సరదాగా నేర్చుకుందాం
సరదాగా నేర్చుకుందాం
  • 30
  • 57 508
ప్రార్థన శ్లోకాలు .....
#telugu #education #languagelearning #educationalvideo #information #informative #personalitydevelopment #youtube #treding #entertainment #learningnewthings #learningnewthingseveryday #learningnewthingsaboutourselves #learningnewthingsasanadult #learningnewthingstedtalk #learningnewthingsmotivational #learningnewthingsfortoddlers #learningnewthingsaboutourselvesreaction #learningnewthingsinlife #learningnewthingsdaily #learningnewthingssong #learningnewthingscanbeeasymicrosoftrewards #learningnewthingsincomputer #learningnewthingsinenglish #learningnewthingstopics #learningnewthingsand #learningnewthingstopic #learningnewthingsbyaarya #learningnewthingsathome#prayerchantingstelugu #prayerchantingstelugulyrics #prayerchantingsteluguand #prayerchantingsteluguandlyrics
Переглядів: 458

Відео

తెలుగు వ్యాకరణం - భాషా భాగాలు - నామవాచకము - రకాలుతెలుగు వ్యాకరణం - భాషా భాగాలు - నామవాచకము - రకాలు
తెలుగు వ్యాకరణం - భాషా భాగాలు - నామవాచకము - రకాలు
Переглядів 153День тому
#telugu #education #languagelearning #educationalvideo #information #informative #personalitydevelopment #treding #youtube #entertainment
తెలుగు వ్యాకరణంతెలుగు వ్యాకరణం
తెలుగు వ్యాకరణం
Переглядів 4112 дні тому
సరదాగా నేర్చుకుందాం - తెలుగు వ్యాకరణం Saradaga nerchukundam - Telugu vyakaranam
తెలుగు వ్యాకరణంతెలుగు వ్యాకరణం
తెలుగు వ్యాకరణం
Переглядів 5782 дні тому
తెలుగు వ్యాకరణం| తెలుగు భాష - పదవిభాగం|తెలుగు వ్యాకరణం| తెలుగు భాష - పదవిభాగం|
తెలుగు వ్యాకరణం| తెలుగు భాష - పదవిభాగం|
Переглядів 3752 дні тому
#telugu #education #languagelearning #educationalvideo #information #informative #personalitydevelopment #treding #youtube #entertainment #learningnewthings #learningnewthingseveryday #learningnewthingsaboutourselves #learningnewthingsasanadult #learningnewthingstedtalk #learningnewthingsmotivational #learningnewthingsfortoddlers #learningnewthingsaboutourselvesreaction #learningnewthingsinlife...
తెలుగు వ్యాకరణం - తెలుగు భాష - పద నిర్మాణంతెలుగు వ్యాకరణం - తెలుగు భాష - పద నిర్మాణం
తెలుగు వ్యాకరణం - తెలుగు భాష - పద నిర్మాణం
Переглядів 3523 дні тому
#telugu #languagelearning #information #education #educationalvideo #informative #personalitydevelopment #treding #youtube #entertainment
ప్రార్థన శ్లోకాలు - నేర్చుకుందాంప్రార్థన శ్లోకాలు - నేర్చుకుందాం
ప్రార్థన శ్లోకాలు - నేర్చుకుందాం
Переглядів 3204 дні тому
#telugu #education #languagelearning #educationalvideo #information #informative #personalitydevelopment #treding #youtube #entertainment #learningnewthings #learningnewthingseveryday #learningnewthingsaboutourselves #learningnewthingsasanadult #learningnewthingstedtalk #learningnewthingsmotivational #learningnewthingsfortoddlers #learningnewthingsaboutourselvesreaction #learningnewthingsinlife...
శతక పద్యాలు (వేమన పద్యాలు)శతక పద్యాలు (వేమన పద్యాలు)
శతక పద్యాలు (వేమన పద్యాలు)
Переглядів 3067 днів тому
#telugu #languagelearning #education #educationalvideo #information #informative #personalitydevelopment #treding #youtube #entertainment #learningnewthings #learningnewthingseveryday #learningnewthingsaboutourselves #learningnewthingsasanadult #learningnewthingstedtalk #learningnewthingsfortoddlers #learningnewthingsaboutourselvesreaction #learningnewthingsmotivational #learningnewthingsinlife...
తెలుగు వ్యాకరణం - ద్విత్వ, సంయుక్త, సంశ్లేష అక్షరాలుతెలుగు వ్యాకరణం - ద్విత్వ, సంయుక్త, సంశ్లేష అక్షరాలు
