Jesus Glory
Jesus Glory
  • 16
  • 719 818
బలపరుచుము స్థిరపరచుము // Balaparachumu Sthiraparachumu // video Song // prayer Song//with lyrics//
బలపరుచుము స్థిరపరచుము ___Balaparachumu Sthiraparachumu___ video Song___prayer Song___wonderful Song___with lyrices
#Jesus
#prayer
#Song
Teligu // lyrices //
బలపరచుము స్థిరపరచుము
నా ప్రార్థనకు బదులీయము (2)
లోకాశల వైపు చూడకూండా
లోకస్థులకు జడవకుండా (2)
నీ కృపలో నేను జీవించుటకు ||బలపరచుము||
నా మాటలలో నా పాటలలో
నీ సువార్తను ప్రకటించెదను (2)
నే నడచు దారి ఇరుకైననూ
నే నిలుచు చోటు లోతైననూ (2)
నే జడవక నిను కొలుతును ||బలపరచుము||
ధ్యానింతును కీర్తింతును
నీ వాక్యమును అను నిత్యము (2)
అపవాది నన్ను శోధించినా
శ్రమలన్ని నాపై సంధించినా (2)
నే జడవక నిను కొలుతును ||బలపరచుము||
English // lyrices //
Balaparachumu Sthiraparachumu
Naa Praardhanaku Badhuleeyumu (2)
Lokaashala Vaipu Choodakaundaa
Lokasthulaku Jadavakundaa (2)
Nee Krupalo Nenu Jeevinchutaku ||Balaparachumu||
Naa Maatalalo Naa Paatalalo
Nee Suvaarthanu Prakatinchedanu (2)
Ne Nadachu Daari Irukainanu
Ne Niluchu Chotu Lothainanu (2)
Ne Jadavaka Ninu Koluthunu ||Balaparchumu||
Dhyaaninthunu Keerthinthunu
Nee Vaakyamunu Anu Nithyamu (2)
Apavaadi Nannu Shodhinchinaa
Shramalanni Naapai Sandhinchinaa (2)
Ne Jadavaka Ninu Koluthunu ||Balaparchumu||
Переглядів: 1 021

Відео

పదములు చాలని ప్రేమ ఇది // Padamulu chalani prema idi //video Song // with lyrice //lovely Song//
Переглядів 57 тис.9 місяців тому
పదములు చాలని ప్రేమ ఇది Padamulu chalani prema idi video Song with lyrice lovely Song #Jesus #Jesus love #Song పదములు చాలని ప్రేమ ఇది స్వరములు చాలని వర్ణనిది (2) కరములు చాపి నిను కౌగలించి పెంచిన కన్నవారికంటే ఇది మిన్నయైన ప్రేమ వారిని సహితము కన్న ప్రేమ ప్రేమ ఇది యేసు ప్రేమ ప్రేమ తండ్రి ప్రేమ ప్రేమ ఇది ప్రాణమిచ్చిన ప్రేమ కలువరి ప్రేమ ||పదములు|| నవ మాసం మోసి ప్రయోజకులను చేసినా కన్నబిడ్డలే నిను వెలి...
ఘనమ్తెనవి నీ కార్యములు//Ghanamainavi nee karyamulu//video Song//with lyrice//Wonderful hosanna//🙏🙏
Переглядів 457 тис.9 місяців тому
ఘనమ్తెనవి నీ కార్యములు Ghanamainavi nee karyamulu video Song with lyrice wonderful hosanna #hosanna #Jesus #video #Song ఘనమైనవి నీ కార్యములు నా యెడల స్థిరమైనవి నీ ఆలోచనలు నా యేసయ్యా (2) కృపలను పొందుచు కృతజ్ఞత కలిగి స్తుతులర్పించెదను అన్నివేళలా (2) అనుదినము నీ అనుగ్రహమే ఆయుష్కాలము నీ వరమే (2) ||ఘనమైనవి|| యే తెగులు సమీపించనీయక - యే కీడైన దరిచేరనీయక ఆపదలన్ని తొలగే వరకు - ఆత్మలో నెమ్మది కలిగే వరకు ...
నేను ఓడిపోనయా నాపక్షానుండగా//nenu odiponaya na paksha nundaga//video//Song//with lyrice//😭😭😭
Переглядів 205 тис.9 місяців тому
నేను ఓడిపోనయా నాపక్షానుండగా//nenu odiponaya na paksha nundaga//video//Song//with lyrice//Jesus Song// #jesus #Telugu #Song నేను ఏడ్చిన చోటనే మనసారా నవ్వెదా హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా - (2) నేను ఓడిపోనయా - నా పక్షానుండగా నేను కృంగిపోనయా - నీవు నా తోడుండగా (2) నేను ఏడ్చిన చోటనే మనసారా నవ్వెదా (2) నేను పడిన చోటనే ప్రభు కొరకై నిలిచెదా (2) ||నేను ఓడిపోనయా|| అవమానం పొందిన చోటే అభిషేకం నాకిచ్చావే వ...
నిరాశ ,దిగులు చెందకు దేవుడు నీకు తోడుగా ఉన్నాడు //video//messageby//Rev.Raju//Ayyagaru//😔😔🙏
Переглядів 1019 місяців тому
Nirasalo digululo vunnava yem parvaledhu devudu chusukuntadu //video//messageby//Rev.Raju //ayyagaru//
నీ కన్నీటి, ఉపవాస ప్రార్థన లో నీ విజయం దాగి ఉంది//video//message by//REV.RAJU Ayyagaru 🙏😢🙏
Переглядів 1139 місяців тому
Kanniti vupavasa prayer lo ni vijayam dhagivundhi devudu niku vijayam dayacheyunu gaka//video//messageby//Rev.Raju//ayyagaru// jesus//love with you

