Ashok travel vlogs
Ashok travel vlogs
  • 259
  • 1 610 255

Відео

అపురూప శిల్పకళా వైభవం డిచ్ పెల్లి ఖిల్లా #dichpellyfort #ashoktravelvlogs
Переглядів 2,3 тис.День тому
అపురూప శిల్పకళా వైభవం డిచ్ పెల్లి ఖిల్లా #dichpellyfort #dichpellytemple #khilladichpelly #historyofdichpellyfort #ashoktravelvlogs
పునర్నిర్మాణంలో గోండురాజుల ఉట్నూర్ ఖిల్లా #utnurfort #viral #ashoktravelvlogs
Переглядів 7 тис.21 день тому
పునరనిర్మాణంలో గోండురాజుల ఉట్నూర్ ఖిల్లా #utnurfort #tribalsfort #utnoor #historical #viral #trending #ashoktravelvlogs
పూర్వ వైభవం దిశగా ఎలగందుల ముంపు ఆలయాలు #elagandulatemples #viral #ashoktravelvlogs
Переглядів 41821 день тому
పూర్వ వైభవం దిశగా ఎలగందుల ముంపు ఆలయాలు #elagandulatemples #viral #mahaaitemple #historical #ashoktravelvlogs
నాగన్న బావిలో నాగన్న కుబుసం #nagannabaavi #ashoktravelvlogs
Переглядів 1,1 тис.21 день тому
నాగన్న బావిలో నాగన్న కుబుసం #nagannabaavi #ashoktravelvlogs
ఎలగందులలో ధంస నిర్మించిన దోమినార్ #dominar #elagandula #ashoktravelvlogs
Переглядів 85521 день тому
ఎలగందులలో ధంస నిర్మించిన దోమినార్ #dominar #elagandula #ashoktravelvlogs
వెయ్యేళ్ల శాసనంతో భ్రహ్మేశ్వరాలయం #brahmeshwar #ancienttemples #ashoktravelvlogs
Переглядів 43721 день тому
వెయ్యేళ్ల శాసనంతో భ్రహ్మేశ్వరాలయం #brahmeshwar #ancienttemples #ashoktravelvlogs
ఖిల్లాదార్ ల శిక్షణా కేంద్రం వెయ్యేళ్ల వెలగందుల #elagandulfort #nizamsgovt #viral #ashoktravelvlogs
Переглядів 8 тис.21 день тому
ఖిల్లాదార్ ల శిక్షణా కేంద్రం వెయ్యేళ్ల వెలగందుల #elagandulfort #nizamsgovt #viral #ashoktravelvlogs
పురాతన బద్దిపోచమ్మ ఆలయంలో బోనం వేసి పండగ చేసే విధానం #baddipochamma #vemulawada #ashoktravelvlogs
Переглядів 17028 днів тому
పురాతన బద్దిపోచమ్మ ఆలయంలో బోనం వేసి పండగ చేసే విధానం #baddipochamma #vemulawada #ashoktravelvlogs
పాపాలను తొలగించి సంపద చేకూర్చే పాపహరేశ్వరం కదిలె #kadile #devotional #ashoktravelvlogs
Переглядів 684Місяць тому
పాపాలను తొలగించి సంపద చేకూర్చే పాపహరేశ్వరం కదిలె #kadile #devotional #ashoktravelvlogs
గొడిసెర్యాల రాజరాజేశ్వర క్షేత్రం #godiseryaltemple #viral #devotional #ashoktravelvlogs
Переглядів 107Місяць тому
గొడిసెర్యాల రాజరాజేశ్వర క్షేత్రం #godiseryaltemple #viral #devotional #ashoktravelvlogs
క్రీస్తు పూర్వం నాటి బౌద్దారామం బాదనకుర్తి #badanakurti #bouddha #ashoktravelvlogs
Переглядів 167Місяць тому
క్రీస్తు పూర్వం నాటి బౌద్దారామం బాదనకుర్తి #badanakurti #bouddha #ashoktravelvlogs
11 వ శతాబ్దపు కనక సోమేశ్వరాలయం #ancienttemple #viral #ashoktravelvlogs
Переглядів 821Місяць тому
11 వ శతాబ్దపు కనక సోమేశ్వరాలయం #ancienttemple #viral #ashoktravelvlogs
తిరుపతి లడ్డు కల్తీలో కారకులెవరు #ttdtirupati #tirumala #ashoktravelvlogs
Переглядів 60Місяць тому
తిరుపతి లడ్డు కల్తీలో కారకులెవరు #ttdtirupati #tirumala #ashoktravelvlogs
ఒకప్పటి బాల్కొండ ఖిల్లా నేడు ఖిల్ లా #balkondafort #viral #ashoktravelvlogs
Переглядів 1,2 тис.Місяць тому
