- 108
- 9 121 960
𝐒𝐫𝐢𝐤𝐨𝐭𝐢 𝐌𝐮𝐬𝐢𝐜
India
Приєднався 1 лют 2021
𝐖𝐞 𝐚𝐫𝐞 𝐠𝐢𝐯𝐢𝐧𝐠 𝐬𝐮𝐜𝐡 𝐚 𝐁𝐞𝐚𝐭𝐢𝐟𝐮𝐥 𝐒𝐨𝐧𝐠'𝐬 𝐖𝐡𝐢𝐜𝐡 𝐈𝐧𝐜𝐥𝐮𝐝𝐞𝐬 𝐕𝐢𝐥𝐥𝐚𝐠𝐞 𝐅𝐨𝐥𝐤 ,𝐒𝐨𝐜𝐢𝐚𝐥 𝐀𝐰𝐚𝐫𝐞𝐧𝐞𝐬𝐬 𝐞𝐭𝐜 𝐬𝐨𝐧𝐠'𝐬 𝐟𝐫𝐨𝐦 𝐭𝐦𝐞..𝐀𝐧𝐝 𝐈 𝐚𝐦 𝐏𝐫𝐨𝐮𝐝 𝐭𝐨 𝐬𝐚𝐲 𝐭𝐡𝐚𝐧𝐤 𝐭𝐨 𝐞𝐚𝐜𝐡 𝐚𝐧𝐝 𝐞𝐯𝐞𝐫𝐲𝐨𝐧𝐞 𝐰𝐡𝐨 𝐚𝐫𝐞 𝐞𝐧𝐜𝐨𝐮𝐫𝐚𝐠𝐢𝐧𝐠 𝐨𝐮𝐫 𝐘𝐨𝐮𝐭𝐮𝐛𝐞 𝐜𝐡𝐚𝐧𝐧𝐞𝐥
"𝐒𝐫𝐢𝐤𝐨𝐭𝐢 𝐌𝐮𝐬𝐢𝐜"𝐚𝐧𝐝 𝐢𝐚𝐦 𝐯𝐞𝐫𝐲 𝐥𝐮𝐜𝐤𝐲 𝐞𝐧𝐨𝐮𝐠𝐡 𝐭𝐡𝐚𝐭 𝐢𝐚𝐦 𝐠𝐞𝐭𝐭𝐢𝐧𝐠 𝐬𝐨 𝐦𝐮𝐜𝐡 𝐚𝐩𝐩𝐫𝐞𝐜𝐢𝐚𝐭𝐢𝐨𝐧 & 𝐚𝐩𝐩𝐥𝐚𝐮𝐬𝐞 𝐟𝐨𝐫 𝐦𝐲 𝐦𝐮𝐬𝐢𝐜. 𝐩𝐥𝐞𝐚𝐬𝐞 𝐞𝐧𝐜𝐨𝐮𝐫𝐚𝐠𝐞 𝐦𝐞 𝐭𝐨 𝐝𝐨 𝐦𝐨𝐫𝐞 𝐥𝐢𝐤𝐞 𝐭𝐡𝐢𝐬 𝐢𝐧 𝐟𝐮𝐭𝐮𝐫𝐞 𝐟𝐨𝐫 𝐭𝐢𝐦𝐞 𝐛𝐞𝐢𝐧𝐠 𝐚𝐧𝐝 𝐢 𝐚𝐦 𝐩𝐫𝐨𝐦𝐢𝐬𝐢𝐧𝐠 𝐲𝐨𝐮 𝐭𝐡𝐚𝐭 𝐈 𝐰𝐢𝐥𝐥 𝐩𝐮𝐭 𝐥𝐨𝐭 𝐨𝐟 𝐞𝐟𝐟𝐨𝐫𝐭𝐬 𝐭𝐨 𝐠𝐢𝐯𝐞 𝐲𝐨𝐮 𝐭𝐡𝐞 𝐛𝐞𝐬𝐭 𝐬𝐨𝐧𝐠'𝐬 𝐢𝐧 𝐟𝐮𝐭𝐮𝐫𝐞🙏
𝐓𝐞𝐚𝐦 - 𝐒𝐫𝐢𝐤𝐨𝐭𝐢 𝐌𝐮𝐬𝐢𝐜" 𝐘𝐨𝐮𝐭𝐮𝐛𝐞 𝐜𝐡𝐚𝐧𝐧𝐞𝐥
• 𝐈𝐧𝐝𝐢𝐚𝐧 𝐅𝐢𝐥𝐦 𝐌𝐮𝐬𝐢𝐜
• 𝐅𝐨𝐥𝐤 𝐒𝐨𝐧𝐠𝐬
• 𝐃𝐣 𝐒𝐨𝐧𝐠𝐬
• 𝐁𝐢𝐫𝐭𝐡𝐝𝐚𝐲 𝐒𝐨𝐧𝐠𝐬
• 𝐌𝐚𝐫𝐫𝐢𝐚𝐠𝐞 𝐒𝐨𝐧𝐠𝐬
• 𝐅𝐞𝐬𝐭𝐢𝐯𝐚𝐥 𝐒𝐨𝐧𝐠𝐬
• 𝐂𝐫𝐞𝐦𝐚𝐭𝐢𝐨𝐧 𝐒𝐨𝐧𝐠𝐬
• 𝐏𝐨𝐥𝐢𝐭𝐢𝐜𝐚𝐥 𝐒𝐨𝐧𝐠'𝐬
• 𝐑𝐚𝐩 𝐒𝐨𝐧𝐠𝐬
𝐅𝐨𝐫 𝐀𝐥𝐥 𝐭𝐲𝐩𝐞 𝐨𝐟 𝐬𝐨𝐧𝐠𝐬 & 𝐄𝐯𝐞𝐧𝐭𝐬 𝐘𝐨𝐮 𝐂𝐚𝐧 𝐂𝐨𝐧𝐭𝐚𝐜𝐭 𝐔𝐬 𝐢𝐧 𝐖𝐡𝐚𝐭'𝐬 𝐚𝐩𝐩
𝗖𝗲𝗹𝗹 : 8341923567

Amma Paata 2024 Full Song |Amma Song | Mother Song |Srikoti | Ajay Mengani |Kishore Sanagala
Amma Paata 2024 Full Song |
Amma Song | Mother Song |
Srikoti | Ajay Mengani |
Kishore Sanagala
#ammapaata #ammasongs #ammapatalu
#ammapata2024 #ammasongstelugu, #2024ammapaata #AmmaPaata2024FullSong |
