Dr. T V N R Ramayanam
Dr. T V N R Ramayanam
  • 310
  • 19 265

Відео

యుద్ధకాండ 6.105.08 - 6.105 .11 బుధవారం 25 Dec 2024
Переглядів 12914 днів тому
యుద్ధకాండ 6.105.08 - 6.105 .11 బుధవారం 25 Dec 2024
యుద్ధకాండ 6.105.01 - 6.105.07 ఆదివారం 22 Dec 2024
Переглядів 18114 днів тому
యుద్ధకాండ 6.105.01 - 6.105.07 ఆదివారం 22 Dec 2024
యుద్ధకాండ 6.104.01 - 6.104.27 బుధవారం 18 Dec 2024
Переглядів 20821 день тому
యుద్ధకాండ 6.104.01 - 6.104.27 బుధవారం 18 Dec 2024
యుద్ధకాండ 6.103.01 - 6.103.31 ఆదివారం 15 Dec 2024
Переглядів 8828 днів тому
యుద్ధకాండ 6.103.01 - 6.103.31 ఆదివారం 15 Dec 2024
యుద్ధకాండ 6.102.28 - 6.102.74 బుధవారం 11 Dec 2024
Переглядів 166Місяць тому
యుద్ధకాండ 6.102.28 - 6.102.74 బుధవారం 11 Dec 2024
యుద్ధకాండ 6.101.45 - 6.102.27 బుధవారం 04 Dec 2024
Переглядів 91Місяць тому
యుద్ధకాండ 6.101.45 - 6.102.27 బుధవారం 04 Dec 2024
యుద్ధకాండ 6.101.15 - 6.101.44 ఆదివారం Dec 01 2024
Переглядів 119Місяць тому
యుద్ధకాండ 6.101.15 - 6.101.44 ఆదివారం Dec 01 2024
యుద్ధకాండ 6.100.28 - 6.101.14 ఆదివారం 24 Nov 2024
Переглядів 151Місяць тому
యుద్ధకాండ 6.100.28 - 6.101.14 ఆదివారం 24 Nov 2024
యుద్ధకాండ 6.99.26 - 6.100.27 మంగళవారము 19 Nov 2024
Переглядів 58Місяць тому
యుద్ధకాండ 6.99.26 - 6.100.27 మంగళవారము 19 Nov 2024
యుద్ధకాండ 6.99.06 - 6.99.25 గురువారం 14 Nov 2024
Переглядів 89Місяць тому
యుద్ధకాండ 6.99.06 - 6.99.25 గురువారం 14 Nov 2024
యుద్ధకాండ 6.97.19 - 6.99.05 బుధవారం 13 Nov 2024
Переглядів 532 місяці тому
యుద్ధకాండ 6.97.19 - 6.99.05 బుధవారం 13 Nov 2024
యుద్ధకాండ 6.95.44 - 6.97.18 ఆదివారం 10 Nov 2024
Переглядів 1332 місяці тому
యుద్ధకాండ 6.95.44 - 6.97.18 ఆదివారం 10 Nov 2024
యుద్ధకాండ 6.95.09 - 6.95.43 బుధవారం 6 Nov 2024
Переглядів 532 місяці тому
యుద్ధకాండ 6.95.09 - 6.95.43 బుధవారం 6 Nov 2024
యుద్ధకాండ 6.94.13 - 6.95.08 ఆదివారం 3 Nov 2024
Переглядів 192 місяці тому
యుద్ధకాండ 6.94.13 - 6.95.08 ఆదివారం 3 Nov 2024
యుద్ధకాండ 6.93.12 - 6.94.12 మంగళవారం 29 Oct 2024