ఒకప్పటి బాల్కొండ ఖిల్లా నేడు ఖిల్ లా #balkondafort #viral #ashoktravelvlogs
అభయాంజనేయ క్షేత్రం అమ్మక్కపేట #hanumantemple #viral #ashoktravelvlogs
Переглядів 61Місяць тому
అభయాంజనేయ క్షేత్రం అమ్మక్కపేట #hanumantemple #viral #ashoktravelvlogs
14 వందల ఏళ్లనాటి నీలకంఠెశ్వరాలయం #ancienttemple #ashoktravelvlogs
Переглядів 388Місяць тому
14 వందల ఏళ్లనాటి నీలకంఠెశ్వరాలయం #ancienttemple #ashoktravelvlogs
వెయ్యేళ్ల కొరుట్ల కోట #korutlafort #viral #ashoktravelvlogs
Переглядів 27 тис.Місяць тому
వెయ్యేళ్ల కొరుట్ల కోట #korutlafort #viral #ashoktravelvlogs
పొన్కల్ బ్యారేజ్ #ponkalbarrage #sadarmat #ashoktravelvlogs
Переглядів 285Місяць тому
పొన్కల్ బ్యారేజ్ #ponkalbarrage #sadarmat #ashoktravelvlogs
శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్ #sreeramsagarproject #viral #ashoktravelvlogs
Переглядів 1,4 тис.Місяць тому
శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్ #sreeramsagarproject #viral #ashoktravelvlogs
నిర్మల్ ఫిష్ మార్కెట్ #fishmarket #fish #health #ashoktravelvlogs
Переглядів 103Місяць тому
నిర్మల్ ఫిష్ మార్కెట్ #fishmarket #fish #health #ashoktravelvlogs
దుబాయ్ vs భారతదేశచరిత్ర #dubaivsindiahistpry #ashoktravelvlogs
Переглядів 95Місяць тому
దుబాయ్ vs భారతదేశచరిత్ర #dubaivsindiahistpry #ashoktravelvlogs
జగిత్యాల ఖిల్లా నిర్మాణంలో ఆలయ శిలలు #jagityalfort #jagityalhistory #ashoktravelvlogs
Переглядів 2 тис.2 місяці тому
జగిత్యాల ఖిల్లా నిర్మాణంలో ఆలయ శిలలు #jagityalfort #jagityalhistory #ashoktravelvlogs
అల్లకొండ ఖిల్లాలో ఆలయం ఆనవాళ్లు #balkondafort #viral #ashoktravelvlogs
Переглядів 1,7 тис.2 місяці тому
అల్లకొండ ఖిల్లాలో ఆలయం ఆనవాళ్లు #balkondafort #viral #ashoktravelvlogs
నిజాంబాద్ లో ప్రాచీన రామాలయం #ancienttemple #ashoktravelvlogs
Переглядів 4732 місяці тому
నిజాంబాద్ లో ప్రాచీన రామాలయం #ancienttemple #ashoktravelvlogs
ఖిల్లాగుట్ట నిజామాబాద్ లో #khillaguttaindur #nizamabad #ashoktravelvlogs
Переглядів 8 тис.2 місяці тому
ఖిల్లాగుట్ట నిజామాబాద్ లో #khillaguttaindur #nizamabad #ashoktravelvlogs
నిర్మల్ ఖిల్లా లో నేలమాళిగలు #bunkersinnirmalfort #viral #ashoktravelvlogs
Переглядів 8 тис.2 місяці тому
నిర్మల్ ఖిల్లా లో నేలమాళిగలు #bunkersinnirmalfort #viral #ashoktravelvlogs
నిర్మల్ లోని బత్తిస్ ఘడ్ లో నీటి నిల్వ కోనేరు #nirmalfort #battisgarhwatertank #ashoktravelvlogs
Переглядів 5 тис.2 місяці тому
నిర్మల్ లోని బత్తిస్ ఘడ్ లో నీటి నిల్వ కోనేరు #nirmalfort #battisgarhwatertank #ashoktravelvlogs
నిర్మల్ లోని బత్తిస్ ఘడ్ లో భవన నిర్మాణాలు #battisgarh #nirmalfort #ashoktravelvlogs
Переглядів 1,2 тис.2 місяці тому
నిర్మల్ లోని బత్తిస్ ఘడ్ లో భవన నిర్మాణాలు #battisgarh #nirmalfort #ashoktravelvlogs
అల్లకొండ ఖిల్లాలో అనంత సంపదకు ద్వారం ఉందా? రహస్య బావిలో ద్వారం #balkondafort #ashoktravelvlogs
Переглядів 37 тис.2 місяці тому
అల్లకొండ ఖిల్లాలో అనంత సంపదకు ద్వారం ఉందా? రహస్య బావిలో ద్వారం #balkondafort #ashoktravelvlogs

