- 18
- 31 028
Glorifying him
Приєднався 27 січ 2020
NEETHO UNTE JEEVITHAM TRACK [HQ] || RAJ PRAKASH PAUL|| WORSHIP CONFERENCE
lISTEN COMPLETELY FOR THE FIRST TIME. pallavi doesnt have break before nuvve na pranadharamu stanza and charanam have it.
నీతో ఉంటే జీవితం
వేదనైన రంగుల పయనం
నీతో ఉంటే జీవితం
బాటేదైన పువ్వుల కుసుమం (2)
అనుపల్లవి:
నువ్వే నా ప్రాణాధారము ఓ….
నువ్వే నా జీవాధారము (2)
1. నువ్వే లేకపోతే నేను జీవించలెను
నువ్వే లేకపోతే నేను బ్రతుకలెను
నువ్వే లేకపోతే నేను ఊహించలెను
నువ్వే లేకపోతే నేను లేనెలెను (2)
నిను విడచిన క్షణమే ఒక యుగమై గడిచే నా జీవితము
చెదరిన నా బ్రతుకే నిను వెతికే నీ తోడు కోసం (2)
||నువ్వే నా ప్రాణాధారము||
2. నీతో నేను జీవిస్తానే కలకాలము
నిన్నే నేను ప్రేమిస్తానే చిరకాలము
లోకంలో నేనెన్ని వేతికా, అంత శూన్యము
చివరికి నువ్వే నిలిచావే సదాకాలము (2)
నిను విడువను దేవా, నా ప్రభువా, నా ప్రాణనాధ
నీ చేతితో మలచి, నను విరచి సరిచేయు నాథ (2)
||నువ్వే నా ప్రాణాధారము||
నీతో ఉంటే జీవితం
వేదనైన రంగుల పయనం
నీతో ఉంటే జీవితం
బాటేదైన పువ్వుల కుసుమం (2)
అనుపల్లవి:
నువ్వే నా ప్రాణాధారము ఓ….
నువ్వే నా జీవాధారము (2)
1. నువ్వే లేకపోతే నేను జీవించలెను
నువ్వే లేకపోతే నేను బ్రతుకలెను
నువ్వే లేకపోతే నేను ఊహించలెను
నువ్వే లేకపోతే నేను లేనెలెను (2)
నిను విడచిన క్షణమే ఒక యుగమై గడిచే నా జీవితము
చెదరిన నా బ్రతుకే నిను వెతికే నీ తోడు కోసం (2)
||నువ్వే నా ప్రాణాధారము||
2. నీతో నేను జీవిస్తానే కలకాలము
నిన్నే నేను ప్రేమిస్తానే చిరకాలము
లోకంలో నేనెన్ని వేతికా, అంత శూన్యము
చివరికి నువ్వే నిలిచావే సదాకాలము (2)
నిను విడువను దేవా, నా ప్రభువా, నా ప్రాణనాధ
నీ చేతితో మలచి, నను విరచి సరిచేయు నాథ (2)
||నువ్వే నా ప్రాణాధారము||
Переглядів: 6
Відео
NEELANTI DAIVAM TRACK|| SCROLLING LYRICS|| ENHANCED CLARITY || RAJ PRAKASH PAUL
Переглядів 1728 днів тому
నీలాంటి దైవం ఎవరు విశ్వమున లేనేలేరు "2" పరమతండ్రి నీకే వందన... (నీదు బిడ్డగానే సాగేద) యేసునాథ నీకే వందన... (జీవితాంతం నీకై బ్రతికెద) పవిత్రాత్మ నీకే వందన... (నిత్యమునే నీతో నడిచెద) త్రియేక దేవా వందన.... (ఘనపరతు నిన్నే నిరతము) 1. నీతి గల దైవం నీవే కరుణ చూపు దాతవు నీవే "2" మొరను ఆలకించు నా దేవా రక్షణాధారం నీవేగా "2" నీతి గల దైవం నీవే కరుణ చూపు దాతవు నీవే "2" మొరను ఆలకించు నా దేవా రక్షణాధారం నీవేగ...
Great and Mighty is the Lord Our God Instrumental version
Переглядів 9Місяць тому
Lyrics Great and mighty is the Lord our God Great and mighty is he, Great and mighty is the Lord our God Great and mighty is he, Lift up your banner, let the anthems ring, Praises to our King! Great and mighty is the Lord our God Great and mighty is he; Great and mighty is the Lord our God Great and mighty is he, Great and mighty is the Lord our God Great and mighty is he, He has redeemed by th...
