GChannel
GChannel
  • 829
  • 184 226

Відео

రాజమండ్రి కార్తిక సమారాధన బ్రాహ్మణ మహిళల పరం.
Переглядів 1047 годин тому
రాజమండ్రి కార్తిక సమారాధన బ్రాహ్మణ మహిళల పరం.
రక్తదాత జయకృష్ణ స్ఫూర్తి ప్రదాత, 78 సార్లు రక్తదానం.
Переглядів 1627 годин тому
రక్తదాత జయకృష్ణ స్ఫూర్తి ప్రదాత, 78 సార్లు రక్తదానం.
సమాజానికి ఓ రోల్ మోడల్ కావాలని కోరిక వేలువెంటి రాజా
Переглядів 12812 годин тому
సమాజానికి ఓ రోల్ మోడల్ కావాలని కోరిక వేలువెంటి రాజా
ఈ రాశి వాళ్ళకి కార్తీకం అద్భుతం
Переглядів 14812 годин тому
ఈ రాశి వాళ్ళకి కార్తీకం అద్భుతం
బ్రాహ్మణ మహిళా సాధికారిక సంస్ధ బ్రాహ్మణ మహిళలకు ఉపాధి అవకాశాలు
Переглядів 35019 годин тому
బ్రాహ్మణ మహిళా సాధికారిక సంస్ధ బ్రాహ్మణ మహిళలకు ఉపాధి అవకాశాలు
రాజమండ్రి నగర బ్రాహ్మణ కార్తీక సమారాధన నవంబర్ 10 ఆంధ్ర కేసరి జూనియర్ కళాశాలలో
Переглядів 202День тому
రాజమండ్రి నగర బ్రాహ్మణ కార్తీక సమారాధన నవంబర్ 10 ఆంధ్ర కేసరి జూనియర్ కళాశాలలో
నవంబర్ 10న రాజమండ్రి నగర కార్తిక సమారాధనలో పురోహితుడు ఆరాధ్యుల సాయికి సత్కారం
Переглядів 126День тому
నవంబర్ 10న రాజమండ్రి నగర కార్తిక సమారాధనలో పురోహితుడు ఆరాధ్యుల సాయికి సత్కారం
బ్రాహ్మణ కార్తీక సమారాధనలో ఫళణీ స్వామికి సత్కారం
Переглядів 27614 днів тому
బ్రాహ్మణ కార్తీక సమారాధనలో ఫళణీ స్వామికి సత్కారం
ఉగాండా దేశంలో భారత సనాతన సాంప్రదాయం
Переглядів 13814 днів тому
ఉగాండా దేశంలో భారత సనాతన సాంప్రదాయం
మాతృ రూపిణి మందిర జగన్మాత నిమజ్జనోత్సవం
Переглядів 22114 днів тому
మాతృ రూపిణి మందిర జగన్మాత నిమజ్జనోత్సవం
ఆంధ్ర కేసరి యువజన సమితి వ్యవస్థాపకులు కీ. శే. వైయస్ నరసింహారావు 88వ జయంతి వేడుకలు
Переглядів 9814 днів тому
ఆంధ్ర కేసరి యువజన సమితి వ్యవస్థాపకులు కీ. శే. వైయస్ నరసింహారావు 88వ జయంతి వేడుకలు
మాతృ రూపిణి మందిరంలో దసరా ఉత్సవాలు పూర్తి.చండీ హోమం తో పూర్తయిన ఉత్సవాలు
Переглядів 16714 днів тому
మాతృ రూపిణి మందిరంలో దసరా ఉత్సవాలు పూర్తి.చండీ హోమం తో పూర్తయిన ఉత్సవాలు
ప్రముఖ స్వతంత్ర సమరయోధులు డాక్టర్ బ్రహ్మజ్యోసుల జయంతి
Переглядів 19321 день тому
ప్రము స్వతంత్ర సమరయోధులు డాక్టర్ బ్రహ్మజ్యోసుల జయంతి
మాతృ రూపిణి మందిరంలో సుహాసిని కౌమారి పూజలు ప్రత్యేకంగా
Переглядів 18121 день тому
మాతృ రూపిణి మందిరంలో సుహాసిని కౌమారి పూజలు ప్రత్యేకంగా
రాజమండ్రి మాతృ రూపిణి మందిరంలో జగన్మాత 26వ జన్మ దినోత్సవ వేడుకలు.
Переглядів 13328 днів тому
