మేడిపూర్ వెంకటయ్య భజనలు తత్వాలు
మేడిపూర్ వెంకటయ్య భజనలు తత్వాలు
  • 8
  • 20 507
ఎర్కలోల్ల పిల్ల చిన్నది |గానం-తిరుపతయ్య మొలచింతలపల్లి |హార్మణి-మేడిపూర్ వెంకటయ్య| తబల - యాదిరెడ్డి
ఎర్కలోల్ల పిల్ల చిన్నది | గానం - తిరుపతయ్య మొలచింతలపల్లి | హార్మణి - మేడిపూర్ వెంకటయ్య | తబల - యాదిరెడ్డి ,యాదిరెడ్డి పల్లి = 8008849431
తత్వము - జుల్వతాళం
ఎర్కలోల పిల్ల చిన్నది ఎంతో అందంగున్నది
జరిగింది చెప్పుత నన్నది జరగబోయేది జెప్పుతనన్నది
||ఎర్క||
మాయను దాటి మార్గము తెలిపేద
మనసుంటెనే రంమన్నది
మనసుంటెనే రంమన్నది
తెలిసుంటెనే రమ్మన్నది ||ఎర్క||
నేనందరికీ కనరా నన్నది నన్ను కనుగొంటేనే సూతమన్నది
నన్ను కనుగొంటేనే చూద్దమన్నది
నీవు కారణం పొంది రమ్మన్నది || ఎర్క ||
వచ్చి పోయే వారి వరుస తెలుసుకొని
ఓపికుంటెనే రమ్మన్నది.
ఓపికంటేనే రమ్మన్నది
ఒనరెరిగి కనుగొనమన్నది ||ఎర్క||
వన్నె చిన్నలు లేవు నాకు మన సొప్పితేనే రమ్మన్నది
మన సొప్పితీనే రమ్మన్నది
నీవు కారణం పొంది రమ్మన్నది ||ఎర్క||
మేడ మిద్దెలు లేవు నాకు మే ధావు తలంపుగా యున్నను
మీదీనిలో నన్ను గన్నవారికి మేలుగూర్చేదా నన్నది ||ఎర్క||
చెంచల మిడిసినా చెన్నకేశవుడు
చేతిలో కనిపిస్తానన్నడు ఆత్మశుద్ధి గల వారికెప్పుడూ అనుకూలమై ఉంటానన్నది. ||ఎర్క||
కులమ మతము లేదు నాకు మనము కూడి యుందము రమ్మన్నది కూడి యందము రమ్మన్నది కుడి ఎడుమాలనేనుంట నన్నది. ||ఎర్క||
చింతలన్నీ విడిచి చిన్నదానింటికి
సంతోషముగా రమ్మన్నది సంతోషముగా రమ్మన్నది
నా గారాముగనుగొన్న మన్నది ||ఎర్క||
తంటాలు విడిచి గురుని సూత్రముకు
తాళి గట్టు మనుచున్నది తాళి గట్టు మనుచున్నది నా తమాషా కనుమనుచున్నది ||ఎర్క||
నా కొంగు తట్టినా కోరికలన్నీ కోర్కునేదే నిజమన్నది
కోర్కునెదే నిజ మన్నదీ నా కోరీక నే తీర్చ మన్నది || ఎర్క||
శేష పాన్పు పైకి చేరవస్తానని చేతిలో చేయివేయ మన్నది. చేతిలో చేయి వేయమన్నది నా చెంతకు రమ్మనుచున్నది
||ఎర్క||
నీకొద్ది గుణంబుల శుద్ధి పరిచీనా కొరతదీరా రమ్మన్నది
నా మార్గము తెలిసిన మాన్యులకెల్లా మళ్లీ జన్మ లే దన్నది
||ఎర్క||
దేశీకులకు జీ నాసరి గురువుకు దాసురాల ననుచున్నది
దాసురాలా నన్ను చున్నది ధరి జేరి ముక్తి గనుమన్నది.
||ఎర్క||
ధరను రాయల గండి కొండల్లోనే దాముడ నేనుంటా నన్నది
దాసుడ నేనుంటా నన్నది దశనాధము కనుమనుచున్నది
||ఎర్క||
వేద పాఠకుల యడ్లరామాదాసు ఏ విధముగ గనుకొన్నడో
ఏ విధముగా కనుక్కున్నాడో వార్నీఎప్పుడు మరువరాదన్నది
|| ఎర్క లోలపిల్ల చిన్నది||
Hashtags:
#మేడిపూర్వెంకటయ్యభజనలుతత్వాలు
#ఎర్కలోలపిల్లచిన్నది #తెలుగుతత్వం #ప్రకృతి #తెలుగుకవిత #సహజసౌందర్యం #తెలుగు #తత్వచింతన
Переглядів: 1 912

Відео

ఎంతవేడిన దయరాదనీకు|గానం వెంకటయ్యఅయ్యవారిపల్లి హార్మణి వెంకటాచారిభూనీడు తబలలక్ష్మణ్ జడ్చర్ల8008849431
Переглядів 3,2 тис.14 годин тому
"ఎంతవేడిన దయరాద నీకు" | గానం వెంకటయ్య అయ్యవారి పల్లి | హార్మణి వెంకటాచారి‌ భూనీడు | తబల లక్ష్మణ్ జడ్చర్ల 8008849431 కీర్తన - ఎంత వేడిన దయరాదు నీకు | ఏమొ రామయ్య - ఆటతాళం పల్లవి: ఎంత వేడిన దయరాదు నీకు-ఏమొ రామయ్య-యింత పరాకు చింతజేసిన గురిలేద నీకు -సేవ జేసెద-నీవెందు బోకు ॥ఎంత|| గాసి జెందిన-కావ వదేమి-మోస పుచ్చెద వేమొ నా స్వామి దాసదాసుని పాలించ వేమి-తాపసార్చిత-దయజూడు స్వామి ॥ఎంత॥ పలుకరించవు నా-వ్రాత ...
