- 4
- 29 481
JBB MUSIC
Приєднався 8 гру 2024
KANNEMULA GANAPATI SONG | GANAPATI DEVOTIONAL SONG | SHAMLET NANDU | KAPIL MADDURI
KANNEMULA GANAPATI SONG | LORD GANAPATI DEVOTIONAL SONG | SHAMLET NANDU | KAPIL MADDURI
#కన్నెమూలగణపతిశరణమయా#kannemulaganapatisong#lordganeshsongs#ganapatidevotionalsongs
#kapilmadduri#Shamletnandu #jbbmusic#devotionalsongs#ganapatisongstelugu#vinayakasongs#vinayakadevotionalsongs#bhaktisongstelugu#lordganeshasongs#ganeshdjsongs#ganeshchaturtisongs#ganapatibappamoriya
Credits :-
Song Name - Kannemula Ganapati
Lyrics - Kapil Madduri
Singer - Shamlet nandu
Producers - T. Suman - Shamlet Krishna
Recording - Ag studios
Music - Akhilesh Gogu
Lyrics -
పల్లవి:-) కన్నెమూల గణపతి శరణమయా
కరుణామూర్తివి నీవేనయా
అయ్యా ఓ గణపయ్యా
మా మొర వినిదిగిరావయ్యా
అను:-) మా ఇలలోన తొలిదైవం నీవే గణపయ్యా
మా కలలన్నీ నెరవేర్చే నాథుడనీవయ్యా
“ శరణం శరణం గణపయ్యా
స్వామి శరణం గణపయ్యా “ (2)
చ:-1) దీపాలు ధూపాలు
నీకు పంచాహారతులు ( 2 )
కష్టాలు కన్నీళ్ళు
తొలిగించు నీ నామాలు
“ కరుణించవయ్యా
కాపాడవయ్యా “(2)
అను:-) మా ఇలలోన తొలిదైవం నీవే గణపయ్యా
మా కలలన్నీ నెరవేర్చే నాథుడ నీవయ్యా
“ శరణం శరణం గణపయ్యా
స్వామి శరణం గణపయ్యా “ (2)
చ:-2) శివగౌరి తనయుడవు
సిరులిచ్చే దేవుడవు
గంగమ్మ ప్రియసుతుడవు
గజముఖ గణనాథుడవు
“ దరిచేరవయ్యా
దీవించావయ్యా “(2)
అను:-) మా ఇలలో తొలిదైవం నీవే గణపయ్యా
మా కలలు నెరవేర్చే నాథుడనీవయ్యా
“ శరణం శరణం గణపయ్యా
స్వామి శరణం గణపయ్యా “ (2)
చ:-3) నిత్యా నైవేద్యాలు
నీకు కుడుములు ఉండ్రాలు
అరువాన్నా పాయసాలు
నీకు పట్టుతేనియలు
“ స్వీకరించవయ్యా
ఆరగించవయ్యా “(2)
అను:-) మా ఇలలోన తొలిదైవం నీవే గణపయ్యా
మా కలలన్నీ నెరవేర్చే నాథుడనీవయ్యా
“ శరణం శరణం గణపయ్యా
స్వామి శరణం గణపయ్యా “ (2)
#కన్నెమూలగణపతిశరణమయా#kannemulaganapatisong#lordganeshsongs#ganapatidevotionalsongs
#kapilmadduri#Shamletnandu #jbbmusic#devotionalsongs#ganapatisongstelugu#vinayakasongs#vinayakadevotionalsongs#bhaktisongstelugu#lordganeshasongs#ganeshdjsongs#ganeshchaturtisongs#ganapatibappamoriya
Credits :-
Song Name - Kannemula Ganapati
Lyrics - Kapil Madduri
Singer - Shamlet nandu
Producers - T. Suman - Shamlet Krishna
Recording - Ag studios
Music - Akhilesh Gogu
Lyrics -
పల్లవి:-) కన్నెమూల గణపతి శరణమయా
కరుణామూర్తివి నీవేనయా
అయ్యా ఓ గణపయ్యా
మా మొర వినిదిగిరావయ్యా
అను:-) మా ఇలలోన తొలిదైవం నీవే గణపయ్యా
మా కలలన్నీ నెరవేర్చే నాథుడనీవయ్యా
“ శరణం శరణం గణపయ్యా
స్వామి శరణం గణపయ్యా “ (2)
చ:-1) దీపాలు ధూపాలు
నీకు పంచాహారతులు ( 2 )
కష్టాలు కన్నీళ్ళు
తొలిగించు నీ నామాలు
“ కరుణించవయ్యా
కాపాడవయ్యా “(2)
అను:-) మా ఇలలోన తొలిదైవం నీవే గణపయ్యా
మా కలలన్నీ నెరవేర్చే నాథుడ నీవయ్యా
“ శరణం శరణం గణపయ్యా
స్వామి శరణం గణపయ్యా “ (2)
చ:-2) శివగౌరి తనయుడవు
సిరులిచ్చే దేవుడవు
గంగమ్మ ప్రియసుతుడవు
గజముఖ గణనాథుడవు
“ దరిచేరవయ్యా
దీవించావయ్యా “(2)
అను:-) మా ఇలలో తొలిదైవం నీవే గణపయ్యా
మా కలలు నెరవేర్చే నాథుడనీవయ్యా
“ శరణం శరణం గణపయ్యా
స్వామి శరణం గణపయ్యా “ (2)
చ:-3) నిత్యా నైవేద్యాలు
నీకు కుడుములు ఉండ్రాలు
అరువాన్నా పాయసాలు
నీకు పట్టుతేనియలు
“ స్వీకరించవయ్యా
ఆరగించవయ్యా “(2)
అను:-) మా ఇలలోన తొలిదైవం నీవే గణపయ్యా
మా కలలన్నీ నెరవేర్చే నాథుడనీవయ్యా
“ శరణం శరణం గణపయ్యా
స్వామి శరణం గణపయ్యా “ (2)
Переглядів: 1 234
Відео
SABARIKONDA BANGARU KONDA FULL SONG | AYYAPPA SWAMY SONG 2024 | SHAMLET NANDU | KAPIL MADDURI
Переглядів 20 тис.Місяць тому
SABARIKONDA BANGARUKONDA FULL SONG | AYYAPPA SWAMY SONG 2024 | SHAMLET NANDU | KAPIL MADDURI | JBB MUSIC #sabarikondabangarukondasong2024 #ayyappaswamysongs2024 #kapilmadduri #ayyappabhaktipatalu #shamletnandu #ayyappasongs #jbbmusic #ayyappansongs #newayyappasongs2024 #ayyappadevotionalsongs SONG NAME - SABARIKONDA BANGARUKONDA LYRICS - KAPIL MADDURI SINGER - SHAMLET NANDU PRODUCER - SHAMLET K...
