- 31
- 48 309
CiniVruksham
Приєднався 17 бер 2024
నమస్కారం..🙏🙏 సినీ వృక్షం ప్రేక్షకులకు
ఒక మొక్క మొలిచి పెద్దదై మరియు వృక్షమై ఆ వృక్షానికి కొత్త ఆకులు వచ్చి అవి వాడిపోయి రాలిపోయి మరియు కొత్త ఆకులు చిగురిస్తూ ఉంటాయి అలాగే సినీ ప్రపంచంలో చాలామంది కళాకారులు చిగురించి ఒక వెలుగు వెలిగి రాలిపోయారు. వారి గురించి వారి గురించి తెలుసుకోవటానికి మరియు సినిమా విచిత్ర సీమ కొత్త రకమైన వంటలు మరియు మన ఆపాత మధురమైన వంటకాలు కోసం ఈ ఛానల్ చూడండి.. 🙏🙏🙏👍👍👍🌹🌹🌹
మరిన్ని వీడియో కోసం ఈ ఛానల్ ను Subscribe చేసుకో గలరు ధన్యవాదాలు
ఒక మొక్క మొలిచి పెద్దదై మరియు వృక్షమై ఆ వృక్షానికి కొత్త ఆకులు వచ్చి అవి వాడిపోయి రాలిపోయి మరియు కొత్త ఆకులు చిగురిస్తూ ఉంటాయి అలాగే సినీ ప్రపంచంలో చాలామంది కళాకారులు చిగురించి ఒక వెలుగు వెలిగి రాలిపోయారు. వారి గురించి వారి గురించి తెలుసుకోవటానికి మరియు సినిమా విచిత్ర సీమ కొత్త రకమైన వంటలు మరియు మన ఆపాత మధురమైన వంటకాలు కోసం ఈ ఛానల్ చూడండి.. 🙏🙏🙏👍👍👍🌹🌹🌹
మరిన్ని వీడియో కోసం ఈ ఛానల్ ను Subscribe చేసుకో గలరు ధన్యవాదాలు
Відео
భూమ్మీద పుట్టిన ప్రతి మానవుడు తప్పకుండా చూడాల్సిన చిత్రం
Переглядів 27219 годин тому
శంకర భరణం గురించి పూర్తి వివరణ
దేవదాసు రెండవ భాగం దేవదాసు మళ్లీ పుట్టాడు
Переглядів 2 тис.День тому
దేవదాసు రెండవ భాగం దేవదాసు మళ్లీ పుట్టాడు
చిల్లర కొట్టు చిట్టెమ్మ ప్రజాదరణ పొందిన నాటకానికి తెర రూపం
Переглядів 70114 днів тому
చిల్లర కొట్టు చిట్టెమ్మ సినిమా పూర్తి వివరాలు
ఊరంతా సంక్రాంతి పండుగ రోజు తెలుగు వారు అందరూ చూడాల్సిన సినిమా
Переглядів 1,7 тис.28 днів тому
సంక్రాంతికి చూడాల్సిన సినిమా
ఆ రెండు సినిమాలతో పతనానికి కారణం సిల్క్ స్మిత
Переглядів 1,1 тис.Місяць тому
సిల్క్ స్మిత పతనానికి కారణం
దుష్ట నట చక్రవర్తి రాజనాల చివరి రోజుల్లో
Переглядів 2,2 тис.Місяць тому
దుష్ట నట చక్రవర్తి రాజనాల చివరి రోజుల్లో
ఎస్వీ రంగారావుకు చివరి దశలో ఘోర పరాభవం
Переглядів 4 тис.Місяць тому
ఎస్వీ రంగారావుకు చివరి దశలో ఘోర పరాభవం
శ్రీ నారా చంద్ర బాబు నాయుడు ప్రమాణ స్వీకారం
Переглядів 137 місяців тому
శ్రీ నారా చంద్ర బాబు నాయుడు ప్రమాణ స్వీకారం
శ్రీ పంచముఖి ఆంజనేయ స్వామి దేవాలయం మహా అద్భుతం
Переглядів 418 місяців тому
శ్రీ పంచముఖి ఆంజనేయ స్వామి దేవాలయం మహా అద్భుతం
బ్రహ్మానందం పాత్ర అయనదా.. సినీ వృక్షం
Переглядів 2710 місяців тому
బ్రహ్మానందం పాత్ర అయనదా.. సినీ వృక్షం
Super hit movie, super songs
Great actor🎉🙏
సార్... అది కడపల్లి కాదు, కోడవల్లి (దాసుళ్ళ కుమదవళ్ళి) అనే గ్రామం. అలాగే రచయిత పేరు దాసం గోపాలకృష్ణ. దానం గోపాలకృష్ణ కాదు. చాలా తప్పులు చెబుతున్నారు. దయచేసి మీరు అప్ లోడ్ చేసే ముందు అన్ని విషయాలు కరెక్ట్ గా సేకరించి మాకు తెలియచేయవలసినదిగా కోరుకుంటున్నాను. ధన్యవాదాలు తెలియజేస్తున్నాను సార్ 🙏
Super cinema ma shoban babu e cinema lo jeevincharu
😅
Dewadasu malli puttadu alochana super, but movie peddaga bagoledu.
