M J S S channel
M J S S channel
  • 5
  • 392 573
Devadutala aradhana kante || దేవదూతల ఆరాధన కంటే || Chris uday || Isaac || Mjss channel ||latestsongs
#isaacMjssofficial #chrisuday #mjsschannel
లిరిక్స్ :
స్తుతియించెద దేవా ఆరాధన నీకే
కొనియాడేదా నిన్నే పరిశుద్ధుడని
కీర్తించెద దేవా మహిమ ఘనత నీకే
ప్రకటించేద నిన్నే పరిపూర్ణుడని
దేవదూతల ఆరాధన కంటే నా స్తుతులపై
ఆశీనుడవయ్యా
కోట్ల దూతల సాహిత్యము విడచి నా ముందుగా
ఉదయించిన ప్రభువా
కోల్పోయిన జీవం తిరిగి పొందుటకే
నాకిచ్చినవే ఈ జన్మా
నీ దివ్య చిత్తం నాలో నెరవేర్చి నా వరుడై
కొనుపోవుదువే
( 1 ) ఏరితిగా చూసిన యోగ్యత లేదే పుట్టుకతోనే పాపినైతినే
నా బ్రతుకంత బహుహీనమైనదే వ్యసనాలలో పడి చెడిపోతినే
మార నాబ్రతుకు మధురముగా చేసి
మహిమలో నీతోనే నేనుండుటకే
మారని నా యదకు మాదిరి చూపించి
నా మదిలో నీవే నివసించుటకే
పాపి కోసమే వచ్చానని దేవా పరిశుద్ధునిగా చేసితివా నన్ను
నీ రక్తము తో కడిగితివా ప్రభువా నా రక్షణకై బలిగా మారితివా చీకటి లోకములో ప్రకాశించిన దీపం నీవలనే నాకి భాగ్యం
ఈ చితికిన హృదయములో చిగురించిన రూపం నీవే నాకు చాలయా
( 2 ) ఎటు చూసినా తోడు లేరని ఆపదలోనే అలిసిపోతిని
ఆధారము నీవని ఆశించితిని నా దిక్కు నీవేనని మొరపెట్టితిని
మరణాపాయమున జీవముగానున్న నీ కృప నాపైన విరజిమ్మితివే
మరణాపాయమున మలినము కానున్న మహిమాత్మతో నన్ను దర్శించితివే
నత్తి పెదవుల ప్రార్ధనాలకించే జాలివంతుడా నా యేసు దేవా
అన్నివేళలా తోడు ఉండి నడిపే ఆశ్రయపురము నీవే యెహోవా
నీ వంటి దైవం ఇలలో ఎవరు లెనే లేరయ్యా యేసయ్యా
నీ ప్రేమ కన్నా ఇహలో ఏ ప్రేమ స్థిరమే కాదు యేసయ్యా
( 3 ) కష్టమొచ్చిన కలత చెందక నష్టమొచ్చిన విడచి వేళ్ళక
శోధనొచ్చిన సోలిపోవక నిస్సహాయునై నిలిచిపోనిక
వేదన సమయమున వేడుకగా ఉన్న వాక్యము నా హృదిన
వెలిగించితివే
వెలుపల నేనున్నా వెదకిన నీ ప్రేమ మరువక నీ కొరకే పయనించేదనే
కష్టాల కొలిమిలోనే కమనీయ గీతం నా నోటా నుంచి నిన్నే ప్రణుతింతునయ్యా
కన్నీటి బాటలోనే ఆనంద వర్షం కురిపించి నన్ను నడిపించి నావు
కొనఊపిరినైన నిన్నే స్మరియించి నీ కౌగిలి చేరేద యేసయ్యా
నే బ్రతికిన క్షణమైనా నీమహిమార్థముకై జీవించి వస్తానయా
Credit's:
Produced by : Gabriel & Salomigaru
Lyrics, Tune, Vocals by: Isaac
Music Composer: Chris Uday
Guitars: Crispin Netto(Kerala)
Rhythm Programmer: RajKumar
Chorus: Shruthi Juttuka
Male Vocal Recorded by: Vinay Kumar (SVR Digi tech studios RJY)
Female Vocal Recorded at: EJ Sound Studios, Bangalore
Mix and Master: Chris Uday
DOP : Sandy Aiden
Poster design : Kenny graphics
Title art : Devanand saragonda
Video editing : Kenny graphics
Special thanks to :
ps: N joshi kumar garu ps: J Arun kumar garu
ps: israel dorababu garu & Chris uday garu
Copyright :
@Copyright of this music and video belong to M J S S Channel
