SHEKARS WELLNESS
SHEKARS WELLNESS
  • 210
  • 683 299
శ్రీ ఉజ్జయిని మహంకాళి దేవస్థానం చరిత్ర(సికింద్రాబాద్)|Sri Ujjaini Mahankali Full Story Secunderabad
సికింద్రాబాద్ జనరల్ బజారులో కిక్కిరిసిన దుకాణాల మధ్య ఉంది ఉజ్జయిని మహంకాళి ఆలయం. మొదట్లో ఇక్కడ ఆలయం మాత్రమే ఉండేది. రాను రాను జనావాసాలు పెరిగాయి. క్రీ.శ. 1813 లో సురిటి అప్పయ్య అనే వ్యక్తి మిలటరీలో పని చేస్తూ ఈ ప్రాంతంలో నివసించేవారు. ఆయనకి ఉజ్జయినీ బదిలీ అయితే అక్కడికి వెళ్ళారు. ఒకసారి అక్కడ కలరా వ్యాధి తీవ్రంగా ప్రబలి చాలామంది మృత్యువాత పడ్డారు. అప్పుడు అప్పయ్యగారు ఉజ్జయిని మహంకాళి ఆలయానికి వెళ్ళి ఆ తల్లికి మొక్కుకున్నారు. కలరా తగ్గిస్తే తన సొంత ఊరిలో అమ్మవారికి ఆలయం నిర్మిస్తానని కోరుకోగానే కలరా తగ్గుముఖం పట్టింది. మొక్కు ప్రకారం రెండేళ్ల తర్వాత తిరిగి తన స్వస్థలానికి వచ్చిన అప్పయ్యగారు దారుతో అమ్మవారి విగ్రహాన్ని తయారు చేయించి ఓ వేప చెట్టు కింద ఉంచి పూజించేవారు. ఆ తర్వాత అక్కడో చిన్న ఆలయం నిర్మించారు. ఆ తర్వాత ఆలయ విస్తీర్ణం పెంచే క్రమంలో తూర్పు వైపున్న బావిని మరమ్మత్తు చేయిస్తుండగా అందులో మాణిక్యాంబ విగ్రహం దొరికింది. అమ్మవారి ఆనతి ప్రకారం అమ్మవారి విగ్రహం పక్కనే మాణిక్యాంబ విగ్రహాన్ని ప్రతిష్టించారు. క్రీ.శ. 1864 సం. లో శ్రీ సురటి అప్పయ్యగారి సారధ్యంలో ఇదివరకు విగ్రహాల స్ధానంలో ఇప్పుడున్న మూర్తులను ప్రతిష్టించారు. అప్పటినుంచీ ఇక్కడ శాస్త్రోక్తంగా నిత్య పూజలు జరుగుతున్నాయి. ఇక్కడ కొలువైన అమ్మవారి చేతిలో ఖడ్గంతో, మరో చేతిలో భరిణతో దర్శనమిస్తుంది. ముందున్న వేప చెట్టుని అలాగే వుంచి చుట్టూ ఆలయం నిర్మించారు. ఉపాలయంలో ఈశ్వరాంశ సంభూతుడైన వీరభద్రస్వామి చతుర్భుజాలతో ఎదురుగా నందీశ్వరుడితోసహా దర్శనమిస్తాడు
👇పర్వతాపురం శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయం ua-cam.com/video/biBi1MVyE78/v-deo.htmlsi=3A24UyzcVj7NndTO
👇శ్రీ మాత నిమిషంబిక ఆలయం పూర్తి వివరాలు
ua-cam.com/video/wlsxRXRlJDk/v-deo.htmlsi=IcEHAYQRNICxA0
👇జూబ్లీహిల్స్ పెద్దమ్మతల్లి ఆలయ పూర్తి వివరాలు
ua-cam.com/video/Q_WwKLRjycY/v-deo.htmlsi=GuG-5uEaDhCg1RSl
👇ఉప్పల్ మీని శిల్పారామం పూర్తి వివరాలు
ua-cam.com/video/vTNyvx4BGkg/v-deo.htmlsi=TjXE7BdKbWisjfYI
#ujjainmahakal #ujjainmahankalitemple #secunderabad #telangana #mahankalibonalu #trendingvideo #telugu #bonalu #secunderabad #4kvideo@shekarvlogss
Переглядів: 137

Відео

పర్వతాపురం శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయం|Parvathapoor Sri Laxmi Narasimhaswamy Temple
Переглядів 17621 день тому
ఈ లక్ష్మీ నరసింహస్వామి వారి దేవస్థానం హైదరాబాద్ లోని ఉప్పల్ నుండి 5 కిలోమీటర్ల దూరంలో పర్వతాపురం అనే గ్రామంలో ఉంటుంది. ఇక్కడ నరసింహ స్వామి వారి ఆలయం ఒక చిన్న కొండమీద ప్రశాంత వాతావరణంలో ఉంటుంది. ఇక్కడ ఆదిశేషుడి పుట్ట ఒక రాయి మీద 20 అడుగులు ఎత్తులో వెలిసింది మరియు ఇక్కడ నరసింహ స్వామి వారి విగ్రహం 8 నుండి 9 అడుగుల ఎత్తులో చాలా బాగుంటుంది. ఈ శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారి ఆలయాన్ని ఇక్కడ వుండే వేదమ...
