- 80
- 48 221
Sudharma
Приєднався 29 жов 2022
శ్రీ విష్ణు సహస్ర నామ స్తోత్రము | శ్లోకము 4 | నామములు 25 - 36 | శ్లోక వివరణ, భాష్యం, నామార్ధాలు
శంకర భాష్యం - తెలుగు
#Vishnu #Sahasra #Stotra
ఓం విష్ణవే నమః ||
ఓం నమో భగవతే వాసుదేవాయ ||
ఓం శ్రీ పరమాత్మనే నమః ||
సకల వేదాంతసారభూతమగు శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్రమును భక్తితో పారాయణము జేసి సర్వులు ముక్తినొందెదరు గాక!
కృతయుగమునందు శ్రీ మహా విష్ణువు ని ధ్యానించుచు, త్రేతా యుగమున యజ్ఞముల ద్వారా యజించుచు, ద్వాపరమున ఆ నారాయణునే అర్చించుచు ఏ ఫలము సాధకుడు పొందునో--కలియుగమందు ఆ కేశవుని , ఆతని గుణ ప్రతిపాదములగు నామములతో కీర్తించి - ఆ ఫలమునే పొందెదరు; ఇది శ్రీ వ్యాసభగవానుని వచనము. శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర పఠనకు ముందు ఈ క్రిందిన పొందుపరచిన ఋక్కును శ్రద్ధతో చదువుట ఉచితము.
తము స్తోతారః పూర్వ్యం యథా విద | ఋతస్య గర్భం జనుషా పిపర్తన |
ఆ~స్య జానంతో నామ చి ద్వివక్తన | మహ స్తే విష్ణో! సుమతిం భజామహే || -- ఋగ్వేదం
సనాతనుడైన శ్రీ విష్ణువునే స్తుతించువారగుచు, సత్యమునకు సంబంధించిన సారభూత తత్త్వమును ఉన్నది ఉన్నట్లే ఎరిగినవారగుచు, సమాధినందిన వారగుడు ! జన్మరాహిత్యమునందుడు!
తత్త్వమును తెలిసికొన్నవారగుచు సమగ్రముగా ఎల్లప్పుడు విష్ణుని నామములను కూడ పలుకుచునే యుండుడు!
హే ! విష్ణో! ఇతరులు నీ నామమును ఉచ్చరింతురు గాక! ఉచ్చరింపకుందురు గాక!!
మేము మాత్రము శోభనమైన నీ మహా తేజమును సేవింతుము.! -- ఋగ్వేదం
కొందరు ఏకాంతంగా స్త్రోత్రము చేయగా, మరి కొందరు సామూహికముగా స్తోత్ర పఠనము చేయుదురు. ఏ విధంగా చేసినా ఫలిత మొక్కటే --అదే ముక్తి. ఐతే భక్తి మాత్రము ప్రధానము. భక్తితో ప్రార్ధించుటే ఫలప్రదాయకము.
బ్రహ్మశ్రీ కలిగొట్ల చక్రధరరావు
హైదరాబాద్, భారత్.

Переглядів: 172
Відео
శ్రీ విష్ణు సహస్ర నామ స్తోత్రము | శ్లోకము 3 | నామములు 18 - 24 | శ్లోక వివరణ, భాష్యం, నామార్ధాలు
Переглядів 2867 годин тому
శంకర భాష్యం - తెలుగు #Vishnu #Sahasra #Stotra ఓం విష్ణవే నమః || ఓం నమో భగవతే వాసుదేవాయ || ఓం శ్రీ పరమాత్మనే నమః || సకల వేదాంతసారభూతమగు శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్రమును భక్తితో పారాయణము జేసి సర్వులు ముక్తినొందెదరు గాక! కృతయుగమునందు శ్రీ మహా విష్ణువు ని ధ్యానించుచు, త్రేతా యుగమున యజ్ఞముల ద్వారా యజించుచు, ద్వాపరమున ఆ నారాయణునే అర్చించుచు ఏ ఫలము సాధకుడు పొందునో కలియుగమందు ఆ కేశవుని , ఆతని గుణ ప్రతి...