Any unauthorized reproduction , redistribution Or uploading on UA-cam or Facebook or Instagram or any other platforms including streaming engines is Strictly Prohibited . If anyone uploads the video on UA-cam without permission their channel will be reported
#Devadutalaaradhanakante #telugujesussongs
#దేవదూతలఆరాధన #Jesussongs #latestsongstelugu
#telugulatestjesussongs #newjesussongs
#teluguchristiansongs #devadhutala
#Stuthiyinchedadevaaradananike
#Stuthiyinchedadeva
#devadutalaaradhanakante #దేవదూతల
#devadhuthala #devadutala
Devadutala aradhana kante || దేవదూతల ఆరాధన కంటే ||Chris uday || Isaac || Mjss channel ||
Telugu latest jesus songs
Lyrics :
Stutiyin̄cheda dēvā ārādhana nīkē
koniyāḍēdā ninnē pariśuddhuḍani
kīrtin̄cheda dēvā mahima ghanata nīkē
prakaṭin̄chēda ninnē paripūrṇuḍani
dēvadūtala ārādhana kaṇṭē nā stutulapai
āśīnuḍavayyā
kōṭla dūtala sāhityamu viḍachi nā mundugā
udayin̄china prabhuvā
kōlpōyina jīvaṁ tirigi ponduṭakē
nākichhinavē ī janmā
nī divya chittaṁ nālō neravērchi nā varuḍai
konupōvuduvē
(1 ) ērithigā chūsina yōgyata lēdē puṭṭukathōnē pāpinaitinē
nā bratukanta bahuhīnamainadē vyasanālalō paḍi cheḍipōtinē
māra nābratuku madhuramugā chēsi
mahimalō nītōnē nēnuṇḍuṭakē
mārani nā yadhaku mādhiri chūpin̄chi
nā madilō nīvē nivasin̄chuṭakē
pāpi kōsamē vachhānani dēvā pariśud'dhunigā chēsitivā nannu
nī raktamu thō kaḍigitivā prabhuvā nā rakṣaṇakai baligā māritivā chīkaṭi lōkamulō prakāśin̄china dīpaṁ nīvalanē nāki bhāgyaṁ
ī chitikina hr̥dayamulō chigurin̄china rūpaṁ nīvē nāku chālayā
(2 ) eṭu chūsinā thōḍu lērani āpadalōnē alisipōtini
ādhāramu nīvani āśin̄chitini nā dikku nīvēnani morapeṭṭithini
maraṇāpāyamuna jīvamugānunna nī kr̥pa nāpaina virajim'mithivē
maraṇāpāyamuna malinamu kānunna mahimātmatō nannu darśin̄chitivē
natti pedavula prārdhanālakin̄chē jālivantuḍā nā yēsu dēvā
annivēḷalā thōḍu uṇḍi naḍipē āśrayapuramu nīvē yehōvā
nī vaṇṭi daivaṁ ilalō evaru lenē lērayyā yēsayyā
nī prēma kannā ihalō ē prēma sthiramē kādu yēsayyā
(3 ) kaṣṭamochhina kalata chendaka naṣṭamochhina viḍaci vēḷḷaka
śōdhanochjina sōlipōvaka nis'sahāyunai nilichipōnika
vēdana samayamuna vēḍukagā unna vākyamu nā hr̥udina veligin̄chithivē
velupala nēnunnā vedakina nī prēma maruvaka nī korakē payanin̄chēdanē
kaṣṭāla kolimilōnē kamanīya gītaṁ nā nōṭā nun̄ci ninnē praṇutintunayyā
kannīṭi bāṭalōnē ānanda varṣaṁ kuripin̄chi nannu naḍipin̄chi nāvu
kona'vūpirinaina ninnē smariyin̄ci nī kaugili chērēda yēsayyā
nē brathikina kṣaṇamainā nīmahimārdamukai jīvin̄chi vastānayāa
Переглядів: 6 227