КОМЕНТАРІ

  • @parimalajoseph3358
    @parimalajoseph3358 13 годин тому

    రాళ్లూ యెంతవరకూ దేవుడవుతాడు.....ప్రజలు ఆలోచించుకోవాలి. మనిషి దేవుని తాయారు చేయగలడా??

  • @patukurikalyanchakravarthi759

    Super bro

  • @rangavandrasi9480
    @rangavandrasi9480 День тому

    Om nandhieshwarayya namah🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @Shailuvlogs922
    @Shailuvlogs922 День тому

    Nice explanation brother 👌

  • @Shailucreations-y6r
    @Shailucreations-y6r День тому

    అర్ముర్ లో ఇంత పెద్ద ఆలయం ఉందని చాలామందికి తెలియదు

  • @Shailucreations-y6r
    @Shailucreations-y6r День тому

    ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి

  • @Shailucreations-y6r
    @Shailucreations-y6r День тому

    చాలాబాగా వివరిస్తూ చూపించారు ధన్యవాదములు

  • @Shailucreations-y6r
    @Shailucreations-y6r День тому

    నిర్మల్ లో ఇంత చరిత్ర ఉందని చాలామందికి ఇప్పటికి తెలియదు

  • @Shailucreations-y6r
    @Shailucreations-y6r День тому

    చాలా బాగా చూపునఃరు థాంక్స్

  • @Shailucreations-y6r
    @Shailucreations-y6r День тому

    వీడియో చూస్తేనే భయంకరంగా ఉంది మీరు ఎలా వెళ్ళగలిగారు గ్రేట్ ఇంత డేంజర్ ప్లేస్ కి వెళ్లడం సాహసమే

  • @Shailucreations-y6r
    @Shailucreations-y6r День тому

    ఇంత ప్రమాదకంగా మారిపోయేవరకు ఎందుకు పట్టించుకోవడంలేదు నిర్మల్ లో ఉంది అంటే నమ్మేలా లేదు ఇంత సాహసానికి ధన్యవాదములు