రాజమండ్రి మాతృ రూపిణి మందిరంలో జగన్మాత 26వ జన్మ దినోత్సవ వేడుకలు.
మందిరంలో నాల్గవ రోజు దసరా పూజా కార్యక్రమాలు
Переглядів 16328 днів тому
మందిరంలో నాల్గవ రోజు దసరా పూజా కార్యక్రమాలు
రాజమండ్రి ఛాంబర్ ఆధ్వర్యంలో ఒక బిజినెస్ స్కూల్ రావాలి తొలి ఛాంబర్ మహిళా డైరెక్టర్ కొయ్యాన ప్రతిపాదన
Переглядів 124Місяць тому
రాజమండ్రి ఛాంబర్ ఆధ్వర్యంలో ఒక బిజినెస్ స్కూల్ రావాలి తొలి ఛాంబర్ మహిళా డైరెక్టర్ కొయ్యాన ప్రతిపాదన
దసరా ఉత్సవాల్లో నేటి రోజు ప్రాముఖ్యత బ్రహ్మశ్రీ గొరుగొంతు మూర్తి గారు
Переглядів 68Місяць тому
దసరా ఉత్సవాల్లో నేటి రోజు ప్రాముఖ్యత బ్రహ్మశ్రీ గొరుగొంతు మూర్తి గారు
మాతృ రూపిణి మందిరంలో దసరా రెండో రోజు కుంకుమ పూజలు
Переглядів 113Місяць тому
మాతృ రూపిణి మందిరంలో దసరా రెండో రోజు కుంకుమ పూజలు
హరిబాబు గారు మందిరంలో మొదటి రోజు దసరా ఉత్సవాలు
Переглядів 23Місяць тому
హరిబాబు గారు మందిరంలో మొదటి రోజు దసరా ఉత్సవాలు
మాతృ రూపిణి సంస్థ ఆధ్వర్యంలో దసరా ఉత్సవాల్లో మొదటి రోజు రాత్రి
Переглядів 37Місяць тому
మాతృ రూపిణి సంస్థ ఆధ్వర్యంలో దసరా ఉత్సవాల్లో మొదటి రోజు రాత్రి
మాతృ రూపిణి దసరా ఉత్సవాల్లో హరిబాబు గారు మందిరంలో మొదటి రోజు
Переглядів 61Місяць тому
మాతృ రూపిణి దసరా ఉత్సవాల్లో హరిబాబు గారు మందిరంలో మొదటి రోజు
రాజమండ్రి హరిబాబు గారి మందిరంలో దసరా ఉత్సవాలు ప్రారంభం
Переглядів 92Місяць тому
రాజమండ్రి హరిబాబు గారి మందిరంలో దసరా ఉత్సవాలు ప్రారంభం
గాంధీ జయంతి సందర్భంగా విశేషంగా సాగిన ఖాదీ శారీ వాక్.
Переглядів 134Місяць тому
గాంధీ జయంతి సందర్భంగా విశేషంగా సాగిన ఖాదీ శారీ వాక్.
ఖాదీని తరువాత తరాలు ఆదరించేలా చేద్దాం.... రాజమహేంద్రి ఉమెన్స్ కళాశాల ప్రిన్సిపల్ సౌందర్య
Переглядів 89Місяць тому
ఖాదీని తరువాత తరాలు ఆదరించేలా చేద్దాం.... రాజమహేంద్రి ఉమెన్స్ కళాశాల ప్రిన్సిపల్ సౌందర్య
జయప్రదం చేయండి ఖాదీ వాక్ ను...డాక్టర్ ప్రియాంక
Переглядів 118Місяць тому
జయప్రదం చేయండి ఖాదీ వాక్ ను...డాక్టర్ ప్రియాంక
ఖాదీ చీర ఓ అద్భుతం, ఖాదీని ప్రోత్సహిద్దాం న్యాయవాది ఆదిలక్ష్మి పిలుపు
Переглядів 210Місяць тому
ఖాదీ చీర ఓ అద్భుతం, ఖాదీని ప్రోత్సహిద్దాం న్యాయవాది ఆదిలక్ష్మి పిలుపు
ఖాదీని కుదేలు కానివ్వద్దు లైన్ అల్లాడి కవిత పిలుపు
Переглядів 42Місяць тому
ఖాదీని కుదేలు కానివ్వద్దు లైన్ అల్లాడి కవిత పిలుపు
ఖాదీ సారీ వాక్ జయప్రదానికి లైన్స్ క్లబ్ కార్యదర్శి మాధవి లత పిలుపు
Переглядів 85Місяць тому
ఖాదీ సారీ వాక్ జయప్రదానికి లైన్స్ క్లబ్ కార్యదర్శి మాధవి లత పిలుపు