NANNU CHOOCHUVAADA TRACK || BERCHMANS || TELUGU CHRISTIAN SONG 2024
Переглядів 544 місяці тому
NANNU CHOOCHUVAADA TRACK || BERCHMANS || TELUGU CHRISTIAN SONG 2024
Adbutham Cheyumaya LYRICAL TRACK || Paul Moses || FT. Asha Ashirwadh ||
Переглядів 3,6 тис.6 місяців тому
NO COPYRIGHT INFRINGEMENT INTENDED. ALL RIGHTS BELONG TO THE RESPECTIVE OWNERS. Lyrics in English Ninne ne nammukunnanu Neevanti vaaru Yevarayaa Ninne ne nammukunnanu Neevanti vaaru lerayaa " 2 " Adbutham Cheyumaya Na jeevithamlo Ninne ne nammi vunna yesayaa. " 2 " || Ninne Ne || Charanam-1 Neeve Yedaina Cheyyalantu Nee kaaryalakai yeduru chusthunnanu " 2 " Thappaka chesthavani Ninnu Nammi " 2 ...
NEELONE ANANDHAM lyrical track || EVAN MARK RONALD
Переглядів 2,8 тис.9 місяців тому
NO COPYRIGHT INFRINGEMENT INTENDED. ALL RIGHTS BELONG TO THE RESPECTIVE OWNERS LYRICS నీలోనే ఆనందం నా దేవా నీలోనే నాకు జీవం నిన్న నేడు నిరంతరం మారని దేవా ఈ లోకమంత నేను వేదకినా లేదయ్యా ఎక్కడ ఆనందం నీ సన్నిధిలో ఒక్క క్షణం గడిపినా నా హృదయం పొంగెను(2) 1. ఈ లోకం ఒక మాయని తెలుసుకున్నను - ఏది నా సొంతం కాదనుకున్నాను (2) తప్పిపోయిన కుమారుని నేనయితే - నా కొరకై నిరీక్షించే తండ్రి నా యేసూ (2) 2. ఏ ప్రేమా న...
DHOOTHALATHO KALASI || Bro.Seenanna || LYRICAL TRACK
Переглядів 3 тис.9 місяців тому
LYRICS: దూతలతో కలసి - సెరాపులలో నిలచీ నీ మహిమను - చూడాలనీ నా ఆశతీరా - పాడాలనీ ఆరాధించాలనీ - ఆస్వాధించాలనీ 1. దావీదు గానాల - స్తోత్రార్హుడా కోరాహు కుమారుల - స్తుతి పాత్రుడా నాస్తుతులన్నిటిపై - ఆసీనుడవయ్యా ॥2॥ మహిమ|| 2. అత్యున్నతమైన - సింహాసనమందు ఆసీనుడవైన ప్రభు - నీ వుండగా 2 నీచొక్కాయి అంచులు - దేవాలయమే నిండగా ॥2॥ ॥మహిమ॥ 3. వేవేల దూతలు - నిను పాడగా ఆ కంఠస్వరములే - ధ్వనించగా ॥2॥ ఆ మందిరమంతా - ధూమ...
UDAYAKALAMUNA || PASTOR RATNA BABU || LYRICAL TRACK
Переглядів 249 місяців тому
LYRICS: ఉదయకాలమున స్తుతియించెదం ఓ యేసు నాధ సన్నుతించెదం రాత్రంతయు కాపాడిన రక్షకుడా నిన్ను స్తుతియించెదం ఉదయకాలమున స్తుతియించెదం..||2|| గడచిన రాత్రి గండంబులు కలిగినను తొలగించితివి ||2|| ఘనమైన తండ్రి ఘనుడేసు రాజా కృతజ్ఞతతో నిను స్తుతియించెదం ||ఉదయకాలమున || మరణంబు ఘడియలు మము చుట్టగా మహిమను చూపి తొలగించితివి ||2|| మహిలోన నిన్ను మరణంబు వరకు మనుజావతార ప్రణుతించెదం ||2||||ఉదయకాలమున || నిజమైన దేవ నా యే...
SAMRAKSHAKA LYRICAL ORIGINAL TRACK || PRABHU PAMMI || LATEST CHRISTMAS SONGS
Переглядів 1,7 тис.Рік тому
DISCLAIMER : All rights for this song belong to the respective owners. No copyright infringement intended. Owners can claim copyright . Thank you LYRICS: సంరక్షక విమోచక రక్షక సంరక్షక పల్లవి: ధివినే విడచి భువికేతించన నీజ రక్షకుడ స్తోత్రం పాపులకై మార్గము చూపించుటకుదయించిన రాజ స్తోత్రం సర్వ లో నాధ స్తోత్రం సర్వస్థులకు అర్హుడ స్తోత్రం మహిమా ప్రథాత స్తోత్రం పరలోకపు ఘనతయు నీకే Chorus బాలురందరు వృద్ధు...
