VSU NELLORE
VSU NELLORE
  • 96
  • 30 753
వి ఎస్ యూ ను సందర్శించిన పూర్వ వైస్ ఛాన్సలర్...
|| VSU NLR || కాకుటూరు: విక్రమ సింహపురి యూనివర్శిటీ కి మంగళవారం ఉదయం మాజీ ఉపకులపతి ఆచార్య రొక్కం సుదర్శన రావు గారు సందర్శించారు. ఈ సందర్శనలో భాగంగా, విశ్వవిద్యాలయ ప్రాంగణంలోని శ్రీ సి.వి. రామన్ సెమినార్ హాల్‌లో ప్రత్యేక సమావేశం నిర్వహించారు.
ఈ సమావేశంలో విశ్వవిద్యాలయ ఉపకులపతి ఆచార్య ఎస్. విజయ భాస్కర రావు గారు, రిజిస్ట్రార్ డాక్టర్ కె. సునీత గారు, అలాగే బోధన మరియు బోధనేతర సిబ్బంది హాజరయ్యారు.
#VSU
#Vikrama Simhapuri University College Nellore
#Vikrama Simhapuri University College Kavali
Переглядів: 134

Відео

"వి.ఎస్.యూ ఉద్యోగి శిఖరం ద్వారక కి ఘన నివాళి..."
Переглядів 3732 години тому
||VSU NLR || కాకుటూరు: విక్రమ సింహపురి యూనివర్శిటీ లో నాన్ టీచింగ్ కాంట్రాక్ట్ ఉద్యోగిగా విధులు నిర్వహిస్తున్న శిఖరం ద్వారక గారు హఠాత్తుగా మరణించారు. ఈ శోకసమయంలో, విశ్వవిద్యాలయ ప్రాంగణంలోని శ్రీ సి.వి.రామన్ సెమినార్ హాల్ నందు ద్వారక గారి చిత్రపటానికి వైస్ ఛాన్సలర్ ఆచార్య ఎస్. విజయ భాస్కర రావు గారు, మరియు రిజిస్ట్రార్ డాక్టర్ కె. సునీత గారు పూలమాలలు వేసి ఘన నివాళి అర్పించారు. ఈ సందర్భంగా, వైస్ ఛ...
వి ఎస్ యూలో స్టూడెంట్స్ హ్యాండ్ బుక్ ఆవిష్కరణ...
Переглядів 14814 годин тому
||VSU NLR|| విక్రమ సింహపురి విశ్వవిద్యాలయంలో విద్యార్థుల అవసరాలను దృష్టిలో ఉంచుకుని, విశ్వవిద్యాలయ విద్యార్థులకు సంబంధించిన పూర్తి సమాచారాన్ని కలగలిపిన పుస్తకాన్ని విశ్వవిద్యాలయ చరిత్రలోనే మొట్టమొదటి సారిగావిశ్వవిద్యాలయ ఉపకులపతి ఆచార్య ఎస్. విజయభాస్కర రావు ఆవిష్కరించారు.
రిపబ్లిక్ డే పెరెడ్ క్యాంపుకు వీఎస్ యు ఎన్ఎస్ఎస్ వాలంటీర్ ఎంపిక...
Переглядів 12919 годин тому
||VSU NLR|| 2025 జనవరి 26న ఢిల్లీలో జరుగు రిపబ్లిక్ డే పెరెడ్ క్యాంపుకు విక్రమ సింహపురి విద్యాలయ కళాశాలకు చెందిన ఎన్ఎస్ఎస్ వాలంటీర్ యల్ తేజస్వి ఎంపికయ్యారు. #vsu #nellore #university
వి ఎస్ యూ లో అమరజీవి పొట్టి శ్రీరాములు వర్ధంతి సందర్భంగా ప్రతిభా పోటీలు..
Переглядів 12721 годину тому
||VSU NLR|| కాకుటూరు లోని విక్రమ సింహపురి విశ్వవిద్యాలయ ఎన్‌ఎస్ఎస్ విభాగం ఆధ్వర్యంలో అమరజీవి శ్రీ పొట్టి శ్రీరాములు గారి వర్ధంతి (ఆత్మార్పణ దినోత్సవాన్ని) పురస్కరించుకుని విద్యార్థి, విద్యార్థినులకు వివిధ ప్రతిభా పోటీలు నిర్వహించారు. ఎలొక్యూషన్ (వక్తృత్వ), ఎస్సే రైటింగ్ (వ్యాసరచన), మరియు డిబేట్ వంటి పోటీలు నిర్వహించగా, ఈ పోటీల్లో విజేతలుగా నిలిచిన విద్యార్థినివిద్యార్థులకు విశ్వవిద్యాలయ ఉపకులపత...