Amma Song | Mother Song |
Shree Studio |Ajay Mengani |
Kishore Sanagala |
Song name : Amma Paata
Label & Channel Managed by :
Srikoti ☎ 8341923567
Branding & For promotions
Mail Us : srikotimusicdirector@gmail.com
©All Rights Reserved: Srikoti
పల్లవి:
అమ్మ నే పలికిన తోలి పలుకే నీదమ్మా..
ఆ పలకపైన నే రాసిన మొదటి అక్షరాలు అమ్మా..
అమ్మా అను పదములోన
పరమార్ధం ఉందమ్మా...
ఆ పిలుపులోనా పెదవులపై చిలికే అమృతమే అమ్మా..
నవమాసాలు మోసి
నీ కడుపులోన నన్ను దాసి
నీ ఊపిరే నాకు పోసి
నీ ప్రాణం అడ్డుగా వేసి
పురిటి నొప్పులతో పేగు బంధమే పంచినీవు అమ్మ ఇచ్చవు నాకు జన్మ
అమ్మా నీకు వందనమే నే తీర్చలేను
నీ రుణమే...
ఏ జన్మలో పుణ్యఫలమే ఇచ్చావు నాకు నువ్వు వరమే..
ఓ ఓ ఓ ఓ
చరణం:1
ఆ మేడ మిద్దెలు ఆస్తిపస్తి
నా కన్నా పేగు అంటూ..
నీ గుండె హత్తుకొని మురిసిపోతూ ముద్దాడి నావ్వే అమ్మ
నా ముత్యమా నా రత్నమా
బంగారు కొండ అంటూ
చనుబాలతో మురిపాలు కలిపి తిర్చావు ఆకలమ్మ..
నేన్ వెక్కి వెక్కి ఏడుస్తుంటే
నన్ను బుజ్జగించినావు..
నే బుడి బుడి అడుగులు వేస్తుంటే
తెగ సంబర పడ్డావు
కల్మషమే లేని కమ్మని దమ్మ అమ్మ నీ ప్రేమ నా ప్రాణం నువ్వమ్మ...
అమ్మా నీకు వందనమే...
నే తీర్చలేను నీ రుణమే...
ఏ జన్మలో పుణ్యఫలమే...
ఇచ్చావు నాకు నువ్వు వరమే..