КОМЕНТАРІ

  • @basheerahmed2858
    @basheerahmed2858 День тому

    కళాభివందనములతో శుభమస్తు మా అభిమాన ఆత్మీయ సోదరులు శ్రీ వేలువెంటి రాజా గారు మీకు హృదయపూర్వక అభినందనలు శుభాకాంక్షలు.. ఆయురారోగ్య ఐశ్వర్యసిరులతో మీరు వర్ధిల్లాలి. 💐

  • @SAN.CHANNEL456
    @SAN.CHANNEL456 2 дні тому

    Right person's

  • @chinnubujjikathalaprapanch589

    సూపర్ చాలా బాగా చెప్పారు

  • @lifecycle2104
    @lifecycle2104 8 днів тому

    We are late madam

  • @sravanthidoranala5590
    @sravanthidoranala5590 8 днів тому

    Very good

  • @babjipalavalasa3343
    @babjipalavalasa3343 14 днів тому

    Super sir

  • @murthymalladi3553
    @murthymalladi3553 14 днів тому

    👍🙏🙏🙏

  • @geethananduri2982
    @geethananduri2982 14 днів тому

    Sooper

  • @venkatakonaiahpantulu.peda1779
    @venkatakonaiahpantulu.peda1779 15 днів тому

    🙏🙏🙏

  • @venkatakonaiahpantulu.peda1779
    @venkatakonaiahpantulu.peda1779 15 днів тому

    🙏🙏🙏

  • @prasannamkaligotla234
    @prasannamkaligotla234 15 днів тому

    Very nice, great achievement.

  • @BhanuPrakash-qw2cw
    @BhanuPrakash-qw2cw 23 дні тому

    క్రొత్త దేవుడు వచ్చాడు కాపరిగా ఈ గొర్రెలను... ఖర్మరా దేవుడా నీవు కల్కి అవతారా మిత్తి వాళ్ళ వీపులు ఎప్పుడు వాయాగొడతావో ఏమో 🙏

  • @veerabhadrarao9296
    @veerabhadrarao9296 Місяць тому

    Eee dharidhrulu yevaru malli....oh....Telugu kalki and amma bhagavan laaa....kottha business with bakthulu tho .... Malli modhalaindhaa????

  • @rajagollapalli-fo5vn
    @rajagollapalli-fo5vn Місяць тому

    **welldone🎉G channel✔️👌* Hai Andi mi vedios superb WellDONE 🦄⚓🧲UA-cam channel small request cities lo bypass roads lo Matistiti sarigalenollu jivistunnaru variki aahara badrata kalipiste baguntundi na aalochana cheppanu*🐦* thank you

  • @seshuch7898
    @seshuch7898 Місяць тому

    All the best sir... 👍

  • @ksivakumar7545
    @ksivakumar7545 Місяць тому

    Very nice good 💯👍🤝🙏

  • @sriramapaadam7921
    @sriramapaadam7921 Місяць тому

    మాదిరాజు శ్రీనివాస్ గారు మంచి విషయాలు చెబుతున్నారు....వారణాసి సుబ్రహ్మణ్యం

  • @kvsmarkendeyasarma9234
    @kvsmarkendeyasarma9234 Місяць тому

    Naa chinnatanam lo maa intiki vacheru maa father kisi baga telusu maa father kante baga peddayana Aa mahanubhavudini nenu baga chinnaga unnnappudu chusenu memu samacharam press house lo unde vallam 🙏🙏🙏🙏

  • @pendyalabhavani871
    @pendyalabhavani871 Місяць тому

    శాస్త్రి గారు 🙏🙏

  • @Saig-s6s
    @Saig-s6s Місяць тому

    Manchi padyam sir❤ Kani Slide change cheyakunda unte better sir my request I audio lo padyam chadivinanthasepu a 4lines unchakunda marusthu unnaru 3slides Okate slide pettukuni explain cheyandi photos chupinchadiniki marustunnaru

  • @satyanarayanareddypalasatt4418
    @satyanarayanareddypalasatt4418 Місяць тому

    అద్భుతమైన సందేశం. బాగుంది మిత్రమా!!