Переглядів 982 місяці тому
యుద్ధకాండ 6.93.12 - 6.94.12 మంగళవారం 29 Oct 2024
యుద్ధకాండ 6.92.39 - 6.93.11 ఆదివారం 27 Oct 2024
Переглядів 722 місяці тому
యుద్ధకాండ 6.92.39 - 6.93.11 ఆదివారం 27 Oct 2024
యుద్ధకాండ 6.92.01 - 6.92.38 మంగళవారం 22 Oct 2024
Переглядів 692 місяці тому
యుద్ధకాండ 6.92.01 - 6.92.38 మంగళవారం 22 Oct 2024
యుద్ధకాండ 6.90.81 - 6.91.28 ఆదివారం 13 Oct 2024
Переглядів 922 місяці тому
యుద్ధకాండ 6.90.81 - 6.91.28 ఆదివారం 13 Oct 2024
యుద్ధకాండ 6.90.01 - 6.90.80 బుధవారం Oct 09, 2024
Переглядів 983 місяці тому
యుద్ధకాండ 6.90.01 - 6.90.80 బుధవారం Oct 09, 2024
యుద్ధకాండ 6.88.62 - 6.89.54 ఆదివారం Oct 6 2024
Переглядів 533 місяці тому
యుద్ధకాండ 6.88.62 - 6.89.54 ఆదివారం Oct 6 2024
యుద్ధకాండ 6.88.01 - 6.88.61 బుధవారం Oct 02 2024
Переглядів 733 місяці тому
యుద్ధకాండ 6.88.01 - 6.88.61 బుధవారం Oct 02 2024
యుద్ధకాండ 6.86.07 - 6.87.30 ఆదివారం 22 Sept 2024
Переглядів 393 місяці тому
యుద్ధకాండ 6.86.07 - 6.87.30 ఆదివారం 22 Sept 2024
యుద్ధకాండ 6.84.14 - 6.86.06 ఆదివారం 15 Sept 2024
Переглядів 883 місяці тому
యుద్ధకాండ 6.84.14 - 6.86.06 ఆదివారం 15 Sept 2024
యుద్ధకాండ 6.83.01 - 6.84.13 ఆదివారం 01 Sept 2024
Переглядів 804 місяці тому
యుద్ధకాండ 6.83.01 - 6.84.13 ఆదివారం 01 Sept 2024
యుద్ధకాండ 6.81.01 - 6.82.28 బుధవారం 28 August 2024
Переглядів 434 місяці тому
యుద్ధకాండ 6.81.01 - 6.82.28 బుధవారం 28 August 2024
యుద్ధకాండ 6.80.22 - 6.80.43 ఆదివారం 25 August 2024
Переглядів 874 місяці тому
యుద్ధకాండ 6.80.22 - 6.80.43 ఆదివారం 25 August 2024
యుద్ధకాండ 6.79.01 - 6.80.21 బుధవారం Aug 7 2024
Переглядів 1,3 тис.5 місяців тому
యుద్ధకాండ 6.79.01 - 6.80.21 బుధవారం Aug 7 2024
యుద్ధకాండ 6.76.72 - 6.78.21 ఆదివారం August 4 2024
Переглядів 545 місяців тому
యుద్ధకాండ 6.76.72 - 6.78.21 ఆదివారం August 4 2024
యుద్ధకాండ 6.75.41 - 6.76.71 బుధవారం July 31 2024
Переглядів 625 місяців тому
యుద్ధకాండ 6.75.41 - 6.76.71 బుధవారం July 31 2024

