Telugu Express
Telugu Express
  • 7
  • 164 742
నాట్య మయూరి వసుంధర వల్లభనేని || Vallabhaneni Vamsi || AP Politics || Telugu Express
నాట్య మయూరి వసుంధర వల్లభనేని || Vallabhaneni Vamsi || AP Politics || Telugu Express
కృష్ణాజిల్లా గన్నవరం నేత వల్లభనేని వంశీ కుమార్తె లక్షీ వసుంధర వల్లభనేని భరతనాట్యంలో మంచి ప్రావీణ్యం సాధించింది..చిన్నప్పట్నుంచే భరతనాట్యంపై మక్కువ పెంచుకున్న వసుంధర తల్లిదండ్రులు వల్లభనేని వంశీ , పంకజశ్రీ ప్రోత్సాహంతో భరతనాట్యంలో పూర్తి స్థాయిలో శిక్షణ తీసుకుంది..ప్రఖ్యాత భరతనాట్య కళాకారిణి, శిక్షకురాలైన శ్రీమతి భాగవతుల సౌమ్య ఆధ్వర్యంలో లక్షీవసుంధర భరతనాట్య సాధన ప్రారంభించింది..అనతి కాలంలోనే మంచి ప్రావీణ్యం సాధించిన ఆమె, ఆరంగేట్ర కార్యక్రమం విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో ఏర్పాటు చేసారు..లక్షీవసుంధర భరతనాట్య ఆరంగేట్రం తిలకించేందుకు భారీ సంఖ్యలో అభిమానులు తరలివచ్చారు..ఈ సందర్భంగా వసుంధర చేసిన వివిధ రకాల ఘట్టాలను స్ఫురుణకు తెస్తూ నర్తించిన తీరు ఎంతగానో ఆకట్టుకుంది..అందం, అభినయం మేళవింపుతో చూడముచ్చటగా వసుంధర చేసిన భరతనాట్యం విమర్శకుల ప్రశంసలు సైతం అందుకుంది..తమ కుమార్తె చిన్న వయసులోనే భరతనాట్యంలో రాణించిన తీరు చూసి వల్లభనేని వంశీ దంపతులు మురిసిపోయారు..ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ప్రముఖ భరతనాట్యం శిక్షకురాలు, నంది అవార్డు గ్రహీత శ్రీమతి ఇందిరాహేమ, అన్విత గ్రూప్ ఛైర్మన్ బొప్పన అచ్యుతరావు, ప్రముఖ సినీ నిర్మాత నల్లమలుపు బుజ్జి, మాజీ మంత్రి కొడాలి నాని, తదితరులు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు..లక్షీ వసుంధర ప్రతిభతో తుమ్మలపల్లి కళాక్షేత్రం కరతాళ ధ్వనులతో మార్మోగిపోయింది.
#telugunews #news #apnews #breakingnews #breaking
Переглядів: 4 730

Відео

వల్లభనేని వంశీ కుమార్తె ఆరంగేట్రం || Vallabhaneni Vamsi || AP Politics || Telugu Express
Переглядів 12 тис.7 місяців тому
వల్లభనేని వంశీ కుమార్తె ఆరంగేట్రం || Vallabhaneni Vamsi || AP Politics || Telugu Express కృష్ణాజిల్లా గన్నవరం నేత వల్లభనేని వంశీ కుమార్తె లక్షీవసుంధర భరతనాట్యంలో ఆరంగేట్రం చేయబోతుంది..ప్రస్తుతం హైద్రాబాద్ లో తొమ్మిదో తరగతి చదువుతున్న లక్ష్మీ వసుంధర చిన్నప్పట్నుంచే భరతనాట్యంపై మక్కువ పెంచుకుంది..తమ కుమార్తె ఆసక్తిని గమనించిన వంశీ దంపతులు భరతనాట్యంలో పూర్తి స్థాయిలో శిక్షణ తీసుకోమని ప్రోత్సహించార...
