Sadguru Sri Nanna Bhashanamulu
Sadguru Sri Nanna Bhashanamulu
  • 2
  • 15 476
శ్రీ నాన్నగారు మనకు వేసే సూటి ప్రశ్నలు - Straight forward questions posed by Sri Nannagaru
tp://www.srinannagaru.com/books/ManaNannagaru.pdf - Page 184
శ్రీ నాన్నగారు మనకు వేసే సూటి ప్రశ్నలు
 మీరు భగవంతుడిని ఎప్పుడైనా అసలు ఎంజాయ్ చేసారా?
 మీరు ఎవరినైనా గాఢంగా ప్రేమించినా లేక ఎవరైనా మిమ్మల్ని గాఢంగా ప్రేమించినా, ఆ ప్రేమ మీకు శాశ్వతం అనిపిస్తుందా?
 మీ తలంపులకు, మాటలకు, చేతలకు సమన్వయం ఉందా?
 మీరు కోటి రూపాయలు ఖర్చు పెట్టి ఒక్క చిన్న చెడు తలంపును పోగొట్టుకోగలుగుతారా?
 మీ గాఢ నిద్రలో 'నేను అమెరికన్' లేక 'నేను ఇండియన్ ' అని మీకు తెలుస్తుందా?
 మీకు భగవంతుడంటే ఎక్కువ ఇష్టమా లేక ఆయన మాయ అంటే ఎక్కువ ఇష్టమా?
 మీరు ఏ పని చేసినా, ఉదాహరణకు మీరు వంట చేసి ఎవరికైనా వడ్డిస్తున్నారు అనుకోండి, ఆ వడ్డించేది భగవంతుడికే అన్న అనుభవం మీకెప్పుడైనా కలిగిందా?
 మీ జీవితం లో ఎవరి మీద ఆధార పడుతున్నారు? మీ తల్లితండ్రులా లేక కొడుకు-కూతురా లేక భార్యనా? మరి భగవంతుని సంగతి ఏమిటి?
 ఈ రోజు ఎవరెవరిని పరిశీలించారు? వారిలో ఏదైనా మంచిని గ్రహించగలిగారా?
 మీ వర్తమానాన్ని బాగు చేసుకుంటున్నారా లేక భవిష్యత్తు గురించి గాలి మెడలు కడుతున్నారా?
 మీ దేహానికే exercise కావాలా? మీ బుద్ధికి exercise అక్కర్లేదా?
 మీరు ఆనందం ఉన్న చోట వెదుకుతున్నారా? లేని చోట వెయ్యి సంవత్సరాలు వెదికినా అది లభిస్తుందా?
 మీరు భగవంతునికి ఏవేవి సమర్పిస్తున్నారు? కర్పూరం, పండు, పువ్వు, నీరు - ఇవ్వేనా? మరి మీ కర్మ ఫలితం సంగతేమిటి?
 బాహ్యంగా కనిపించక పోయినా, మీకు లోపలి అంతస్తు ఏమైనా పెరుగుతుందా? లేక లోపల తూకం ఏమీ లేకుండా, కేవలం బాహ్యంగా షో ఆఫ్ చేస్తున్నారా?
Excerpt from Manan Nannagaru book - Straight forward questions posed by Sri Nannagaru - Page 257
www.srinannagaru.com/books/OurNannagaru.pdf
Straight forward questions posed by Sri Nannagaru
 Have you ever enjoyed God?
 If you immensely love someone or someone loves you immensely, do you think such love
is permanent?
 Do your thoughts, words and deeds harmonize with each other?
 Can you get rid of a single bad thought on spending your one crore rupees?
 Have you ever thought in your deep sleep whether you are an Indian or an American?
 Whom do you like more? God or His Creation (ie His Maya)
 Whatever work you may be doing, for Instance when you cook and serve someone, did
you ever get the experience of serving God?
 Whom are you depending upon for your Life? Is it your parents? Is it your son/daughter?
Is it your spouse? Then what about God?
 Whom all have you observed today? Did you grasp the good in them?
 Are you reforming your present or building dreams about your future?
 Do you want only Physical exercise? Dont you want any exercise for your intellect?
 Is your inner glory increasing though not externally visible? OR Is it a mere show off
though you possess nothing inside?
 Are you searching for the Happiness exactly where it exists? Even if you search for a 1000
years in a place where it doesnt exist, will you ever attain it?
 What all are you offering to God? Is it just camphor, fruit, flower and water? What about
the fruit of your action?
For more information, please check www.srinannagaru.com/sn/index.php?
All videos/audios in this channel are for spiritual purpose only. “All the words, music, images, and graphics used in the video belong to their respective owners and I or this channel does not claim any right over them. This video is posted for educational and spiritual purposes only.
Copyright Disclaimer under section 107 of the Copyright Act of 1976, allowance is made for “fair use” for purposes such as criticism, comment, news reporting, teaching, scholarship, education and research. Fair use is a use permitted by copyright statute that might otherwise be infringing.”
For more information, please check www.srinannagaru.com/sn/index.php?
Переглядів: 1 309

Відео

ఆత్మవిచారణ ఎలా చెయ్యాలో వివరించిన సద్గురు శ్రీ నాన్నగారు/Sri Nannagaru's explanation on Self Inquiry
Переглядів 14 тис.4 роки тому
ఆత్మవిచారణ 16 జులై 2015 న జిన్నూరులో ఇజరేయల్ దేశానికి చెందిన ఓక భక్తుడు ఆత్మవిచారణ ఎలా చెయ్యాలో వివరించమని అడగగా సద్గురు శ్రీ నాన్నగారు ఇచ్చిన సమాధానం. Self Inquiry - Atma Vichara Jinnur - 16th July, 2015 a devotee from Israeli asked, Sadguru Sri Nannagaru about Self inquiry and how it can be done? This was the reply given by Sadguru Sri Nannagaru. It was written by devotees at that time. For m...