КОМЕНТАРІ

  • @srivedhase
    @srivedhase 22 дні тому

    Schitra Sri Valmiki Ramayanam ua-cam.com/video/6zqGg_9bIEg/v-deo.html

  • @vijayalakshmipadmavathipal9996

    ఆదిత్య హృదయ స్తోత్రం. ఆదివారం ప్రవచనం లో వస్తూ ందేమో రామచంద్రుల అనుగ్రహం

  • @venkataramayya7058
    @venkataramayya7058 2 місяці тому

    డాక్టర్ టీవీ నారాయణ రావు గారి యుద్ధ కాండ ప్రవచనం విన్నాను ఆయన చక్కగా అధ్యయనం చేసి రావణాసురుడు యుద్దానికి వెళ్ళే ముందు ఆతర్వాత కనిపించిన దుష్ శకునాలు భూమి మీద ఆకాశంలో శరీరంలో కనిపించిన మార్పులు ఎడమకన్ను ఎడమ భుజం ముఖంలో మార్పులు చక్కగా చెప్పారు రామాయణాన్ని కూలంకషంగా అధ్యయనం చేసిన వారు తప్ప అలా చెప్పలేరు శ్లోకాలు చదివే తీరు అర్థం వివరించే విధానం యుద్ధం జరిగిన రోజులు గొప్పగా తెలియ పరచారు , అందరికీ సంస్కృత రామాయణ చదవాలనే కోరిక కల్గించారు అందరూ యుద్ధ కాండ పుస్తకం దగ్గర ఉంచుకొని వారు చదివే విధం పరిశీలిస్తే మనం కూడా శ్లోకాలు చక్కగా తప్పులు లేకుండా చదవ వచ్చు ఆయన వృత్తి ధర్మం నిర్వహిస్తూ మనకు రామాయణం చెప్పాలనే కోరిక కేవలము భగవత్ సంకల్పమే అభినందనలు అయ్యగారి వెంకట రామయ్య

  • @annapoornajonnalagadda4333
    @annapoornajonnalagadda4333 3 місяці тому

    అద్భుతమైన విశ్లేషణ ..అపూర్వమైన ప్రబోధం🙏🙏🙏

  • @annapoornajonnalagadda4333
    @annapoornajonnalagadda4333 3 місяці тому

    🙏🙏🙏

  • @nagendrababu3951
    @nagendrababu3951 3 місяці тому

    Ramo vigrahan dharmaha.

  • @nagendrababu3951
    @nagendrababu3951 3 місяці тому

    Sri Rama Raksha Sarva Jagadrakha.

  • @hymavathi232
    @hymavathi232 3 місяці тому

    1September Ramayana pravachan విన్నాం ఆ తర్వాత ప్రవచనాలు రాలేదు. Post చెయ్యలేదంటారా? ఎప్పుడు వింతామా అని ఎదురు చూస్తున్నాం. దయచేసి పోస్ట్ చెయ్యండి.

  • @umaramaraoi9464
    @umaramaraoi9464 4 місяці тому

    ధర్మస్యైవ జయః

  • @umaramaraoi9464
    @umaramaraoi9464 4 місяці тому

    మేఘచ్ఛన్నేహ్ని దుర్దినమ్

  • @umaramaraoi9464
    @umaramaraoi9464 4 місяці тому

    అతి స్నేహః పాపశజ్కీ

  • @srinivasv7376
    @srinivasv7376 4 місяці тому

    అయ్యా, 9/33 లో 32 వ సర్గ వరకే ఉంది. 33 వ సర్గ లేకుండా 10/33 34 వ సర్గ తో మొదలు పెట్టారు. 33 వ సర్గ విడిగా recording చేసింది ఉంటే group లో పెట్టమని కోరి ప్రార్థిస్తున్నా. వడ్డాది శ్రీనివాసరావు

  • @umaramaraoi9464
    @umaramaraoi9464 5 місяців тому

    మహన్ముఖరితమధుభిచ్ఛరిత్ర- పీయీషం గాఢకర్ణైః పాతవ్యమహో

  • @SriramDas-p8u
    @SriramDas-p8u 5 місяців тому

    అడిగేవారు కూడా కాస్త ముఖాన బొట్టు అలంకరించుకుంటే చాలా సంతోషిస్తాను 🙏

  • @KaligotlaPrakash
    @KaligotlaPrakash 5 місяців тому

    అద్భుతం అయ్యా మీ పద్య గాన వివరణ బ్రహ్మ డాక్టర్ వెంకట నారాయణ రావు గారి పాదపద్మములకు శత సహస్ర నమస్సులు

