- 1 050
- 4 935 856
Kanakas kitchen telugu daily routine
Приєднався 19 жов 2022
HELLO FRIENDS 🙋
WELCOME TO MY CHANNEL (KANAKAEATING)👍
I AM KANAKA NAGA LAKSHMI
FROM HYDERABAD |I CREATED THIS CHANNEL FOR THEM WHO ARE FOODIE LIKE ME AND ALWAYS LOVE TO WATCH OTHERS EATING VIDEOS.
I HOPE FOOD LOVERS WILL LOVE MY VIDEOS.🤤😋 PLEASE ENJOY MY VIDEOS, SHORTS ,AND POSTS.
HOPE ALL HAVING A WONDERFUL DAY.
IF YOU LIKE MY VIDEOS , PLEASE DONT FORGET TO SUBSCRIBE MY CHANNEL,❤️❤️❤️

పూరి మటన్ కర్రీ రెసిపీ రెడీ#video #youtube #cooking #food #family
పూరి మటన్ కర్రీ రెసిపీ రెడీ#video #youtube #cooking #food #family
Переглядів: 392
Відео
vlog#video #youtube #cooking #food #family
Переглядів 4312 години тому
vlog#video #youtube #cooking #food #family
సంక్రాంతికి మేము ఎంత ఎంజాయ్ చేసామంటే#video #youtube #cooking #food #family
Переглядів 1,4 тис.9 годин тому
సంక్రాంతికి మేము ఎంత ఎంజాయ్ చేసామంటే#video #youtube #cooking #food #family
కరకరలాడే జంతుకులు#video #youtube #cooking #food #family
Переглядів 4,5 тис.12 годин тому
కరకరలాడే జంతుకులు#video #youtube #cooking #food #family
నోరూరించే ఉల్లిపాయ పచ్చడి రెడీ#video #youtube #cooking #food #family
Переглядів 2,4 тис.16 годин тому
నోరూరించే ఉల్లిపాయ పచ్చడి రెడీ#video #youtube #cooking #food #family
గోధుమ సున్నుండలు,మినప సున్నుండలు,రవ్వ సున్నుండలు, అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు అండి#video#youtube
Переглядів 1,8 тис.16 годин тому
గోధుమ సున్నుండలు,మినప సున్నుండలు,రవ్వ సున్నుండలు, అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు అండి#video#youtube
ఆదివారముvlog#video #youtube #cooking #food #family
Переглядів 1,2 тис.19 годин тому
ఆదివారముvlog#video #youtube #cooking #food #family
శుక్రవారంvlog#video #youtube #cooking #food #family
Переглядів 28621 годину тому
శుక్రవారంvlog#video #youtube #cooking #food #family
గురువారం vlog #video #youtube #cooking #food #family
Переглядів 961День тому
గురువారం vlog #video #youtube #cooking #food #family
ఒక రోజు vlog#video #youtube #cooking #food #family
Переглядів 643День тому
ఒక రోజు vlog#video #youtube #cooking #food #family
న్యూ ఇయర్ రోజుvlog#video #youtube #cooking #food #family
Переглядів 598День тому
న్యూ ఇయర్ రోజుvlog#video #youtube #cooking #food #family
వెజ్ మెమోస్ రెసిపీ రెడీ#video #youtube #cooking #food #family
Переглядів 1,4 тис.День тому
వెజ్ మెమోస్ రెసిపీ రెడీ#video #youtube #cooking #food #family
మిల్ మేకర్ చిక్కుడుకాయ టమాట కర్రీ రెసిపీ రెడీ#video #youtube #cooking #food #family
