Ctv  colors of life | chandraja vadapalli
Ctv  colors of life | chandraja vadapalli
  • 4 053
  • 119 768 345
భూమి తప్ప ఇతర లోకాలు వున్నాయా
15 శాస్త్రాలకు పైగా నైపుణ్యం సాధించి UNO ద్వారా గౌరవ డాక్టరేట్ పొందిన తొలి భారతీయ
మహిళ మీ మీ వ్యక్తిగత సమస్యల పరిష్కారం కొరకు సంప్రదించండి - 8500270484
NOTE :
ఈ ఛానెల్ లో ప్రసార మయ్యే అంశాలు ఎవ్వరికీ అనుకరణకాదని కేవలం విషయపరిజ్ఞానం కోసం సేకరించిన శాస్త్రసమ్మత విషయాలని తెలియచేసుకుంటున్నాము. ఇందులోని అంశాలు కానీ కంటెంట్ కానీ ఎవ్వరైనా కాపీ చేసినా , వేరే విధంగా ఉపయోగించిన కూడా మేము తీసుకునే చట్ట పరమైన సివిల్ క్రిమినల్ చర్యలకు బాధ్యులని తెలియచేసుకుంటున్నాము.
ఇట్లు
సిటివి కలర్స్ ఆఫ్ లైఫ్ ఛానెల్ యాజమాన్యం.
Ctv colors of life channel ownership.
ua-cam.com/video/GVTNRzMSu1o/v-deo.html
ua-cam.com/video/a3oPGNCOXqo/v-deo.html
ua-cam.com/video/mGNXJkM7v-A/v-deo.html
Please subscribe for more videos
And like, share , comment.
Thank you for all my well wishers.
#chandrajavadapallilatesvideos
#mythology #mythologyart #mythologylove #mythologyjewelry #mythologytattoo #mythologygreek #mythologyandmantras #mythologymastering #mythologymonday #mythologyrp #India #indian #indianwedding #indiana #indiapictures #indianblogger #indianfashion #IndianPhotography #Indiaclicks #indianfood #indianbride #indianapolis #indianhair #indianwear #indiansummer #indianfashionblogger #IndianOcean #indiangirl #Indians #indianstyle #indiagram #indianwriters #indianphotographers #IndianWeddings #indiatravelgram #indianmemes #indianshutterbugs #indianfestival #indianyoutuber #indianjewellery
#kitchenvideos
#familyproblems
#moneyproblems
#beautytips
#healthtips
#moneytips
#moneymanagement
#familymanagement
#horrorjourney
#horrorstories
#realstories
#vasthuproblemssolutions
#poojavidanam
Переглядів: 600