  • @seshasaidevigarimella6046
    @seshasaidevigarimella6046 7 місяців тому

    Namaskaramulu doctorgaru

  • @bhsnmurthy6486
    @bhsnmurthy6486 7 місяців тому

    Sree Ramaramam Ayodhyakandalo Unnanu.🙏

  • @Kalachakrastrology
    @Kalachakrastrology 8 місяців тому

    చాలాఅద్బుత0గాఉన్నదిప్రవచన0

  • @seshasaidevigarimella6046
    @seshasaidevigarimella6046 9 місяців тому

    Namaskaram doctorgaru

  • @prasunachivukula872
    @prasunachivukula872 9 місяців тому

    🙏🙏🙏🙏

  • @vijayalakshmiburra1322
    @vijayalakshmiburra1322 9 місяців тому

    జైశ్రీరామ్ 🙏🙏🙏

  • @vijayalakshmiburra1322
    @vijayalakshmiburra1322 9 місяців тому

    జైశ్రీరామ్ 🙏🙏🙏

  • @vijayalakshmiburra1322
    @vijayalakshmiburra1322 10 місяців тому

    🙏🙏🙏

  • @EXPANDFROMWITHIN
    @EXPANDFROMWITHIN Рік тому

    Very nice

  • @venkataramayya7058
    @venkataramayya7058 Рік тому

    డాక్టర్ టీవీ నారాయణ రావు గారు యుద్ధ కాండ ప్రవచనం లో శ్లోకం లో ప్రతీ పదమునకు అర్ధవివరణ చెపుతుంటే సంస్కృతం అంత తేలిక అనిపిస్తోంది రాముని అండ విభీషణుని ఉంది రావణునకు లేదు ప్రతీ వ్యక్తి పుస్తకము దగ్గరుండి చూస్తూ ప్రవచనం వినాలి అనంతరం ఇంటికి వెళ్ళి మరోమారు చదవాలి డాక్టర్ గారు మధించి మధించి గొప్ప పరి శోధన చేసి మనకు అందిస్తున్నారు మళ్ళీ మరొకసారి అన్ని ఎపిషిడ్ లు అంకిత భావం తో చదవాలి అర్థం చేసుకొని ఆనందం పొందాలి అభినందనలు అయ్యగారి వెంకట రామయ్య

  • @kotikalapudinageswararao3799

    Sree Rama nama sravanam jagat kalyana karakam. Sairam

  • @venkataramayya7058
    @venkataramayya7058 Рік тому

    డాక్టర్ టీవీ నారాయణ రావు యుద్ధ కాండ ప్రసంగం ఆద్యంతం ఆసక్తికరంగా సాగుతోంది లోతుగా అధ్యయనం చేసి వారు చెప్పే ప్రతీ మాటా చక్కగా ఉంది ఉత్తరం దక్షిణం ఆర్య ద్రావిడ విశ్లేషణ గొప్పగా ఉంది అయ్యగారి వెంకట రామయ్య

  • @prasunachivukula872
    @prasunachivukula872 Рік тому

    🙏🙏🙏🙏

  • @prasunachivukula872
    @prasunachivukula872 Рік тому

    ❤❤

  • @balababukota321
    @balababukota321 Рік тому

    జై శ్రీ రామ

  • @sriramapaadam7921
    @sriramapaadam7921 Рік тому

    ఏది నిజం, ఏది అబద్దం....చాలా చక్కగా వివరించారు ..వారణాసి.

