- 14
- 8 316
Rekha Seeds and Pesticides
India
Приєднався 23 лис 2019
వ్యవసాయ (Agriculture) మరియు ఉద్యానవన (Horticulture) పంటలకు సంబంధించిన సాంకేతిక పద్ధతులు, సమర్థవంతమైన సాగు చిట్కాలు, ఎరువుల మరియు నీటి వినియోగ మార్గాలు, మరియు రైతుల అనుభవాలు అందించడమే మా లక్ష్యం. రైతన్నలతో కలిసి అభివృద్ధి పథంలో ముందుకు సాగేందుకు మా ఈ చిరు ప్రయత్నం.
మన, మీ చానల్‌ను సబ్‌స్క్రైబ్ చేసి, లైక్ చేయండి. మీ సలహాలు, సూచనలు మరియు అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.
గమనిక: మా ఛానెల్‌లో ప్రసారమయ్యే వీడియోలు, షార్ట్ క్లిప్స్, రైతులు మరియు కొంతమంది వ్యక్తుల వ్యక్తిగత అభిప్రాయాలు మాత్రమే. ఈ వీడియోల ప్రధాన ఉద్దేశ్యం కేవలం అవగాహన కల్పించడమే.
మా విజ్ఞప్తి: మీ పంటల నిర్వహణకు సంబంధించి పంట పరిస్థితిని "అనుభవజ్ఞులు", "నిపుణులు", మరియు "శాస్త్రవేత్తలకు" ప్రత్యక్షంగా చూపించి, వారి సూచనలు తీసుకోవడం ఉత్తమం. ఈ వీడియోలు సమాచారం అందించడానికే మాత్రమే, వీటిని అనుసరించడం ద్వారా ఆశించిన ఫలితాలు లభించకపోవచ్చు.

మామిడి తోట మెళకువలు | Mango Farm Tips
ఈ వీడియోలో మామిడి తోటలో తేనెమంచు పురుగు లేదా మంగు, సూటీ మొల్డ్ లేదా కారుపెసర, బొబ్బర నివారణ పద్ధతులు, మరియు మామిడి పూత రకాలు గురించి చర్చిండం జరిగింది. మీ ప్రశ్నలు లేదా అనుభవాలను కామెంట్స్ లో పంచుకోండి!
#mangofarming #mangoflowering #nutrients #mango #honeydew #sootymold #fungaldisease #nagata #contafplus #rallisindia #chlorpyrifos #bavistin #crystalcrop #actara #evicent #syngenta #solomon #bayercropscience #hexaconazole #priaxor #basf #meger #saaf #uplindia #magnesium #calcium #boran #mcset #valagro
గమనిక: మా ఛానెల్‌లో ప్రసారమయ్యే వీడియోలు, షార్ట్ క్లిప్స్, రైతులు మరియు కొంతమంది వ్యక్తుల వ్యక్తిగత అభిప్రాయాలు మాత్రమే. ఈ వీడియోల ప్రధాన ఉద్దేశ్యం కేవలం అవగాహన కల్పించడమే.
మా విజ్ఞప్తి: మీ పంటల నిర్వహణకు సంబంధించి పంట పరిస్థితిని "అనుభవజ్ఞులు", "నిపుణులు", మరియు "శాస్త్రవేత్తలకు" ప్రత్యక్షంగా చూపించి, వారి సూచనలు తీసుకోవడం ఉత్తమం. ఈ వీడియోలు సమాచారం అందించడానికే మాత్రమే, వీటిని అనుసరించడం ద్వారా ఆశించిన ఫలితాలు లభించకపోవచ్చు.
#mangofarming #mangoflowering #nutrients #mango #honeydew #sootymold #fungaldisease #nagata #contafplus #rallisindia #chlorpyrifos #bavistin #crystalcrop #actara #evicent #syngenta #solomon #bayercropscience #hexaconazole #priaxor #basf #meger #saaf #uplindia #magnesium #calcium #boran #mcset #valagro
గమనిక: మా ఛానెల్‌లో ప్రసారమయ్యే వీడియోలు, షార్ట్ క్లిప్స్, రైతులు మరియు కొంతమంది వ్యక్తుల వ్యక్తిగత అభిప్రాయాలు మాత్రమే. ఈ వీడియోల ప్రధాన ఉద్దేశ్యం కేవలం అవగాహన కల్పించడమే.
మా విజ్ఞప్తి: మీ పంటల నిర్వహణకు సంబంధించి పంట పరిస్థితిని "అనుభవజ్ఞులు", "నిపుణులు", మరియు "శాస్త్రవేత్తలకు" ప్రత్యక్షంగా చూపించి, వారి సూచనలు తీసుకోవడం ఉత్తమం. ఈ వీడియోలు సమాచారం అందించడానికే మాత్రమే, వీటిని అనుసరించడం ద్వారా ఆశించిన ఫలితాలు లభించకపోవచ్చు.