Відео

లక్ష్మియోగం కావాలంటే ఇది పాటించి తీరాలి
Переглядів 1,2 тис.2 години тому
15 శాస్త్రాలకు పైగా నైపుణ్యం సాధించి UNO ద్వారా గౌరవ డాక్టరేట్ పొందిన తొలి భారతీయ మహిళ మీ మీ వ్యక్తిగత సమస్యల పరిష్కారం కొరకు సంప్రదించండి - 8500270484 NOTE : ఈ ఛానెల్ లో ప్రసార మయ్యే అంశాలు ఎవ్వరికీ అనుకరణకాదని కేవలం విషయపరిజ్ఞానం కోసం సేకరించిన శాస్త్రసమ్మత విషయాలని తెలియచేసుకుంటున్నాము. ఇందులోని అంశాలు కానీ కంటెంట్ కానీ ఎవ్వరైనా కాపీ చేసినా , వేరే విధంగా ఉపయోగించిన కూడా మేము తీసుకునే చట్ట పర...
సింగల్ డిజిట్ లాభాలు.
Переглядів 3824 години тому
సింగల్ డిజిట్ లాభాలు.
మాలాగే ఇంటికొచ్చిన దెయ్యాలు
Переглядів 3 тис.7 годин тому
మాలాగే ఇంటికొచ్చిన దెయ్యాలు
చావు జరిగిన ఇంటికెళ్తే తలుపు తీసింది ఎవరు?
Переглядів 3,4 тис.9 годин тому
చావు జరిగిన ఇంటికెళ్తే తలుపు తీసింది ఎవరు?
ఈ పని తో రోగాలు WASH OUT.
Переглядів 40812 годин тому
ఈ పని తో రోగాలు WASH OUT.
గురు పాదాలకు ఆత్మాంజలి..HAPPY BIRTHDAY TO MY GURU..
Переглядів 25214 годин тому
గురు పాదాలకు ఆత్మాంజలి..HAPPY BIRTHDAY TO MY GURU..
సాధన ప్రయాణిస్తుందా?
Переглядів 23914 годин тому
సాధన ప్రయాణిస్తుందా?
పురాతన కట్టడాల వెనుక నిజాలు
Переглядів 34616 годин тому
పురాతన కట్టడాల వెనుక నిజాలు
లక్ష్మి ఎందుకు వెళ్ళిపోతుంది
Переглядів 1,1 тис.19 годин тому
లక్ష్మి ఎందుకు వెళ్ళిపోతుంది
డెత్ నంబర్స్ వున్నాయా ?
Переглядів 64021 годину тому
డెత్ నంబర్స్ వున్నాయా ?
కరోనా మార్చురీ దగ్గర ఆరాత్రి
Переглядів 2,5 тис.День тому
కరోనా మార్చురీ దగ్గర ఆరాత్రి
ఇటలీ లోని లాండ్రిరూం
Переглядів 2,2 тис.День тому
ఇటలీ లోని లాండ్రిరూం
షుగర్ రివర్స్ అవ్వాలంటే ఈ వీడియో చూడండి
Переглядів 442День тому
షుగర్ రివర్స్ అవ్వాలంటే ఈ వీడియో చూడండి
యూనివర్స్ ని అడిగే అర్హత ఎలా తెలుసుకోవాలి
Переглядів 798День тому
యూనివర్స్ ని అడిగే అర్హత ఎలా తెలుసుకోవాలి
పాలకులు ఇలా వుండాలి
Переглядів 38314 днів тому
పాలకులు ఇలా వుండాలి
ధనం యొక్క శక్తి ఎలాంటిదంటే
Переглядів 1,2 тис.14 днів тому
ధనం యొక్క శక్తి ఎలాంటిదంటే
అంకెల్లో అదృష్టం నిజమేనా?
Переглядів 49014 днів тому
అంకెల్లో అదృష్టం నిజమేనా?
నేల బావిలో మొహం లేని దెయ్యం
Переглядів 2,5 тис.14 днів тому
నేల బావిలో మొహం లేని దెయ్యం
మెట్టక్కి వలస దెయ్యం వణుకు పుట్టించే ఘటన
Переглядів 3,1 тис.14 днів тому
మెట్టక్కి వలస దెయ్యం వణుకు పుట్టించే ఘటన
ఈ వీడియో తో మీ లైఫ్ మారిపోతుంది.
Переглядів 72214 днів тому
ఈ వీడియో తో మీ లైఫ్ మారిపోతుంది.
మీ శరీరం యొక్క శక్తి మీకు తెలుసా ?
Переглядів 95814 днів тому
మీ శరీరం యొక్క శక్తి మీకు తెలుసా ?
మన ప్రాచీనుల వ్యక్తిత్వం ఇదే! షాక్ అయ్యే నిజాలు
Переглядів 53121 день тому
మన ప్రాచీనుల వ్యక్తిత్వం ఇదే! షాక్ అయ్యే నిజాలు
జీవన విధానంలోనే మన లక్ష్మీ
Переглядів 1,5 тис.21 день тому
జీవన విధానంలోనే మన లక్ష్మీ
న్యూమరాలజీ వుందా? ఎంతవరకు నమ్మొచ్చు?
Переглядів 48921 день тому
న్యూమరాలజీ వుందా? ఎంతవరకు నమ్మొచ్చు?
చెట్టు రాజమ్మ పార్ట్-2
Переглядів 2,5 тис.21 день тому
చెట్టు రాజమ్మ పార్ట్-2
చెట్టు రాజమ్మ పార్ట్-1
Переглядів 3,1 тис.21 день тому
చెట్టు రాజమ్మ పార్ట్-1
కూరల సంతలో బజాయింపు..
Переглядів 67721 день тому
కూరల సంతలో బజాయింపు..
యూనివర్స్ అన్నీ..ఇస్తుందా ?
Переглядів 92721 день тому
యూనివర్స్ అన్నీ..ఇస్తుందా ?
AUDIO FEAST INTRODUCTION
Переглядів 37728 днів тому
AUDIO FEAST INTRODUCTION