వి ఎస్ యూ ఎన్ఎస్ఎస్ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం...
Переглядів 16614 днів тому
||VSU NLR|| విక్రమ సింహపురి విశ్వవిద్యాలయం జాతీయ సేవా పథకం యూనిట్-4 మరియు నారాయణ మెడికల్ కాలేజ్ & హాస్పిటల్ బ్లడ్ సెంటర్ సంయుక్తంగా రక్తదాన శిబిరాన్ని ఘనంగా నిర్వహించాయి.
వి ఎస్ యూ లో లైంగిక వేధింపుల నివారణ పై అవగాహన సదస్సు...
Переглядів 6714 днів тому
||VSU NLR || విక్రమ సింహపురి విశ్వవిద్యాలయ ప్రాంగణంలోని శ్రీ పొట్టి శ్రీరాములు భవనంలో ఉమెన్స్ సెల్ అధ్వయంలో లైంగిక వేధింపుల నివారణపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి విశ్వవిద్యాలయ రిజిస్టర్ డాక్టర్ కె. సునీత గారు ముఖ్యఅతిథిగా విచ్చేశారు. అలాగే, విశిష్ట అతిథిగా సీనియర్ సివిల్ జడ్జ్ కం సెక్రటరీ, డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీసెస్ అథారిటీ, శ్రీమతి కే. వాణి గారు కార్యక్రమానికి హాజరై, ప్రారంభి...
విద్యార్థి ప్రవేశోత్సవం విజయవంతంగా ముగిసింది.
Переглядів 46714 днів тому
|| VSU NLR || విశ్వవిద్యాలయ ఉపకులపతి ఆచార్య ఎస్. విజయభాస్కర రావు ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. విశ్వవిద్యాలయ రిజిస్ట్రార్ డాక్టర్ కె. సునీత గౌరవ అతిథిగాగా హాజరయ్యారు. విద్యార్థుల కోసం నిర్వహించిన స్పాట్ పెయింటింగ్, ఏకపాత్రాభినయం, పాటల పోటీలు, మోనో యాక్షన్, మెహందీ, సాంస్కతిక కార్యక్ర మాలకు విశేష స్పందన వచ్చింది. పోటీల్లో విజేతలుగా నిలిచిన బహుమతులు అందజేశారు.
వి ఎస్ యూ లో విద్యార్థి ప్రవేశోత్సవ కార్యక్రమం ఘనంగా ముగిసింది.
Переглядів 19714 днів тому
|| VSU NLR || కాకుటూరులోని విక్రమ సింహపురి విశ్వవిద్యాలయం ప్రాంగణంలోని అబ్దుల్ కలాం భవనంలో, విద్యార్థుల సంక్షేమ విభాగం ఆధ్వర్యంలో నిర్వహించిన విద్యార్థి ప్రవేశోత్సవం విజయవంతంగా ముగిసింది. విశ్వవిద్యాలయ ఉపకులపతి ఆచార్య ఎస్. విజయభాస్కర రావు ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. విశ్వవిద్యాలయ రిజిస్ట్రార్ డాక్టర్ కె. సునీత గౌరవ అతిథిగాగా హాజరయ్యారు. విద్యార్థుల కోసం నిర్వహించిన స్పాట్ పెయింటింగ్, ఏకపాత్...
వి ఎస్ యూ లో విద్యార్థి ప్రవేశోత్సవ కార్యక్రమం...
Переглядів 20714 днів тому