Переглядів 997День тому
మిల్ మేకర్ చిక్కుడుకాయ టమాట కర్రీ రెసిపీ రెడీ#video #youtube #cooking #food #family
తెలగపిండి రొయ్యల కూర రెసిపీ రెడీ#video #youtube #cooking #food #family
Переглядів 1,1 тис.14 днів тому
తెలగపిండి రొయ్యల కూర రెసిపీ రెడీ#video #youtube #cooking #food #family
పాలకూర పప్పు, మష్రూమ్ పకోడి రెసిపీ లు రెడీ#video #youtube #family#cooking#cookingvideo #palakrecipe
Переглядів 75214 днів тому
పాలకూర పప్పు, మష్రూమ్ పకోడి రెసిపీ లు రెడీ#video #youtube #family#cooking#cookingvideo #palakrecipe
పన్నీర్ పరాట రెసిపీ రెడీ#video #youtube #cooking #food #family
Переглядів 80514 днів тому
పన్నీర్ పరాట రెసిపీ రెడీ#video #youtube #cooking #food #family
మెంతాకు టమాటా కూర, చపాతి రెసిపీ రెడీ#vlog #youtube #cooking #food #family
Переглядів 69714 днів тому
మెంతాకు టమాటా కూర, చపాతి రెసిపీ రెడీ#vlog #youtube #cooking #food #family
డిసెంబర్ 31 vlog#video #youtube #cooking #food #family #trending #newyear #2025
Переглядів 1,2 тис.14 днів тому
డిసెంబర్ 31 vlog#video #youtube #cooking #food #family #trending #newyear #2025
సగ్గుబియ్యం బర్ఫీ స్వీట్ రెడీ#video #youtube #cooking #food #family
Переглядів 2 тис.14 днів тому
సగ్గుబియ్యం బర్ఫీ స్వీట్ రెడీ#video #youtube #cooking #food #family
పప్పు టమాట ,క్యాలీఫ్లవర్ పకోడీ రెసిపీస్ రెడీ#video #youtube #cooking #food #family
Переглядів 1,4 тис.21 день тому
పప్పు టమాట ,క్యాలీఫ్లవర్ పకోడీ రెసిపీస్ రెడీ#video #youtube #cooking #food #family
vlog#video #youtube #cooking #food #family
Переглядів 77021 день тому
vlog#video #youtube #cooking #food #family
ఒకరోజుvlog#video #youtube #cooking #food #family
Переглядів 99321 день тому
ఒకరోజుvlog#video #youtube #cooking #food #family
తీపి పొంగడాలు రెడీ#video #youtube #cooking #food #family
Переглядів 1,1 тис.21 день тому
తీపి పొంగడాలు రెడీ#video #youtube #cooking #food #family
ఆదివారముvlog#video #youtube #cooking #food #family
Переглядів 1,8 тис.21 день тому
ఆదివారముvlog#video #youtube #cooking #food #family
ఒకరోజుvlog#video #youtube #cooking #food #family
Переглядів 72721 день тому
ఒకరోజుvlog#video #youtube #cooking #food #family
పన్నీర్ కర్రీ రెసిపీ రెడీ#video #youtube #cooking #food #family
Переглядів 1,2 тис.21 день тому
పన్నీర్ కర్రీ రెసిపీ రెడీ#video #youtube #cooking #food #family
పన్నీర్ ఫలావ్ రెసిపీ రెడీ#video #youtube #cooking #food #family
Переглядів 1,5 тис.21 день тому
పన్నీర్ ఫలావ్ రెసిపీ రెడీ#video #youtube #cooking #food #family
హోం మేడ్ పన్నీర్ రెడీ#video #youtube #cooking #food #family