శ్రీ విష్ణు సహస్ర నామ స్తోత్రము | శ్లోకము 2 | నామములు 10 - 17 | శ్లోక వివరణ, భాష్యం , నామార్ధాలు
Переглядів 30021 годину тому
శంకర భాష్యం - తెలుగు #Vishnu , #Sahasra, #Stotra ఓం విష్ణవే నమః || ఓం నమో భగవతే వాసుదేవాయ || ఓం శ్రీ పరమాత్మనే నమః || సకల వేదాంతసారభూతమగు శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్రమును భక్తితో పారాయణము జేసి సర్వులు ముక్తినొందెదరు గాక! కృతయుగమునందు శ్రీ మహా విష్ణువు ని ధ్యానించుచు, త్రేతా యుగమున యజ్ఞముల ద్వారా యజించుచు, ద్వాపరమున ఆ నారాయణునే అర్చించుచు ఏ ఫలము సాధకుడు పొందునో కలియుగమందు ఆ కేశవుని , ఆతని గుణ ప్...
శ్రీ విష్ణు సహస్ర నామ స్తోత్రము | శ్లోకము 1 | నామములు 1 - 9 | శ్లోక వివరణ, భాష్యం , నామార్ధాలు
Переглядів 1,1 тис.День тому
శంకర భాష్యం - తెలుగు ఓం విష్ణవే నమః || ఓం నమో భగవతే వాసుదేవాయ || ఓం శ్రీ పరమాత్మనే నమః || సకల వేదాంతసారభూతమగు శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్రమును భక్తితో పారాయణము జేసి సర్వులు ముక్తినొందెదరు గాక! కృతయుగమునందు శ్రీ మహా విష్ణువు ని ధ్యానించుచు, త్రేతా యుగమున యజ్ఞముల ద్వారా యజించుచు, ద్వాపరమున ఆ నారాయణునే అర్చించుచు ఏ ఫలము సాధకుడు పొందునో కలియుగమందు ఆ కేశవుని , ఆతని గుణ ప్రతిపాదములగు నామములతో కీర్తిం...
శ్రీమద్భగవద్గీత | కర్మ సన్యాస యోగము | పంచమాధ్యాయము|Srimad Bhagavad Gita|Chapter 5|Karm Sanyās Yogam|
Переглядів 5363 місяці тому
శ్రీమద్భగవద్గీత | కర్మ సన్యాస యోగము |పంచమాధ్యాయము|Srimad Bhagavad Gita|Chapter 5|Karm Sanyās Yogam|5వ అధ్యాయము Learn Bhagavad Gita !!! Recitation according to Geeta Pariwar శ్రీమద్భగవద్గీత - విశిష్టత శ్రీమద్భగవద్గీత సాక్షాత్తు శ్రీ పద్మ నాభుడైన విష్ణు భగవానుని ముఖారవిందము నుండి ప్రభవించింది. భగవద్గీత ఉపనిషత్తుల సారమని, గీతాపఠనం కర్తవ్య నిర్వహణకు, పాపహరణకు మార్గమని హిందువుల విశ్వాసం. కర్మ యోగము,...
Vishnu Sahasra Nama - Sloka 58 |Names 538-546 | Interpretation in English|#vishnusahasranama|#vishnu
Переглядів 1543 місяці тому
Śrē Viṣṇu Sahasra Nāma Sṭōṭra (hymn composed of one thousand appellations of Lord Viṣṇu) is based on Jagadguru Śaṅkarācārya's commentary. Repetition of the hymn as a ritual, in a relaxed and casual way, brings no result. One must try to grasp the meaning of each appellation and chant the hymn with devotion. I hope my attempt of the English version of this hymn would bring benefit to every reade...