  • @Shailucreations-y6r
    @Shailucreations-y6r День тому

    ఇప్పటివరకు ఇంత క్లియర్ గా ఎవరూ చూపించలేదు ధన్యవాదములు చాలా ప్రమాదకరంగా ఉన్నట్లుంది జాగ్రత్త ఎవరినైనా వెంట తీసుకెళ్లండి

  • @Shailucreations-y6r
    @Shailucreations-y6r День тому

    అల్లకొండ అని పిలిచేవారు అల్లాకొండ అంటే మహమ్మడి్యుల పేరు అనికునేవారం

  • @Shailucreations-y6r
    @Shailucreations-y6r День тому

    Nice

  • @srinivasaraorao4339
    @srinivasaraorao4339 2 дні тому

    పోషకాలు పోతాయి, taste కూడా ఉండదు

    • @ashok_travel_vlogs
      @ashok_travel_vlogs 2 дні тому

      No పోషకాలు ఎక్కువవుతాయని పూర్వికులు చెబుతున్నారు

  • @shameemfarooq5084
    @shameemfarooq5084 2 дні тому

    👌👌👌👌

  • @RajaKishore7254
    @RajaKishore7254 3 дні тому

    M P &MLA krushi cheyali.

  • @RajaKishore7254
    @RajaKishore7254 3 дні тому

    Puravastu shaka temple renovation chestani marking chesaru.

  • @patukurikalyanchakravarthi759

    Om namah shivaya

  • @SisterSister-i6z
    @SisterSister-i6z 5 днів тому

    Nijamaa

  • @jedalamahender3471
    @jedalamahender3471 5 днів тому

    S bro

  • @SureshJana-o2f
    @SureshJana-o2f 6 днів тому

    Musuko

    • @ashok_travel_vlogs
      @ashok_travel_vlogs 5 днів тому

      నీ అడ్రెస్ చెప్పు

    • @SureshJana-o2f
      @SureshJana-o2f 5 днів тому

      @@ashok_travel_vlogs hindukur.vastava.nenu.dubai

    • @SureshJana-o2f
      @SureshJana-o2f 5 днів тому

      @@ashok_travel_vlogs Tu.konih

    • @SureshJana-o2f
      @SureshJana-o2f 5 днів тому

      @@ashok_travel_vlogs nuvu.hilavunavu

    • @SureshJana-o2f
      @SureshJana-o2f 5 днів тому

      @@ashok_travel_vlogs ok.anan..nahdrs.cepenkadadubai.sonapur

  • @SureshJana-o2f
    @SureshJana-o2f 6 днів тому

    Me.hvpu.lanjkoduka

  • @ChSamuelBSPwgl
    @ChSamuelBSPwgl 6 днів тому

    Asalu nijam ina kakunna ela tiruganisthunnaru amenu jelo veyali ledha himalyaski pampinchali

  • @hemanth_phani24
    @hemanth_phani24 6 днів тому

    తిరగకాకుడదు అని ఏమైన రూల్ వుందా

  • @chavulamuthyalappa4367
    @chavulamuthyalappa4367 7 днів тому

    Meeru cheppandi 100% correct 💯

  • @kohliprasad1253
    @kohliprasad1253 7 днів тому

    కరెక్ట్ గా మాట్లాడారు అన్న మీరు నిజమైన హైందవుడు ఇలాగే మాట్లాడుతాడు

  • @kosuruvenkatesu7178
    @kosuruvenkatesu7178 7 днів тому

    మీడియా వాళ్ళు వేసే ప్రశ్నలకు మాత సాధానాలు చెప్పవచ్చు, మంచి ప్రశ్నలు అడిగి సమాధానాలు తెలుసుకోండి, మీ మిఫైయాల వల్ల వరిగేది ఏమి లేదు ఆమెకు