Переглядів 1,3 тис.21 день тому
హోం మేడ్ పన్నీర్ రెడీ#video #youtube #cooking #food #family
Super akka
కనక గారు చపాతీ లు నెయ్యి తో కాల్చితే చాలా రుచికరంగాను ఆరోగ్యం గాను ఉంటుంది నెయ్యి వాడడం స్కిన్ కి గ్లో గా ఉంటుంది అసలే శీతాకాలం కొంచెం నెయ్యి ఎక్కువ కూర తినాలి చపాతీ లు ఏ కూర తో అయిన సరే తినాలి లేకపోతే జుత్తు రాలిపోతుందని న్యూ ట్రీ షీ యన్ చేరితే విన్నాను వేడి చేస్తుంది ఏమో పల్చగా మజ్జిగ తాగాలి సరిపోతుంది
Muggu super amma
👌
Super aunty chaala bavundi
సోనీ పండగ నుంచి ఇప్పటిదాకా ఏంటమ్మా అసలు కామెంట్స్ చేయలేదు, హ్యాపీ సంక్రాంతి, పండగ బాగా జరుపుకున్నారా, పిండి వంటలు మంచిగా వండే రా అన్ని రకాలు, బిజీ బిజీనా, ఒంట్లో బాగుంటుంది కదమ్మా, అందరూ మంచిగా ఉన్నారా, నీకోసం ఎన్ని సార్లు తలచుకున్నాను తెలుసా 😀❤️❤️❤️❤️❤️
Pusthelu vesukora meeru
👌
Hi aunty
Sister 👌
Thank you so much amma 😀❤️❤️
So nice akka meeru chala helthy food chestaru anni
Thank you so much amma 😀❤️❤️
Naku sonta anna vadina learu induka memalani na sonta anna vadina anukuntana meku amina abdrantram unta sorry anta
అది మా అదృష్టం అమ్మ మాకు ఎవరూ లేరు అలా పిలిచేవాళ్ళు 😀😀❤️❤️❤️❤️❤️
Vadinamma. Bojanalu ipoya cury Ami chasaru
ఈరోజు బంగాళదుంప మిల్ మేకర్ కర్రీ చేసే నమ్మా చపాతి కూడా చేశాను 😀❤️❤️
🤤🤤🤤🤤🤤🤤😋😋😋😂🍲👌😍
😀😀❤️❤️❤️❤️❤️
🫅
😀😀❤️❤️❤️❤️❤️
మీ ఫ్యామిలీ చాలా బాగుంది సిస్టర్
Thank you so much amma 😀❤️❤️
Super akka kani naku pulusu kanna iguru chala istam akka
నాకైతే పులుసు బాగా ఇష్టం అమ్మ, ఇగురు కూడా తింటాము ఇష్టంగా కానీ అప్పుడప్పుడు 😀😀❤️❤️❤️❤️❤️
❤❤❤❤😂😂
😀😀❤️❤️❤️❤️❤️
Super akka ❤❤❤
Thank you so much amma 😀❤️❤️
Me varu em chestharu
మావారు కెమికల్ బిజినెస్ చేస్తారమ్మా, 😀❤️❤️
మధు ఏమి చదువుకుంటుంది కాలేజీ కి ఎప్పుడూ వెళుతుంది మీ పిల్లలు ఇద్దరు లో ఎవరు పెద్ద ఎవరు చిన్న మీ అబ్బాయి ఏమి చదువు కుంటున్నారు
మా పాప సిఏ చేస్తుందమ్మా, మా పాప కాలేజీకి వెళ్లదు ఇంట్లోనే ఆన్లైన్ క్లాసులు చదువుకుంటుంది, మా బాబు డిగ్రీ పూర్తి చేశాడు, ఇప్పుడు ఎంబీఏ చేస్తాడు, వాడికి స్పోర్ట్స్ లో జాబు కొట్టాలని ఆశ, క్యారమ్స్ చాలా బాగా ఆడతాడు,😀❤️❤️
అమ్మ మీ కష్టాన్ని దేవుడు దీవించాలి ఇలా షాప్ పెట్టుకుని ఇంట్లో పని చేసుకుంటూ మనకు రోజు గడుస్తుంది అమ్మ నాకు నిజంగా చాలా ఇష్టం ఇలా చేసుకునే వాళ్ళు చుస్తే
Thank you so much amma 😀❤️❤️
కనక గారు మధు వాయిస్ మా ఆన్నయ్య కూతురు నా మేనకోడలు లా ఉంటుంది అందుకని మధు నీ చూద్దమనుకుంటాను మీ వాట్సాప్ లో మా కోడలు ఫోటో చూపించెదాన్ని మాట అచ్చంగా అలాగే ఉంటుంది నవ్వుతో సహా ❤❤❤❤❤❤ ప్రణుతి కోడలు పేరు
అవునా అమ్మ చాలా సంతోషంగా ఉంది 😀😀❤️❤️❤️❤️❤️
మాహిష్మతి రాజ్యం కనకగామిని మీ మాటే శాసనం ❤❤❤❤
✋😀😀😀😀😀❤️❤️❤️❤️❤️
Super 👌 sister 👌
Thank you so much amma 😀❤️❤️
Me dialogues bagunnai andi.