Vishnu Sahasra Nama - Sloka 57 |Names 531-537| Interpretation in English|#vishnusahasranama |#vishnu
Переглядів 1224 місяці тому
Śrē Viṣṇu Sahasra Nāma Sṭōṭra (hymn composed of one thousand appellations of Lord Viṣṇu) is based on Jagadguru Śaṅkarācārya's commentary. Repetition of the hymn as a ritual, in a relaxed and casual way, brings no result. One must try to grasp the meaning of each appellation and chant the hymn with devotion. I hope my attempt of the English version of this hymn would bring benefit to every reade...
Vishnu Sahasra Nama - Sloka 56 |Names 521-530|Interpretation in English| #vishnusahasranama |#vishnu
Переглядів 1384 місяці тому
Śrē Viṣṇu Sahasra Nāma Sṭōṭra (hymn composed of one thousand appellations of Lord Viṣṇu) is based on Jagadguru Śaṅkarācārya's commentary. Repetition of the hymn as a ritual, in a relaxed and casual way, brings no result. One must try to grasp the meaning of each appellation and chant the hymn with devotion. I hope my attempt of the English version of this hymn would bring benefit to every reade...
Vishnu Sahasra Nama - Sloka 55 | Names 513-520 | Interpretation in English | #vishnusahasra |#vishnu
Переглядів 1334 місяці тому
Śrē Viṣṇu Sahasra Nāma Sṭōṭra (hymn composed of one thousand appellations of Lord Viṣṇu) is based on Jagadguru Śaṅkarācārya's commentary. Repetition of the hymn as a ritual, in a relaxed and casual way, brings no result. One must try to grasp the meaning of each appellation and chant the hymn with devotion. I hope my attempt of the English version of this hymn would bring benefit to every reade...
Vishnu Sahasra Nama - Sloka 54 |Names 503-512|Interpretation in English| #vishnusahasranama |#vishnu
Переглядів 1664 місяці тому
Śrē Viṣṇu Sahasra Nāma Sṭōṭra (hymn composed of one thousand appellations of Lord Viṣṇu) is based on Jagadguru Śaṅkarācārya's commentary. Repetition of the hymn as a ritual, in a relaxed and casual way, brings no result. One must try to grasp the meaning of each appellation and chant the hymn with devotion. I hope my attempt of the English version of this hymn would bring benefit to every reade...
Vishnu Sahasra Nama - Sloka 53 |Names 494-502| Interpretation in English | #vishnusahasranama |
Переглядів 944 місяці тому
rē Viṣṇu Sahasra Nāma Sṭōṭra (hymn composed of one thousand appellations of Lord Viṣṇu) is based on Jagadguru Śaṅkarācārya's commentary. Repetition of the hymn as a ritual, in a relaxed and casual way, brings no result. One must try to grasp the meaning of each appellation and chant the hymn with devotion. I hope my attempt of the English version of this hymn would bring benefit to every reader...
Vishnu Sahasra Nama - Sloka 52 | Names 486-493 | Interpretation in English | #vishnusahasranama
Переглядів 644 місяці тому
Vishnu Sahasra Nama - Sloka 52 |Names 486-493| Interpretation in English | #vishnusahasranama | Śrē Viṣṇu Sahasra Nāma Sṭōṭra (hymn composed of one thousand appellations of Lord Viṣṇu) is based on Jagadguru Śaṅkarācārya's commentary. Repetition of the hymn as a ritual, in a relaxed and casual way, brings no result. One must try to grasp the meaning of each appellation and chant the hymn with de...