శ్రీ మాతా నిమిషంబిక దేవాలయం పూర్తి వివరాలు | Sri Matha Nimishambika Devi Temple Hyderabad
Переглядів 28221 день тому
మనలో చాలామంది నిత్య జీవితంలో ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొంటూ ఉంటారు.అప్పుల వల్ల ఇబ్బందులు పడుతూ ఉంటారు. అయితే ఒక ఆలయానికి వెళ్లి అమ్మవారికి మొక్కి 16 ప్రదక్షిణలు చేస్తే శుభ ఫలితాలు కలుగుతాయట.అప్పులు ఉన్నవాళ్లు నిమిషాంబ దేవి ఆలయాన్ని సందర్శించడం వల్ల అప్పులు తీరిపోతాయట. బోడుప్పల్ లో( Boduppal ) ఉన్న ఈ ఆలయాన్ని దర్శించుకుంటే కోరిన కోరికలు తీరతాయని చాలామంది భావిస్తారు.నిమిషాంబదేవిని( Nimishamba Devi )...
ఉప్పల్ మీని శిల్పారామం పూర్తి వివరాలు | Uppal Mini Shilparamam Full Details
Переглядів 27928 днів тому
ఉప్పల్ శిల్పారామం, తెలంగాణ రాష్ట్రం, హైదరాబాదులోని ఉప్పల్ ప్రాంతంలో ఉన్న ఒక పర్యాటక కేంద్రం. ఆర్ట్స్, చేతిపనులతో రూపొందించిన ఈ కేంద్రం, ఉప్పల్-నాగోల్ మధ్యన మూసీ నది ఒడ్డున నిర్మించబడింది. ఏడున్నర ఎకరాల స్థలంలో, రూ.5 కోట్లతో నిర్మించిన ఈ ఉప్పల్ మినీ శిల్పారామం 2019, జూన్ 22న తెలంగాణ రాష్ట్ర మంత్రులు తలసాని శ్రీనివాస్‌ యాదవ్, వి. శ్రీనివాస్‌గౌడ్, సి.హెచ్. మల్లారెడ్డి, మల్కాజిగిరి ఎంపీ రేవంత్ రెడ్...
జూబ్లీహిల్స్ పెద్దమ్మతల్లి దేవాలయం పూర్తి వివరాలు|Jubilee Hills Peddamma Talli Temple History|2024
Переглядів 236Місяць тому
శ్రీ పెద్దమ్మ దేవాలయం హైదరాబాదు నగరంలోని జూబ్లీ హిల్స్ ప్రాంతంలో ఉంది.హైదరాబాదులోని పురాతనమైన ఆలయాలలో ఇది ఒకటి. దివంగత మాజీ మంత్రి పి.జనార్థనరెడ్డిచే పునర్నిర్మాణం జరిగిన ఈ ఆలయ సముదాయంలో ఐదు అంతస్తుల గర్భగుడి, ఏడు అంతస్తుల రాజగోపురం, కళ్యాణమండపం, వసతి గృహాలు తదితరాలు ఉన్నాయి. 1984లో హంపి విరూపాక్ష పీఠాధిపతులచే నూతన విగ్రప్రతిష్ఠాపన అనంతరం ఈ ఆలయం దినదినాభివృద్ధి చెందుతోంది. ఆలయ ప్రాంగణంలో ఎత్తయి...
విజయవాడ కనకదుర్గమ్మ ఆలయ పూర్తి వివరాలు|vijayawada full trip details |andhrapradesh
Переглядів 767Місяць тому
The temple is located in Vijayawada, Andhra Pradesh, India on the Indrakeeladri hill on the banks of Krishna River. Kaalika Purana, Durgaa Sapthashati and other Vedic literature have mentioned about Kanaka Durga on the Indrakeelaadri and have described the deity as Swayambhu, (self-manifested) in Triteeya Kalpa It is mentioned in the Hindu scriptures that the deity in the Sri Kanaka Durgamma De...