    • @ashok_travel_vlogs
      @ashok_travel_vlogs 7 днів тому

      @@kosuruvenkatesu7178 ఆమెకు అఘోరా వ్యవస్థ పైన సంపూర్ణ అవగాహన ఉంటేనే ఇంటర్వ్యూలు ఇవ్వాలి లేకపోతే హేళనకు గురయ్యేది ఆమె ఒక్కరే కాదు మొత్తం అఘోరా వ్యవస్థతో పాటు సనాతన ధర్మం పై కూడా ప్రభావం పడుతుంది అందుకే ఆలా చెప్పాను

    • @Shailuvlogs922
      @Shailuvlogs922 7 днів тому

      అలా తిరగడం కరెక్ట్ కాదు ఇప్పుడున్న పిల్లలు చాలా ప్రాక్టికల్ ఎక్స్పర్ట్స్ కాబట్టి ఆమె తడబడితే హిందూ వ్యవస్థ దెబ్బతింటుంది

  • @GkYellappa
    @GkYellappa 7 днів тому

    అఘోరీలు దేవుళ్ళతో పోలుస్తారు కాబట్టి ఎక్కడైనా తిరుగొచ్చు మనం చూసే చూపు కరెక్ట్ గా ఉండాలి

    • @ashok_travel_vlogs
      @ashok_travel_vlogs 7 днів тому

      బ్రదర్ అగోరా లపై జనాలకు ఒక మంచి అభిప్రాయం ఉంది. ఆది అలానే ఉండాలి కానీ ఆవిడ అడ్డమైన ఛానల్లకు ఇంటర్వ్యూలు ఇవ్వడం వలన కొందరు వెటకారంగా ప్రశ్నిస్తుండడం వలన సరైన సమాధాలు ఇవ్వకపోతే అవహేళనకు గురయ్యేది ఒక్క ఈ అఘోరీ మాత్రమే కాదు అఘోరాలు అందరిపై చెడు అభిప్రాయం కలగవచ్చు అందుకే నేను ఇలా చెప్పాను

  • @sridhermothukuri5297
    @sridhermothukuri5297 7 днів тому

    నిజం చెప్పారు కానీ ఇటువంటి అఘోరాలు ని పబ్లిక్ లో తిరగని వయకూడదు హిమాలయాల్లోనే ఉంచాలి

  • @maheshpocham8629
    @maheshpocham8629 7 днів тому

    ఎక్కడ అయినా హిందువులకు సమస్యలు వచ్చినప్పుడు ఏడ పండుకున్నావ్

    • @ashok_travel_vlogs
      @ashok_travel_vlogs 7 днів тому

      మానసిక పరిణతిలేని హిందువుల వల్లే హిందువులకు సమస్యలు మీరు ఆ కోవకు చెందిన వారే విషయం అర్థం కాకుంటే మల్లీ చూడు

  • @nimmadalasantoshi5993
    @nimmadalasantoshi5993 7 днів тому

    Correct ga chepparu

  • @ramalakshmilegala1436
    @ramalakshmilegala1436 7 днів тому

    Avunu chiraagga matladudutundhi magavaaru ippativaraku ekkada matlaadaledhu

  • @Jitendra_the_art
    @Jitendra_the_art 7 днів тому

    😭😭😭😭

  • @blkvraju4323
    @blkvraju4323 7 днів тому

    హిందూ మతం ని చాలా మంది సంస్కర్తలు సంస్కరించారు. అయినా సరే ఇంకా ఈ జాడ్యం మాసిపోలేదు. ఇది ఒక మానసిక రుగ్మత.బహిరంగంగా బట్టలు వేసుకోక పోతే కేసు ఉండదా ? అమ్మాయి కాదు ట్రాన్స్ జెండర్.

    • @ashok_travel_vlogs
      @ashok_travel_vlogs 7 днів тому

      నమ్మకాలపై ఎక్స్పరిమెంట్స్ చేయడం కరెక్ట్ కాదు

  • @CHINNAAUTOMOGAL
    @CHINNAAUTOMOGAL 7 днів тому

    Plze adress

  • @vindhyakumari2102
    @vindhyakumari2102 7 днів тому

    U r right v should nt encourage this anymore.media plz avoid her...stop publicity.