చరణం 2
సీతమ్మ కన్న శరలెన్నోపడి
నన్ను సాకినావే ఆమ్మా...అ
నీ బ్రతుకునంత నాభవిష్యత్తు
కోరకు ధారపోస్తివమ్మ...అ
నీ ప్రేమ అనురాగము నేనెట్లా మరిసిపోదునమ్మ...అ
నీ గురుతులన్నీ నా గుండెల్లోన పదిలంగా దస్తినమ్మా...అ
నీ చెమట చుక్కలను చిందించి
చదివించినావు నన్ను ...
ఆ అక్షరాలే నా బ్రతుకుభాటకు ఆయుధమనావు...
మరో జన్మ ఉంటే మళ్లీ అమ్మగా నువ్వు కావాలమ్మా ఇంకొక జన్మనివ్వమ్మా
అమ్మా నీకు వందనమే నే తీర్చలేను
నీ రుణమే..
ఏ జన్మలో పుణ్యఫలమే ఇచ్చావు నాకు నువ్వు వరమే..
Producer : Sujatha Bouriya
Music : Srikoti
Lyrics : Kishore Sanagala
Singer : Ajay Mengani
Chorus : Sudarshini Karem,
Revathi Mannava
Violin : Thyagaraj
DOP : Cinematographer
Chakri Kanaparthi
Camera asistant
Sai krishna
Editor & D.I : Nagi Reddy
Programming: Dickens jaikar
Final mixing mastering: (KGF) Kishore
Vocal sound Engineer's: Chinna Goud & Shreyas
Flute : Satyasrinivas Nandula
Recording Studios: Chinmai Studio & (SAS) Sree Abheri Studios
Publicity Designer : Viva Reddy
Producer : Sujatha Bouriya
Music : Srikoti
Lyrics : Kishore Sanagala
Singer : Ajay Mengani
DOP : Chakri Kanaparthi
Camera asistant
Sai krishna
Editor : Nagi Reddy
Programming: Dickens jaikar
Final mixing mastering: (KGF) Kishore
Actors
Vidya khobragade
Rajeev Pasupuleti
Shiva Dhulipudi
Chintala Akshith
Chintala suresh
Thungani devender yadav
Kranthi kumari
Laxmi prasanna yadav
Sama rajender

Переглядів: 13 756
Відео
Nalgonda Gaddar Latest Song Janasena Party Song Srikoti
Переглядів 2,9 тис.6 місяців тому
Nalgonda Gaddar Latest Song Janasena Party Song Srikoti
|| Bathukamma Folk Song || 2024 Bathukamma Songs || Varam || Vinayak || Mounasri Malik || Srikoti ||
Переглядів 1 тис.10 місяців тому
|| Bathukamma Folk Song || 2024 Bathukamma Songs || Varam || Vinayak || Mounasri Malik || Srikoti ||
2024 Bathukamma Song | Latest Bathukamma Song | Varam | SriKoti | Mounasri Mallik
Переглядів 6 тис.11 місяців тому
2024 Bathukamma Song | Latest Bathukamma Song | Varam | SriKoti | Mounasri Mallik
Jr Ntr Birthday Song | Latest Telugu Songs 2023 | Jr Ntr Songs | Sri Koti Music
Переглядів 1,5 млнРік тому
Jr Ntr Birthday Song | Latest Telugu Songs 2023 | Jr Ntr Songs | Sri Koti Music
|| JANASENA PARTY SONG || JANASENA LATEST SONG || SRIKOTI | PAVAN KALYAN | GADDAM SANTOSH ||
Переглядів 6 тис.Рік тому
|| JANASENA PARTY SONG || JANASENA LATEST SONG || SRIKOTI | PAVAN KALYAN | GADDAM SANTOSH ||
|| AUTO DRIVER DJ SONG || LATEST FOLK SONG || SRIKOTI ||
Переглядів 15 тис.Рік тому
|| AUTO DRIVER DJ SONG || LATEST FOLK SONG || SRIKOTI ||
|| O Auto Driver Song || Pulsar Bike Conductor Jhansi Latest song || 2023 Super hit folk song ||
Переглядів 9 тис.Рік тому
|| O Auto Driver Song || Pulsar Bike Conductor Jhansi Latest song || 2023 Super hit folk song ||
O Auto Driver Latest folk Song || Conductor Jhansi Video Song || Mittapally Surender || Srikoti
Переглядів 3,6 млнРік тому
O Auto Driver Latest folk Song || Conductor Jhansi Video Song || Mittapally Surender || Srikoti
