MANI.MANVITHA
MANI.MANVITHA
  • 94
  • 289 459
TELUGU CHRISTMAS SONG 𝐘𝐄𝐋𝐎 𝐘𝐄𝐋𝐎 𝐒𝐀𝐌𝐁𝐀𝐑𝐀𝐋𝐔 dance by PRAGNA ✨🌟💫 @mani.manvitha 💫✨🌟⚡
TELUGU CHRISTMAS SONG 𝐘𝐄𝐋𝐎 𝐘𝐄𝐋𝐎 𝐒𝐀𝐌𝐁𝐀𝐑𝐀𝐋𝐔 𝟓 MADE WITH 100-PIECE ORCHESTRA !
LYRICS:
ఏలో ఏలో ఏలో అంటూ వచ్చారండీ గొల్లలు
సంతోషాలే పొంగేనండీ - హైలెస్సా
దారే చూపే దేవుడొచ్చే ఉల్లాసంగా ఊరు ఆడే
సంగీతాలే పాడాలండీ - హైలెస్సా
అంధకారాన్ని తొలగించే మహనీయుడు
పుట్టినాడండీ యేసయ్య మనదేవుడు
నిన్నే కోరి నిన్నే చేరి
ఇట్టా రక్షించ వచ్చాడు పరమాత్ముడు
1. లోకాలనేలేటి రారాజురా - ఉదయించె సూరీడై వచ్చాడురా
ఆకాశ వీధి - మెరిసేటి దారి - ఒకతార మురిసిందిగా (2)
దూతాళి పాడి - కొలిచారు చూడు
ఘనమైన ఒక వేడుక
ఆ గొల్లలేగా - దరువేసే చూడు
మెస్సయ్య - పుట్టాడనీ
మన మెస్సయ్య - పుట్టాడనీ
3. ఆ నింగి తారల్లా వెలగాలిరా - జగమంత చూసేలా బ్రతకాలిరా
వెలిగించు వాడు - మనలోని వాడు - నిలిచాడు మన తోడుగా (2)
సలిగాలి రాత్రి - పిలిసింది సూడు
మనలోన ఒక పండగ
భయమేల నీకు - దిగులేల నీకు
యేసయ్య మనకుండగా
మన యేసయ్య మనకుండగా
#2024 #dance #shorts #shortvideo #youtube #youtubeshorts #ytshorts #trendingshorts #trending #mani.manvitha #pragna #performance #christmas #song
Переглядів: 139