|| VSU NLR || కాకుటూరులోని విక్రమ సింహపురి విశ్వవిద్యాలయం ప్రాంగణంలోని అబ్దుల్ కలాం భవనంలో శుక్రవారం మధ్యాహ్నం విద్యార్థి ప్రవేశోత్సవ కార్యక్రమం విద్యార్థుల సంక్షేమ విభాగం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఆచార్య ఎస్. విజయభాస్కర రావు గారు, గౌరవనీయ ఉపకులపతి (ఇన్‌చార్జ్), ముఖ్య అతిథిగా హాజరయ్యారు. శ్రీ జి. కృష్ణకాంత్ గారు, ఐపీఎస్, ఎస్పీఎస్‌ఆర్ నెల్లూరు జిల్లా పోలీసు సూపరింటెండెంట్, ...
వి ఎస్ యు లో ఘనంగా డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ గారి వర్ధంతి...
Переглядів 6714 днів тому
|| VSU NLR || కాకుటూరులోని విక్రమ సింహపురి విశ్వవిద్యాలయం ప్రాంగణంలో డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా విశ్వవిద్యాలయ ఉపకులపతి ఆచార్య ఎస్. విజయభాస్కర రావు గారు ఆయన విగ్రహానికి పూలమాలలు సమర్పించి ఘన నివాళులర్పించారు.
వి ఎస్ యు లో "పరిశోధన నిధుల అవకాశాలు మరియు ప్రతిపాదనల రూపకల్పనపై విశిష్ట కార్యక్రమం...
Переглядів 5314 днів тому
|| VSU NLR || కాకుటూరు లోని విక్రమ సింహపురి విశ్వవిద్యాలయం IQAC (ఇంటర్నల్ క్వాలిటీ అస్యూరెన్స్ సెల్) ఆధ్వర్యంలో “నిధుల అవకాశాలు, పరిశోధన ప్రతిపాదనల సూత్రీకరణ మరియు పి.హెచ్ డి. థీసిస్ తయారీ" అనే అంశంపై ప్రత్యేక కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి విశ్వవిద్యాలయ ఉపకులపతి ఆచార్య ఎస్. విజయ భాస్కర రావు గారు ముఖ్య అతిథిగా హాజరై, రిజిస్ట్రార్ డాక్టర్ కె. సునీత గారు విశిష్ట అతిథిగా మరియు రీసోర్స్ పర్స...
వి ఎస్ యూ లో విజయవంతంగా "ఏరోసోల్ సైన్స్ అండ్ టెక్నాలజీలో ఎమర్జింగ్ ట్రెండ్స్"వర్క్‌షాప్...
Переглядів 10621 день тому
|| VSU NLR || నెల్లూరు జిల్లా, కాకుటూరు: విక్రమ సింహపురి విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో "ఏరోసోల్ సైన్స్ అండ్ టెక్నాలజీలో ఎమర్జింగ్ ట్రెండ్స్" పై ఒక రోజు వర్క్‌షాప్ విజయవంతంగా నిర్వహించబడింది. కార్యక్రమానికి విశ్వవిద్యాలయ ఉపకులపతి ఆచార్య ఎస్. విజయ భాస్కర రావు గారు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. గౌరవ అతిథిగా రిజిస్ట్రార్ డాక్టర్ కె. సునీత గారు పాల్గొన్నారు.
వి ఎస్ యూ లో ఘనంగా భారత రాజ్యాంగ దినోత్సవం...
Переглядів 11328 днів тому
వి ఎస్ యూ లో ఘనంగా భారత రాజ్యాంగ దినోత్సవం...
ఎన్ఎస్‌ఎస్ ప్రీ రిపబ్లిక్ డే శిక్షణ శిబిరంలో పాల్గొన్న వాలంటీర్లకు ప్రశంసలు...
Переглядів 176Місяць тому