O Auto Driver Latest folk Song Conductor Jhansi Mittapally Surender Srikoti New Video Full HD song
Переглядів 2,6 млнРік тому
O Auto Driver Latest folk Song Conductor Jhansi Mittapally Surender Srikoti New Video Full HD song
|| ఏంతీసుకొచ్చావురా ||ఏంతీసుకువెళ్తావురా || Matlatirupati || Srikoti || Sadachandra|| Pavankalyan ||
Переглядів 14 тис.2 роки тому
|| ఏంతీసుకొచ్చావురా ||ఏంతీసుకువెళ్తావురా || Matlatirupati || Srikoti || Sadachandra|| Pavankalyan ||
|| TELANGANA SECURITY SONG || JANAPADA SONG || 2024 FOLK SONG || MITTAPALLI SURENDER || SRIKOTI ||
Переглядів 10 тис.2 роки тому
|| TELANGANA SECURITY SONG || JANAPADA SONG || 2024 FOLK SONG || MITTAPALLI SURENDER || SRIKOTI ||
|| Megastar Chiranjeevi Birthday Song || Chiranjeevi Least movie || Chiranjeevi song || Srikoti ||
Переглядів 472 тис.3 роки тому
|| Megastar Chiranjeevi Birthday Song || Chiranjeevi Least movie || Chiranjeevi song || Srikoti ||
Ma amma naku dhuram aye 2 months avthundhi anna e song vintu unte kallalo kanilu agadam ledhu anna ma amma gurthu vachindhi miss you amma 😭💔
Ayyo avuna brother
Super super ❤❤❤❤ song anna God bless you anna
@@subbubathinna Thank you so much brother 🙏
Amma anty anadam, apyaata,anuragam ❤ nanna anty anni nadhy anukuny goppa manusulu... Love you ❤amma❤nanna...
@@rajupmp9382 Thank you so much brother 🙏
Nice acting done by Vidhya.
Thank you so much 🙏
సూపర్ అన్నా ఎక్స్ లెంట్.. మీరు పెద్ద మ్యూజిక్ డైరెక్టర్ అవుతారు అన్నా.. 😍👍మైండ్ బ్లోయింగ్ అన్నా
@@teluguabbaichinna4224 Thank you so much brother 🙏
ఎన్ని బాధలున్నా, ఎన్ని కష్టాలున్నా తనలో తానే దిగమింగుకుని పైకి సంతోషాన్ని నటిస్తుంది..అమ్మ😍 తన బిడ్డల చిరునవ్వు చూసి అవన్నీ మర్చిపోయేది అమ్మ 🫂❤️ Song బాగుంది అన్న 🤝👏🙏
@@sharemanasa1508 Thank you so much brother 🙏
Nice song wonderful act by srikoti
Thank you so much brother 🙏
Super
@@missbha1741 Thank you so much andi🙏
ప్రతి అక్షరం అమృతం లా ఉంది.అమ్మ ప్రేమ అమృతం చాలా బాగా చేశారు
❤
@@seepanasyamalarao8957 Thank you so much Andi 🙏
Wow super song 🎉🎉❤❤ love you amma ❤
@@NallaVanaja Thank you so much brother 🙏
అమ్మ కు 🙏🙏🙏🙏🙏🌹
@@alpulamadhu146 Thank you so much brother 🙏
Amazing composition Heart Touching song May success come to you 🥰❤️💐
Thank you so much for your supporting brother ❤❤
అమ్మపాటే లాలిపాట.... శైలిలో నాన్న పాట నాన్నమాటే వేదమంట వెన్నుతట్టులేపు సైన్యమంట మా నాన్నబాటే రాజబాట వేలుపట్టి చూపు విశ్వమంట తడబడు అడుగులు సరిచేసి బుడిబుడి అడుగులు వేయించి !2! ప్రేమనుకోరి మంచినిపెంచే నాన్నపాలన దీర్ఘాయుష్షని దీవించే మనసే చల్లన ! నాన్న! లోకం చూడనికన్నులకు గుర్రమయ్యే నాన్న లోకం తీర్చని ప్రశ్నలకు గురువయ్యే నాన్న!2! విరిసే కొమ్మలరెమ్మలకు వేరురూపు నాన్న మెరిసే ప్రేమకన్నులకు ముందుచూపు నాన్న నాన్నంటేనే ప్రియనేస్తం !2! అభయమిచ్చే అమృతహస్తం ! నాన్న! నింగినితాకే ఆశలకి త్యాగమూర్తి నాన్న కమ్మనికలల ఆకార సాకారం నాన్న !2! దివ్యమైన మన భవితలకి గమ్యమయ్యే నాన్న సవ్యమైన మన నడతలకి సారథయ్యే నాన్న నాన్నంటేనే దివ్యపదం !2! భవ్యమైన ధర్మపథం ! నాన్న ! రచన వెంకట్ అడ్డాల 9666181948 ua-cam.com/video/zhqwlZb8W-Q/v-deo.htmlfeature=shared