КОМЕНТАРІ

  • @swaroopaswaru6566
    @swaroopaswaru6566 17 хвилин тому

    Nice thanku mam🙏🙏

  • @Vijayalakshmi-g2v
    @Vijayalakshmi-g2v 55 хвилин тому

    Thank you madam 🙏🙏

  • @krishnaveni8161
    @krishnaveni8161 2 години тому

    🌷🙏🌷 అమ్మా.....ఇన్ని లోకాలు ఉన్నాయి కదా...మన పురాణాలలో రేవతి దేవికి పెళ్లి చేయడం కోసం వరుడు ని వెతకడం కోసం కోసం రేవతి దేవి తండ్రి ఆమె ను తీసుకుని కాంతి వేగం తో సమానం గా ప్రయాణించి బ్రహ్మ లోకానికి వెళతారు ఇద్దరు, కృతయుగం పుట్టిన వాళ్ళు ద్వాపర యుగం కి వస్తారు మళ్ళీ బ్రహ్మ లోకం నుంచి అప్పుడు బలరాముని పెళ్లి చేసుకుంటుంది,, అలాగే కృష్ణ పరమాత్ముడు తనువు చాలించిన తరువాత ఆయన గుండె పూరీ జగన్నాథుని ఆలయం లో ఆయన ముర్తిలో ప్రతిష్ఠ చేస్తారు అని చెప్తారు కదా..అప్పుడు కూడా ఆలయ నిర్మాణం జరిగి ప్రతిష్ఠ జరిగినప్పుడు బ్రహ్మ దేవుడు నీ తీసుకు రావడానికి రాజు వెళతాడు , ఆయన కూడా కొన్ని వేల లేదా లక్ష ల సంవత్సరాలు పట్టేస్తుంది బ్రహ్మదేవుని తీసుకురావడానికి...ఈ రెంటినీ సైన్స్ ప్రకారం ఐన్ స్టీన్ యొక్క రిలేటివిటీ థియరి లో నిరూపించబడింది...ఈ కారణం గానే మొదటగా బ్రహ్మ లోకం మనకు దగ్గర తరువాత విష్ణులోకం తరువాత కైలాసం వస్తుంది బ్రహ్మ లోకం దగ్గర కాబట్టి భూమిపై 2 లక్షలు అ సంవత్సరాలు అయితే బ్రహ్మ దేవుని ఒక రోజు, విష్ణు మూర్తి కి 4 లక్షల సంవత్సరాలు అయితే ఒక రోజు శివుని కి 6 లక్షలు సంవత్సరాలు అయితే ఒకరోజు, ఉదాహరకు చెప్తున్నాను లేకపోతే ఒక సంవత్సరం.అయితే ఒక రెప్ప పాటు కాలం ఇలా లెక్కలు వేస్తారు కదా అమ్మా .. ఇది అంతాకొక వీడియో చెయ్యండి అమ్మా..... మనుషులు సైన్స్ ను నమ్ముతారు కానీ మన పురాణాలను నమ్మరు లింక్ పెట్టీ క్రైట్ నిజమే అంటారు...మరి ఈ సైన్స్ అనేది ఎక్కడ నుంచి పుట్టుకొచ్చింది అనే ఆలోచన కలిగిన వారికి నమ్మకపోవడం అనేది ఉండదు ,.

