Sis.Ruthmani  Krupa Gaaru
Sis.Ruthmani  Krupa Gaaru
  • 50
  • 163 379
నిన్న నేడు ఉన్నవాడవు | Ninna Nedu Unnavaadavu | అద్భుతమైన గీతం | రచన,స్వరకల్పన,సిస్టర్.రూత్మని గారు
నిన్న నేడు ఉన్నవాడవు
ఏకరీతి ఉన్నవాడవు
ఆదిఅంతమైనవాడవు
అంతమేలేనివాడవు "2"
1. వాక్యమైయున్నావాడవు - వాగ్దాన రూపుడవు
నరులను రక్షింప - భువికి దిగి వచ్చినవు "2"
సిలువలో ప్రాణం పెట్టి - పాపం తొలగించినావు "2"
2. జీవమై యున్నవాడవు - జీవా ప్రదాతవు
నిత్యజీవమిచ్చుటకు - రాబోవుచున్నావు "2"
యుగయుగములు నీవు - ఏలుచున్న రాజువు "2"
Liriks, Tune, Vocal : Sis. Ruthmani Gaaru
music: Raju Yarlagadda (kakinada)
producer :Pastor.KrupaKiran Gaaru
#teluguchristiansongs #song #songs #praiseandworship #hosannasongs #christiansongs #jesussongs #latestchristiansong #latestsong
Переглядів: 411

Відео

కృపతప్ప వేరొకటి లేదయ్యా | Krupa Thappa Verokati Ledayya | Telugu Christian Song | Sis.Ruthmani Krupa
Переглядів 1419 місяців тому
#teluguchristiansongs #song #christiansongs #hosannasongs #latestsong #telugujesussongs
చిట్టి పొట్టి పాపను నేను | Jedhaka Gracy | christian song
Переглядів 25011 місяців тому
చిట్టి పొట్టి పాపను నేను | Jedhaka Gracy | christian song
జ్యోతిర్మయుని జననం సర్వలోకానికి | #christmassongs | గానము, సిస్టర్.రూత్మని కృప గారు
Переглядів 18611 місяців тому
​Song: ​Jyothirmayuni Jananam album: Neethi Suryudu Na Yesaiah Lyrics & Tune : Rev.ParamJyothi Gummalla Music: JK Christopher Vocal & Video Edit: Lillyan Christopher జ్యోతిర్మయుని జననం సర్వలోకానికి సంబరమే సంబరమే - జగమంతా సంబరమే ఆరాధింపరండి ఆనందింపరండి //2// రాజా నీకే స్తోత్రము - శ్రీయేసురాజా నీకే స్తుతి స్తోత్రము //2// పాపాచీకటి తొలగింప వెలుగుగా వచ్చెను … వ్యాధిబాధలుతొలగింప వైద్యునిగా వచ్చెను /...
కరుణగల యేసయ్య నా జీవితానికి నీవే చాలునయ్య | సిస్టర్.రూత్మని కృప గారు #teluguchristiansongs
Переглядів 15711 місяців тому
కరుణగల యేసయ్య నా జీవితానికి నీవే చాలునయ్య | సిస్టర్.రూత్మని కృప గారు #teluguchristiansongs
పుష్పించెదనయ్య నీ కోసమే ఫలియించెదనయ్య నీ కోసమే | Sis. Ruthmani Krupa Gaaru
Переглядів 460Рік тому
పుష్పించెదనయ్య నీ కోసమే ఫలియించెదనయ్య నీ కోసమే | Sis. Ruthmani Krupa Gaaru
నీ కోరిక సిద్ధించునుగాక | వాగ్దాన సందేశం | Telugu Christian Messages | Sis.Ruthmani Krupa Gaaru
Переглядів 150Рік тому
నీ కోరిక సిద్ధించునుగాక | వాగ్దాన సందేశం | Telugu Christian Messages | Sis.Ruthmani Krupa Gaaru
JEDHAKA GRACY SINGING A INDEPENDENCE SONG #independenceday #independence #nationalflag #india
