- 19
- 1 937
JC Grace Prayer Ministry
India
Приєднався 22 жов 2016
Viluvapetti Konabadinavu|| Christian song Telugu ||song in description @JCGrace_Prayer_Ministry
#ViluvapettiKonabadinavu
#Christiantelugusong
#jcgpministry
#GracePrayerMinistry
#JCGRACEPRAYERMINISTRY
#JCGPMINISTRY
#jcgraceprayerministry
#jcgpministry
పల్లవి:- విలువ పెట్టి కొనబడినావు -నీ యజమానికి నీ విచ్చే విలువ ఏమిటి !
ప్రాణమిచ్చి రక్షించాడు- నీ దేవునికిచ్చి -బహుమానమేమిటి
అను:-
వేషధారణ...
లేక విరిగిన మనసాయి.
||విలువ |
చరణం :
నిన్ను నిన్నుగా ప్రేమించినాడుగా. నీ దోషమల్ మొసినాడుగా..
ఉమ్మి వేసిన నీవు చరచినా బాధనే భరించినాడుగా ఏమి చేతువు ఆయేసు ప్రేమకు ఏమి ఇత్తువు ఆ తండ్రి ప్రేమకు
చరణం: నీ కోసమే తన మహిమ విడేను ఆ శిలువపై బలియగమయేను
అపహసించిన, త్రునీకరించిన మౌనమే వహించినాడుగా ఏమి చేతువు ఆ యేసు ప్రేమకు ఏమి ఇత్తువు ఆ తండ్రి ప్రేమకు
చరణం: నీ ఆత్మను రక్షించడానికై తన దేహము ఆర్పించినాడుగా చెమట రక్తమై కారుతున్నను నిన్ను గూర్చి తలచినాడుగా
ఏమి చేతువు ఆయేసు ప్రేమకు ఏమి ఇత్తువు ఆ తండ్రి ప్రేమకు

Переглядів: 187
God bless you
Praise the lord pastor garu
Miss you akka ❤❤
We miss you chelli
Miss you akka❤️🩹🥺
Miss you LALITHA garu😢😢😢😢😢
Miss U Vadina Garu 🥲🥲🥲
Miss you talli. 😭😭😭.
Praise the lord 🙏
Praise the Lord
Praise the lord