Rip superstar Krishna
Devadasu, premanagar cinemalu evergreen hits. Ee cinemalanu muttukoni cheste ilage vuntundi..Dasari ANR ni darunamga vadukunnadu. Premamandiram also.
Ni mohamu
Reality chebithe nuvvu feel avutavu enduku. Maa ANR abhimanulandariki telusu.
@@ramakrishnakandhi-qu5tt GARU, DEVADASU IS CLASSIC, PREMANAGAR KADU. ANDUKE ANNANU.
ANR lives on
దేవదాసు సినిమాకు కొనసాగింపుగా తీసిన దేవదాసు మళ్ళీ పుట్టాడు సినిమా ఆలోచన చాలా గొప్పగా ఉంది కానీ సినిమాలో కొంచం సహజత్వం లోపించింది అనిపించింది! ప్రయోగం బాగున్నా, ప్రజలను ఇన్స్పైర్ చేయడంలో దర్శకులు పూర్తిగా సఫలం కాదలేదు! అందుకని ఈ సినిమా యావరేజ్ గానే ఆడింది,!
Telugu aksharaalu sarigga palakandi
అనురాగమే ఒక ఆలయం పాట ద్విచక్ర వాహనం పై జయప్రదఏ ఎన్ అర్ ల పాట అలాగే నడి వీ ది లో దీపం ఒకటి సుడి గాలికి ఊగు తున్న ది ఎవరు దీన్ని వెలిగిస్తా రో అనే పాట ఈ సినిమా కి హైలెట్
దేవదాసు. ని అదే కధ తో కృష్ణ దేవదాసు కలర్ స్కోప్ లో తీసాడు. అలాగే పార్ట్ 2దేవదాసు మళ్ళీ పుట్టాడు. దాసరి తీసాడు ఇదే అంశం ప్రేమా భి షేకం గ అదే ఛాయలు శ్రీదేవి పార్వతి చంద్ర ముఖి జయసుధ పాత్ర లు దర్శనం ఇచ్చాయి ఇందులో త్రాగుడు కేన్సర్ ప్రధాన అంశం.
@@vaikuntaraopappula186 Garu Devadasu ku premabhisekham ku asalu sambandamu vundadu.
@SatyanarayanaPaidimukula జయసుధ పాత్ర ని చంద్ర ముఖి ని దేవదాసు నుండి తీసుకున్నారు అన్నారు అప్పట్లో
@vaikuntaraopappula186 GARU, YEWARO ANTAMU KADU. DWADASU LO PATRALU SUPER, BUT PREMABHISEKAMULO JAYASUDHA TALI KATTINCHUKONUTA ATHI. DEVADASU. VIRAKTILO CHANDRAMUKITHO VUNTADU. KANI PREMABHISEKHAMULO ANR MIDA SRIDEVI KI VIRAKTHI KALAGALANI , JAYASUDHATHO VUNTADU.
దేవదాసు వంటి మహత్తర చిత్రాన్ని మీరు ఎంచుకున్నందుకు ధన్యవాదములు 🙏 అందుకే లైక్డ్ అండ్ సబ్సక్రైబ్డ్ 👌👍 దాసరి అక్కినేనిపై ఇలాంటి అనేక ప్రయోగాలు చేసి ఆకాలంలో అక్కినేని పరాజాయానికి పరోక్షంగా నిలిచారు 😢
👌
Dasam Danam kadu. Sir
Super bhayyaa ❤❤❤
Bhogi mantalu. Khammam nathaki theater. Lo chusanu. 1981.iam 13 years that time. Shobhan babu illalu movie also that time movie
My favorite movie Bhogi mantalu. Super star Krishna garu amar rahe. Please give respect to Krishna garu & say Krishna garu.
vijayawada vinoda direct 100 days, and hyderabad 2 centres 100 days .visakha lo 100 days.