Переглядів 166Рік тому
JEDHAKA GRACY SINGING A INDEPENDENCE SONG #independenceday #independence #nationalflag #india
గద్దింపులో ఉన్న ఆశీర్వాదం | MESSSGE BY | @sis.ruthmani
Переглядів 120Рік тому
#teluguchristianmessages #sis_ruthmani #biblemessage #biblewords #bible
జ్ఞాపకము చేసుకొనే దేవుడు | MESSAGE BY SIS.RUTHMANI GAARU #teluguchristianmessages
Переглядів 186Рік тому
వర్తమానములచేత మీరు ఆత్మీయముగా దీవించబడుతున్నట్లయితే తప్పక మా చాన్నెల్ని సబ్స్క్రయిబ్ చేసుకొనండి... teluguchristianmessages / messages / #christianmessages/ @sis.ruthmani @pastor.krupakiran339 #christianity
లోకంలో ఉన్నవానికంటే నా యేసు గొప్పవాడు | సిస్టర్. రూత్మని కృప గారు #songs #worship
Переглядів 786Рік тому
#song #latestchristiansong #christianartist #christiancreatives #trendingsongs #songstatus #newsongs #tamilvideosongs #christianbook #intags #songslyrics #christianchurches #coversongs #christianity #christianblogger #songs #christian #bestsongs #telugusongs #songsphrases #songsongcouple #christianchurch
మొదటిసారి నేను నా కుమార్తె పాడిన పాట | సిస్టర్.రూత్మని గారు | జెదాకా గ్రేసీ #song
Переглядів 919Рік тому
మొదటిసారి నేను నా కుమార్తె పాడిన పాట | సిస్టర్.రూత్మని గారు | జెదాకా గ్రేసీ #song
అంశం : ఒప్పకుము | సిస్టర్. రూత్మని కృప గారు #teluguchristianmessages #christianmessages
Переглядів 148Рік тому
అంశం : ఒప్పకుము | సిస్టర్. రూత్మని కృప గారు #teluguchristianmessages #christianmessages
ఎంత ప్రేమయ్య నేనంటే నీకు | హృదయాలను కదిలించే ఆరాధన #worship | SIS.RUTHMANI KRUPA GAARU #song
Переглядів 711Рік тому
ఎంత ప్రేమయ్య నేనంటే నీకు | హృదయాలను కదిలించే ఆరాధన #worship | SIS.RUTHMANI KRUPA GAARU #song
ఆకాశంలో కొత్త చుక్క పుట్టింది | జెదాకా గ్రేసీ | ఎంత అద్భుతముగా నాట్యము చేసిందో #christmassongs
Переглядів 508Рік тому
ఆకాశంలో కొత్త చుక్క పుట్టింది | జెదాకా గ్రేసీ | ఎంత అద్భుతముగా నాట్యము చేసిందో #christmassongs
యేసయ్య కనికరపూర్ణుడా | అద్భుతమైన గీతం | సిస్టర్. రూత్మని కృప గారు | #teluguchristiansongs #songs
Переглядів 3242 роки тому
యేసయ్య కనికరపూర్ణుడా | అద్భుతమైన గీతం | సిస్టర్. రూత్మని కృప గారు | #teluguchristiansongs #songs
నిన్న నేడు ఉన్నవాడవు| సిస్టర్.రూత్మని గారు & సిస్టర్.ఎస్తేర్ గారు కలిసి పాడిన అద్భుతమైన పాట |#songs
Переглядів 4372 роки тому
నిన్న నేడు ఉన్నవాడవు| సిస్టర్.రూత్మని గారు & సిస్టర్.ఎస్తేర్ గారు కలిసి పాడిన అద్భుతమైన పాట |#songs
నే బ్రతికి ఉన్నానంటే నీ కృప #song #latestchristiansong | @sis.ruthmani
