ష్మీ వ్రత పూజలు...
మంగళగిరిలో కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మాజీ ప్రధాని స్వర్గీయ రాజీవ్ గాంధీ జయంతి కార్యక్రమం
Переглядів 5Рік тому
మంగళగిరిలో కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మాజీ ప్రధాని స్వర్గీయ రాజీవ్ గాంధీ జయంతి కార్యక్రమం
మంగళగిరిలో అగ్నిప్రమాద బాధిత కుటుంబానికి తహాశీల్దార్ నిత్యావసర సరుకుల పంపిణీ...
Переглядів 8Рік тому
మంగళగిరిలో అగ్నిప్రమాద బాధిత కుటుంబానికి తహాశీల్దార్ నిత్యావసర సరుకుల పంపిణీ...
Congratulations 🎉 mavaya garu
🙏🙏🙏🙏🙏
🙏చాలా మంచి కార్యక్రమం చేశారు. ధన్యవాదాలు💐
Gud
Super srinu garu