శ్రీమద్భగవద్గీత | జ్ఞాన విజ్ఞాన యోగము |Srimad Bhagavad Gita|Chapter 7|Jñāna Vijñāna Yoga|7వ అధ్యాయము
Переглядів 3475 місяців тому
Learn Bhagavad Gita !!! Recitation according to Geeta Pariwar శ్రీమద్భగవద్గీత - విశిష్టత శ్రీమద్భగవద్గీత సాక్షాత్తు శ్రీ పద్మ నాభుడైన విష్ణు భగవానుని ముఖారవిందము నుండి ప్రభవించింది. భగవద్గీత ఉపనిషత్తుల సారమని, గీతాపఠనం కర్తవ్య నిర్వహణకు, పాపహరణకు మార్గమని హిందువుల విశ్వాసం. కర్మ యోగము, భక్తి యోగము, జ్ఞానయోగము అనే మూడు జీవనమార్గాలు భగవద్గీతలో మొత్తం 18 అధ్యాయాలున్నాయి. ఒక్కొక్క అధ్యాయాన్ని ఒక్కొ...
శ్రీమద్భగవద్గీత |కర్మ యోగము |తృతీయో౽ధ్యాయము|Srimad Bhagavad Gita|Chapter 3|Karma Yogamu|3వ అధ్యాయము
Переглядів 9046 місяців тому
Learn Bhagavad Gita !!! Recitation according to Geeta Pariwar శ్రీమద్భగవద్గీత - విశిష్టత శ్రీమద్భగవద్గీత సాక్షాత్తు శ్రీ పద్మ నాభుడైన విష్ణు భగవానుని ముఖారవిందము నుండి ప్రభవించింది. భగవద్గీత ఉపనిషత్తుల సారమని, గీతాపఠనం కర్తవ్య నిర్వహణకు, పాపహరణకు మార్గమని హిందువుల విశ్వాసం. కర్మ యోగము, భక్తి యోగము, జ్ఞానయోగము అనే మూడు జీవనమార్గాలు భగవద్గీతలో మొత్తం 18 అధ్యాయాలున్నాయి. ఒక్కొక్క అధ్యాయాన్ని ఒక్కొ...
శ్రీమద్భగవద్గీత|విశ్వ రూప దర్శన యోగము|Srimad Bhagavad Gita|Chapter 11|Viśwarūpa Darśhan|11వ అధ్యాయము
Переглядів 1,7 тис.7 місяців тому
Learn Bhagavad Gita !!! Recitation according to Geeta Pariwar శ్రీమద్భగవద్గీత - విశిష్టత శ్రీమద్భగవద్గీత సాక్షాత్తు శ్రీ పద్మ నాభుడైన విష్ణు భగవానుని ముఖారవిందము నుండి ప్రభవించింది. భగవద్గీత ఉపనిషత్తుల సారమని, గీతాపఠనం కర్తవ్య నిర్వహణకు, పాపహరణకు మార్గమని హిందువుల విశ్వాసం. కర్మ యోగము, భక్తి యోగము, జ్ఞానయోగము అనే మూడు జీవనమార్గాలు భగవద్గీతలో మొత్తం 18 అధ్యాయాలున్నాయి. ఒక్కొక్క అధ్యాయాన్ని ఒక్కొ...