తెలుగు వ్యాకరణం - ద్విత్వ, సంయుక్త, సంశ్లేష అక్షరాలు
Переглядів 1,1 тис.9 днів тому
#learningnewthings #learningnewthingseveryday #learningnewthingsaboutourselves #learningnewthingsasanadult #learningnewthingstedtalk #learningnewthingsfortoddlers #learningnewthingsaboutourselvesreaction #learningnewthingsmotivational #learningnewthingsinlife #learningnewthingsdaily #learningnewthingssong #learningnewthingscanbeeasymicrosoftrewards #learningnewthingsincomputer #learningnewthing...
వర్ణోత్పత్తి స్థానాలు అంటే ఏమిటి?..వర్ణోత్పత్తి స్థానాలు అంటే ఏమిటి?..
వర్ణోత్పత్తి స్థానాలు అంటే ఏమిటి?..
Переглядів 1,4 тис.14 днів тому
#informative #educationalvideo #information #languagelearning #personalitydevelopment #treding #youtube #telugu #education #entertainment #teluguletterpronunciation #teluguletterspronunciationinenglish #telugualphabetspronunciationinenglish #teluguletterpronunciationand #teluguletterswithpronunciation#telugu #telugusongs #telugumovies #telugunewmovies #telugucomedyscenes #teluguvlogs #telugunew...
తెలుగు వర్ణమాల ఉచ్చారణ విధానం..తెలుగు వర్ణమాల ఉచ్చారణ విధానం..
తెలుగు వర్ణమాల ఉచ్చారణ విధానం..
Переглядів 5 тис.17 днів тому
#informative #educationalvideo #information #languagelearning #personalitydevelopment #treding #youtube #education #telugu #entertainment #telugu #teluguandhra#learningnewthings #learningnewthingseveryday #learningnewthingsaboutourselves #learningnewthingsaboutourselvesreaction #learningnewthingsasanadult #learningnewthingstedtalk #learningnewthingsmotivational #learningnewthingsinlife #learnin...
ఇవి మీకు తెలుసా...??ఇవి మీకు తెలుసా...??
ఇవి మీకు తెలుసా...??
Переглядів 37 тис.23 дні тому
telugugrammar #telugugrammarbasics #telugugrammarbits #learningnewthings #learningnewthingseveryday #learningnewthingsaboutourselves #learningnewthingsaboutourselvesreaction #learningnewthingsasanadult #learningnewthingstedtalk #learningnewthingsmotivational #learningnewthingsinlife #learningnewthingsfortoddlers #learningnewthingsdaily #learningnewthingssong #learningnewthingscanbeeasymicrosoft...
తెలుగు వ్యాకరణం, వర్గాక్షరాలుతెలుగు వ్యాకరణం, వర్గాక్షరాలు
తెలుగు వ్యాకరణం, వర్గాక్షరాలు
Переглядів 18825 днів тому
Telugu vyakaranam, vargaaksharaalu, sparsamulu తెలుగు వ్యాకరణం, వర్గాక్షరాలు, స్పర్శములు సరదాగా నేర్చుకుందాం
తెలుగు వ్యాకరణంతెలుగు వ్యాకరణం
తెలుగు వ్యాకరణం
Переглядів 72125 днів тому
Telugu vyakaranam, ఉభయాక్షరాలుTelugu vyakaranam, ఉభయాక్షరాలు
Telugu vyakaranam, ఉభయాక్షరాలు
Переглядів 27825 днів тому
Telugu vyakaranam , ఉభయాక్షరాలు

КОМЕНТАРІ

  • @jagadeeshkanjubharatula-pl3ri
    @jagadeeshkanjubharatula-pl3ri 27 хвилин тому

    అమ్మబాబోయ్.. మీకు సహస్రాధిక వందనాలు..❤

  • @leelasaianandkolachina7802
    @leelasaianandkolachina7802 31 хвилина тому

    Still tamil literature following this sir

  • @vallujagatjeethan_108
    @vallujagatjeethan_108 Годину тому

    ధన్యవాదములు గురువుగారు

  • @raomunukutla8951
    @raomunukutla8951 Годину тому

    Thank you

  • @DJ-cm3zm
    @DJ-cm3zm 2 години тому

    నమస్కారం , చాలా మంచి పాఠం బోధించారు నా 40 యేండ్ల లో ఇది చెప్పగా వినలేదు , నా సందేహాలు తొలగించారు మీతో కలిసి పనిచెయ్యాలనుంది Dheeraj

  • @raomunukutla8951
    @raomunukutla8951 2 години тому

    నేను మొదటిసారిగా ఈ విషయం నేర్చుకున్నాను. నాకు 78 సం।।లు. తెలుగు బాగా వచ్చునని గర్వపడుతూంటాను. మీ వీడియో చూశాక నాకు ఏమి రాదని అర్ధమయింది. మీకు నా కృతజ్ఞతలు.