Переглядів: 2 855
Відео
రేఖ సీడ్స్ అండ్ పెస్టిసైడ్స్ వారి నూతన సంవత్సర శుభాకాంక్షలు…
Переглядів 25714 днів тому
Rekha Seeds and Pesticides, Kalyandurg, wishes all our valued customers, farmers, and friends a very Happy New Year! 🎉 May this year bring prosperity, good health, and bountiful harvests to everyone. Thank you for trusting us as your partner in agriculture. Let's grow together in 2025! 🌾✨ #happynewyear #2025 #farming #horticulture #agriculture #tomatofarming #muskmelonfarming #chillifarming #wa...
మిరప పంట సాగులో మెళుకువలు
Переглядів 142Місяць тому
ఈ వీడియోలో మిరప పంటలో ముడత, తామర, మరియు ఎండుచెట్టు నివారణ పద్ధతుల గురించి చర్చిండం జరిగింది. మీ ప్రశ్నలు లేదా అనుభవాలను కామెంట్స్ లో పంచుకోండి! #soilmicrobes #chillifarming #insecticides #soilhealth #trichoderma #pseudomonas #exponus #keefun #gracia #hanabi #MCextra #basf #piindustries #godrejagrovet #valagro #fibsol గమనిక: మా ఛానెల్‌లో ప్రసారమయ్యే వీడియోలు, షార్ట్ క్లిప్స్, రైతులు మరియు కొంతమం...
టమోటా పంటలో నులిపురుగులు, పచ్చ దోమ, మరియు వైరస్ ని కంట్రోల్ చేయడం ఎలా?
Переглядів 206Місяць тому
టమోటా పంటను నులిపురుగులు, పచ్చ దోమలు, మరియు వైరస్ లు ప్రభావితం చేయడం వల్ల దిగుబడి తగ్గిపోతుంది. ఈ వీడియోలో నివారణ పద్ధతుల గురించి చర్చిండం జరిగింది. మీ ప్రశ్నలు లేదా అనుభవాలను కామెంట్స్ లో పంచుకోండి! #pinworm #tomatofarming #vegetation #mcextra #kite #ronfen #avtar #valagro #indofil #ghardachemicals #bestagro గమనిక: మా ఛానెల్‌లో ప్రసారమయ్యే వీడియోలు, షార్ట్ క్లిప్స్, రైతులు మరియు కొంతమంది వ్యక్...
బలమైన పూత, పిందెలతో మనిషి ఎత్తు పెరిగిన టమాటో పంట
Переглядів 155Місяць тому
ఈ వీడియోలో, బలమైన పూత, పిందెలతో పాటు మనిషి ఎత్తు పెరిగిన టమాటో పంటను మీకు చూపిస్తున్నాం. టమాటో మొక్కలకు సరైన పోషకాలు (Amino acids, Seaweed extract), నీటి మోతాదు, మరియు సంరక్షణ (Minecto Xtra) వల్ల టమాటో పంట ఎలా సమృద్ధిగా పొందాలో తెలుసుకోండి. వీడియో చూసి మీ అభిప్రాయాలు షేర్ చేయండి... #tomatofarming #glutamicacid #seaweedextract #flowering #fruitsetting #Quikon #Phylgreen #MinectoXtra #leafminer #...
ఊజీ, తెల్ల దోమ, పచ్చ దోమ, రసం పీల్చు పురుగు, పేనుబంక, నల్ల తామర ని కంట్రోల్ చేయడం ఎలా?
Переглядів 186Місяць тому
పంటలకు హాని చేసే ఊజీ (fruit fly), తెల్ల దోమ, పచ్చ దోమ, తామర (thrips), నల్ల తామర (black thrips), రసం పీల్చు పురుగు (jassid), పేనుబంక (aphids) వంటి కీటకాలను నియంత్రించడానికి ఫెరోమోన్ ట్రాపులు అందుబాటులోకి వచ్చాయి. ఫెరోమోన్ ట్రాపులు కీటకాలను ఆకర్షించి ట్రాప్ చేస్తాయి. రైతులు గమ్‌తో కూడిన yellow రంగు కవర్లు మరియు బిస్కెట్ ట్రాప్ డబ్బాలు కూడా వాడుతారు. వీడియో చూసి మీ అభిప్రాయాలు షేర్ చేయండి... #frui...
టమోటా ఆకులు నీలం రంగులోకి ఎందుకు మారుతున్నాయి?