YELLA VELALA || PAUL EMMANUEL || LYRICAL TRACK
Переглядів 822Рік тому
LYRICS: ఎల్లవేళలా ఆరాధించెదన్ యేసు రాజుని నేను స్తుతియించి పాడెదను ఒక నూతన గీతము (2) నీకే ఆరాధనా (4) హల్లెలూయ (4) అని పాడెదన్ హల్లెలూయ (4) అని పాడెదన్ ఎల్లవేళలా ఆరాధించెదన్ యేసు రాజుని నేను స్తుతియించి పాడెదను ఒక నూతన గీతము గాఢాంధ కారములో నేను నడచినను నా తోడు నీవై నన్ను నడిపితివి శ్రమలెన్ని అయినా వేదనలు వొచ్చిన నా బలము నీవై నన్ను నడిపితివి (2) ఇరుకైన ఇబ్బందిలో నా తోడు నీవయ్యా ఏ వేదన నన్ను చుట్ట...
BETHLEHEMU PURAMULO LYRICAL track || SAMMY PACHIGALLA || 2024 CHRISTMAS SONG
Переглядів 186Рік тому
BETHLEHEMU PURAMULO LYRICAL track || SAMMY PACHIGALLA || 2024 CHRISTMAS SONG
KANULE CHUSE LYRICAL TRACK(KARAOKE) || ADJUSTED AND CUT SHORT || AKSHAYA PRAVEEN||
Переглядів 3,4 тис.Рік тому
LYRICS: కనులే చూసే ఈ సృష్టే నీదనీ నీవు లేకుండా ఏ చోటే లేదనీ కనులే చూసే ఈ సృష్టే నీదనీ కరములు చాపి నిన్ను స్తుతియించు జన్మేనాదని నాలో ఉండగోరినావే నను నీ గుడిగా మార్చినావే నన్నింతగ కరుణించావే ఓ యేసయ్యా ఓ యేసయ్యా ఇలా నన్ను మలిచావయ్యా ఓ యేసయ్యా ఓ యేసయ్యా ఎలా నిన్ను పొగడాలయ్యా 1. అద్బుత సృష్టిని నే చూడను నా రెండు కనులు చాలవే జరిగించిన కార్యములు నా ఆలోచనకందవే నీ దృష్టిలో ఉన్నానయ్యా నీ చేతిలో దాచావయ్య...
Naa Hrudayamantha Track || Prabhu Pammi
Переглядів 1,2 тис.Рік тому
Naa Hrudayamantha Track || Prabhu Pammi
NINU VIDUVANU TRACK|| LATEST CHRISTIAN SONG LYRICAL KARAOKE TRACK|| TELUGU track
Переглядів 2,6 тис.2 роки тому
NINU VIDUVANU TRACK|| LATEST CHRISTIAN SONG LYRICAL KARAOKE TRACK|| TELUGU track
Nammedhanu lyrical track|| latest telugu christian song||
Переглядів 8122 роки тому
Nammedhanu lyrical track|| latest telugu christian song||
Jadiyanu bedaranu track || Lyrical || Enosh Kumar ||Enoch jagan||
Переглядів 11 тис.2 роки тому
Jadiyanu bedaranu track || Lyrical || Enosh Kumar ||Enoch jagan||
Good
Ameen ❤😂
ఆమెన్ 🙏
Pasuvula Pakalo Track Brother
Ninu Nenu Viduvanayya Track Brother
Vetakani urilo nundi song And Bangaram adavaledu vajralu adagaledu And Yesu rakshaka koti koti sothram Track please
give me some time brother
Praise the lord brother tracks are awesome can you please upload more tracks God bless your ministry brother
Please comment which tracks do u need
More track set cheyyandi brother
Meeku kavalsina songs comment cheyyandi brother
@@glorifyinghim8528 Bangaram adagaledu vajralu adagaledu hrudhayanni adigadayya And Vetakani orilo nundi na prannani rakshinchavu And Yesu rakshaka shatha koti sothram Jevana dhatha koti koti sothram
Hi
Amen🙏
ఈ పాటికి ఒరిజినల్ ట్రాక్ పెట్టగలరు
Trackaa ok
Nice lyrics
Tq for download 😊
PRAISE THE LORD