  • @CHINNAAUTOMOGAL
    @CHINNAAUTOMOGAL 7 днів тому

    Ekkadunthadhi

  • @CHINNAAUTOMOGAL
    @CHINNAAUTOMOGAL 7 днів тому

    Naa cahnne pemaous cavalante nenu e agory naga sadhu ni kaluvale

    • @ashok_travel_vlogs
      @ashok_travel_vlogs 7 днів тому

      కలిస్తే ఏవిధంగా ఫేమస్ అవుతావు

  • @chnrao4675
    @chnrao4675 7 днів тому

    సమాజం కు చాలా సమస్యలు వున్నాయి, వాటి గురించి చెప్పండి scientist etc గురించిచెప్పండి

    • @ashok_travel_vlogs
      @ashok_travel_vlogs 7 днів тому

      Thanks అలానే కానీ ఇందులో మీకు నెగెటివ్ కనబడిందా లేకపోతే పాజిటివ్ కనబడిందా

  • @SrivaniGayathri
    @SrivaniGayathri 7 днів тому

    👃👃👃👃👃👃👃♥️♥️♥️♥️♥️🤛🤛🤛🤛🇨🇮🇨🇮🇨🇮🇨🇮🇨🇮🪔🪔🪔🤝🦚👌👍💪👏💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯🇨🇮♥️

  • @zohanmahir
    @zohanmahir 8 днів тому

    Childrens mindset will be distrub by seeing this all. Law should take action on it.

  • @rajkumar-pk4ni
    @rajkumar-pk4ni 8 днів тому

    Meeru cheppandi 100% correct

  • @ramannaabhi
    @ramannaabhi 8 днів тому

    Good tak bro

  • @NamthabadShankar
    @NamthabadShankar 8 днів тому

    అసలు మీకేం నష్టం జరిగింది నార్త్ ఇండియన్ కి ఇది మామూలే సౌత్ ఇండియన్ కి కొత్త గా అనిపిస్తుంది 😢

  • @BaskarGuguloth-n7j
    @BaskarGuguloth-n7j 8 днів тому

    Gab😂

  • @Santhi274
    @Santhi274 8 днів тому

    Yes

  • @l.pentertainments4656
    @l.pentertainments4656 8 днів тому

    ఈ శ్రద్ధ సమాజం మీద చూపించి సమస్యల మీద చూపిస్తే సమాజం బాగుపడుతుంది

    • @devarakondavenkataramana1469
      @devarakondavenkataramana1469 7 днів тому

      అంత ధైర్యం ఉందా !? పొట్ట కూటి కోసం ఇలాంటి సంఘటనలతో జీవనం సాగిస్తున్నారు . అదే రాజకీయ నాయకులు, పోలీసులు , న్యాయవ్యవస్థ అలాగే మిగతా అడ్మినిస్ట్రేషన్ వ్యవస్థల్లో లోపాలు ఎత్తి చూపి ప్రజలకు మంచి చేస్తారా !?

    • @ashok_travel_vlogs
      @ashok_travel_vlogs 7 днів тому

      నేను చెప్పింది మీకు అర్థమైనట్లు లేదు విచక్షణ జ్ఞానంతో మల్లీ వినండి సమస్య గురించి మాట్లాడానో లేదో తెలుస్తుంది

    • @Shailucreations-y6r
      @Shailucreations-y6r 7 днів тому

      ఇది కూడా సమస్యే అది మీకు అర్థం కాలేదనుకుంటా

  • @prasadraj2470
    @prasadraj2470 8 днів тому

    అసలు వీళ్లని ఇంటర్వ్యూ cheasea వాళ్ళని ఆనాలి

  • @SubbuanjjuMotepalli
    @SubbuanjjuMotepalli 8 днів тому

    Correct bro