కొండగట్టు ఆంజనేయస్వామి దేవాలయం పూర్తి వివరాలు| Kondagattu temple history @shekarvlogss
Переглядів 334Місяць тому
కొండగట్టు ఆంజనేయస్వామి ఆలయం, తెలంగాణలోని జగిత్యాల జిల్లా, మల్యాల మండలం, ముత్యంపేట గ్రామానికి దాదాపు 35 కి.మీ.లు దూరంలో ఉన్న ఒక ఆంజనేయ స్వామి దేవాలయం. ఇది జిల్లాలో జగిత్యాల నుండి 15 కి.మీ. దూరములో ఉంది. కొండలు, లోయలు, సెలయేరుల మధ్యన ఉన్న కొండగట్టు చాలా ప్రకృతి సౌందర్యము కలిగిన ప్రదేశము. జానపదాల ప్రకారము, ఈ గుడిలో 41 రోజుల పాటు పూజ చేస్తే సంతానము లేని వారికి సంతానము కలుగుతుందని భక్తుల నమ్మకము,. ఆ...
శ్రీ మహాశక్తి ఆలయం | త్రిశక్తులు కొలువైన పవిత్రమైన ఆలయం |@shekarvlogss
Переглядів 3672 місяці тому
శ్రీ మహాశక్తి ఆలయం | త్రిశక్తులు కొలువైన పవిత్రమైన ఆలయం |@shekarvlogss
శ్రీ గోదాదేవి సమేత |శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయం |జగిత్యాల జిల్లా| కథలపూర్ మండలం|తక్కపల్లి గ్రామం
Переглядів 3032 місяці тому
శ్రీ గోదాదేవి సమేత |శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయం |జగిత్యాల జిల్లా| కథలపూర్ మండలం|తక్కపల్లి గ్రామం
బద్రినాథ్ యాత్ర 2024 | Badrinath Yatra Full Details | Chardham
Переглядів 4,4 тис.2 місяці тому
బద్రినాథ్ యాత్ర 2024 | Badrinath Yatra Full Details | Chardham
కేదార్ నాథ్ యాత్ర 2024 Part-2 | Kedarnath yatra full details in Telugu | Chardham @shekarvlogss
Переглядів 1,8 тис.2 місяці тому
కేదార్ నాథ్ యాత్ర 2024 Part-2 | Kedarnath yatra full details in Telugu | Chardham @shekarvlogss
కేదార్ నాథ్ యాత్ర 2024 | Kedarnath yatra full details in Telugu | Chardham @shekarvlogss
Переглядів 4732 місяці тому
కేదార్ నాథ్ యాత్ర 2024 | Kedarnath yatra full details in Telugu | Chardham @shekarvlogss
శ్రీ వేణుగోపాల స్వామి వారి దేవాలయం లో బ్రహ్మోత్సవాల వేడుకలు|PART.3#trendingshorts#4kshorts#spiritual
Переглядів 233 місяці тому
శ్రీ వేణుగోపాల స్వామి వారి దేవాలయం లో బ్రహ్మోత్సవాల వేడుకలు|PART.3#trendingshorts#4kshorts#spiritual
శ్రీ వేణుగోపాల స్వామి వారి దేవాలయం లో బ్రహ్మోత్సవాల వేడుకలు|PART.4#trendingshorts#4kshorts#spiritual
Переглядів 153 місяці тому
శ్రీ వేణుగోపాల స్వామి వారి దేవాలయం లో బ్రహ్మోత్సవాల వేడుకలు|PART.4#trendingshorts#4kshorts#spiritual
శ్రీ వేణుగోపాల స్వామి వారి దేవాలయం లో బ్రహ్మోత్సవాల వేడుకలుPART.2#trendingshorts#spiritual#telangana
Переглядів 293 місяці тому
శ్రీ వేణుగోపాల స్వామి వారి దేవాలయం లో బ్రహ్మోత్సవాల వేడుకలుPART.2#trendingshorts#spiritual#telangana
శ్రీ వేణుగోపాల స్వామి దేవాలయం లో|పుష్పయాగం వేడుకలు|బ్రహ్మోత్సవాలు|2024#4k#trendingvideo#telangana
Переглядів 483 місяці тому
శ్రీ వేణుగోపాల స్వామి దేవాలయం లో|పుష్పయాగం వేడుకలు|బ్రహ్మోత్సవాలు|2024#4k#trendingvideo#telangana
శ్రీ వేణుగోపాల స్వామి దేవాలయంలో|సహస్రదీపాలంకరణ వేడుకలు|బ్రహ్మోత్సవాలు|2024#jagital#trendingvideo#4k
Переглядів 383 місяці тому
శ్రీ వేణుగోపాల స్వామి దేవాలయంలో|సహస్రదీపాలంకరణ వేడుకలు|బ్రహ్మోత్సవాలు|2024#jagital#trendingvideo#4k