పాటలు చాల బాగునాయి
Sankranti Black Buster Hero Super ⭐ Star Krishna garu No 1 mass Hero Golden heart man.
భోగి మంటలు సినిమా చాలా బాగుంటుంది సంక్రాంతి సంబరాలు పల్లెటూరి పగలు ప్రతీకారాలు. ఎలా ఉంటాయో బాగా చెప్పారు
Super movie
S
Sollu lekunda song chupinch
Good actor of yester years
ఇప్పటికీ ఇంకా వున్నాము sir
😂😅 great actor
Nagaiah garu dana darmalaku poi chivaralo katika daridrudaiyyadu.
Jaiyo..Rajanala.sir
ఈ తాత మంచి నటుడు 🎉🎉❤
మంచి యాక్షన్ అమ్మ ది🎉🎉❤
😊ఈ అమ్మ నటన గయ్యాళి తనం అధ్భుతః 🎉🎉
Naku istamaina natudu Rajanala Garu. Ninnane (3.1.2024) ayana puttina roju.
Rs 2000.00 kadu Rs.200.00.
Nagaiah garu chivari rojulalo dabbulu leka cinema la lo chinna chinna patralu vesevaru.oka cinema ki Rs.200.00 ki cinema chesina rojulu unnaiatsniki ee dura alavatlu levu.okka dana darmalu cheyyadam tappa.
ఈ సినిమా ఆగి పోతూ ఆగి పోతూ చివరకు విడుదల కానట్టే మీరు ఈ సినిమా గురించి చెప్పడం కూడా ఆగి పోతూ ఆగి పోతూ నడిచే పాసెంజర్ ట్రైన్ లా ఉంది రాజనాల వచ్చిన స్టేషన్ లో చాలాసేపు ఆగింది !
Chala manchi actor......suryakantham ki sari jodi evida...evida voice modulation kuda unique ga untundi
Thanks andi lathgaru
Pity emante, veriki mundu chupu, jagrtha leka ,guddi ga nammi ,sampadana pogottkoni. ,chivari dasalo kastalanubha vincharu.papam. Chalamandi Pata natimanulu,nautilu kuda, elanti stimuli poyaru. Pity their Fate...GNRao
Why NATTI
Na vayasu 20 kani nenu patha cinimalu yano chusthanu athyasa pade patralanu chala baga cestharu
if one lacks education , especially financial education, this is how one ends up. Current generation of actors learned from the mistakes of that generation.
అందుకే పెద్దలు అంటూఉంటారు. అపాత్రాదానాలు చేయకూడదు అని. మంచి వాళ్ళు, జాలి గుండె, కలవాళ్ల దగ్గర డబ్బు నిలబడదు. నాగయ్య గారు, లెక్క లేనన్ని, దానాలు చేశారని, చాలా మంది చెప్పేవారు. నాగయ్య గారు, మహానుభావుల కోవ కు, చెందుతారు. మంచి విషయాలు చెప్పినందుకు, మీకు ధన్యవాదములు.
స్వయంకృతాపరాధం అని అంటారు చాలా మంది. ఆయన వలన సహాయం పొందిన ఒక్క లంజాకొడుకు కూడా ఆఖరి దశలో ఆదుకోలేదు.
ఆఖరి దశలో ఒక వెధవన్నర వెధవ అయిన నిర్మాత తన చిత్రంలో నటించినండుకు 116 ఇచ్చాడట. వాడికి ఈ గొప్ప మహానుభావుని గొప్పతనం తెలిసికూడా అవమానించాడట. లోకంలొ కొంతమంది లంజాకొడుకులు అలానే ఉంటారు .
Brahmanula Dabba! They struggle to promote actors fro their caste. All trash about Nagiah. No grace in Nagiah’s face. All bogus stories by Brahmins. That he used to donate liberally is another lie. They will say even Somayajulu also a great actor!
మహానుభావులు, త్యాగమూర్తులు ఆంధ్రకేసరి టంగుటూరి ప్రకాశం పంతులు, మహా నటులు నాగయ్య అంతిమ దశలో జీవితాలు ఒకే లాగ... ... ... ...
Chalanachithraparishrama dhruvathara mahonnathanatadhiggajam latesripadhmasrichithoorunagaiahgaru.thegreatindianlegendoffilmindustry.
Sri chitturu Nagaiah garu.... Mahanatulu... Vaariki saati ippativaraku leru... Mukhyamga bhaktirasa paatralalo.... 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