కనులే చూసే ఈ సృష్టే నీదనీ నీవు లేకుండా ఏ చోటే లేదనీ కనులే చూసే ఈ సృష్టే నీదనీ కరములు చాపి నిన్ను స్తుతియించు జన్మేనాదని నాలో ఉండగోరినావే నను నీ గుడిగా మార్చినావే నన్నింతగ కరుణించావే ఓ యేసయ్యా ఓ యేసయ్యా ఇలా నన్ను మలిచావయ్యా ఓ యేసయ్యా ఓ యేసయ్యా ఎలా నిన్ను పొగడాలయ్యా 1. అద్బుత సృష్టిని నే చూడను నా రెండు కనులు చాలవే జరిగించిన కార్యములు నా ఆలోచనకందవే నీ దృష్టిలో ఉన్నానయ్యా నీ చేతిలో దాచావయ్యా ఎంతటిదానను నేనయ్యా అంతా నీ దయే యేసయ్యా 2. సాయముకోరగ నిను చేరిన ఏ బలహీనతను చూడవే గతకాలపు శాపాలను నా వెంటను రానీయవే సాధనే నేర్పావయా సాధ్యమే చేసావయా గురిగా నిన్ను చూసానయా ఘనముగ నన్ను మార్చావయా 3. నీ చేతిపని ఎన్నడైనా నీ మాటను జవదాటవే వివరించ నీ నైపుణ్యము చాలిన పదములే దొరకవే స్తోత్రమే కోరావయ్యా కీర్తనే పాడానయ్యా ఇంతటి భాగ్యమిచ్చావయ్యా సేవలో సాగిపోతానయ్యా
నిన్నే నే నమ్ముకున్నాను నీవంటి వారు ఎవరయ్యా నిన్నే నే నమ్ముకున్నాను నీవంటి వారు లేరయ్యా “2” అద్భుతం చేయుమయా నా జీవితంలో నిన్నే నే నమ్మి ఉన్నా యేసయ్య. “2” || నిన్నే నే || చరణం-1 నీవే ఏదైనా చెయ్యలంటూ నీ కార్యాలకై ఎదురు చూస్తున్నాను ” 2 తప్పక చేస్తావని నిన్ను నమ్మి “2” నీ కరముపై దృష్టి వుంచినానయ్యా “2” ||అద్బుతం చేయుమయా || || నిన్నే నే || చరణం-2 నిందలు అవమానాలు సహించుకుంటూ నీ రెక్కల నీడనే ఆశ్రయించాను “2” నీ వాగ్ధానములను చేతపట్టి “2” నీ ముఖముపై దృష్టివుంచి నానయ్యా ” 2 ” ||అద్బుతం చేయుమయా || || నిన్నే నే ||
Praise the lord anna,❤ Thank you so much brother for track,
Anna track sarigane ledhu paiga vaallevaro wine taguthu enjoy chestunattu aa editing endhannaa😢
Edho beginner mistakes bro...kotha channel paiga starting video...adjust for this one video🙂
Super song anna
Track is stucky sticky music is not fully filled
This track is cut short to reduce its length...i make tracks which are suitable to play during worship in churches
Super❤❤❤❤❤❤❤❤
Thanks u brother 🙏 Amen 🙏
Thnk you bro
కాచితివి యేసయ్య నీ కృపలో సాంగ్స్ కి track kavali
ua-cam.com/video/TEKWi0FCPEM/v-deo.htmlsi=hmxzRoyevUoaJH2M
Will upload tomorrow...its ready
Thank so much
Tq for clarity track and lyrics
Tq brother Emmanuel ayyagaru
Track super brother chala bagundi
Praise the lord
Tqu
Tnq 🎉 so much
Nice music track బాగుంది
Thankyouu
Wlcm
Very nice glory to be the God
Thank You very much for the Track. 'Glory to Almighty God' 🙌
ఎల్లవేళలా ఆరాధించెదన్ యేసు రాజుని నేను స్తుతీయించి
Ella vellallaa aradinchedan yesu raajuni
Track is not at all good😡😡
Tempo koncham ekkuva unnatlu undi brother
Thanks
Thanks for uploading bro🙌🏻
Nice అన్నా
Verse 1: నే నిలచు భూమి, కంపించి కూలి పోయినా నిరీక్షణకు ఆధారం నశించి పోయినా నేను నమ్ముకున్నా ఒక్కరైనా లేక పోయిన నేను నమ్ముకున్నా ఒక్కరైనా లేక పోయిన Chorus: నమ్మెదను నా యేసుని మాత్రమే నమ్మెదను నా యేసుని మాత్రమే Verse: 2 నా మార్గమంత అంధకారం అయిపోయినా జీవితమే అంతమై మరు జీవము లేకున్నా నను ఓదార్చవారు ఒక్కరైన లేకపోయిన Chorus నమ్మెదను నా యేసుని మాత్రమే నమ్మెదను నా యేసుని మాత్రమే Bridge: పరుగెతేధన్ నే గురి యోద్ధకే విశ్వంసమంత నా యేసే నాకు ఉన్నావన్ని నీకై నే అర్పించెదను నమ్మెదను నా యేసుని మాత్రమే
