Rajakar Vinnakota
Rajakar Vinnakota
  • 1
  • 284 350
Mandaladeesudu Movie Kota Srinivasa Rao Comedy Scene YouTube 360p
N T R DUPE KOTASRINIVASARAO
Переглядів: 284 605

Відео

КОМЕНТАРІ

  • @littlegamers2971
    @littlegamers2971 11 годин тому

    కృష్ణ చేసిన అతి పెద్ద తప్పు కాంగ్రెస్ లో చేరటం ఇలా పనికిమాలిన సినిమాలు తీయటం

  • @boreddyravindrareddy8232
    @boreddyravindrareddy8232 День тому

    Acting evarina cheyachu

  • @boreddyravindrareddy8232
    @boreddyravindrareddy8232 День тому

    Acting evarina cheyachu

  • @narashimachintu8327
    @narashimachintu8327 5 днів тому

    అన్నగారు ఆదర్శమూర్తి 🙏 ఆంద్రప్రదేశ్ రాజకీయాలను భ్రష్టు పట్టించి తెలుగువారి ఆత్మగౌరవాన్ని కాలుకింద చెప్పులా తొక్కిపెట్టింది ఇష్టారాజ్యంగ తెలుగు రాష్ట్ర మంత్రులను ఎమ్మెల్యేలను డిల్లీలో కాంగ్రెస్ పార్టీ కాళ్ళకు మ్రొక్కించుకోవడం ,,వారు చెప్పిందే వేదం అంటూ చీకటి పాలన సాగిస్తు మహావృక్షం లా నాటుకుపోయిన కాంగ్రెస్ పార్టీ ని కూకటి వేళ్ళతో పెకలించి మట్టికరిపించిన తొలి తెలుగు మొనగాడు ఎన్టీవోడు తెలుగు వారి ఆత్మాభిమానం కోసం మొట్టమొదటిసారి ఒక ప్రాంతీయ పార్టీ స్థాపించిన మొదటి వ్యక్తి అన్నగారు డిల్లీ రాజకీయాలను ఒక్కసారిగా ఎదిరించి తెలుగు దేశం పార్టీ స్థాపించి 9 నెలల వ్యవధిలో తెలుగు దేశం పార్టీ ప్రకటించిన విధి విధానాలను ప్రజలకు తెలియజేసి మొదటి సారి తెలుగోడి పౌరుషం ఏమిటో సత్తా ఏంటో చూపించి పసుపు జెండా ఎగురవేసి అఖండ మెజారిటీ సాధించి ముఖ్యమంత్రి గా సింహాసనం అధిష్టించిన మహానుభావుడు అన్నగారు అలాంటి వ్యక్తి గురించి ఈ మెంటల్ క్రిష్ణ మండలాధీశుడు సినిమా తీశాడు అందులో కోట శ్రీనివాస రావు అనే నీవు అన్నగారి పాత్రను వేసి పరువు తీసే విధంగ నటించడం, బుద్ది తక్కువ పని కాబట్టి బాలయ్య బాబు నీ మొహం మీద ఉమ్మేశాడు సంతోషించాలి చెప్పుతో కొట్టలేదు మెంటల్ క్రిష్ణ ఏమి సాదించాడో తెలుగు ప్రజలకు బాగా తెలుసు ఎప్పటికీ అన్నగారు ఆదర్శమూర్తి 🙏 జోహార్ ఎన్టీవోడు జోహార్ జోహార్

  • @gangaisettysrinu7240
    @gangaisettysrinu7240 6 днів тому

    కృష్ణ గారు స్వార్ధపరుడు. ఈ చిత్రంలో ఎన్టీఆర్ను అవమానించాడు. ఎన్టీఆర్ ముందు కృష్ణ వేస్ట్ కృష్ణ సినిమాలు తప్ప ఇంక ఏం సాధించాడు అయినా. ఎన్టీఆర్ గొప్ప చిత్రాలు చేశాడు రాజకీయంలో ఒక వెలుగు వెలిగాడు. అంతటి మహానుభావుడిని ఈ చిత్రంలో అవమానించాడు కృష్ణ.

  • @chemuduguntavenkataratnam
    @chemuduguntavenkataratnam Місяць тому

    Please update full movie sir.