  • @nagendranarkedamilli6001
    @nagendranarkedamilli6001 Місяць тому

    Super,

  • @venkatakonaiahpantulu.peda1779
    @venkatakonaiahpantulu.peda1779 2 місяці тому

    జీ ఛానల్ సీఈఓ గారు రాపాక వెంకట ప్రభాకర్ గారు ఈ వీడియో చూడండి

  • @venkatakonaiahpantulu.peda1779
    @venkatakonaiahpantulu.peda1779 2 місяці тому

    🙏🙏🙏

  • @sudeshnareddykandala8894
    @sudeshnareddykandala8894 2 місяці тому

  • @sudeshnareddykandala8894
    @sudeshnareddykandala8894 2 місяці тому

  • @nnssrr7543
    @nnssrr7543 2 місяці тому

    Good dessicion

  • @hanumanvaraprasadreddy7455
    @hanumanvaraprasadreddy7455 2 місяці тому

    Good posting👍

  • @venkataramayya7058
    @venkataramayya7058 2 місяці тому

    ఆంధ్రకేసరి యువజన సమితి తరఫున జయంతి వేడుకలు ఫ్రీడమ్ పార్క్ రాజమహేంద్ర వరం లో జరగడం ఆనందం గా ఉంది ,కోటగుమ్మం కూడలిలో ప్రకాశం గారి నిలువెత్తు విగ్రహం ఉండడం మన అదృష్టము అలాగే ILTD ఫ్లైఓవర్ వంతెన దగ్గర విగ్రహం ఉంది ,మరియు ఆంధ్ర కేసరి డిగ్రీ కళాశాల ఉంది సంతోషం మహిళా సమరయోధుల విగ్రహాలు వరసగా ఉన్నాయి సమర యోధులు వాడిన వస్తువులు అక్కడ భద్ర పరచారు ,ఆయన పేరున విమానాశ్రయం ఆలోచన గొప్పది సంస్థాపన అధ్యక్షులు కీర్తి శేషులు వైఎస్ నరసింహ రావు గారిని గుర్తించాలి ప్రతీ పాఠ శాల లలో సభలు నిర్వహించి ప్రకాశం గారి చరిత్ర చెప్పించాలని వీలుంటే చలనచిత్రం ప్రదర్శించాలి ,బుర్రకథ కళా రూపాల ద్వారా ప్రచారం చెయ్యాలి ,రాజమండ్రి మునిసిపాలిటీ ప్రథమ చైర్మన్ అనే సంగతి తెలియాలి ఆయన కాపురం ఉన్న వీది నీ భావి పౌరులకు చూపించాలి క్రొవ్విడి లింగరాజు గారు వారి అనుభందం గుర్తు చేసుకోవాలి మనప్రకాశము మన మహమాత్య మౌళి/ సరిసములు లేని ఆంధ్ర కేసరి యతందు ( కరుణశ్రీ జంధ్యాల పాపయ్య శాస్త్రి ) అయ్యగారి వెంకట రామయ్య s/o కీర్తి శేషులు అయ్యగారి సుబ్బారావు గారు రాజవరం ఆత్రేయపురం మండలం 533; 235 అంబేత్కర్ కొన సీమ జిల్లా

  • @kimidihimabindu966
    @kimidihimabindu966 2 місяці тому

    Govinda Govinda

  • @ravitejaayyalasomayajula5494
    @ravitejaayyalasomayajula5494 2 місяці тому

    శుభాబినందనలు

  • @annapurnakollipara7426
    @annapurnakollipara7426 3 місяці тому

    సంతోషం. సర్వేజనా సుఖినోభవంతు 🙏🙏🙏🙏🙏

  • @murthymalladi3553
    @murthymalladi3553 3 місяці тому

    Ome Sri Matrenamaha🙏

  • @marcelocamargo5065
    @marcelocamargo5065 3 місяці тому

    Boa tarde sirvo Shiva sou do brasil americana sp ponha Meo nome e consagra a Kali em ritual p desenvolver mais por favor on Shiva namay on namastê🙏♥️⚡

  • @VanjariLaxmanrao-ow6kh
    @VanjariLaxmanrao-ow6kh 3 місяці тому

    అమ్మ భగవాన్ కి పా దాభివందనాలు

  • @asvachalapati6315
    @asvachalapati6315 3 місяці тому

    Thank you Sister.AmmaBhagavanSharanam.