Відео

YUGALALO TRACK || యుగాలలో ట్రాక్ || Chris Uday || Isaac || M J S S channel || latest christian songs
Переглядів 4,9 тис.10 місяців тому
YUGALALO TRACK || యుగాలలో ట్రాక్ || Chris Uday || Isaac || M J S S channel || latest christian songs Lyrics: పల్లవి యుగాలలో తరాలలో సజీవుడైన దేవుడవు నీవే యేసయ్యా నిత్యము ఉండేది ఈ లోకములో లేదు శాశ్వతముండేది నీ రాజ్యము యేసయ్యా నన్ను చేర్చుటకు నీ మార్గము చూపావు అర్హత పొందుటకు నీ రక్తము కార్చావు చరణం: ( 1 ) లోకములో ఏ శ్రమలైనా నీవుంటే పోయెనుగా బాధలో నేనున్నా నీ వైపే చూస్తే తీరునుగా నీవే లేకుంటే నేనేమ...
YUGALALO || యుగాలలో || VIDEO SONG || Chris Uday || Isaac || MJSS channel || Telugu Christian songs
Переглядів 332 тис.Рік тому
#yugalalo #newjesussongs Lyrics: పల్లవి : యుగాలలో తరాలలో సజీవుడైన దేవుడవు నీవే యేసయ్యా నిత్యము ఉండేది ఈ లోకములో లేదు శాశ్వతముండేది నీ రాజ్యము యేసయ్యా నన్ను చేర్చుటకు నీ మార్గము చూపావు అర్హత పొందుటకు నీ రక్తము కార్చావు చరణం: ( 1 ) లోకములో ఏ శ్రమలైనా నీవుంటే పోయెనుగా బాధలలో నేనున్నా నీ వైపే చూస్తే తీరునుగా నీవే లేకుంటే నేనేమైపోతానో నీవే రాకుంటే నేనేమై ఉంటానో నీవే తోడుంటే అదియే చాలయ్యా నీవే నాకుంట...
YUGALALO | యుగాలలో | AUDIO SONG | Chris uday | Isaac | telugu christian new songs
Переглядів 49 тис.Рік тому
this is original audio song యుగాలలో Lyrics పల్లవి : యుగాలలో తరాలలో సజీవుడైన దేవుడవు నీవే యేసయ్యా నిత్యము ఉండేది ఈ లోకములో లేదు శాశ్వతముండేది నీ రాజ్యము యేసయ్యా నన్ను చేర్చుటకు నీ మార్గము చూపావు అర్హత పొందుటకు నీ రక్తము కార్చావు చరణం: ( 1 ) లోకములో ఏ శ్రమలైనా నీవుంటే పోయెనుగా బాధలో నేనున్నా నీ వైపే చూస్తే తీరునుగా నీవే లేకుంటే నేనేమైపోతానో నీవే రాకుంటే నేనేమై ఉంటానో నీవే తోడుంటే అదియే చాలయ్యా నీ...

КОМЕНТАРІ

  • @eathakotananji9
    @eathakotananji9 12 годин тому

    చాలా అబ్దుతాం గా ఉంది నైస్ వాయిస్ మ్యూజిక్

  • @KarunKarun-y7r
    @KarunKarun-y7r 15 годин тому

    ❤❤

  • @nathanm3553
    @nathanm3553 День тому

    GOD BLESS YOU

  • @JUSTIN-us1wz
    @JUSTIN-us1wz День тому

    Song chala bagundhi brother nijam ga chala baaga padaru ❤ Vine koddi vinalani pesthundhi ❤❤❤ 💖God bless you brother 💖

  • @JUSTIN-us1wz
    @JUSTIN-us1wz День тому

    Chala bagundhi brother ❤

  • @threeangels-childrenoflord739

    🙏🙌🙏🙌🙏🙌🙏🙌

  • @NaredmalliKumari
    @NaredmalliKumari 2 дні тому

    🙏🏻🙏🏻💒💒💒🙏🏻🙏🏻🇴🇲🇴🇲🥰🥰

  • @MadhukarPolamuri
    @MadhukarPolamuri 3 дні тому

    Nice song❤❤

  • @DavidGurajala-hp2zw
    @DavidGurajala-hp2zw 4 дні тому

    Annayya e song super

  • @JUSTIN-us1wz
    @JUSTIN-us1wz 4 дні тому

    ❤❤❤

  • @SarahSarah-dt6hj
    @SarahSarah-dt6hj 4 дні тому

    ❤❤

  • @kolasyamdevotional
    @kolasyamdevotional 4 дні тому

    మంచి పాట బ్రదర్ God bless you

  • @LivingStoneMinistries
    @LivingStoneMinistries 4 дні тому

    Wonderful song brother Isaac. Keep the good work for the extension of His kingdom. Brother Chris Uday ❤ you are unbeatable. Awesome Music.