Переглядів 295Місяць тому
టమోటా ఆకులు నీలం రంగులోకి ఎందుకు మారుతున్నాయి, ఎలా కంట్రోల్ చేయాలి... ఫాస్పరస్ అనేది టమోటా మొక్కల ఆరోగ్యం మరియు పెరుగుదలకు కీలకమైన పోషకం. ఇది పూత, పండ్ల ఏర్పాటుకు మరియు వేర్ల వృద్ధికి ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. టమోటా ఆకులు నీలం లేదా ఊదా రంగులోకి మారడం ఫాస్పరస్ లోపం లక్షణం కావచ్చు. ఈ వీడియోలో ఫాస్పరస్ లోపం కారణాలు, దాని ప్రభావాలు, మరియు పరిష్కారాలు గురించి వివరంగా చర్చించబడింది. వీడియో చూసి మీ ...
టమాటోలో బాక్టీరియల్ బ్లయిట్ నివారణ గురించి మీకు తెలుసా?
Переглядів 238Місяць тому
టమాటో పంటలో బాక్టీరియల్ బ్లయిట్ అనేది తీవ్రమైన ఆకు ఎండు తెగులు , ఇది మీ పంట దిగుబడిని మరియు పంట నాణ్యతను ప్రభావితం చేస్తుంది. ఈ వీడియోలో, బాక్టీరియల్ బ్లయిట్ ఎందుకు వస్తుంది? గుర్తించడం ఎలా? మరియు దానిని సమర్థవంతంగా అరికట్టే చిట్కాలు, మరియు ఇతర పద్ధతుల గురించి వివరంగా చర్చించబడింది. వీడియో చూసి మీ అభిప్రాయాలు షేర్ చేయండి. #tomatofarming #bacterialleafblight #fungicides #m45 #mancozeb #kocide #...
టమోటాలో ఎర్లీ, లేట్, మరియు బాక్టీరియల్ బ్లైట్ వ్యాదులని అరికట్టడం ఎలా?
Переглядів 243Місяць тому
టమోటాలో ఎర్లీ, లేట్, మరియు బాక్టీరియల్ బ్లైట్ వ్యాదులని అరికట్టడం ఎలా? Tips to Control Early, Late and Bacterial Blight in Tomato Crop... టమోటా పంటలు వివిధ రకాల వ్యాధులకు గురవుతాయి, కానీ సరైన వ్యూహాలతో మీరు మీ పంటలను రక్షించుకోవచ్చు మరియు ఎక్కువ దిగుబడిని పొందవచ్చు! ఈ వీడియోలో మనం చర్చించేది: ✅ ఎర్లీ (Early blight), లేట్ (Late blight), మరియు బాక్టీరియల్ బ్లైట్ (Bacterial blight) వంటి వ్యాధులు ✅...
రేఖ సీడ్స్ & పెస్టిసైడ్స్ - మీ పంటల విజయానికి విశ్వసనీయ భాగస్వామి...
Переглядів 923Місяць тому
రే సీడ్స్ & పెస్టిసైడ్స్ - మీ పంటల విజయానికి విశ్వసనీయ భాగస్వామి... Welcome to Rekha Seeds and Pesticides One-stop destination for the latest updates and insights in Agriculture and Horticulture. We bring you: ✅ Expert tips on crop management ✅ Latest innovations in seeds, fertilizers, and pesticides ✅ Sustainable farming techniques ✅ Market advices Join us as we explore modern farming practice...
Good presentation and explain more on water management
Thank you, will focus on in our next video
ప్రస్తుతం. తేనే బంక సమస్య ఏమి లేదు. అసలు సమస్య.కొడి పెను. ప్రస్తుతం ఇది మామిడి తోటలను తీవ్రంగా నష్టపరుస్తుంది. ఇవి తోటకు సంక్రామైన్చేనాటేయితే. దిగుబడి. పూర్తిగా. పడిపోతుంది. దీనికి ఏదేనా పరిష్కారం చెప్పాగలరు 0:52
Flonicamide + Fipronil - 1 g/lit vadandi control avutundi
కోడి పెల్
Hai bro
నూతన సంవత్సర శుభాకాంక్షలు Rekha seeds and pesticides యాజ్యమాన్యానికి మరియు సిబ్బందికి......... మీ జనార్ధన్ రెడ్డి
Hi barahtu
Manchi result uendi
Sunil anna
Derecho + Cuflow best result
Good 👍
Contact number please
Contact number please
Okkk
Contact number please ❤
🙏🙏🙏🙏👍👍👍👍🌹🌹🌹
This shop owner (Suresh)having more than 38 years experience in this industry.Anybody can blindly fallow without any doubt for suggestions for cultivation of crops.Especially Muskmelon and Tomato.
S all company products available in Rekha seeds & pestisides...
Best place to buy all plant protection chemicals