- 22
- 10 010
Nagesh Dasari
Приєднався 27 чер 2016
Відео
కోస్నపల్లి శ్రీ కాలభైరవ స్వామి ఆలయo
Переглядів 574День тому
కాలభైరవ స్వామి వారు పూర్వకాలంలో పటా ఇక్కడి భక్తులందరూ కూడా జగ్గు మల్లన్నగా కొలుచుకున్నారు ఆ తదుపరి ఒక గురువు అక్కడికి వచ్చి ఆ స్వామిని తిలకించి చూచి వీరు సాక్షాత్తు కాలభైరవ స్వామి వారు అని చెప్పడం జరిగింది అప్పటినుండి స్వామి వారు కాలభైరవ స్వామిగా అనేక పూజలు అందుకుంటూ ఉన్నారు విశేషంగా ఈ యొక్క క్షేత్రం లోపల ప్రతి ఆదివారము మంగళవారము అష్టమి అమావాస్య పర్వదినముల యందు విశేష పూజారి కార్యక్రమాలు స్వామివ...
కొత్తకొండ వీరభద్రస్వామి క్షేత్రం చూద్దాం రండి | Veerabhadra Swamy Temple In Hanmakonda
Переглядів 1,8 тис.14 днів тому
శ్రీ వీరభద్రస్వామి దేవస్థానం! కొత్తకొండ గ్రా॥ భీమదేవరపల్లి మం|| హనుమకొండ జిల్లా క్షేత్ర స్థల పురాణం శ్లో॥ కొత్తకొండ నివాసాయ సర్వకామ ప్రదాయచ ! సర్వదేవ సర్వరూపాయ, వీరభద్రాయ మంగళమ్ !! శ్రీ వీరభద్ర స్వామి దేవాలయం ప్రము శైవ క్షేత్రాలలో ఒకటిగా విలసిల్లుచున్నది. ఈ దేవాలయం హనుమకొండ జిల్లాలోని భీమదేవరపల్లి మండలం కొత్తకొండ. గ్రామములో కలదు. ఇది పురాతన చారిత్రాత్మక శైవ క్షేత్రం. ఈ ఆలయం శిల్పకళా వైభవంతో విశ...
కోటిలింగాల క్షేత్రం చూద్దాం రండి | Koti lingala Temple In Karimnagar | Jagtial | Dasari Nagesh
Переглядів 3,6 тис.Місяць тому
జగిత్యాల జిల్లా వెల్గటూర్ మండలంలో కోటేశ్వర స్వామికి కోటి లింగాల అనే దేవాలయం ఉంది. కోటిలింగాల అనే పేరు ఏవిధముగా వచ్చిందంటే .. ఈ కోటిలింగాల గ్రామానికి నాలుగు వైపుల కోటలు ఉన్నాయి. ఈ గ్రామానికి ఈశాన్య కోటలో కోటేశ్వర స్వామి కొలువై ఉన్నారు. ఈ గ్రామానికి ఆగ్నేయ దిశలో మునుల గుట్టలో మునులు ఉండే వారు. ఇది ఒక జైన క్షేత్రము. జగిత్యాల జిల్లా ముక్కట్రావుపేట గ్రామంలో గుట్టపై కలదు. ఇది శాతవాహన రాజ్య స్థాపకుడైన...