@@pallepoddu4054 Thank you so much brother 🙏
@@SrikotiMusic1 ధన్యవాదాలు బ్రదర్
Paata vintunte maa amma grthochhindhi nis song 😢
@@manojathram5834 Thank you so much brother 🙏♥️
Excellent song
@@technostarrocky8985 Thank you so much andi🙏
Nice Song 🙏
Thank you so much brother 🙏❤
Hiiii i am a video editer. if any opportunity for working with your youtube channel. i am using premier pro , photoshop like editing softwares...iam ready to work first project free of cost because i give a sample of my work... Iam frome warangal
Sure bro ❤
Super 0 super
@@bhupathiramesh4226 Thank you so much brother 🙏
❤
The song was very nice Anna 🎉❤
@@SR_Gaming.181 Thank you so much brother 🙏
Elanti enni marenno Videos maa Akka Vidya gaaru cheyalani manasara korukuntunna
@@SR_Gaming.181 Thank you so much brother 🙏
Salute frands
@@YesuUyyala thank you so much brother 🙏
సూపర్ సాంగ్ బ్రో 🎉🎉❤
@@bonthalaramesh9759 Thank you so much Anna garu
Very nice 👌😊👍
@@suryabharadwaj2920 Thank you so much brother 🙏
Super shiva
Thank you so much brother 🙏❤
Super Music.... Heart touching.
Thank you so much brother 🙏❤
Extraordinary song❤❤
Thank you so much ❤
Anna song మాటలలో చెప్పలేము అన్న ..
Thank you so much brother 🙏❤
Song superb😊
Thank you so much brother 🙏❤
Nyc bro ❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤
Thank you so much ❤
EXCELLENT TEAM WORK ❤ SUPERB SONG✨💥
Thank you so much ❤
AMMA 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Thank you so much ❤
సూపర్ అన్న అమ్మ song అస్సలు మాటలే రావడం లేదు చెప్పడానికి
@@srinivastamtam8717 Thank you so much brother 🙏
చాలా చాలా బాగుంది అన్నయ్య
Thank you so much ❤
Nagpur se vaishali nagrale
Thank you so much ❤
Khup chhan tai🎉
Thank you so much ❤
అమ్మ అమృతం... ఆనందం... అనుభూతి... ఆదరణ... ఆచరణ... ఆత్మీయత... అణుకువ.... అభిమానం.. అలుపెరుగనిపోరాటం... సంపూర్ణమైనది అమ్మ... పరిపూర్ణమైనది అమ్మ...🙏
Yes 👍 Thank you so much 🙏
Song chala bagundi 😍me song trending kavali ani korukuntam😇
Thank you so much brother 🙏❤
Kalamasham Leni Amma premanu varnisthu chala chakaga rasaru brother Amma paata❤❤❤❤❤.... super 👌👌 lyrics ✍️ and good singing and music 🎶🎶 super 🎉🎉🎉all the best 💯💯💯💯💯 team 🤝 and God bless you 🙌🙌 team 🙏🙏 Amma 💯 Love ❤🫂🤗👍💐💐💐💐💐💐💐🙏🙏🙏🙏🙏
Thank you so much brother 🙏❤
Super song
Thank you so much ❤
Excellent super
Thank you so much ❤
Supar liriks 🎉
Thank you so much 🙏❤
I love Amma.. nenu aithe edcheshanu bro
Thank you so much brother ❤
అమ్మా పాట ఈ జన్మలో ఎది సాటి రాదు
Yes bro ❤ Thank you so much brother
పాట చాలా బాగుంది
Thank you so much ❤
పాట ప్రాణం పెట్టీ రాసి పడినట్టు ఉంది సార్ చాల బాగుంది మీ నుండి ఇలాంటి మరెన్నో పాటలు వినాలని ఉంది సార్
Thank you so much ❤
Very nice 👍
Thank you so much brother ❤🙏
Super song love you Amma
Thank you so much 🙏❤
అమ్మ..పాట...చాల బావుంది మనసును కదిలించే రచన, సంగీతం.. గాత్రం... చిత్రీకరణ... అన్నీ.. బావున్నాయి ..
Thank you so much❤
Nice
Thank you so much brother ❤
Super song 😢❤❤
Thank you so much brother 🙏❤