  • @user-mp9it8vu4c
    @user-mp9it8vu4c 10 годин тому

    Namasthe amma

  • @sri6709
    @sri6709 11 годин тому

    మంచి మెసేజ్ ఇచ్చారు

  • @sri6709
    @sri6709 11 годин тому

    🙏🙏

  • @vijayasharma1516
    @vijayasharma1516 14 годин тому

    Super అమ్మ

  • @ramalakshmilakshmi5127
    @ramalakshmilakshmi5127 14 годин тому

    🙏🙏

  • @ramalakshmilakshmi5127
    @ramalakshmilakshmi5127 14 годин тому

    అమ్మ మంచి మంచి విష్యాలు తెలుపుతున్నందుకు ధన్యవాదములు 🙏

  • @kondojujyothi595
    @kondojujyothi595 15 годин тому

    Teeth zigzag ayyavinplease remeady

  • @swapnakokkalakonda1553
    @swapnakokkalakonda1553 17 годин тому

    Very nice viedo madam...keep adding more viedos on our Hinduism...im very much interested...

  • @jayashreej5200
    @jayashreej5200 17 годин тому

    Jai shree krishna🙏🙏🙏

  • @pavaniramagiri5877
    @pavaniramagiri5877 18 годин тому

    Amma neeku na namaskaralu🙏 paadabhivandhanalu🙇amma lalitha ammavarini saraswati ammavariga ye vidhanga pooja cheyalo dhayachesi cheppandamma oka chinna short video lo.. please amma🙏🙏🙏🙏🙏🙏🙏

    • @ctvcolorsoflifechandrajava2945
      @ctvcolorsoflifechandrajava2945 15 годин тому

      ఫుల్ వీడియో ఉంది ఛానెల్లో.. చూడండి సిస్టర్

  • @sujathaannamareddy2212
    @sujathaannamareddy2212 19 годин тому

    చాలా బాగుంది అమ్మ నిజం కాదా పెద్దలు చెబుతారు మనం ప్రత్యేకంగా పూజాలు చెయించుకున్నాపుడు పంతులు గారు చదువుతారు అమ్మ

  • @ALfoods002
    @ALfoods002 19 годин тому

    Om shreem sreeyei namaha

  • @krishnaveni8161
    @krishnaveni8161 20 годин тому

    👌👌🌷🙏🌷

  • @sujathapasumarthi8923
    @sujathapasumarthi8923 21 годину тому

    నాకు అర్థం కాలేదు అండీ. పూలు,కాయలు ఎక్కువ వస్తే ఇంట్లో ఏదో చెడు జరుగుతుందని అర్థమా అండీ కన్నీళ్ళు లా ఎక్కువగా కాసాయని అర్ధమా అండీ

    • @ctvcolorsoflifechandrajava2945
      @ctvcolorsoflifechandrajava2945 21 годину тому

      భరించలేని దుఃఖం కోసం అది సూచన అండీ.

    • @sujathapasumarthi8923
      @sujathapasumarthi8923 20 годин тому

      @@ctvcolorsoflifechandrajava2945 నేను మా పూలమొక్కలతో రోజూ చెప్తాను,బాగా పూలు పూయండి,అమ్మకి పూలజడ వేయాలి,మాలలు అల్లాలి అని.పాపం అవి పూస్తున్నాయి. మందారాల మాల,మందారాల జడ వెయ్యాలని నా కోరిక తీర్చటం కోసం. ఇప్పుడు భయమేస్తోంది ఏమి జరుగుతుందో అని అండీ.

