- 1
- 105 005
Lifeofjesus ministries
Приєднався 3 лис 2020
చెప్పకుండా ఉండగలనా .... యేసయ్య నీ మేలులు ||| CHEPPAKUNDA UNDAGALANA || NEW CHRISTIAN TELUGU SONG|
చెప్పకుండా ఉండగలనా .... యేసయ్య నీ మేలులు ||| CHEPPAKUNDA UNDAGALANA || NEW CHRISTIAN TELUGU SONG| || PASTOR ISRAEL || LIFE OF JESUS MINISTRIES
Переглядів: 105 022
Super
Nicesong.anna
Very nice sir
Very nise soing sir god bless you😊❤
Tq sistar
🙏🙏👍👍👍👌👌
Ayyagaru vandhanalu meku me patala dwara yesayyanu ganaparusthu kirthistunanduku mahima ganthalu yesayyake ✋✋✋🙏🏼🙏🏼🙏🏼
Amen Tq brother 🙏
❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️🙏🙏🙏🙏🙏🙏🙏
✝️✝️✝️✝️✝️🙏🙏🙏🙏🙏
Chalamandhi meeru eesong padunchikonavaru
Heart touching song sir
Tq Sir
Very nice song sir
😍😍👌👌
చెప్పకుండా ఉండగలనా - యేసయ్య నీ మేలులు ప్రకటించకుండా ఉండగలనా ` యేసయ్యా నీ మాటలు ॥ 2 ॥ అనుక్షణము కాపాడుచు ` చూపుచున్న నీ కృపను ॥ 2 ॥ పాడకుండా ఉండగలనా ` నే పాడకుండా ఉండగలనా ॥ 2 ॥ ॥ చెప్పకుండా ॥ 1. లేనివి ఉన్నట్టుగా ` చేసేటి శక్తిమంతుడా సృష్టినంత కలుగజేసినా ` సృష్టికర్త నా యేసయ్యా ॥ 2 ॥ నన్ను కలుగజేసిన విధము ` చూడగా నీ కార్యము ఆశ్చర్యము ॥ 2 ॥ ఆరాధించక నేనుందునా ` నిన్ను ఆరాధించక నేనుందునా ॥ 2 ॥ ॥ చెప్పకుండా ॥ 2. శోధన కాలమునా ` నా ప్రక్కన నిలిచితివే చిరునవ్వుతో నింపినా ` నమ్మదగిన నా యేసయ్యా ॥ 2 ॥ విశ్వసించుచున్నవారిని ` కలవరపడనీయవు ॥ 2 ॥ నిన్ను విడచి ఉండగలనా ` నే నిన్ను విడచి ఉండగలనా ॥ 2 ॥ ॥ చెప్పకుండా ॥ 3. పాపిని క్షమియించే ` కరుణా హృదయుడవూ ప్రేమించి ప్రాణమిచ్చిన ` నిజమైన స్నేహితుడా ॥ 2 ॥ స్త్రీలు చూపు ప్రేమకంటేనూ ` నీ ప్రేమ మిన్నమైనాది ॥ 2 ॥ నీ ప్రేమను నే మరతునా ` నీ త్యాగము నే మరతునా ॥ 2 ॥ ॥ చెప్పకుండా ॥
❤❤🎉🎉
❤❤❤❤❤❤ పాట సూపర్ అన్న నా పాట సూపర్ సూపర్
❤️❤️❤️❤️❤️❤️❤️👌👌👌👌👌 పాస్టర్ అన్న పాట సూపర్ అన్న సూపర్ సూపర్
Tq brother 🙏
@@YesuichujeevamMinistries చెప్పకుండా ఉండగలనా యేసయ్య నీ మేళలో ప్రకటించు కుండా ఉండగలనా యేసయ్య నీ మాటలు అనుక్షణం కాపాడుతూ చూపుచున్న నీ కృపను ని పడకుండా ఉండగలనా నేను పడకుండా ఉండగలనా సూపర్ అన్న పాట సూపర్ సూపర్
❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️👌
🥰🥰🥰💐💐🥰🥰🥰🥰🥰🥰💐🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹👌👌👌❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️22
🙏🙏🙏🙏🎉🎉🎉
Praise the Lord
Very nice song
Amen
Nice song😊😊😊😊😊 I am Ravi
Wonderful song ayyagaru
Kakinada nunchi wonderful song Brother
Wonderful song ayyagaru.
Tq ayyagaru 🤝
మీ పాట చాలా ఆత్మీయముగా ఉంది మంచి స్వరం దేవుడు ఇచ్చినరు గాడ్ బ్లెస్స్ యు
Tq brother 🙏
🙏🏻🙏🏻🙏🏻
🙏🙏🙏
అనమాకుపాటలపుసకముకావాలి
Most wonderful and meaningful song brother🙏🏻Glory to God
Tq brother
Wonderful song anna....🥰
Price the lord ayyagaru devui kemahima
K saradha super song annaya
Namaste sir
🙏🙏🙏🙏👌👌👌👌💐💐💐💐💐👏👏👏👏👏👏⭐⭐⭐⭐👏👏👏👏🙏🙏🙏🙏🙏👌👌👌👌👌💐💐💐💐
Super song brother..vandanamulu
Thank u brother praise the lord
Praise god
Praise the lord anayya chala bagundi anayya song
Praise the lord sister glory to god
Nice song
😁😁😁
Nice sir excellent song voice is super and beautiful chala chala bagudhe sir god bless u very nice
TQ brother glory to God 🙏
🙏🙏
Nice song anna God giving has such a sweet voice 🙏🙏🙏🙏🙏👌
TQ 👍 sister God bless u
Nice song andi
Song is something verighty hit spiritual song Sir. Praise the lord sir pray for me.
Praise the Lord TQ brother God bless u
God bless your family brother
Amen TQ sister
Praise the Lord good n excellent song God bless u bro 🙏
TQ brother
God bless your family uncle
TQ
Track unte link pettandi anna .pata chala bavundi
Ok brother
Glory to God .praise the Lord brother
Praise the lord brother
Excellent song brother, sing more songs for our saviour lord Jesus , God bless you
Praise the lord sister..... Thank you
Praise the lord 🙏🙏🙏🙏
Praise the Lord brother
ఈ పాట Live లో విన్నాను SIR ఈరోజు కందాలపాలెం చర్చిలో
TQ praise the lord brother