  • @jesuskalpanavocals
    @jesuskalpanavocals 4 дні тому

    చాలా బాగా పాడారు బ్రదర్ దేవునికే మహిమ కలుగును గాక 🙌🙌🙌🙌 మ్యూజిక్ కూడ చాలా బాగా ప్లే చేసారు

  • @HulugappaAk-k3u
    @HulugappaAk-k3u 4 дні тому

    చాలా చాలా అద్భుతంగా పాడ్యరు అన్న ఎన్నో పాటలు విన్నాము కానీ మిల ఎవరు పడలేదు దేవుడు ఇంకా తన సెకగకు మరియూ తన మహిమకోరు పడాలి అని కోతున్న

    • @mjsschannel431
      @mjsschannel431 2 дні тому

      లేదు బ్రదర్ ఇంతకంటే అద్భుతం గా పాడిన గీతలు ఎన్నెన్నో ఉన్నాయి బ్రదర్ ఏది ఎమైనప్పటి ఏ గీతం అయిన సమస్త మహిమ దేవునికే Tq brother God bless you 🙏

  • @MolletisrinivasaraoMolletisrin

    👍👌

  • @silosryanpemmadi4562
    @silosryanpemmadi4562 5 днів тому

    God bless you and your family members

  • @ChRamakirshna
    @ChRamakirshna 5 днів тому

    సాంగ్ చాలా బోగుంది

  • @jansinethala535
    @jansinethala535 5 днів тому

    Nice Song And Nice singing Annaya ,💐 God Bless You 🙏

  • @KarunKarun-y7r
    @KarunKarun-y7r 5 днів тому

    Heart melting lyrics Wonderful music

  • @KarunKarun-y7r
    @KarunKarun-y7r 5 днів тому

    ❤god bless you

  • @SirishaMuthabathula-b8q
    @SirishaMuthabathula-b8q 5 днів тому

    Super song

  • @SubbuDivya-s4h
    @SubbuDivya-s4h 5 днів тому

    God bless you Brother 🙏🙏🙏🙏

  • @NaniUllingi
    @NaniUllingi 5 днів тому

    Nice brother

  • @RuthikaVijay
    @RuthikaVijay 5 днів тому

    Super👌

  • @SeshuSeshu-ls3ig
    @SeshuSeshu-ls3ig 5 днів тому

  • @sumasuma-hk1yv
    @sumasuma-hk1yv 5 днів тому

    Super bro god bless you

  • @JessyGraceOfficial
    @JessyGraceOfficial 5 днів тому

    Good song.God bless you.

  • @SuryasandeepGeddam
    @SuryasandeepGeddam 5 днів тому

    Chala baga padav nanna markinno songs vrayali. Padali God bless you ❤❤🎉🎉

  • @mjsschannel431
    @mjsschannel431 6 днів тому

    లిరిక్స్ : స్తుతియించెద దేవా ఆరాధన నీకే కొనియాడేదా నిన్నే పరిశుద్ధుడని కీర్తించెద దేవా మహిమ ఘనత నీకే ప్రకటించేద నిన్నే పరిపూర్ణుడని దేవదూతల ఆరాధన కంటే నా స్తుతులపై ఆశీనుడవయ్యా కోట్ల దూతల సాహిత్యము విడచి నా ముందుగా ఉదయించిన ప్రభువా కోల్పోయిన జీవం తిరిగి పొందుటకే నాకిచ్చినవే ఈ జన్మా నీ దివ్య చిత్తం నాలో నెరవేర్చి నా వరుడై కొనుపోవుదువే ( 1 ) ఏరితిగా చూసిన యోగ్యత లేదే పుట్టుకతోనే పాపినైతినే నా బ్రతుకంత బహుహీనమైనదే వ్యసనాలలో పడి చెడిపోతినే మార నాబ్రతుకు మధురముగా చేసి మహిమలో నీతోనే నేనుండుటకే మారని నా యదకు మాదిరి చూపించి నా మదిలో నీవే నివసించుటకే పాపి కోసమే వచ్చానని దేవా పరిశుద్ధునిగా చేసితివా నన్ను నీ రక్తము తో కడిగితివా ప్రభువా నా రక్షణకై బలిగా మారితివా చీకటి లోకములో ప్రకాశించిన దీపం నీవలనే నాకి భాగ్యం ఈ చితికిన హృదయములో చిగురించిన రూపం నీవే నాకు చాలయా ( 2 ) ఎటు చూసినా తోడు లేరని ఆపదలోనే అలిసిపోతిని ఆధారము నీవని ఆశించితిని నా దిక్కు నీవేనని మొరపెట్టితిని మరణాపాయమున జీవముగానున్న నీ కృప నాపైన విరజిమ్మితివే మరణాపాయమున మలినము కానున్న మహిమాత్మతో నన్ను దర్శించితివే నత్తి పెదవుల ప్రార్ధనాలకించే జాలివంతుడా నా యేసు దేవా అన్నివేళలా తోడు ఉండి నడిపే ఆశ్రయపురము నీవే యెహోవా నీ వంటి దైవం ఇలలో ఎవరు లెనే లేరయ్యా యేసయ్యా నీ ప్రేమ కన్నా ఇహలో ఏ ప్రేమ స్థిరమే కాదు యేసయ్యా ( 3 ) కష్టమొచ్చిన కలత చెందక నష్టమొచ్చిన విడచి వేళ్ళక శోధనొచ్చిన సోలిపోవక నిస్సహాయునై నిలిచిపోనిక వేదన సమయమున వేడుకగా ఉన్న వాక్యము నా హృదిన వెలిగించితివే వెలుపల నేనున్నా వెదకిన నీ ప్రేమ మరువక నీ కొరకే పయనించేదనే కష్టాల కొలిమిలోనే కమనీయ గీతం నా నోటా నుంచి నిన్నే ప్రణుతింతునయ్యా కన్నీటి బాటలోనే ఆనంద వర్షం కురిపించి నన్ను నడిపించి నావు కొనఊపిరినైన నిన్నే స్మరియించి నీ కౌగిలి చేరేద యేసయ్యా నే బ్రతికిన క్షణమైనా నీమహిమార్థముకై జీవించి వస్తానయా