  • @krishnaveni8161
    @krishnaveni8161 21 годину тому

    అమ్మా ...నాకు ఒక సందేహం.. మణిద్వీపం లో లలితాపరమేశ్వరి అమ్మవారు ఉంటారు కదా... అమ్మవారి వెనుక మహాదేవుడు ఉంటాడు ఆయనపై అవి కూర్చున్నట్లు ఫోటోలో పెడతారు ...అయితే లలిత సహస్రం చదివేటప్పుడు 21 సార్లు శివాయ గురువే నమః అనాలి అని చెప్పారు , ఆ శక్తి నీ మొసెది మహాదేవుడు అని చెప్తారు, అందరికంటే ముందు ఉన్నంది లలిత పరమేశ్వరి దేవి, అయితే అరి మనవానయన ధర్మం ప్రకారం హిందువులకు అది దేవుడు ఎవరు అమ్మా... లలిత దేవి యేనా, ఎందుకు అడుగుతున్నాను అంటే నాకు క్రిస్టియన్ లకునెక్కువ వాదన జరుగుతూ ఉండేది, ఈ మధ్యన వదిలేసాను .. నా చదువు అవ్వటం లేదు అని పక్కన పెట్టేసాను..క్రిస్టియన్ తో వాదన కాదుహిందువులే హిందువులుగా అంటూ ఏసు ను మొక్కుతూ నాతో వాదన వాళ్ళకి ఆందుకే వాదించాను, క్రిస్టియానిటి లో ఏసు ఉన్నాడు అట, ముస్లిం లకు అల్లా ఉన్నాడు అట, మరి హిందువులకు ఎవరు అని అడిగారు..నేను ఊరుకోను కదా ... నేను సమాధానం చెప్పి నోరు మూయించాను... మీకు నా ప్రశ్న చదివి కోపం రాకపోతే మీ మాటల్లో చెప్పండి..అమ్మా వినాలని ఉంది...ఒక్కసారి... చెప్పకపోయినా పర్వాలేదు, ఏదో ఒక వీడియో ద్వారా అయిన తెలియచేయండి🌷🙏🌷

    • @ctvcolorsoflifechandrajava2945
      @ctvcolorsoflifechandrajava2945 21 годину тому

      వీడియో ద్వారానే చెపుతాను డియర్ సిస్టర్... నాకు కూడా చాలా బెదిరింపు లు ఉన్నాయి ఈ విషయం లో. నేను మన ధర్మ విశేషాలతో వీడియోలు చేస్తుంటే .. కొందరు గ్రూప్ గా మారి నన్ను రెండేళ్ల పాటు మానసిక క్షోభ కి గురి చేశారు. ఆత్మని చంపుకోలేక ఫైట్ చేసి మరీ కొన్నాళ్ళు ఆపాను... మీ సూచన ప్రకారం ఈ ధర్మ పోరాటం చేసి. తీరాలి. అంతే కాదు అది ఓ మగాడు చేస్తే ఒకలా మన ఆడవారు చేస్తే ఒకలా ఉంటుంది .. వేధిస్తోంది ఈ సమాజం లో ఒక గ్రూప్. కానీ నేనేమీ తగ్గేది లేదు. మీరంతా నా తో ఉండగా నాకేంటి... చేస్తాను త్వరలో... ❤🎉🎉🎉

    • @krishnaveni8161
      @krishnaveni8161 21 годину тому

      @@ctvcolorsoflifechandrajava2945 హిందువులు గా ఉండి 70 శాతం మంది హిందువులు ఉండి కూడా ఇలాంటి కర్మ వచ్చింది అంటే ఇది కేవలం సెక్యులర్ హిందువులు వలనే అమ్మా... అసలు క్రైస్తవులు ముస్లింలు వలన కంటే సెక్యులర్ హిందువులే అన్నిటికీ ఆటంకంగా ఉంటున్నారు ...అమ్మా మీరు మాత్రం భయ పడకండి, అసలు మీ నోటి ద్వారా ఈ మాటలుబ్రకూడదు కూడా ఎందుకు అంతే మీకు మీకు భగవంతుని అనుగ్రహం పూర్తిగా ఉంటుంది, ఆయనే రక్షిస్తాడు ..మీ వెన్నంటే ఉండి, ఎంత మంది మనుషులు ఉన్న లేకపోయినా ఒక్క భాగానవంతుని తోడు చాలు కదా అమ్మా... ఈ మాట అంటుంటేనే నాకు కన్నీళ్లు వస్తున్నాయి, మీరు చెప్పవలసింది కచ్చితంగా చెప్పి తీరాలి, మేము ఉంటాము , భగవంతుడు తోడు ఉన్నాడు అని తప్పించుకోవడానికి అనడం లేదు అమ్మా... ఆయనే ఉన్నాడు అని, దుర్యోధనుడు కృష్ణ పరమాత్ముని సైన్యం కోరుకున్నాడు, అర్జునుడు కృష్ణపరమాత్మ కోరుకున్నాడు... ఆందుకే గెలిచారు పాండవులు, ఆందుకే దేవునికి వ్యతిరేకంగా ఎవరు మాట్లాడిన నేను వెంటనే నా కు ఎంత క్లోజ్ అయిన వాళ్ళు అయిన కూడా బాధగా అనిపించింది వాళ్ళను వదిలేస్తాను అమ్మా... భగవంతుని తోడు ఉండగా ఎవ్వరూ లెజోయిన చాలు అని ...అది తప్పో వపో తెలియదు కానీ వదిలేస్తాను.. మౌనం గా ఉండిపోతాను , మాట్లాడాలి అని కోరిక పోతుంది వాళ్ళతో..