ఎన్ఎస్‌ఎస్ ప్రీ రిపబ్లిక్ డే శిక్షణ శిబిరంలో పాల్గొన్న వాలంటీర్లకు ప్రశంసలు...
వి.ఎస్.యూ లో ఘనంగా ప్రపంచ మత్స్య దినోత్సవం…
Переглядів 57Місяць тому
వి.ఎస్.యూ లో ఘనంగా ప్రపంచ మత్స్య దినోత్సవం…
వి ఎస్ యు లో జాతీయ విపత్తుల నిర్వహణ అంశంపై ఒకరోజు సదస్సు...
Переглядів 145Місяць тому
వి ఎస్ యు లో జాతీయ విపత్తుల నిర్వహణ అంశంపై ఒకరోజు సదస్సు...
వి.ఎస్.యూ లో ఘనంగా మౌలానా అబుల్ కలామ్ ఆజాద్ జయంతి…
Переглядів 74Місяць тому
వి.ఎస్.యూ లో ఘనంగా మౌలానా అబుల్ కలామ్ ఆజాద్ జయంతి…
వి ఎస్ యు లో ర్యాగింగ్ పై అవగాహన...
Переглядів 230Місяць тому
వి ఎస్ యు లో ర్యాగింగ్ పై అవగాహన...
వి ఎస్ యూ లో ఎస్ పి ఎస్ ఎస్ డేటా విశ్లేషణపై ఫ్యాకల్టీ డెవలప్మెంట్ ప్రోగ్రామ్…
Переглядів 127Місяць тому
వి ఎస్ యూ లో ఎస్ పి ఎస్ ఎస్ డేటా విశ్లేషణపై ఫ్యాకల్టీ డెవలప్మెంట్ ప్రోగ్రామ్…
వి ఎస్ యూ లో విజిలెన్స్ అవగాహన వారోత్సవం...
Переглядів 160Місяць тому
వి ఎస్ యూ లో విజిలెన్స్ అవగాహన వారోత్సవం...
వి ఎస్ యూ లో ప్రపంచ ఫంగస్ దినోత్సవం...
Переглядів 305Місяць тому
వి ఎస్ యూ లో ప్రపంచ ఫంగస్ దినోత్సవం...
విద్యార్థులకు శుభవార్త చెపిన వి ఎస్ యూ...
Переглядів 554Місяць тому
విద్యార్థులకు శుభవార్త చెపిన వి ఎస్ యూ...
వి ఎస్ యు ఎన్ఎస్ఎస్ ఆధ్వర్యంలో పేదరిక నివారణ దినోత్సవం...
Переглядів 1082 місяці тому
వి ఎస్ యు ఎన్ఎస్ఎస్ ఆధ్వర్యంలో పేదరిక నివారణ దినోత్సవం...
వి ఎస్ యు లో ఘనంగా ఏపీజే అబ్దుల్ కలాం జయంతి...
Переглядів 1982 місяці тому
వి ఎస్ యు లో ఘనంగా ఏపీజే అబ్దుల్ కలాం జయంతి...
వి.ఎస్.యు.లో స్వచ్ఛత కాంపెయిన్ 4.0...
Переглядів 2162 місяці тому
వి.ఎస్.యు.లో స్వచ్ఛత కాంపెయిన్ 4.0...
వి ఎస్ యు ఎన్‌ఎస్‌ఎస్ ఆధ్వర్యంలోగాంధీ జయంతి సందర్భంగా "స్వచ్ఛ్ భారత్ దివస్" సముద్ర పరిసరాల శుభ్రత...
Переглядів 1252 місяці тому
వి ఎస్ యు ఎన్‌ఎస్‌ఎస్ ఆధ్వర్యంలోగాంధీ జయంతి సందర్భంగా "స్వచ్ఛ్ భారత్ దివస్" సముద్ర పరిసరాల శుభ్రత...
వి ఎస్ యు లో ఘనంగా గాంధీ జయంతి...
Переглядів 2352 місяці тому
వి ఎస్ యు లో ఘనంగా గాంధీ జయంతి...
వి.ఎస్.యూ లో ఉచిత వైద్య శిబిరాన్ని ప్రారంభించిన ఉపకులపతి...
Переглядів 1322 місяці тому
వి.ఎస్.యూ లో ఉచిత వైద్య శిబిరాన్ని ప్రారంభించిన ఉపకులపతి...
వి ఎస్ యూ లో ఘనంగా గుర్రం జాషువ జయంతి వేడుకలు...
Переглядів 982 місяці тому
వి ఎస్ యూ లో ఘనంగా గుర్రం జాషువ జయంతి వేడుకలు...

