Hesed For Restoration
Hesed For Restoration
  • 3
  • 6 823
THANDRI DEVA neve ATHISRESTANEYUDAVU

రాధనకు యోగ్యుడా నీవే మా స్తుతుల స్తోత్రార్హుడా
పదివేలలో అతి సుందరుడా నీవే మా పూజ్యనీయుడ
సెరాపులు కెరుబులతో
ఆరాధింప బడుతున్న పరిశుద్దుడా 2
తండ్రి దేవ తండ్రిదేవ నీవే అతిశ్రేష్ఠనీయుడవు
తండ్రి దేవ తండ్రిదేవ నీవే బహుకీర్తనీయుడవు 2
నిరంతరం మారనివాడ నా యేసయ్య
అనుక్షణం కొనియాడదగినది నీ నామం 2
నా హృదయమే నీ సింహాసనం
నాలో నివసించే నిరంతరం 2
నిత్యము నీలో నేను నిలిచియుండాలని
ప్రతీదినం నాతో నీవు కలిసియుండాలని 2
ఊపిరి నాలో ఉన్నంత వరకు
నీలో ఫలియించే భాగ్యమునిమ్ము 2
అంకితం నీ ప్రేమకై నా జీవితం
నీ చిత్తమును నెరవేర్చుటకు నా సర్వం 2
ఊహించలేనే నీ దయలేనిదే
నా బ్రతుకు శూన్యం నీ కృపలేనిదే 2
Music: Sareen Imman
Lyrics & Tune: Prudhvi Raj
Vocals: Prudhvi raj, Praveenritmos
Mix and Master: Vinay Kumar (Hyderabad)
Rhythms&premix: Praveen Ritmos
Strings: Balaji garu (chennai)
Flute: Kiran garu (chennai)
Guitars: Bruce Lee
Bass: Napier naveen
Tabla: Prabhakar Rella
Video
Cinematography: Jones wellington
Poster Credits
Poster design- Munny Creations
Title design- S Devanand
Location guide
Godwin
Subhash
Munier
Vocals recorded @Voiceofecclesia, Malikipuram
Contact: 9912233008
All live instruments recorded @chennai
Переглядів: 389

Відео

Thirigi Vachina | Prudhvi Raj | Praveen Ritmos | Johnpaul Reuben | Jone WellingtonThirigi Vachina | Prudhvi Raj | Praveen Ritmos | Johnpaul Reuben | Jone Wellington
Thirigi Vachina | Prudhvi Raj | Praveen Ritmos | Johnpaul Reuben | Jone Wellington
Переглядів 6 тис.21 день тому
Praise The Lord Credits Producers - Dr.Prakash Garu, Prasangi Raju, Esther Rani, Rufus Lyrics,Tune & Sung by - Prudhvi Raj Sung by - @praveenritmos Music Produced & Arranged by Johnpaul Reuben @Jes Production's Mix and Mastering - Jerome Allan Ebenezer @Joanna Studio’s Vellore Acoustic, Nylon & Electric Guitar's - Richard Paul Rhythm Programming - Godwin Flutes - Aben Jotham Veena - Shiva Cochi...
TIRIGI VACHINATIRIGI VACHINA
TIRIGI VACHINA
Переглядів 47422 дні тому

КОМЕНТАРІ