Thank you so much amma 😀❤️❤️
Wow
😀😀❤️❤️❤️❤️❤️
Vadina me ammani oksari chupanchandi vadinamma please
అంతకుముందు స్టార్టింగ్ వీడియోలో ఉందమ్మా మా అమ్మాయి తప్పకుండా చూడండి ఛానల్ లోకి వెళ్లి 😀❤️❤️
🤤❤
😀😀❤️❤️❤️❤️❤️
❤❤
😀😀❤️❤️❤️❤️❤️
ఎన్ని దినుసులు ఏ మసాలాలు వేసిన ముందు గా శుభ్రంగా కడగాలి అది అస్సలు వుండటం సరిగా రావాలి ఎవరింటి కూర వారికి సూపర్ మన అమ్మ వండితే ఇంకా ఇంకా సూపర్ కానీ నాకు ఒకటి అనిపిస్తుంది కళ్ళకు బాగ కనిపించినా ఘమ ఘమలు బాగా వచ్చిన రుచిగా. ఉండవు మామూలుగా వండిన వంటలు చాలా చాలా బాగుంటాయి ఒక్కోకరు ఒకో రుచి లో వండుతారు నీచ్ఛు వాసనా రాకుండా వుండాలి నేను అలా చేస్తాను సూపర్ గా ఉంటుంది ఎవరి. ఎంజాయ్ వారిది ❤❤❤❤❤
అవునమ్మా ముందు చేపల్ని నీచు వాసన రాకుండా శుభ్రం చేసుకోవాలి అది నిజం, నేను వండిన చేపల పులుసు చాలా చాలా బాగుంది 👌👌👌👌👌😀😀😀😀😀❤️❤️❤️❤️❤️
Vadinamma your exp expressions Amaging vadinamma mouth watering
Thank you so much amma 😀❤️❤️
Vadina. Me ammai ni okasri chupinchinde vadina
మా పాప అంతకు ముందు వీడియోలో ఉందమ్మా తప్పనిసరిగా ఛానల్లోకి వెళ్లి చూడండి 😀❤️❤️
Hi Kanaka garu ela unnaru mee videos baguntai andi chukkalu muggulu inka design muggulu shorts lo chupichandi
డైలీ గుడ్ మార్నింగ్ వీడియో లో చూపిస్తున్నాను అమ్మ నేను పెట్టిన ముగ్గు😀❤️❤️
Vadinamma me fish cury super
Thank you so much amma 😀❤️❤️
🤤🤤
😀😀❤️❤️❤️❤️❤️
👌👌😋😋 తింటూ ఉంటే నా నోరూరిపోతుంది అమ్మ ఆంధ్ర చేపల పులుసు ఆ మజాకా కానీ నాకు తినటానికి లేదు పత్యం 😢 నాన్ వెజ్
అయ్యో, ఇప్పుడు ఎలా ఉంది అమ్మ మీ ఆరోగ్యం
@@kanakaeating6917ఇప్పుడు కొంచెం పర్వాలేదు అన్నారండి డాక్టర్ ఆరు నెలల కోర్స్ కదా మూడు నెలలు వాడను ఇంకా మూడు నెలలు వాడాలన్నారు 🥰❤❤
Hi andi sakhinalu chesi vidio pettandi
నేను ఎప్పుడూ సకినాలు చేయలేదు అమ్మ 😀❤️❤️
pime biscuits cost entha akka ma dhaggara 4 rs okati
అవునమ్మా , ఫోర్ రుపీస్ ఉండేది, కానీ ఇప్పుడు ₹5 అయింది 😀❤️❤️
meeru anni baagane chestharu akka❤❤
Thank you so much amma 😀❤️❤️
మేరీ గోల్డ్ బిస్కెట్ టీ. లో సూపర్ గా ఉంటుంది అది ఎప్పుడైనా. లైట్ స్వీట్ లో ఉంటుంది క
అవునమ్మా మ్యారిగోల్డ్ చాలా బాగుంటుంది బిస్కెట్, మా పిల్లలు అయితే టీ తాగరు కాబట్టి వాటర్ లో ముంచుకుని తింటారు, అప్పుడప్పుడు 😀❤️❤️
Recepies petandi aunty meru shorts chupiche vantalu ...