КОМЕНТАРІ

  • @VenkyVenkatesh-yw2nz
    @VenkyVenkatesh-yw2nz День тому

    Miss you too bava 💐🙏✨

  • @Madadharakesh
    @Madadharakesh 6 днів тому

    😊🎉❤

  • @Vishnu321
    @Vishnu321 17 днів тому

    Nice...Nice..VSU

  • @suneelkumar-is5sl
    @suneelkumar-is5sl 19 днів тому

    Please develop sound clarity and voice

  • @rajasekharlekkala7647
    @rajasekharlekkala7647 22 дні тому

    చదువుకోవడానికి వచ్చిన విద్యార్థులను కూలీలుగా మారుస్తున్న దుస్థితి

  • @djgamermuralitelugu3399
    @djgamermuralitelugu3399 2 місяці тому

    Vsu lo pg spot admissions eppudu

  • @nanikarlapudi3757
    @nanikarlapudi3757 3 місяці тому

    Vikrama simhapuri University was very............🎉👏

  • @Richmonk2023-dg8rw
    @Richmonk2023-dg8rw 3 місяці тому

    Ee University baguntundha andi pg cheyyadaniki

  • @Prashu_Baby32
    @Prashu_Baby32 4 місяці тому

    ❤🎉

  • @shivashakthi973
    @shivashakthi973 4 місяці тому

    Sir plz tel me pg admission date plz tel me sir.

  • @yaswanthyt5727
    @yaswanthyt5727 4 місяці тому

    Sir....PG spot admission date 2024 ?

  • @Nikhithanikki7036
    @Nikhithanikki7036 4 місяці тому

    Hlo brooo name correction ki ie university process cheppandi broo please chala important

    • @Nikhithanikki7036
      @Nikhithanikki7036 4 місяці тому

      Cmm memos lo na name lo letter change aindhi how sir pls tell me brooo chala important

  • @yaswanthyt5727
    @yaswanthyt5727 4 місяці тому

    Sir ...PG admission management quota date cheppandi sir....2024

  • @specialofficervsupgc9774
    @specialofficervsupgc9774 4 місяці тому

    very good decision and occasion in recent days

  • @pradeepm6180
    @pradeepm6180 5 місяців тому

    వృక్షో రక్షతి రక్షితః 🙏🙏

  • @demonking1007
    @demonking1007 5 місяців тому

    Vsu 5 sem result appudu vastayi bro

  • @swetharavulapalli8621
    @swetharavulapalli8621 5 місяців тому

    Congratulations 👏🏻 and all the best Mam

  • @shalinimanchu3956
    @shalinimanchu3956 5 місяців тому

    Congratulations mam

  • @pavan72896
    @pavan72896 6 місяців тому

    Bro How is MCA Facility in VSU Nellore?

  • @gangaiahchevuri8220
    @gangaiahchevuri8220 7 місяців тому

    Sir.. please upload the video of the award presentation to the scholars by the Governor sir

  • @gangaiahchevuri8220
    @gangaiahchevuri8220 7 місяців тому

    Sir.. please upload the video of the award presentation to the scholars by the Governor sir

  • @pradeepm6180
    @pradeepm6180 7 місяців тому

    సుబ్బన్న గారు.. ఉదయం 7గం||లకు ఓటింగ్ ప్రక్రియ మొదలయింది. మరి మీరెలా 6గం||లకే ఓటు వేశారు............... Note: 1:49 నుండి 1:53 చూడగలరు

  • @hazarathaiahyadlapudi7569
    @hazarathaiahyadlapudi7569 7 місяців тому

    టైటిల్ కి కుర్చీలు అడ్డం వచ్చినవి

  • @dachurutirupatireddy7914
    @dachurutirupatireddy7914 7 місяців тому

    లైవ్ తీయటం చాలా బాగాలేదు.

  • @cherryvideo-mh4nv
    @cherryvideo-mh4nv 7 місяців тому

    ప్రత్యక్ష కెమెరా ప్రసారాన్ని ఎలా నిర్వహించాలో మీ కెమెరా వ్యక్తికి తెలియజేయండి

  • @maryjamndalmudi3275
    @maryjamndalmudi3275 9 місяців тому

    Speakers voice should be heard. Not completely anchor'voice 😍

  • @bandarugopichand7454
    @bandarugopichand7454 9 місяців тому

    Dr garu నెల్లూరు లో ఉన్నారు చాలా సంతోషం మీ స్పీచ్ విన్నాను చాలా బాగా మాట్లాడుతున్నారు సంతోషం గా ఉంది

  • @KennyPrashanth
    @KennyPrashanth Рік тому

    Nice editing..Glad to see VSU celebrations virtually

  • @geetha417
    @geetha417 Рік тому

    Waste college of kavali Antha neatness em ledu akkada