КОМЕНТАРІ

  • @c.bheemshappa8680
    @c.bheemshappa8680 3 дні тому

    Amen amen amen 🙏🙏🙏

  • @SunithaRapuri
    @SunithaRapuri Місяць тому

    ❤❤❤❤💯

  • @AthkuridilipAthkuridilip
    @AthkuridilipAthkuridilip Місяць тому

    🙏✝️🙋🛐🥹 Dileep

  • @KanteppaPentagya
    @KanteppaPentagya Місяць тому

    🙏🙏🙏🙏🙏🙏🎉❤👑🥰🌍🌍🎅🤶

  • @shekarnesha5501
    @shekarnesha5501 2 місяці тому

    S ha

  • @satwikvlogs9514
    @satwikvlogs9514 2 місяці тому

    Amen Amen Amen praise the lord

  • @sravsravanthi83
    @sravsravanthi83 3 місяці тому

    Thandri na Bharatha manasu marchu aya ni Krupa kavali aya 🙏🙏🙏🙏🙏🙏😭😭😭😭😭

  • @sravsravanthi83
    @sravsravanthi83 3 місяці тому

    Prise tha lord jesus 🙏🙏🙏🙏🙏🙏🙏

  • @SunielKumar-e7i
    @SunielKumar-e7i 3 місяці тому

    Prise the lord

  • @ShobhaKolluri
    @ShobhaKolluri 4 місяці тому

    Praise. Tha. Lord. Daddy. Maku. Emi. Pani. Ledu. Maku. Muguru. Pilalu. Udadaniki. Nida. Ledu. Daddy. Nenu. Mudu. Sarlu. Karuna. Purnam. Vacha. Nu. Chala. Kastalo. Unam. Etuvanti. Adaram. Ledu. Pry. Cheyado. Ayya. Daddy.

  • @boyareddynarasimha4030
    @boyareddynarasimha4030 4 місяці тому

    ✝️👏bnaramha

  • @Mastan.siddala
    @Mastan.siddala 4 місяці тому

    super song kadha ❤❤❤❤❤

  • @Galaxy05Kwt-f5o
    @Galaxy05Kwt-f5o 5 місяців тому

    Chala baga Rasharkin chala baga padaru ayyagaru vandanalu devunike mahimalu kalugunu gaka

  • @Galaxy05Kwt-f5o
    @Galaxy05Kwt-f5o 5 місяців тому

    Devunike mahimakalunugaka 🙏 🙏 🙏 🙏 🙏 🙏

  • @swarnayeshwanthi3507
    @swarnayeshwanthi3507 5 місяців тому

    Super song ❤❤

  • @SrinuPedhagopi
    @SrinuPedhagopi 5 місяців тому

    Praise the lord

  • @EedupugantiPrasannaKumar
    @EedupugantiPrasannaKumar 5 місяців тому

    Amen Amen Amen Praise the lord 🙏🙏🙏🙏🙏

  • @visranthikumariDunna
    @visranthikumariDunna 5 місяців тому

    Praise the Lord 🙏 🙌 👏 ❤❤❤

  • @sravanthisravanthi4768
    @sravanthisravanthi4768 5 місяців тому

    నేను ఓడిపోనయ్య నా పక్షానుండగా నేను క్రుంగిపోనయ్య నీవు నాతోనుండగా (2) నేను ఏడ్చినా చోటనే మనసారా నవ్వేదా (2) నేను పడిన చోటనే ప్రభు కొరకై నిలిచేదా (2) అవమానం పొందిన చోటే అభిషేకం నాకిచ్చావే వెలివేయబడిన స్థలములో నన్ను నిలిపినవే (2) ఖ్యాతినిచ్చి ఘనతనిచ్చి మంచి పేరు నాక్కిచేవే (2) శాశ్వతమైన ప్రేమతో నన్ను నడుపుచున్నావే (నేను) నిందలాన్ని పొందిన చోటే ఘనతనిచ్చినవే నా శత్రువులేదుటె నాకు విందు చేసినావే (2) ఖ్యాతినిచ్చి ఘనతనిచ్చి మంచి పేరు నాక్కిచెవే(2) శాశ్వతమైన కృపతో నన్ను నడుపుచున్నావే(నేను) నన్ను చూచి నవ్వినచోటే నా తలపైకేత్తినావే నన్ను దూషిoచినచోటే దీవించినవే (2) ఖ్యాతినిచ్చి ఘనతనిచ్చి మంచి పేరు నాక్కిచేవే(2) శాశ్వతమైన కృపతో నన్ను నడుపుచున్నావే (నేను)