శ్రీమద్భగవద్గీత |అర్జున విషాద యోగము|1వ అధ్యాయము|Srimad Bhagavad Gita|Arjuna Viṣhāda Yogamu|Chapter 1
Переглядів 7 тис.8 місяців тому
శ్రీమద్భగవద్గీత |అర్జున విషాద యోగము|1వ అధ్యాయము|Srimad Bhagavad Gita|Arjuna Viṣhāda Yogamu|Chapter 1
ఆదిత్య హృదయం || Aditya Hrudayam With Telugu Lyrics || రథ సప్తమి || Ratha Sapthami || Surya Bhagavan
Переглядів 6 тис.8 місяців тому
ఆదిత్య హృదయం || Aditya Hrudayam With Telugu Lyrics || రథ సప్తమి || Ratha Sapthami || Surya Bhagavan
శ్రీమద్భగవద్గీత - సాంఖ్య యోగము |Srimad Bhagavad Gita |Chapter 2|Part-2(Slokas 37-72)|Sānkhya Yogamu|
Переглядів 1,8 тис.9 місяців тому
శ్రీమద్భగవద్గీత - సాంఖ్య యోగము |Srimad Bhagavad Gita |Chapter 2|Part-2(Slokas 37-72)|Sānkhya Yogamu|
శ్రీమద్భగవద్గీత - సాంఖ్య యోగము| Srimad Bhagavad Gita|Chapter 2|Part-1 (Slokas 1- 36)| Sānkhya Yogamu
Переглядів 1,3 тис.9 місяців тому
శ్రీమద్భగవద్గీత - సాంఖ్య యోగము| Srimad Bhagavad Gita|Chapter 2|Part-1 (Slokas 1- 36)| Sānkhya Yogamu
సప్త శ్లోకీ భగవద్గీత - Sapta Slokee Bhagavadgita
Переглядів 8409 місяців тому
సప్త శ్లోకీ భగవద్గీత - Sapta Slokee Bhagavadgita
Vishnu Sahasra Nama - Sloka 51 |Names 475-485| Interpretation in English | #vishnusahasranama |
Переглядів 12610 місяців тому
Vishnu Sahasra Nama - Sloka 51 |Names 475-485| Interpretation in English | #vishnusahasranama |
Vishnu Sahasra Nama - Sloka 50 |Names 465-474| Interpretation in English | #vishnusahasranama |
Переглядів 6910 місяців тому
Vishnu Sahasra Nama - Sloka 50 |Names 465-474| Interpretation in English | #vishnusahasranama |
Vishnu Sahasra Nama - Sloka 49 |Names 455-464| Interpretation in English | #vishnusahasranama |
Переглядів 4110 місяців тому
Vishnu Sahasra Nama - Sloka 49 |Names 455-464| Interpretation in English | #vishnusahasranama |
Vishnu Sahasra Nama - Sloka 48 |Names 445-454| Interpretation in English | #vishnusahasranama |
Переглядів 8310 місяців тому
Vishnu Sahasra Nama - Sloka 48 |Names 445-454| Interpretation in English | #vishnusahasranama |
Vishnu Sahasra Nama - Sloka 47 |Names 435-444| Interpretation in English | #vishnusahasranama |
Переглядів 4911 місяців тому
Vishnu Sahasra Nama - Sloka 47 |Names 435-444| Interpretation in English | #vishnusahasranama |
Vishnu Sahasra Nama - Sloka 46 | Names 426-434 | Interpretation in English | #vishnusahasranama |
Переглядів 12111 місяців тому
Vishnu Sahasra Nama - Sloka 46 | Names 426-434 | Interpretation in English | #vishnusahasranama |
Vishnu Sahasra Nama - Sloka 45 | Names 416-425 | Interpretation in English | #vishnusahasranama |
Переглядів 15611 місяців тому
Vishnu Sahasra Nama - Sloka 45 | Names 416-425 | Interpretation in English | #vishnusahasranama |
Srimad Bhagavad Gita | Chapter 10 | శ్రీమద్భగవద్గీత | విభూతి యోగము | Vibhūti Yogamu
Переглядів 1,2 тис.Рік тому
Srimad Bhagavad Gita | Chapter 10 | శ్రీమద్భగవద్గీత | విభూతి యోగము | Vibhūti Yogamu
Srimad Bhagavad Gita |Chapter 13 | శ్రీమద్భగవద్గీత | క్షేత్ర క్షేత్రజ్ఞ విభాగ యోగము | 13వ అధ్యాయము
Переглядів 621Рік тому
Srimad Bhagavad Gita |Chapter 13 | శ్రీమద్భగవద్గీత | క్షేత్ర క్షేత్రజ్ఞ విభాగ యోగము | 13వ అధ్యాయము
Srimad Bhagavad Gita|Chapter 17 |శ్రీమద్భగవద్గీత |శ్రద్ధాత్రయవిభాగయోగము|Śhraddhā Traya Vibhāga Yoga|
Переглядів 706Рік тому
Srimad Bhagavad Gita|Chapter 17 |శ్రీమద్భగవద్గీత |శ్రద్ధాత్రయవిభాగయోగము|Śhraddhā Traya Vibhāga Yoga|
Upanishattu pramanamga chala Baga vivarincharu. Krutagyatalu.Sadhanalo vunnavariki varam.