MURUGAN VEL VEL MURUGAN SONG | SUBRAMANYAM SWAMY DEVOTIONAL SONG | SHAMLET NANDU | KAPIL MADDURI
Переглядів 2,3 тис.Місяць тому
MURUGAN VEL VEL MURUGAN SONG | SUBRAMANYAM SWAMY DEVOTIONAL SONG | SHAMLET NANDU | KAPIL MADDURI CREDITS :- SONG NAME - MURUGAN VEEL VEEL MURUGAN LYRICS - KAPIL MADDURI SINGER - SHAMLET NANDU PRODUCER - SHAMLET MAHESH RECORDING - AG STUDIOS MUSIC - AKHILESH GOGU LYRICS - పల్లవి:-) మురుగన్ మురుగన్ వేల్ వేల్ మురుగన్ పళని కొండపైన శక్తివేల్ మురుగన్ ((2)) అను:-) పచ్చానెమలి వాహనుడా పాలాకావడి పావనుడా ...
నీ మాలను వెయ్యాలి | NEE MALANU VEYYALI SONG | AYYAPPA SWAMY SONG 2024 |NANDU SHAMLET |KAPIL MADDURI
Переглядів 6 тис.Місяць тому
నీ మాలను వెయ్యాలి | NEE MALANU VEYYALI SONG | AYYAPPA SWAMY SONG 2024 |NANDU SHAMLET |KAPIL MADDURI SHAMLET SRI BALAJI & ESHWARA KUMAR PRESENTS CREDITS:- SONG NAME - NEE MALANU VAIYALI LYRICS - KAPIL MADDURI SINGER - NANDU SHAMLET PRODUCER - SHAMLET VINESH RECORDING - AKHILESH GOGU MUSIC - AKHILESH GOGU SPL THNX TO - VASANTH PUTLA LYRICS - పల్లవి:-) నీ మాలను వెయ్యాలి శబరి అయ్యప్పా నీ ధీక్షను బూ...
Super anna ❤❤
Super anna ❤❤
Super anna ❤❤
Superb song @ Darga Nandu swamy ❤
Thanks to all 🙏🙏
👌సూపర్ సూపర్ 🙏🙏 నందు గురు
సూపర్ సాగు నందు స్వామి 🙏🙏👏
సూపర్ సాంగ్....
Super song nice lyrics and singing ❤️
Jai ganesh maharaj ki jai
Super 🥳❤️🚩
Super anna🎉
Super Anna
Super
Super 👌 Swamiye saranam ayyappa🙏
Swamy Sharanam swamy 🎉 super talented Nandu 🎉
Super song
🙏❤️🥳
Super song nice lyrics and singing ❤️
Supar 🎉🎉🎉
Chala meaning full song Swamiye saranam ayyapa
Super 💐
Super sir💐🙏
Super daddy 🔱🔥🔥
Superb Babai Sawami... Swamiye sharam ayappa... 💐💐🙏🙏🙏
Super Swami..Swamiye sharam ayyappa💐💐🙏🙏
Super anna
Swami saranam Nandu anna Swamy
Swami saranam swamy ivannee meeku aaa ayyappa anugram kalpinchadu...ika modhalu pettandi...meeku edhuru ledhu swamy
Superb Nandanna Swamy.... Great goahead for bright future. ❤❤🎉🎉🎉🙏🙏🤝🤝🤝👏👏👏🙌🙌🙌
Anna swamy super 🙏🙏
🙏స్వామియే శరణం అయ్యప్ప 🙏
Aanna జై శ్రీరామ్
Excellent 👌 bavagaru
Chala bagundhi super annayya
Om swamiye saranam ayappa
సూపర్ అన్నయ్య 🙏స్వామియే శరణం అయ్యప్ప
ఓం శ్రీ స్వామియే శరణ్ అయ్యప్ప ❤
Super swami
Super song anna swamy
Super singing nandu swamy
Super song nice lyrics and singing god bless you 💐