Переглядів 7942 роки тому
నే బ్రతికి ఉన్నానంటే నీ కృప #song #latestchristiansong | @sis.ruthmani
🎵ఆనందం నీలోనే ఆధారం నీవేగా🎶 #teluguchristiansongs | @sis.ruthmani #songs #song
Переглядів 3972 роки тому
🎵ఆనందం నీలోనే ఆధారం నీవేగా🎶 #teluguchristiansongs | @sis.ruthmani #songs #song
పరలోకపు ఆనంద పండుగలు | మిమ్ములను ప్రేమతో ఆహ్వానిస్తున్నాము #meeting #gospel
Переглядів 512 роки тому
పరలోకపు ఆనంద పండుగలు | మిమ్ములను ప్రేమతో ఆహ్వానిస్తున్నాము #meeting #gospel
హృదయాలను కదిలించే యదార్థ సంఘటన | #shortmessage | SIS.RUTHMANI GAARU
Переглядів 8902 роки тому
హృదయాలను కదిలించే యదార్థ సంఘటన | #shortmessage | SIS.RUTHMANI GAARU
స్కిట్ ద్వారా ఐక్యత గురించి అద్భుతముగా వివరించిన | సిస్టర్.రూత్మని గారు | #shortmessage
Переглядів 5482 роки тому
స్కిట్ ద్వారా ఐక్యత గురించి అద్భుతముగా వివరించిన | సిస్టర్.రూత్మని గారు | #shortmessage
ఊహలోనైనా పాపము చేయని ప్రతీష్టనిమ్మయ్య |అద్భుతమైనా ప్రతీష్టితమైనా పాట |సిస్టర్. రూత్మని గారు #songs
Переглядів 1 тис.2 роки тому
ఊహలోనైనా పాపము చేయని ప్రతీష్టనిమ్మయ్య |అద్భుతమైనా ప్రతీష్టితమైనా పాట |సిస్టర్. రూత్మని గారు #songs
ఒక త్రాగుబోతును మార్చిన పాట |వాడిపోకముందే నన్ను వాడుకో 🎵| #songs | Vocal By |Sis.Ruthmani Gaaru
Переглядів 114 тис.2 роки тому
ఒక త్రాగుబోతును మార్చిన పాట |వాడిపోకముందే నన్ను వాడుకో 🎵| #songs | Vocal By |Sis.Ruthmani Gaaru
దేవదూతల్లారా రండి దేవుని స్తుతియింప రండి..! #christiansongs | vocal By | Sis.Ruthmani Gaaru
Переглядів 2,1 тис.2 роки тому
దేవదూతల్లారా రండి దేవుని స్తుతియింప రండి..! #christiansongs | vocal By | Sis.Ruthmani Gaaru
వీస్తుంది ఆత్మగాలి | #song by | 🆂🅸🆂. 🆁🆄🆃🅷🅼🅰🅽🅸 | MISPHA FULL GOSPEL MINISTRIES
Переглядів 1,1 тис.2 роки тому
వీస్తుంది ఆత్మగాలి | #song by | 🆂🅸🆂. 🆁🆄🆃🅷🅼🅰🅽🅸 | MISPHA FULL GOSPEL MINISTRIES
నీవు లేకపోతే నేనుండగలనా | హృదయాన్ని కదిలించే పాట | @sis.Ruthmani krupa
Переглядів 12 тис.2 роки тому
నీవు లేకపోతే నేనుండగలనా | హృదయాన్ని కదిలించే పాట | @sis.Ruthmani krupa
అల్లోనేరెడల్లో | క్రైస్తవ ఉజ్జీవ జానపద గీతం #christian #folksong | సిస్టర్. రూత్మని గారు
Переглядів 7 тис.2 роки тому
అల్లోనేరెడల్లో | క్రైస్తవ ఉజ్జీవ జానపద గీతం #christian #folksong | సిస్టర్. రూత్మని గారు
🔴మందిరము యొక్క శ్రేష్టత | #message | 𝓢𝓲𝓼. 𝓡𝓾𝓽𝓱𝓶𝓪𝓷𝓲 𝓖𝓪𝓪𝓻𝓾 | #mispha_full_gospel_ministries
Переглядів 1 тис.2 роки тому
🔴మందిరము యొక్క శ్రేష్టత | #message | 𝓢𝓲𝓼. 𝓡𝓾𝓽𝓱𝓶𝓪𝓷𝓲 𝓖𝓪𝓪𝓻𝓾 | #mispha_full_gospel_ministries

КОМЕНТАРІ