ప్రతి పదానికి చక్కగా విపులంగా అర్థమయ్యేటట్టు చెప్పారు ధన్యవాదాలు
త్రిగుణాతీతుడైన విష్ణువు కు నమస్కారములు🙏
చాలా బాగా విశదీకరించి చెప్పారు. 🙏.
What a great effort! Excellent explanation. We came to know the real significance of each name of bhagavan vishnu. Thanks a lot. Waiting eagerly for the next video.
జై శ్రీమన్నారాయణ.
వీనుల విందుగా వుంది🙏
Anni slokas telugulo with meanings pedi the baguntundani na salaha
Vishnuvu nu kuuda shrshti checinadi vishvakarma bhagavanudu
విశ్వ కర్మ సృష్టి కర్త అయిన పరమాత్మ (బ్రహ్మ) చేత సృష్టింప బడ్డాడు.
Mari vishvakarma yevaru ,,,z
True reflection of jadguru sankaracarya's commentary. Nicely explained.
Chala Baga vundi Vivarana. Manchi voice. Ma adrushtam.Please continue.
చాలా విపులంగా అర్థమయ్యేలాగా చెప్పారు ధన్యవాదాలు
తర్జుమా చాలా బాగా ఉంది. ఉచ్చారణ మరియు గాత్రం అమోఘం. 🙏
ఈ శ్లోకంలో, జన్మ రహిత, గుణాతీత, అవస్థా రహిత, నిత్య శుద్ధ ముక్త ఆత్మ తత్వము గురించి బాగా వివరించి, మంచి శ్రవణానందం కలిగించారు.
🙏
పరంధాముడి నామాలను చక్కగా శ్రీమద్భగవద్గీత శ్లోకములతో సమన్వయ పరిచి అద్భుతంగా వివరిస్తున్న మీకు శుభాభినందనలు 🙏🏻 జయ శ్రీ కృష్ణ 🙏🏻
Sweet voice Uma garu very useful vedio tq
మన ఋషులు స్తోత్రం అనేది సామాన్య ప్రజలకు అందుబాటులోకి తీసుకొనివచ్చి వారికి రోజు పారాయణం చేసుకొనుటకు అవకాశం కల్పించి, విశ్వవ్యాపకమైన పరమాత్మ తత్వాన్ని మొదటి మూడు పదాలల్లో చేర్చి చెప్పినప్పటికీ, ఆ మొదటి మూడు పదాల అర్థం సరిగా అర్దం చేసుకోక పోతే, అలా అర్థం చెప్పేవారు లేకపోతే, స్తోత్రంలో వున్న జ్ఞానం తెలుసుకొనే అవకాశం పారాయణం చేసే భక్తునికి కలుగదు మరియు జ్ఞాన మార్గం గోచరించదు, త్రికరణ శుద్ధితో సాధన కుదరదు. మొదటి మూడు పదాల వ్యాఖ్యానం వినిన తరువాత, ఋషుల యొక్క ప్రయత్నం, మాతృ భాషలో చెప్పే ప్రయత్నంలో ఎటువంటి లోపం జరగలేదు అని స్పష్టంగా గోచరిస్తున్నది. విష్ణువు ఆనే సాకార రూపములో పరబ్రహ్మ తత్వాన్ని విశ్వ వ్యాపకం, యజ్ఞ యాగాది క్రతువులలో కర్మపరంగా వషట్ కార రూపంలో ఆ విష్ణు తత్వానికి సమన్వయం చేసి, మొదటి మూడు పదాలలోనే, అంటే మొదటి చరణనంలోనే ఈ స్తోత్రం లోని భావం మొత్తం వ్యక్తం చేసి, ధన్యులు అయినారు. స్తోత్రం, భావంతో పాటు సరి ఆయిన ఉచ్చారణ కలిగిన మధుర కంఠంతో వినుటకు ఆహ్లాదంగా మనసు నిర్మలం అవుటకు అవకాశం కల్పించే విధంగా గానం చేసినందుకు ఆ భగవత్ కృప ఈ కార్యంలో శ్రమించించవారికి, ఇది శ్రవణం చేసిన వారికి కలగాలని ఆశిస్తూ .... ఓం నమో నారాయణాయ.