peduthundhi kadha akka
👍😀❤️❤️
తప్పకుండా అమ్మ 😀❤️❤️
Taste chala baguntadi akka
👌👌👌👌😀😀❤️❤️❤️❤️❤️
Amma mimalni chstay ma amma gurutukostunaru ma amma chanipoyi 10 months avutundi.naynu me vediyos tapaka chustanu.amma layni lotu yavaru tercha layru kada amma.
అవునమ్మా మాట నిజమే, అమ్మ లాగా ఎవరుంటారు మన తోటి, అమ్మ అయినా నాన్న అయినా వాళ్లు చూపించే ప్రేమ బయట వాళ్ళు చూపించలేదు కదా అమ్మ పిల్లలకి, ఇంకా అమ్మ అయినా నాన్న అయినా అన్ని ఇంకా మన భర్త, అమ్మ ప్రేమ అయినా గాని, నాన్న ప్రియమైన గాని, ఇంకా భర్త అర్థం చేసుకొని మనకి ప్రేమని పంచాలి కదమ్మా 🙂❤️❤️❤️❤️❤️
👌👏🥰❤ సేమ్ నీ లాగానే మా అమ్మ కూడా చేస్తుంది ధనియాలు జీలకర్ర అలాగే అల్లం వెల్లుల్లి ఈ నాలుగు ఐటమ్స్ వేసే చేస్తుంది చాపల పులుసు ఫస్ట్ నాకు తెలియక మీరన్నట్టు లవంగాలు ధనియాలు అన్ని రకాల మసాలా ఇంగ్రిడియంట్స్ అన్ని కలిపి కానీ ఇప్పుడు నేను కూడా ఈ నాలుగో ఐటమ్స్ వేసే చేపల పులుసు చేస్తాను 🥰🤝 అమ్మ 🥰❤
అవునమ్మా చాపల పులుసు లో మసాలాలు ఏం వేసుకోకూడదు ఓన్లీ ధనియా పౌడర్ జీరా పౌడర్ అల్లం పేస్ట్ అంతే, సూపర్ ఉంటది కదా 👌👌😀😀❤️❤️❤️❤️❤️
@kanakaeating6917 yes🥰
Vadinamma ala unaru
బాగున్నానమ్మ, మీరు ఎలా ఉన్నారు 😀❤️❤️
Vadina me chatti vanta chala bagatonti
Thank you so much amma 😀❤️❤️
Arora herbal black henna undandi. Vaadandi. Black ga vasthundi
ఎన్ని డేస్ ఉంటాది అమ్మ అదే పెట్టుకున్న తర్వాత, నాకు కెమికల్ అయితే నాకు హెడేక్ వచ్చేస్తుంది అమ్మ, అందుకనే గోరింటాకు పెట్టుకుంటున్నాను అమ్మ 😀❤️❤️
😊
🌅🙂
Good morning sister 💓
🌅🙂
❤❤❤❤
😀❤️❤️❤️❤️❤️