Organic Mango | ఆహా ఏమీ రుచి.. Mango Festival | ఇలా పండిస్తే ఆదాయం అంచనాలకు మించి... Telugu Express
Переглядів 1547 місяців тому
Organic Mango | ఆహా ఏమీ రుచి.. Mango Festival | ఇలా పండిస్తే ఆదాయం అంచనాలకు మించి... Telugu Express వేసవికాలంలో మండే ఎండలతో పాటు నోరూరించే మామిడి కాయలు అందుబాటులోకి వస్తాయి..ముఖ్యంగా నూజివీడు మామిడికి ప్రపంచంలోనే ప్రత్యేక గుర్తింపు ఉంది..ఇక్కడ తోటల్లో కాసే చిన్న రసాలు విదేశాలకు సైతం ఎగుమతవుతాయి..మరింత శ్రద్ధగా , ఆర్గానిక్ పద్దతిలో మామిడి సాగు చేస్తే తనకు ఆదాయం, ప్రజలకు ఆరోగ్యం వస్తుందనే ఆలోచనతో...
గన్నవరం మట్టి తల్లి సాంగ్ || Vallabhaneni Vamsi || AP Politics || Telugu Express
Переглядів 65 тис.7 місяців тому
గన్నవరం మట్టి తల్లి సాంగ్ || Vallabhaneni Vamsi || AP Politics || Telugu Express గన్నవరం మట్టి తల్లి ముద్దాడిన బిడ్డడే మన అన్నా వంశన్న వైఎస్సార్ సీపీ జెండ ఎత్తుకున్న యోధుడో అన్న మన వంశన్న గన్నవరం మట్టితల్లి..... "2" అన్నా మన జగనన్న ఆశయాల పీఠమో మన అన్నా వంశన్న గన్నవరం పుడమితల్లి పేదల పెద్దన్నరో మన అన్నా వంశన్న నిరుపేదల గడపల్లో పొద్దయ్ పొడిచిండురో మన అన్నా వంశన్న దగాపడ్డ బ్రతుకులకు కొండంత అండరో మ...
ప్రజాక్షేత్రం లో వంశీ || Vallabhaneni Vamsi || AP Politics || Telugu Express
Переглядів 7 тис.8 місяців тому
ప్రజాక్షేత్రం లో వంశీ || Vallabhaneni Vamsi || AP Politics || Telugu Express #telugunews #news #apnews #breakingnews #breakingnews My Hashtags: #cmysjagan #cmjagan #apcmysjagan #ysjagan #publictalk #appublictalk #2024publictalk #politicalpublictalk #ysjaganruling #cmysjaganspeech #ysjaganspeech #cmjaganlive #cmysjaganlive #cmjaganspeech #appublictalk2024 #News #LiveNews #Telugu_Express #Telanga...
వంశీ ప్రచార వాహనం చూసారా || Vallabhaneni Vamsi || AP Politics || Telugu Express
Переглядів 75 тис.9 місяців тому
వంశీ ప్రచార వాహనం చూసారా || Vallabhaneni Vamsi || AP Politics || Telugu Express గన్నవరం వైసీపీ అభ్యర్థి వల్లభనేని వంశీ కొత్త ప్రచార వాహనం హాట్ టాపిక్ గా మారింది..ఎన్నికల ప్రచారం కోసం సిద్ధమైన వంశీ కోసం కొత్త వాహనాన్ని తయారు చేయించారు..సీఎం జగన్, వంశీ ఫోటోలతో పాటు, పూర్తిగా వైసీపీ రంగులు, ఫ్యాన్ సింబల్ తో అదరగొడుతున్న ఈ వాహనంపై ఉన్న పలువురు ఫోటోలు ఆకట్టుకుంటున్నాయి..దీనిపై మహా నాయకులు అంబేడ్కర్,...
ఉద్ధండుల్నే ఢీకొట్టిన పుట్టగుంట దూరమెందుకు?| Puttagunta Satish Kumar | AP Elections | Telugu Express
Переглядів 41710 місяців тому
#Chandrababu #TDP #TeluguExpress #News #tdpparty ఉద్ధండుల్నే ఢీకొట్టిన పుట్టగుంట దూరమెందుకు?| Puttagunta Satish Kumar | AP Elections | Telugu Express #Devineniuma #TDP #TeluguNews “Thanks for watching. If you liked this video, make sure to subscribe for more!” ua-cam.com/channels/4WToz8spIbrpZ5kXW22MIg.html కృష్ణాజిల్లా అంటేనే రాజకీయాల ఖిల్లాగా పేరు..అలాంటి జిల్లాలో ఎందరో యువతరం నాయకులు తెరపైకి...