Відео

🆕 Godari Gattu 🌴🌴💝😍 గోదారి గట్టుమీద రామచిలుకవే 🦜🕊️🌕🌟💫☀️@mani.manvitha
Переглядів 964День тому
🆕 Godari Gattu 🌴🌴💝😍 గోదారి గట్టుమీద రామచిలుకవే 🦜🕊️🌕🌟💫☀️‎@mani.manvitha ℹ️ Godari Gattu Song (Telugu Lyrics/Lyrical Video) | Sankranthiki Vasthunam Movie First/1st Single | 'Victory' Venkatesh & Aishwarya Rajesh | Meenakshi Chaudhary | Bheems Ceciroleo. 🎵 Song - Godari Gattu 🖊️ Lyrics - Bhaskara Bhatla Ravi Kumar 🎙️ Singers - Ramana Gogula & Madhupriya 🕺 Choreographer - Bhanu Music Label - T-Ser...
✨⭐ఎట్టి వాడో యేసు - ఎన్ని వింతలు తనవి - || వట్టి నరుడు కాడు - పట్టి చూడ ప్రభుని - ||2|| ||ఎట్టి|| ✨⭐
Переглядів 468Місяць тому
✨⭐ఎట్టి వాడో యేసు - ఎన్ని వింతలు తనవి - || వట్టి నరుడు కాడు - పట్టి చూడ ప్రభుని - ||2|| ||ఎట్టి|| ✨⭐
చెవులు ఉన్నాయ..!! వినే చెవులు ఉన్నాయా..!! Jesus Songs ✨"SUNDAY SCHOOL DAY"✨ @mani.manvitha
Переглядів 195Місяць тому
చెవులు ఉన్నాయ..!! వినే చెవులు ఉన్నాయా..!! Jesus Song ‎@mani.manvitha #2024 #youtube
✨✨UYYALOO UYYALA ❤️💘🕊️
Переглядів 992 місяці тому
✨✨UYYALOO UYYALA ❤️💘🕊️
REDU NEDU JANIYINCHINADU 🕊️🕊️| SOLO PERFORMANCE | PRAGNA | 4K 2024 @mani.manvitha CHRISTMAS🎄🎁SONG
Переглядів 3172 місяці тому
Verse: జన్మించినాడు శ్రీ యేసు రాజు బేత్లెహేమందున సర్వోనతుడు వెలసినాడు రక్షణిచ్చుటకు తూరురు రురు...... Pre Chorus: అక్షయ మార్గము నడిపించే మానవుడై నిజమే నిజమే దీన వరుడై ఉదయించే Chorus: రేడు నేడు జనియించినాడు ఆనందం అద్భుతం రేడు నేడు జనియించినాడు సంతోషం సమాధానం చరణం:(1) లేఖనం నెరవేర్పుకై ఏతెంచను ప్రభువు దూత తెలిపెను ప్రభు రాకను బాసురంబగు క్రీస్తు రాజితంబగు తేజంబహుతో ఉద్భవించినాడు అంబరమున ఆవీర్భవించ...
“Golden Sparrow (From "Nilavuku En Mel Ennadi Kobam") 🐦🐦‍⬛🐦🐦‍⬛ MANVITHA 🦋✨🫰😍 @mani.manvitha
Переглядів 3772 місяці тому
“Golden Sparrow (From "Nilavuku En Mel Ennadi Kobam") 🐦🐦‍⬛🐦🐦‍⬛ MANVITHA 🦋✨🫰😍 @mani.manvitha
Golden Sparrow 🐦🦜💘|| #shorts #trending #shortvideo #youtubeshorts @mani.manvitha
Переглядів 1873 місяці тому
Golden Sparrow 🐦🦜💘|| #shorts #trending #shortvideo #youtubeshorts @mani.manvitha
🔥Uyyaalo Uyyaala song🔥 #nandamuribalakrishna #sreeleela #bunny #soloperformance #spcharan #trending
Переглядів 1073 місяці тому
🔥Uyyaalo Uyyaala song🔥 #nandamuribalakrishna #sreeleela #bunny #soloperformance #spcharan #trending
AMMA PATA - Amma Love 💕💝అమ్మపాడే జోలపాట అమృతానికన్నా తియ్యనంట #trending #shorts #youtube #ytshorts
Переглядів 31 тис.4 місяці тому
AMMA PATA - Amma Love 💕💝అమ్మపాడే జోలపాట అమృతానికన్నా తియ్యనంట #trending #shorts #youtube #ytshorts
చెయ్యందించమంది.. ఒక పాశంఋణపాశం.. విధి విలాసం!! #NeethoUnteChalu #Bimbisara #trending #shorts #viral
Переглядів 1,6 тис.4 місяці тому
చెయ్యందించమంది.. ఒక పాశంఋణపాశం.. విధి విలాసం!! #NeethoUnteChalu #Bimbisara #trending #shorts #viral
🇮🇳🫶🫡#HAPPY INDEPENDENCE DAY 🇮🇳| #INDIA #shorts #trendingshorts #independenceday #shortvideo #yt #1k
Переглядів 1044 місяці тому
🇮🇳🫶🫡#HAPPY INDEPENDENCE DAY 🇮🇳| #INDIA #shorts #trendingshorts #independenceday #shortvideo #yt #1k
Amma Paata అమ్మపాడే జోలపాట అమృతానికన్నా తియ్యనంట❤️😍#shortvideo #youtube #trending #ammapata #shorts
Переглядів 2,2 тис.4 місяці тому
Amma Paata అమ్మపాడే జోలపాట అమృతానికన్నా తియ్యనంట❤️😍#shortvideo #youtube #trending #ammapata #shorts
MANVI |PLAYING| TIME| @mani.manvitha| #viral #trending #new #youtubeshorts #shorts #manv
Переглядів 257Рік тому
MANVI |PLAYING| TIME| @mani.manvitha| #viral #trending #new #youtubeshorts #shorts #manv
MANVI |SUNDAY PLAYING TIME| @mani.manvitha #new #trending #viral #telugu #manvi #december
Переглядів 160Рік тому
MANVI |SUNDAY PLAYING TIME| @mani.manvitha #new #trending #viral #telugu #manvi #december
😍😍Soo Beautiful soo elegant just looking like a wow😍😍 #manvi #family #photography #trending #viral❤️
Переглядів 78Рік тому
😍😍Soo Beautiful soo elegant just looking like a wow😍😍 #manvi #family #photography #trending #viral❤️

КОМЕНТАРІ