  • @karanamvenkatasubbarao7804
    @karanamvenkatasubbarao7804 3 місяці тому

    👌🙏🙏 Om Sri Durgai Namaha

  • @ANTI.nationAmbdkrPoisnsSkilled
    @ANTI.nationAmbdkrPoisnsSkilled 3 місяці тому

    మీరు ఎంత పుణ్య ఆత్మ కలవారు అని తెలుసుకోవాలి అనుకుంటున్నారా? మీ జ్ఞానాన్ని, మీ ఆదాయాన్ని, మీ జీవన ప్రమాణాలనే పెంచుకోవడానికి ఎలాగూ ఉపయోగించుకుంటారు. 🧠 కానీ మీరు మీ తోటి కులస్తుల, మతస్తుల, దేశస్తుల ఆదాయం పెంచడానికి ఎంతగా ఉపయోగిస్తున్నారు అనే దానిపై ఆధారపడి ఉంటుంది. 🧠అలాంటి పుణ్య ఆత్మ కలవారి వల్లనే ఒక కులం, మతం, దేశం అభివృద్ధి చెందేది.అలాంటి పుణ్య ఆత్మ కలవారు లేని కులం, మతం, దేశం ఒక పరాన్న భుక్కు దేశం అవుతుంది. అంటే, దేశ రక్షణకి అవసరం అయిన వాహనాలు, ప్రసార సాధనాలు దేశ పాలనకి అవసరం అయిన computer వంటి యంత్రాలు దేశంలోని ఫాక్టరీలకి అవసరం అయిన యంత్రాలు, దేశంలోని ఆఫీసులకి కావలసిన స్టేషనరీ దేశ పౌరులు ఆఫీసుకి వెళ్ళటానికి అవసరం అయిన స్కూటర్ లు, బస్ లు దేశ పౌరుల ఇంట్లోకి, వంటింట్లోకి, బాత్ రూములోకి, పడక గదిలోకి అవసరం అయిన వివిధ electric, electronic ఉపకరణాలు దేశ పౌరుల పూజ గదిలో కి అవసరం అయిన అగ్గి పెట్టె, అగర్ బత్తి, కర్పూరం దేశ పౌరుల వంటి మీద కనిపించే కళ్ళ జోడు, చేతి వాచీ, చేతిలో సెల్ ఫోన్ దేశ పౌరుల వంటి శుభ్రతకి వాడే షాంపూ, మోహనికి రుద్దుకునే క్రీములు, వంటికి రుద్దుకునే సబ్బు, రోమాలు తీసుకోవడానికి ఉపయోగించే షేవింగ్ క్రీములు అన్నిటికీ ఇతర దేశస్తుల మేధస్సుతో ఉత్పత్తి అయిన వాటి మీద ఆధారపడితే, 🧠మీ దేశములోని మీ తోటి కులస్తులు, మతస్తులు, దేశస్తులు, మీరు నిత్యమూ పూజించే అందరి జీవితాలు పరాధీనం అయినట్లే కదా. 🧠మీ దేవుడికి, మీకు అవసరం అయిన వాటిని అందుబాటులో ఉంచేవారు ఎవరయినా మిమ్మల్ని గౌరవిస్తారా??? దేవుడు గుళ్ళు, మీ ఇళ్లు కూలగొట్టరా? 🧠అప్పుడు, మీలోని పుణ్య ఆత్మకి మోక్షం ఇవ్వమని అడగడం కోసం, దేవుడు అనే వాడు ఎక్కడ ఉన్నాడు అని వెళతారు? 🧠***పుణ్య ఆత్మ అంటే? ఏదయినా ఒక ఉత్పత్తి కొనేటప్పుడు ఎంతో కొంత ధర చెల్లిస్తాం. అలా ఆ వస్తువుకి చెల్లించే ధరతో తమ రుణం తీరిపోయింది అనుకోకుండా, ఆ వస్తువుని ఉపయోగించడం వలన మీరు ఎంత ప్రయోజనం పొందారో , అంత ప్రయోజనం కలిగించే ఉత్పత్తిని ఏమైనా మీరు ఉత్పత్తి చేసి ఇవ్వాలి. 🧠లేదా బ్రాహ్మణ ద్వేష అంబేద్కర్ ఇష్టులకి, క్రైస్తవులకి, ముస్లిం లకి, ద్రావిడులకి ఏమైనా సేవ చేసుకోవాలి.*** *🧠**మీరు ఎంత పుణ్య ఆత్మలో తెలుసుకోవాలి అనుకుంటే🧠 ....ఉదాహరణకి మీరు ఒక బాల్ పెన్ కొన్నారు. కొనేటప్పుడు 10 రూపాయలు చెల్లించారు. అలా చెల్లించడంతో మీ రుణం తీరిపోయింది అనుకోకుండా, ఆ 10 రూపాయల బాల్ పెన్ వల్ల మీరు ఎంత లాభ పడ్డారో, అంత లాభం కలిగించే ఉత్పత్తి ఏదయినా మీ కులస్తులకి, మతస్తులకి, దేశస్తులకి అందుబాటులో ఉంచాలి. ఎవరు అలా అందుబాటులో ఉంచడంలో సఫలం అవుతారో వారే పుణ్య ఆత్మలు.🧠 ఇలాంటి పుణ్య ఆత్మల వలననే దేశంలో పరిశ్రమలు అభివృద్ధి చెందేది. పరిశ్రమలకి అవసరం అయిన సాంకేతిక జ్ఞానం, ఉత్పత్తుల అమ్మకానికి అవసరం అయిన , communication స్కిల్స్ ఉన్న మానవ వనరులు కూడా అభివృద్ధి చెందేది. 🧠🧠🧠ఒక దేశ ఆర్థిక వ్యవస్థ పరాన్న భుక్కు వ్యవస్థగా ఉన్నప్పుడు, ఆ దేశములోని దైవ భక్తులు ఎవరు అయినా మేము పుణ్య ఆత్మలము అని publicity చేసుకుంటూ ఉంటే, పుణ్య ఆత్మలు అయిన వారు, అంటరాణి వారుగా చూడరా !!! ఆ దేశ స్త్రీలని, పుణ్య ఆత్మలు అయిన మగవారు ఎవరూ కూడా దైహిక సుఖాలను అందించే ఆట వస్తువుగా కూడా చూడరు. 🙏🙏🙏 😡😡😡స్త్రీలకి తక్కువ శ్రమతో ఎక్కువ పని చేయగల యంత్రాల ఉత్పత్తి లేకపోతే ఉద్యోగ అవకాశాలు కూడా ఉండవు. అప్పుడు వ్యక్తిత్వం ఉన్న వారిలాగా ఎలా బతుకుతారో, అంబేద్కర్ ని ఒక social reformer గా, jurist గా, economist గా పొగడిన విశ్వ విద్యాలయాల వాళ్ళే చెప్పాలి. UN లాంటి సంస్థలు చెప్పాలి. x***com/AmbedkrSloPoisn