    • @సరదాగానేర్చుకుందాం
      @సరదాగానేర్చుకుందాం 2 години тому

      ధన్యవాదాలు గురువుగారు...నాకు తెలిసిన విషయం మీ అందరితో పంచుకున్నాను అంతే. నేను గొప్పవాడిని ఏమి కాదు.

  • @pathanenichandrasekhararao87
    @pathanenichandrasekhararao87 4 години тому

    Purthi gunithaalu chapandi sir నేను టీచర్ ని దయచేసి నాకు అందించండి

  • @ziddimundapramod
    @ziddimundapramod 4 години тому

    అయ్యా ఇప్పుడు వున్నా వారు రిజర్వేషన్ ధ్వారా వచ్చిన వారు పాత రోజుల లో వచ్చిన అయ్యా వార్లు చెప్పేవారు

  • @padminivarmasangaraju5542
    @padminivarmasangaraju5542 5 годин тому

    దయ చేసి **శ** గుణింతము. **సే** పలకడంలోని తేడాలు తెలియచేయగలరు. గురువుగారు🙏

  • @HARIKRISHNACIVIRALA
    @HARIKRISHNACIVIRALA 11 годин тому

    50 ఏళ్ళ నుండి కూడా ఎవరూ చెప్పలేదు డాపల సున్న అనేది మరియు వెలుపల సున్న అనేది

  • @bhupathinagesh7438
    @bhupathinagesh7438 12 годин тому

    నాకు అప్పుడప్పుడు తెలుగులో వ్రాసినది ఉచ్చరించే సమయంలో కలిగే అనుమానాలన్నీ తీరిపోయాయి

  • @swamykriyavan7986
    @swamykriyavan7986 12 годин тому

    దేశ భాష లందు తెలుగు లెస్స ధన్యవాదాలు మాస్టారు గారూ...

  • @srinuvasyadlapalli6662
    @srinuvasyadlapalli6662 12 годин тому

    చాలా బాగా చెప్పారు 🎉

  • @srinuvasyadlapalli6662
    @srinuvasyadlapalli6662 13 годин тому

    చాలా బాగా చెప్పారు 🎉❤

  • @bethavenkataramanamma7956
    @bethavenkataramanamma7956 13 годин тому

    Nuvvu noorellu challaga wundali

  • @vmbyc2630
    @vmbyc2630 14 годин тому

    నాకు తెలీదు ఇవ్వని 😢

  • @srishiva5590
    @srishiva5590 15 годин тому

    మీరు చాలా బాగా చెప్పారు మికు🙏🙏🙏🙏🙏

  • @parthasarathy1861
    @parthasarathy1861 15 годин тому

    Nice way of teaching.Many thanks. Due to poor vision I wish you please use contra color display board. I see mostly whitish letters written.🙏

  • @ReddagoniJangaiah
    @ReddagoniJangaiah 16 годин тому

    పదము ,ప్రత్యయం మధ్య తేడా చెప్పండి గురువుగారు

  • @kanumuribhadra9347
    @kanumuribhadra9347 17 годин тому

    నాకు తెలుసు కానీ అందరూ అసలు అలగా ఏమి లేవు అంటున్నారు

  • @KirankumarValireddi
    @KirankumarValireddi 18 годин тому

    🚩🙏🙏🚩👌👌👌👌

  • @sivashankar2102
    @sivashankar2102 19 годин тому

    Super

  • @user-go4im8vj5u
    @user-go4im8vj5u 20 годин тому

    Than q great telugu knowledge poured

  • @vamshi8694
    @vamshi8694 20 годин тому

    👍👍👍

  • @nbabypsprakash6106
    @nbabypsprakash6106 22 години тому

    గురువుగారు,మిమ్మలినిచూస్తే మాతెలుగుసార్ గుర్తుకువచ్చారు మీలాచెప్పేవారువుండాలి

  • @rbcmurthy3252
    @rbcmurthy3252 День тому

    నాకు ఇంతవరకు ఈ విషయంలో తెలివిడి లేనందున విచారిస్తున్నా

  • @nbabypsprakash6106
    @nbabypsprakash6106 День тому

    సార్ మేముచిన్నతనంలో ఇలానే నేర్పించినారుమాకువీటికిసంబంధంవున్నవవిషయాలువిడియోలుపెట్టగలరు