లోకము నను విడచినను నను విడువని నా దేవుడవు.. ఎవ్వరు లేని ఈ జీవితములో నా తోడు నీవై - నన్నాధుకొంటివి . . నా హృదయమంత నీ కొరకే… సమర్పింతును దేవా.. నా జీవితమంతా… నీ సాక్షిగా నిలిచేదను.. యేసు…. నీ మార్గములో నే నడిచేదను - నీ చిత్తములో నే సాగేదను సొలిపోయినా నా ప్రాణము చెయ్యి పట్టి నన్ను లేపితివి. నన్నాధరించి - చేరదీసి కన్నీరు తుడచి - హత్తుకొంటివి నా హృదయమంత నీ కొరకే… సమర్పింతును దేవా.. నా జీవితమంతా… నీ సాక్షిగా నిలిచేదను.. యేసు…. నీ మార్గములో నే నడిచేదను - నీ చిత్తములో నే సాగేదను. యేసయ్యా……. నా చింతలన్ని తీరెనయ్య - నిన్ను చేరిన క్షణమే. నిత్య జీవితం దోరికేనాయ్యా- నిన్ను చూసిన క్షణమే. (3) నా వ్యాధులన్నీ తోలిగేనయ్య - నిన్ను తాకిన క్షణమే నా భయాలన్నీ పోయేనయ్య - నిన్ను నమ్మినా క్షణమే.. నా అడుగులన్ని స్తురపరచువాడా - నా త్రోవలను సిద్ధపరచువాడా.. నీ చీత్తములో నన్ను నడుపుమయ్య - నీ వాఖ్యముతో నన్ను నింపుమయ్యా
నీవే నా సహాయము - నేను ఎన్నడూ భయపడను నా శత్రు సమూహము - ఎదురైనా నే భయపడను నీవే నా ధైర్యము - నీవే నా సర్వము నిన్ను నే విడువను ఎడబాయను - అని సెలవిచ్చిన దేవా నీ వాగ్ధానము ఎన్నటికీ - మారనిది ప్రభువా నా ముందు నడుచుచు - నన్ను నీవు నడిపించుచు నా తోడై వచ్చుచు - నన్ను నీవు కాపాడుచు భయపడకుము జడియకుము - అని ధైర్యనిచ్చితివే నిన్ను నే విడువను ఎడబాయను - అని సెలవిచ్చిన దేవా నీ వాగ్ధానము ఎన్నటికీ - మారనిది ప్రభువా అందుకే నా ఆరాధన ఆరాధన వందనం - వందనం నిన్ను నే విడువను ఎడబాయను - అని సెలవిచ్చిన దేవా నీ వాగ్ధానము ఎన్నటికీ - మారనిది ప్రభువా
Akhila prayer
Prardhana Vinedi Pavanuda - Prardhana Maku Nerpumaya Shrestamina Bhavamu Gurchi - Shishya Brundamuku Nerpithivi || 2 || Paramudaninu Pranuthincheda Priyamuga Paraloka Prardhana Nerpumaya || 2 || (Prardhana) • Jadiyanu Bedaranu Na Yesu Nathovundaga || 2 || Gadandhakaramulo Ne Nadachinavelalalo || 2 || Kantipapavale Nannu Kunukaka Kapadunu || 2 || Prabhuvina Yesunaku Jeevithamantha Paadedan || 2 || (Jediyanu) • Alalatho kottabadina Na navalo nenundaga || 2 || Prabhu Yesu krupa nannu viduvaka kapadunu || 2 || Abayamicchi nannu addagiriku cherchunu || 2 || (Jadiyanu)• Kannirey thudichavayya Santhosham Icchavayya || 2 || *Na sarvam Yesaiah, Na jeevam Yesaiah, Na pranam Yesaiah, Na dhyanam Yesaiah ||2|| • Rakshananu Andinchi Raktanni chindinchi mokshanni icchadayya || 2 || * Danavanthuluga mamulanu cheya daridramondhadayya || 2 || (Kannirey)
ఈ సాంగ్ ట్రాక్ upload చేయండి brother please ua-cam.com/video/zugYyBjNx2c/v-deo.html
Hello brother. Can you prep the track for Naa Hrudayamantha Nee Korake- Prabhu Pammi song
Sure bro
Tq bro
God Bless you