  • @sriramapaadam7921
    @sriramapaadam7921 2 роки тому

    Anguleeyakaanni సీతమ్మ తల్లి తో.పాటు మా అందరికీ చూపిస్తున్న మీకు ధన్యవాదాలు. వారణాసి

  • @mbraj9931
    @mbraj9931 2 роки тому

    Sir 🙏 namaskaram Jai shree Ram We need sundarakanda book, how can we get 🙏🙏

  • @sriramapaadam7921
    @sriramapaadam7921 2 роки тому

    తనువు chaaliddaamanukunns సీతమ్మ శ్రీ రాముని క్షేమ వార్త విన్నాక, ఆమె శ్రీ రామునికి ధైర్యం చెప్పడం....హనుమత్ స్వామి ద్వారా..,..ఆశ్చర్యం,.ఆనంద దాయకం , .డాక్టర్ గారు అంతరార్థాన్ని కూడా రమణీయంగా చెబుతున్నారు ....వారణాసి

  • @sriramapaadam7921
    @sriramapaadam7921 2 роки тому

    శ్రీ.అప్పాజీ గారు, మీరు.ఉదాహరించిన అమెరికా వీ డియో నీ ఇగ్నోరెచేయంది.....లక్షల మంది చూస్తే వాళ్ళ కర్మ....గంగిగోవు పాలు .....మనకి ఒక్క డాక్టర్ గారి ప్రసంగం చాలు...

  • @umaramaraoinaganti9573
    @umaramaraoinaganti9573 2 роки тому

    సప్రమాణంగ అమ్మవారి అక్షిస్పన్దనవివరణ మనోహరణమ్ ధన్యవాదాలు మహోదయ.

  • @narasimharaopasumarti5416
    @narasimharaopasumarti5416 2 роки тому

    I am grateful that I could hear to this- I missed live.

  • @umaramaraoinaganti9573
    @umaramaraoinaganti9573 2 роки тому

    గజేంద్రరక్షణవ్యాజంతో ఇప్పటికీ మనలకు స్మరణకీర్తనధ్యానభాగ్యం అబ్బుతోందిగదా

  • @umaramaraoinaganti9573
    @umaramaraoinaganti9573 2 роки тому

    తావచ్ఛుభమస్తు

  • @umaramaraoinaganti9573
    @umaramaraoinaganti9573 2 роки тому

    జయతు శ్రీరామః

  • @umaramaraoinaganti9573
    @umaramaraoinaganti9573 2 роки тому

    దుస్సహప్రేష్ఠవిరహతీవ్రతాపదుఃఖంచే పాపాలు ధ్యానప్రాప్తాచ్యతాశ్లేషసుఖం చే పుణ్యం పోయి.గుణమయదేహం పోయి ఆనందం పొందారుట

  • @umaramaraoinaganti9573
    @umaramaraoinaganti9573 2 роки тому

    న జానే విలపనమ్

  • @umaramaraoinaganti9573
    @umaramaraoinaganti9573 2 роки тому

    హనమయున్నవృక్షస్పర్శ హనుమ సామీప్యం తనకు తెలిసినా తెలియకపోయినా నిర్భయత్వాన్నిచ్చుననుట. అద్భుతమ్.

  • @umaramaraoinaganti9573
    @umaramaraoinaganti9573 2 роки тому

    దేవతయైన సీతమ్మ లోకోపకారముకై మానుషిగవచ్చిన సీతమ్మ భయము నటన కాదు.నటన అని భావిస్తే మనకు కరణరసాను భూతి తరిగిపోవునని పించును. మహోదయ.

  • @cartoonsurekha
    @cartoonsurekha 2 роки тому

    ధన్యోస్మి

  • @umaramaraoinaganti9573
    @umaramaraoinaganti9573 2 роки тому

    సీతాయాః కృతే నమశ్శతమ్

  • @syamalarudraraju7736
    @syamalarudraraju7736 2 роки тому

    శ్రీరామ శ్రీరామ శ్రీరామ 🙏🙏🙏

  • @cgpvaidayanadham1226
    @cgpvaidayanadham1226 2 роки тому

    I couldn't view the program fully on06.07,hence I could get the opportunity to view it utube. Thank u all.