  • @ManoharE-v2f
    @ManoharE-v2f День тому

    Naku ippati varaku ivanni theliyadu nenu telugu medium student in 90s . Thank you sir kanisam ippudina thelusukunna

  • @eleeshaUdayaKumarDrKella
    @eleeshaUdayaKumarDrKella День тому

    తెలియని తెలుగు వ్యాకరణము తెలియచెప్పినన్దుకు ధన్యవాదములు గురువు గారు 🙏

  • @bysumallikarjunarao2607
    @bysumallikarjunarao2607 День тому

    నేటి పిల్లలకు అర్థం అయ్యే విధంగా తెలియజేస్తున్నారు.ధన్యవాదాలు🎉

  • @venkateswarreddyg4741
    @venkateswarreddyg4741 День тому

    గొప్ప విషయం చెప్పినందుకు ధన్యవాదాలు

  • @kuvitvap7517
    @kuvitvap7517 День тому

    మీరు సూపర్ మాస్టర్ మంచి విషయాలు చెబుతున్నందుకు మీకు ధన్యవాదాలు

  • @VASOOJSM
    @VASOOJSM День тому

    🙏

  • @muneervathuri8903
    @muneervathuri8903 День тому

    45 సం.క్రితం తెలుగు నేర్చుకున్న మాకె ఇవి తెలీదు,ఇప్పటి తరానికి తెలియాలి,మీకు నా ధన్యవాదాలు.. అలాగే అచ్చులు హల్లులు ఉన్నాయికదా వాటికి ఆ పేర్లు ఎందుకు పెట్టారు మీకు తెలిసే అవకాశం ఉంది,తెలుగు ప్రజలకు తెలియాలి...

  • @vamshi8694
    @vamshi8694 День тому

    👍👍👍👍

  • @aadigaugramin7687
    @aadigaugramin7687 День тому

    Maasat garu mee ucharanamu Sariga ledu anunaasikavarnaladi

  • @jyothiketavarapu6826
    @jyothiketavarapu6826 День тому

    తెలియని విషయాలు తెలుసుకున్నానండి. ధన్యవాదములు

  • @lavakusabaipureddi99
    @lavakusabaipureddi99 День тому

    👌👌👌👍🙏🙏🙏😭😭😭

  • @parthasarathy1861
    @parthasarathy1861 День тому

    Thank you. I have learnt Telugu through book series of Learn easy in 30 days. and I read story book Slokas etc. This video is very interesting to know in aesthetic way. Super.🙏🙏🙏

  • @MuraliKrishna-es2bv
    @MuraliKrishna-es2bv День тому

    అరసున్న గురించి చెప్పండి!

  • @nageswararaokommuri2815
    @nageswararaokommuri2815 День тому

    నేర్చుకోవాలనే తపన ఉండాలి

  • @Filmfare-c1i
    @Filmfare-c1i День тому

    మాకు చాలా మందికి తెలియని విషయాలు తెలిపారు గురువుగారు కృతజ్ఞతలు.

  • @ChittiG-y5o
    @ChittiG-y5o День тому

    Ing inj Tamil lo kooda unnai

  • @kamalam_kathalu
    @kamalam_kathalu День тому

    Kottha vishayam telusukunnam👍🙏

  • @SushmaKashisushma
    @SushmaKashisushma День тому

    Sir letter writing, precis writing gurinchi chapandi sir 🙏🙏🙏🙏 plzzz sir

  • @srinivasulunalli1501
    @srinivasulunalli1501 День тому

    1977 lalo kuda e la cheppledu maku

  • @svkrishna4976
    @svkrishna4976 День тому

    ఇమ్ముగ జదువని నోరును అమ్మయని పిలిచి అన్నమడుగాని నోరుఁ తమ్ముల బిలువని నోరును కుమ్మరి మను ద్రవ్వినట్టి గుంటర సుమతి

  • @svkrishna4976
    @svkrishna4976 День тому

    శ్రీరాముని దయచేతను నారూఢిగా సకల జనులు నౌరా యనగా ధారలమైన నీతులు నోరూరగ జవులుపుట్ట నుడివెద సుమతి

  • @gopalakrishnareddy1201
    @gopalakrishnareddy1201 День тому

    🙏🙏

  • @samayamvenkat926
    @samayamvenkat926 День тому

    Please compare with English language,sir..then you inspire our telugu people. How many types "letter telugu*a*.