  • @rathnabhat905
    @rathnabhat905 21 годину тому

    ❤❤

  • @DeviNujeti
    @DeviNujeti 22 години тому

    🙏🙏❤️❤️🌼🌼🌺🌺💐💐🏵️🏵️🌻🌻

  • @krishnaveni8161
    @krishnaveni8161 23 години тому

    🌷🙏🌷

  • @krishnaveni8161
    @krishnaveni8161 23 години тому

    🌷🙏🌷

  • @rekharekha2001
    @rekharekha2001 День тому

    Om srimatre namah ❤

  • @SupriyaMuthyala-uc4mi
    @SupriyaMuthyala-uc4mi День тому

    How many times amma

    • @ctvcolorsoflifechandrajava2945
      @ctvcolorsoflifechandrajava2945 День тому

      గతం లో మిస్ అయ్యి సబ్స్క్రయిబ్ చేసుకోని వారికోసం అండీ

    • @vanirose5230
      @vanirose5230 13 годин тому

      Matram enni saarlu japam cheyyali amma... Meeru cheppe prati vishyam paatistanu..❤​@@ctvcolorsoflifechandrajava2945

  • @UDAYGK-xf6uh
    @UDAYGK-xf6uh День тому

    🤔

  • @ALfoods002
    @ALfoods002 День тому

    Om kleem krishnaya namaha Om radhapathyei namaha

  • @swaroopaswaru6566
    @swaroopaswaru6566 День тому

    👌👌👍🌺

  • @swaroopaswaru6566
    @swaroopaswaru6566 День тому

    Super 👌🌺🌺❤️❤️

  • @rekharekha2001
    @rekharekha2001 День тому

    We have to be strong,be positive 😊

  • @Renku-o1y
    @Renku-o1y День тому

    She also become Morden women 😂

    • @krishnaveni8161
      @krishnaveni8161 20 годин тому

      ఈ రోజు మారలేదు..కొత్తగా ,...అయిన మోడ్రన్ గా ఉంటే తప్పు ఏంటి... మీకు ఏమైనా నష్టం జరుగుతుందా మోడ్రన్ గా ఉండడం వలన ...చెప్పండి

  • @mohammadparveen8985
    @mohammadparveen8985 День тому

    Man chinnappudu vaketulo mancham Weskune Aakash mumedakechuta vennela manchi ka Pani chade

  • @desunareandrababu8409
    @desunareandrababu8409 День тому

    Pull vedeyo pettandi

  • @sakunthalasunku5906
    @sakunthalasunku5906 День тому

    Ayoo today chusanu

  • @SrilathaRathod
    @SrilathaRathod День тому

    Hi mam❤

  • @mohammadparveen8985
    @mohammadparveen8985 День тому

    Hello madam me full UA-cam videos release Jayade

    • @ctvcolorsoflifechandrajava2945
      @ctvcolorsoflifechandrajava2945 День тому

      ఛానెల్లో ఫుల్ వీడియో ఉంది ఇది షార్ట్ కదా.. చూడండి చాలా రాబోతున్నాయి కూడా

  • @kundrapusujatha8887
    @kundrapusujatha8887 День тому

    Madem dayyalu meeku ela kanipisthunnaei

  • @krishnaveni8161
    @krishnaveni8161 День тому

    🌷🙏🌷 జై శ్రీరామ్ 🚩🚩🚩

  • @kalpakambodicherla2413
    @kalpakambodicherla2413 День тому

    Meeru yevarilonaina negetive energy enter avuthe yela bagu chestharu? Mee subject gurinchi cheppandi.