శ్రీ వేణుగోపాల స్వామి దేవాలయం లో|శ్రీ కృష్ణ తులభారం|బ్రహ్మోత్సవాలు#trendingvideo#2024#4kvideo
Переглядів 523 місяці тому
శ్రీ వేణుగోపాల స్వామి దేవాలయం లో|శ్రీ కృష్ణ తులభారం|బ్రహ్మోత్సవాలు#trendingvideo#2024#4kvideo
శ్రీ వేణుగోపాల స్వామి దేవాలయం లో|బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఈరోజు కార్యక్రమం|వసంతోత్సవం#trendingvideo
Переглядів 403 місяці тому
శ్రీ వేణుగోపాల స్వామి దేవాలయం లో|బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఈరోజు కార్యక్రమం|వసంతోత్సవం#trendingvideo
శ్రీ వేణుగోపాల స్వామి దేవాలయం లో|నృసింహ స్వామి జయంతి వేడుకలు|బ్రహ్మోత్సవాలు#2024#trendingvideos
Переглядів 373 місяці тому
శ్రీ వేణుగోపాల స్వామి దేవాలయం లో|నృసింహ స్వామి జయంతి వేడుకలు|బ్రహ్మోత్సవాలు#2024#trendingvideos
వేణుగోపాల స్వామి దేవాలయం లో |అష్టోత్తర కలషా అభిషేకం మరియు డోలోత్సవం#4kvideo#trendingvideo#telangana
Переглядів 533 місяці тому
వేణుగోపాల స్వామి దేవాలయం లో |అష్టోత్తర కలషా అభిషేకం మరియు డోలోత్సవం#4kvideo#trendingvideo#telangana
శ్రీ వేణుగోపాలస్వామి వారి కళ్యాణ మహోత్సవం| బ్రహ్మోత్సవాలు|2024#4kvideo#trendingvideo#telangana
Переглядів 483 місяці тому
శ్రీ వేణుగోపాలస్వామి వారి కళ్యాణ మహోత్సవం| బ్రహ్మోత్సవాలు|2024#4kvideo#trendingvideo#telangana
శ్రీ వేణుగోపాల స్వామి దేవాలయం లో |బ్రహ్మోత్సవాల వేడుకలు | మొదటి రోజు కంకణధారణ|2024|4kvideo#trending
Переглядів 653 місяці тому
శ్రీ వేణుగోపాల స్వామి దేవాలయం లో |బ్రహ్మోత్సవాల వేడుకలు | మొదటి రోజు కంకణధారణ|2024|4kvideo#trending
శ్రీ వేణుగోపాల స్వామి దేవాలయం లో బ్రహ్మోత్సవాల వేడుకలు|మొదటి రోజు చుర్ణోత్సవం
Переглядів 853 місяці тому
శ్రీ వేణుగోపాల స్వామి దేవాలయం లో బ్రహ్మోత్సవాల వేడుకలు|మొదటి రోజు చుర్ణోత్సవం
ఆధ్యనోత్సవంలో 3వ రోజు భాగంగా|నమ్మాళ్ల్వర్ పరమపదోత్సవం|వేణుగోపాల స్వామి దేవాలయం(JGL)#trendingvideo
Переглядів 633 місяці тому
ఆధ్యనోత్సవంలో 3వ రోజు భాగంగా|నమ్మాళ్ల్వర్ పరమపదోత్సవం|వేణుగోపాల స్వామి దేవాలయం(JGL)#trendingvideo
సహస్ర వేయి లింగాల దేవాలయం|పొలాస|జగిత్యాల జిల్లా|2024@shekarvlogss
Переглядів 1173 місяці тому
సహస్ర వేయి లింగాల దేవాలయం|పొలాస|జగిత్యాల జిల్లా|2024@shekarvlogss
శ్రీ అపురూప వేంకటేశ్వరస్వామి ఆలయం|మామిడిపల్లి|నిజామాబాద్ జిల్లా|2024‎@shekarswellness
Переглядів 1303 місяці тому
శ్రీ అపురూప వేంకటేశ్వరస్వామి ఆలయం|మామిడిపల్లి|నిజామాబాద్ జిల్లా|2024‎@shekarswellness
పొలాస అతి పురాతనమైన పౌలస్తేశ్వర ఆలయం 🙏#SripoulastheshwaraSwamytemple#trendingvideo #jagital #polasa
Переглядів 2193 місяці тому
పొలాస అతి పురాతనమైన పౌలస్తేశ్వర ఆలయం 🙏#SripoulastheshwaraSwamytemple#trendingvideo #jagital #polasa
Happy birthday My Dear Wife Miss You
Переглядів 1,1 тис.8 місяців тому
Happy birthday My Dear Wife Miss You
తిరుపతి విష్ణునివాసం లో కేవలం 450/rs కి అద్భుతమైన రూమ్స్
Переглядів 67Рік тому
తిరుపతి విష్ణునివాసం లో కేవలం 450/rs కి అద్భుతమైన రూమ్స్

КОМЕНТАРІ