  • @krishnatelugutechworld8058
    @krishnatelugutechworld8058 6 днів тому

    చాలా బాగుంది బాగా పాడావ్ బ్రో, ఇంకా ఎన్నో పడాలని కోరుకుంటూ godbless you

  • @MercyMunganda
    @MercyMunganda 6 днів тому

    Praise the lord Bro super song 🙏❤

  • @Swarnasjoy
    @Swarnasjoy 6 днів тому

    Praise god.. 🙏🙏... God bless u issack... Amen.. Amen..

  • @UllingiDurgarao
    @UllingiDurgarao 6 днів тому

    ❤😮

  • @UllingiDurgarao
    @UllingiDurgarao 6 днів тому

    Good alludu బాగా padinavu

  • @mrambabumrambabu674
    @mrambabumrambabu674 6 днів тому

    ❤❤

  • @salmanmunganda7965
    @salmanmunganda7965 6 днів тому

    Super ga padavu god bless you annaya ❤🎉

  • @Dady226
    @Dady226 6 днів тому

    🔥super bro 👌 praise the lord

  • @SanvikaBudithi
    @SanvikaBudithi 6 днів тому

    చాలా బాగుంది బ్రో

  • @RambabuKagitha
    @RambabuKagitha 6 днів тому

    God bless you ❤️🙏

  • @Premjoseph-g8w
    @Premjoseph-g8w 6 днів тому

    Praise the lord anna devunike mahima kalugunugaka amen 🙌

  • @SulochanaSulochana-k7u
    @SulochanaSulochana-k7u 6 днів тому

    ❤❤

  • @MeghanaMatcha-k2y
    @MeghanaMatcha-k2y 6 днів тому

    Super ameging

  • @obeduobedu8148
    @obeduobedu8148 6 днів тому

  • @gpadma1486
    @gpadma1486 6 днів тому

    May God bless u Issac Anna🙏🏼🙌

  • @chinnababu5881
    @chinnababu5881 6 днів тому

    Wonderful music Uday anna❤. your my 🌎 🤍🤍 supper feel music Nice singing brother 🎉 dhevudu inka mimmalni bless cheyyaali

  • @amaladasujayaprasad1851
    @amaladasujayaprasad1851 6 днів тому

    All glory to lord Jesus Christ 🙏❤️

  • @JesusSongs-e6k
    @JesusSongs-e6k 6 днів тому

    👌lyrics brother glory to god in stanza last lines are amazing feel good lyrics 👌👌👌👌👌👌👌👌

  • @JesusSongs-e6k
    @JesusSongs-e6k 6 днів тому

    Praise god such a meaning full song glory to god దేవదుతలాల కంటే lyrics 👌👌👌 brother glory to god may lord be glorified to this song

  • @myedukondalukumari
    @myedukondalukumari 6 днів тому

    చాలా బాగా పాడావ్ నాన్న ఇలాంటి ప్రభువు పాటలు ఇంకా మంచి మంచి పాటలు పాడాలని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాం ఇట్లు మీ పెదనాన్న గారి కుటుంబ సభ్యు