  • @gopalamgopalam
    @gopalamgopalam 5 місяців тому

    Priylad❤

  • @elipenagaraju4362
    @elipenagaraju4362 6 місяців тому

    Praise the lord 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @ramannaramanna601
    @ramannaramanna601 6 місяців тому

    0:08

  • @ramyaraj_-1626
    @ramyaraj_-1626 6 місяців тому

    Mp3 song link please

  • @SureshPinamala
    @SureshPinamala 6 місяців тому

    ♥️

  • @SatyaS-uq5bd
    @SatyaS-uq5bd 6 місяців тому

    👍సూపర్ సాంగ్.. ఆమెన్

  • @lakshmikumarig3296
    @lakshmikumarig3296 6 місяців тому

    ❤anem

  • @JyeshaiyahKori
    @JyeshaiyahKori 6 місяців тому

    Super song and singing wow

  • @UpendarBoddupally
    @UpendarBoddupally 6 місяців тому

    Amen🙏🙏pris the lrod

  • @MahaLakshmi-gg2yt
    @MahaLakshmi-gg2yt 7 місяців тому

    Na yesayya... Na husband Rajesh yesu namamulo vachi nannu thanatho patu kaparaniki tesukellunu gaka amen amen amen amen amen amen amen 😭😭😭😭😭😭😭😭

  • @srinuchirufan2760
    @srinuchirufan2760 7 місяців тому

    ❤❤❤😢😂😂🎉🎉

  • @MAHI1431-7
    @MAHI1431-7 7 місяців тому

    ❤ praise 🙏 the lord

  • @rambabuvekkirala6608
    @rambabuvekkirala6608 7 місяців тому

    ఘనమైనవి ని కార్యములు నాయెడల స్థిరమైనవి ని ఆలోచనలు నా యేసయ్య అనుదినము ని అనుగ్రహమే ఆయుష్షుకాలము ని వరమేయేసయ్య ఆమెన్ జీసస్ 🌹🌹🌹🙏🙏🙏

  • @spllanco8704
    @spllanco8704 7 місяців тому

    Neenu odipoonayya neevu maatho undagha neenu krungi poonayya meeru naa pakhanundagha amen amen amen amen amen amen amen amen amen 🙏🙏🙏🙏🌹🌹🌹🌹 stothram amen yessayya Krupa

    • @obulesu1991
      @obulesu1991 7 місяців тому

      Nisha school th.8 class vellail

  • @SalappaPerusomula
    @SalappaPerusomula 7 місяців тому

    NagalaTaHaAmen

  • @SalappaPerusomula
    @SalappaPerusomula 7 місяців тому

    SongoffullinspirationandassuranceNagalaTaHaAmen😢😢😢😢😢

  • @RaviChandra-ny6yt
    @RaviChandra-ny6yt 7 місяців тому

    Amen 👏🏻

  • @zxcvbnm7271
    @zxcvbnm7271 7 місяців тому

    Super

  • @subrahmanyamnagabattula8389
    @subrahmanyamnagabattula8389 7 місяців тому

    Very good song Devuniki mahima kalugunu gaka

  • @ChinniYt444
    @ChinniYt444 7 місяців тому

    Areyy erripookaaa gudha musukoni vellu yt nundi nii erripooku gudha ni dengaaa

  • @narayanaswamysc7775
    @narayanaswamysc7775 7 місяців тому

    Amen

  • @laxmank6423
    @laxmank6423 7 місяців тому

    ❤❤❤❤❤❤❤❤❤❤❤❤

  • @MarpuGeorge
    @MarpuGeorge 8 місяців тому

    M.george.amen

  • @bramesh7445
    @bramesh7445 8 місяців тому

    Super,annaya

  • @perumallahemalatha9300
    @perumallahemalatha9300 8 місяців тому

    Praise the lord 🙏

  • @Akhila-iy1ds
    @Akhila-iy1ds 8 місяців тому

    Super song 👌🙏🙏🙏👌

  • @rambabuvekkirala6608
    @rambabuvekkirala6608 8 місяців тому

    నేను ఓడిపోనయ్య మీరు నాతోండగా నేను క్రుంగిపోనయ్య మీరు పక్షానుండగా ఆమెన్ జీసస్ 🌹🌹🌹🙏🙏🙏

  • @rambabuvekkirala6608
    @rambabuvekkirala6608 8 місяців тому

    నే u నేను ఓడిపోనయ్య మీరు నాతోండగా నేను క్రుంగిపోనయ్య మీరు నాపక్షానుండగా ఆమెన్ జీసస్ 🌹🌹🌹🙏🙏🙏

  • @nagendravadde8148
    @nagendravadde8148 8 місяців тому

    Amen

  • @devarajs6547
    @devarajs6547 8 місяців тому

    Praise the Lord respected brother thank you so much for the inspirational song be blessed be safe psl 91 prayful wishes devaraj lucydevaraj and children bangalore

  • @ThallaSpandana
    @ThallaSpandana 8 місяців тому

    God is great