చాలా చక్కగా మంచి విశ్లేషణ తో చెప్పారు.
Chala chakkaga chepparu
ఎన్నాళ్ళ నుంచో వేచి చూస్తూ ఉన్నాము. తెలుగు లో చక్కటి వివరణ తో పరమాత్మ ఒక్కడే సర్వ భూతములు అందు ఎలా భ్రమిస్తూ ఉన్నాడో చెప్పిన విధానం నాకు చాలా నచ్చింది.
ధన్య వాదములు తల్లీ. Keep watching
చాలా బాగుంది మంచి విశ్లేషణ
🙏
🙏 ఎంతో బాగుంది, ఇలాంటి వీడియోలు ఎంతో అవసరం
Chaala baaga explain chesaaru bashyam cheppuna vaari voice kuda chaala baagundi
Very nice explanation akka 🙏
Keep watching
🙏
ధన్య వాదములు తల్లీ
🙏
🎇🌺🌹🙏🙏🙏🙏🙏🙏
మేడం గారు మీతో ఎలా మాట్లాడాలి ఫోన్
Dhanyavadalu, krutagnatalu🎉🎉🎉🎉🎉andi.....
Tq Amma....
Baga parayana chesaru amma
Telugu gist please
🙏🙏🙏
చక్రము మరియు గదను నిరంతరము ధరించి ఉన్నవాడే శ్రీమన్నారాయణుడు కు🙏
🙏
జై శ్రీ కృష్ణ సోదరి.చాలాబాగుంది . ఇది విన్న తర్వాత మేము ఎలా పాడుతున్నామో అర్థం అయింది . చాలా సౌమ్యంగా ఎంతో బాగుంది.
శుద్ధ తత్వుడైనటు వంటి కపిలమహర్షి రూపంలో వున్న శ్రీమన్నారాయణుడికి నమస్కారములు🙏
🙏🙏🙏
Excellent. Very good explanation. One must be fortunate enough to know the meanings of the Lord's names Thank you sir.
🙏
త్రివిక్రముడు అయిన శ్రీమన్నారాయణునకు నమస్కారములు
dhanyavaadamulu thalli
Voice over is ultimately good Background music and singing is very soothing
ధన్యవాదములు తల్లీ
అమిత విక్రముడు అయిన పరాత్పరుని కి నమస్కారము🙏
ధన్యవాదములు తల్లీ
🙏🙏🙏
Excellent.
Excellent 👌 beautifully rendered, and the background music was incredibly soothing. It clearly reflects the in-depth study, effort, and dedication put into it. Great work, Babbayya🙏🙏 Appreciate your efforts @ phani & Usha 👏👏👍
Excellent 👏👏👌👌 Very beautifully rendered and explained Background music is very soothing Shows a lot study , effort & dedication has been put in Appreciate your efforts 🙏
Well done. Jai Sriram
Excellent. Name 499. What a description! I do not think this much meaning and description is there in the original commentary. An appreciable research work.