    • @ctvcolorsoflifechandrajava2945
      @ctvcolorsoflifechandrajava2945 День тому

      . కంటెంట్ కధ కోసం. నేను భూతవైద్యం చేయను. కానీ నా ఉపాసనా బలం గురు కృప నేర్చిన శ్రీవిద్య ఎవరికయినా నా చేతనైన మంచి చేస్తాను.

  • @avvarumounika5876
    @avvarumounika5876 День тому

    Medam na husband software job kosam try chesunadu job toraga ravali ante emi tips and simple pooja chepadi plss

    • @KSR-w7k
      @KSR-w7k День тому

      Mee husband ki job kavaali kabatti ayane Suchiga inti food matrame tinaali... Friday non-veg.. Wine.. Maanali... ... Abbaddalu... Pakkavalla alochana..Chaadilu... Devudike vadileyandi... Mee panulu twarga garugutaayi....

  • @rathnabhat905
    @rathnabhat905 День тому

    ❤❤

  • @user-em9sp6zn6b
    @user-em9sp6zn6b День тому

    Hii madam memu maa husband transfer ki kosam try chesuthanam kani kavatam ledu emi cheya loo artham kavadam ledu please madam emi cheya loo chabuthra kocham very urgent

    • @KSR-w7k
      @KSR-w7k День тому

      Roju Datta chalisa chadavandi.... Mee husband kuda madyam taagakunda undaali. (Alavatu untene )...

    • @user-em9sp6zn6b
      @user-em9sp6zn6b 17 годин тому

      Tu

  • @kondojujyothi595
    @kondojujyothi595 День тому

    Akka your remedy for skin super result

  • @krishnaveni8161
    @krishnaveni8161 2 дні тому

    🌷🙏🌷

  • @AMARAVATHIB-ko2qp
    @AMARAVATHIB-ko2qp 2 дні тому

    Amma nijanga ilantivi unai amma butha pretha pisachalu intlo una. Adavari paina pravesimpa chesi vala kutumbani nashanam chese panulu pettukunaru kotha mandi dustulu daniki pariharam cchepandama plz dayachesi😢😢

  • @SupriyaMuthyala-uc4mi
    @SupriyaMuthyala-uc4mi 2 дні тому

    Amma maku only front door vundi amma back door ledu amma.. Mari ala chayali amma cheppandi

  • @SupriyaMuthyala-uc4mi
    @SupriyaMuthyala-uc4mi 2 дні тому

    Thank You Amma.....🙏🏻🙏🏻🙏🏻

  • @Jahnavi40131
    @Jahnavi40131 2 дні тому

    ❤❤❤❤❤అమ్మా❤❤❤ హ్యాపీ ❤❤❤Rakshabandhan ❤❤❤❤❤అమ్మా ❤❤❤❤❤❤❤❤

    • @ctvcolorsoflifechandrajava2945
      @ctvcolorsoflifechandrajava2945 2 дні тому

      హేపీ రక్షా బంధన్ జాహ్నవి గారు 👍👍💐💐💐🥰🥰💞

  • @rekharekha2001
    @rekharekha2001 2 дні тому

    Keep going Amma ❤

  • @nunavathrajitha7357
    @nunavathrajitha7357 2 дні тому

    Ilantivi kuda untaya ani anukune danni but practically ma family lo chusanu.100% nijamaina videos he Miru chestaru .aa problem kaina mi videos lo naku answer dorukutayi madam🙏

    • @ctvcolorsoflifechandrajava2945
      @ctvcolorsoflifechandrajava2945 2 дні тому

      చాలా థాంక్స్ అండీ... మనఛానెల్స్ లో నిజాలు మాత్రమే చేప్తాను. ఎప్పటికీ 👍👍💐💐