  • @vijayak7007
    @vijayak7007 3 місяці тому

    All the best Andi

  • @rishitae6908
    @rishitae6908 3 місяці тому

    Evaree kotta saamulu. Y people can’t read bhaghavadgita by themselves?

  • @durgaaprasaahdpemmadi2681
    @durgaaprasaahdpemmadi2681 3 місяці тому

    Wish you the best Nandepu Srinivas garu and your Team..💐💐💐💐💐💐

  • @CharanNandepu
    @CharanNandepu 3 місяці тому

    Wishing you the best❤

  • @kurmasrinivas1748
    @kurmasrinivas1748 3 місяці тому

    Wish u all the Best srinu jai Nandepu🌹🌹

  • @padmapriyagalidevara4366
    @padmapriyagalidevara4366 3 місяці тому

    Good Luck Annayya💐

  • @tarunwitheshulifestyle8133
    @tarunwitheshulifestyle8133 3 місяці тому

    Wish u all the best

  • @NandepuRamesh
    @NandepuRamesh 3 місяці тому

    Wish all good luck 👍♥️

  • @himabindu498
    @himabindu498 3 місяці тому

    Wish all good luck

  • @lifecycle2104
    @lifecycle2104 3 місяці тому

    Belt కాదు....panal anali

  • @amaravathiguturu6743
    @amaravathiguturu6743 4 місяці тому

    హరే కృష్ణ ప్రభుజి

  • @narasimharaotadikonda9599
    @narasimharaotadikonda9599 4 місяці тому

    జైజగన్నాథ్!