  • @YOGI-RS-USA-NRI
    @YOGI-RS-USA-NRI 2 місяці тому

    వీడెవడో బాగా ఊదర గొడుతున్నాడు. నాకు మైక్ ఇస్తే ఇంతకన్నా బాగా సొల్లు చెప్తా. నిజాలు మాట్లాడితే అసలు కృష్ణ అనే వాడు నటుడే గాదు. ఒక డాన్స్ రాదు, ఫేస్ ఎక్స్ప్రెషన్స్ రావు, ఫైటింగ్ రాదు . ఒక బొమ్మ మాదిరి ఆక్ట్ చేస్తాడు . తెలుగు ప్రేక్షకులు గొప్పవారు కాబట్టి హీరో గ చలామణి అయ్యాడు. ఎన్టీఆర్ సీఎం అయ్యాక రాజీవగాంధీ పంచన చేరి ఎన్టీఆర్ మీద చాల చెత్త సినిమాలు చేసాడు .కనీసం సహచర నటుడు అని చూడకుండా . సాహసమే naa ఊపిరి, కలియుగ విశ్వామిత్ర , మండలాధీశుడు సినిమాలు చూడండి. ఎన్టీఆర్ బాగును చూడలేని దరిద్రుడు

  • @Srideviraju-j4i
    @Srideviraju-j4i 4 місяці тому

    director chepinattu narudu act chestadu,, kota thappentira brain lekapote yetta

  • @ajaya.9887
    @ajaya.9887 5 місяців тому

    Legendary kota garu superb acting

  • @MURTHY765
    @MURTHY765 5 місяців тому

    Krishna గారు అంత చేసిన ఎన్టీఆర్ గారు తనని ఏం అనలేదు ఎమ్ చెయ్యలేదు సినిమా పరం గా ఏం ఇబ్బంది పెట్టలేదు ఎప్పుడు జగన్ లంజా కొడుకు ఉన్నాడు

  • @Kishore-zp5dj
    @Kishore-zp5dj 6 місяців тому

    కృష్ణ గారి తప్పు కాదు, అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం కృష్ణ గారిని బ్లాక్ మెయిల్ చేసింది మరి ముఖ్యంగా రాజీవ్ గాంధీ అంటారు అది ఎంతవరకు నిజమో తెల్వది

    • @littlegamers2971
      @littlegamers2971 11 годин тому

      బ్లాక్మెయిల్ కాదు అండి. ఎన్టీఆర్ మీద వున్న కోపన్ని వాళ్ళు కృష్ణ నీ ఫోర్స్ చేసి ఒప్పించారు. కృష్ణ చేసిన అతి పెద్ద తప్పు ఇదే

  • @sivabalaji-u2i
    @sivabalaji-u2i 6 місяців тому

    Present pk gaaru matladina tarvatha yentha mandi search chesaru ee movie gurinchi...

  • @hitlerbutler8276
    @hitlerbutler8276 8 місяців тому

    Want full movie

  • @moghalbadsha5015
    @moghalbadsha5015 8 місяців тому

    ఈ మూవీలో నటించినందుకు పబ్లిక్ లో కోట మొఖం మీద ఉమ్మివేశారు నందమూరి బాలకృష్ణ గారు. తండ్రి అంటే అంత అభిమానం. మళ్ల ఇదే తండ్రిని బావాతో (CBN) కలిసి వెన్నుపోటు పొడిచాడ్ అని మాత్రం అడగకoది.

    • @maheshvenkata4770
      @maheshvenkata4770 3 місяці тому

      mee jagan ekam ga babai viveka nu goddalipotu tho lepesadu mee 5rs paytm galu cbn gurichi matlade arahata ledu

  • @nareshmouli
    @nareshmouli 9 місяців тому

    Ramoji rao 😂😂😂

  • @చంద్రహసం
    @చంద్రహసం 10 місяців тому

    Appatlo anukarinchadam antey great

  • @mohinix1289
    @mohinix1289 11 місяців тому

    NTR and chandra babu naidu😅

  • @jallamohan1
    @jallamohan1 Рік тому

    Please upload full movie

  • @sudhakarvarahagirivenkata576

    Keep full movie

  • @ssinvestadvisors
    @ssinvestadvisors Рік тому

    3rd character Ramoji

  • @ssinvestadvisors
    @ssinvestadvisors Рік тому

    Full cinema link unda to see the entire film

  • @praveenkumarreddy.v6823
    @praveenkumarreddy.v6823 Рік тому

    svr tarwata oka legendary actor kota garu

  • @gangadharsiravene7295
    @gangadharsiravene7295 Рік тому

    Full movie link pls..

  • @Anand99977
    @Anand99977 Рік тому

    Legend kota garu✍️

  • @deepakrajntr7954
    @deepakrajntr7954 Рік тому

    క్రిష్ణ గారు మీరు చాలా తప్పు చేశారు NTR గారి లాంటి మహానుభావుడు ని ఇలా చూపించడం తప్పు

  • @bobbilisathisamadaanasamra5063

    Full movie please 🤳

  • @saideswaraosampatha3762
    @saideswaraosampatha3762 Рік тому

    ఎన్టీఆర్ లాంటి కులగజ్జి సోర్దపారుడుని సూపర్ గా చూపించిన కృష్ణా గారు.

  • @pavankumar-ni3my
    @pavankumar-ni3my Рік тому

    Idi chesinanduku Kota garini kottaru secunderabad railway station lo

  • @sreekanthdeverakonda6268
    @sreekanthdeverakonda6268 2 роки тому

    Daring and dashing hero super starKrishna gaaru..

  • @kishorebabupagolu7027
    @kishorebabupagolu7027 2 роки тому

    Varma tharuvatha Varma lantodu Krishna,ntr ni upayoginchu koni dabbulu sampadinchukunnadu,papam ramarao Jali padi untadu.

  • @Harish0328
    @Harish0328 2 роки тому

    Full movie please

  • @nagendra4a5
    @nagendra4a5 2 роки тому

    Background Rajasekhar Reddy undi cheyinchadu ivannii

  • @nk-ee2wr
    @nk-ee2wr 2 роки тому

    ఛీఛీ రాజకీయాల కోసం కృష్ణ ఇంత ఛెండాలంగా ప్రవర్తించరా మహానుభావుడు రామారావుగారు

  • @drnarsimlu.g5854
    @drnarsimlu.g5854 2 роки тому

    Pl upload this movie in UA-cam

  • @biologyyagnavalkya2680
    @biologyyagnavalkya2680 2 роки тому

    కృష్ణ ఘట్టమనేని గారు కేవలం నటుడే. సంఘం సంస్కర్త అసలు కాడు. పిల్లికి బిచ్చం వేసేవాడు కూడాకాదు. ఎంగిలి చేతితో కాకిని కూడా కొట్టాడు. అసలు సేవాభావం అసలే లేదు. NTR పై కోపం తో కాంగ్రెస్ పార్టీ లోకి వెళ్లి చేతులు కాల్చుకొని వచ్చాడు. చాల పెద్ద తప్పు చేశాడు. చాలా సినిమాలు NTR పై పేరడీ చేద్దామని చేశాడు. స్వార్థం మరియు పక్షపాతం రెండూ కలిసి కృష్ణ

  • @Vds15
    @Vds15 2 роки тому

    upload movie

  • @kedariarjun4620
    @kedariarjun4620 2 роки тому

    Kama rao gadi asalu ruupam...

  • @ck3289
    @ck3289 2 роки тому

    Krishna was also the fan of NTR by the way!

  • @ck3289
    @ck3289 2 роки тому

    I hate krishna for this! Except doing movies what did he and his congress party do that of NTR

  • @venkateshyellamraju1139
    @venkateshyellamraju1139 2 роки тому

    Upload Full movie upload Full movie

  • @trolltrollers8293
    @trolltrollers8293 2 роки тому

    Ala undha nee life ipudu Ela undho alaane undhi raa Kota ga NTR ni troll chesi nandhuku nee bathuku ipudu emaindhi

  • @quicknewstelugu7144
    @quicknewstelugu7144 2 роки тому

    Full movie please....

  • @komaragirisumansarma6522
    @komaragirisumansarma6522 2 роки тому

    Please upload the Full movie

  • @hemanthhemu9922
    @hemanthhemu9922 2 роки тому

    Jai ntr

  • @DSP1983
    @DSP1983 3 роки тому

    ua-cam.com/video/xo_Wh4XvmFc/v-deo.html మండలాదీశుడు మూవీ

  • @madhumadhu8223
    @madhumadhu8223 3 роки тому

    Ante krishna garu kuda ntr gari mide sampadinchukunnaru annamata

    • @DSP1983
      @DSP1983 3 роки тому

      అవును. ua-cam.com/video/xo_Wh4XvmFc/v-deo.html

  • @yashwanthsooryamekala3730
    @yashwanthsooryamekala3730 3 роки тому

    Upload full movie

    • @DSP1983
      @DSP1983 3 роки тому

      ua-cam.com/video/xo_Wh4XvmFc/v-deo.html

  • @balakrishnasharmasakhamuri2435
    @balakrishnasharmasakhamuri2435 3 роки тому

    Entha.goppawari.kina.thama.meedha. Wachhay.critics.ne.sahinchatamu Chalaa.kastamay.

  • @umamahesh5968
    @umamahesh5968 3 роки тому

    కోటాధి తప్పు కాదు కృష్ణ గాంధీ తప్పు కృష్ణ గాడు ntr ki వ్యతిరేకంగా చాలా సినిమాలు తీశాడు.

  • @nookeshbetha5774
    @nookeshbetha5774 3 роки тому

    కృష్ణ స్వార్ధానికి కోట శ్రీనివాసరావు భలి అనుకుంటున్నా