చింతయేలనే మనసా | గానం & హార్మణి మేడిపూర్ వెంకటయ్య || తబల|| శ్రీనివాసాచారి తెలకపల్లి
Переглядів 7 тис.День тому
చింతయేలనే మనసా | గానం & హార్మణి మేడిపూర్ వెంకటయ్య || తబల|| శ్రీనివాసాచారి తెలకపల్లి "చింతయేలనే మనసా" అనే భజనం సోలిపురం శ్రీ గురు ధ్యాన భజనలలో ఒకటి. ఈ భజన శ్రీమన్నారాయణుడు లేదా శ్రీ గురువును గౌరవిస్తూ భక్తితో పాడబడుతుంది. ఇందులో మనస్సును చింతనల నుండి విముక్తం చేసి దైవస్మరణలో మునిగిపోవాలని ప్రేరేపించబడుతుంది. తత్వము - ఆదితాళము ” చింతయేలనే మనసా గురు చెంత జేరవే మనసా । చింత విడిచి గురు చెంత జేరి హృద...
నీవైనదయచూడవమ్మా: గానం:శ్రీమతి రాజేశ్వరమ్మ జడ్చర్ల: హార్మోనియం: భూనీడువెంకటయ్య: తబల: లక్ష్మణ్ జడ్చర్ల
Переглядів 2,6 тис.День тому
నీవైనదయచూడవమ్మా: గానం:శ్రీమతి రాజేశ్వరమ్మ జడ్చర్ల: హార్మోనియం: భూనీడువెంకటయ్య: తబల: లక్ష్మణ్ జడ్చర్ల "నీవైనదయచూడవమ్మా" కీర్తన భక్తి భావంతో నిండిన హృదయాన్ని వ్యక్తపరిచే ఓ తెలుగు క్రైస్తవ గీతం. ఈ కీర్తనలో భక్తుడు తన ప్రార్థనల ద్వారా దేవుని దయను యాచిస్తూ, తన జీవితంలోని క్లేశాల నుంచి విముక్తిని కోరుతున్నాడు. కీర్తన యొక్క ప్రధాన అంశాలు: 1. దయగల దేవుడి ప్రార్థన: ఈ పాటలో దేవుని కరుణను, ప్రేమను మరియు ద...
ఏల మాటాడవే । ఓ రామయ్య | యెంత కఠినుడవే | తబల - రామదాసు గారు #rakamcherlabhajanalu
Переглядів 2 тис.21 день тому
ఏల మాటాడవే । ఓ రామయ్య | యెంత కఠినుడవే | తబల - రామదాసు గారు #rakamcherlabhajanalu రాకమచర్ల కీర్తనలు ఆంధ్ర ప్రదేశ్లోని కర్నూలు జిల్లా రుద్రవరం మండలంలో ఉన్న రాకమచర్ల గ్రామానికి చెందిన సాహితీ సంపదకు సంబంధించినవి. ఈ కీర్తనలు భక్తి, పౌరాణిక మరియు చారిత్రాత్మక అంశాలతో నిండి ఉంటాయి. వీటిలో ప్రధానంగా హిందూ ధార్మిక భక్తి సాహిత్యానికి చెందిన పద్యాలు మరియు గీతాలు ఉంటాయి. ముఖ్యాంశాలు: 1. భక్తి సాహిత్యం: కీర...
దయరాదెందుకు నాపై దశరధరామా । గానం-తబల-షాద్ నగర్ ప్రవీణ్ | హార్మణి - షాద్ నగర్ - రమేష్ చారి
Переглядів 2,6 тис.21 день тому
దయరాదెందుకు నాపై దశరధరామా । వేపూరు హనుమద్దాసు భజనలు | గానం, తబల - షాద్ నగర్ ప్రవీణ్ | హార్మణి - షాద్ నగర్ రమేష్ చారి | #తెలుగుభజనపాటలు వేపూరు హనుమద్దాసు భారతీయ భక్తి సాహిత్యంలో ప్రము వ్యక్తి. ఆయన రాసిన భజనలలో తెలుగు భాషకు సంబంధించిన పాండిత్యం, సంగీత జ్ఞానం, భక్తి భావం స్పష్టంగా కనిపిస్తాయి. హనుమద్దాసు భజనలలో ప్రధానంగా హనుమాన్ స్వామికి సమర్పణగా రాసిన కీర్తనలు, భక్తి గీతాలు ఉన్నాయి. హనుమద్దాసు భజ...
నీ సేవ జేసేద గురువే | గానం - సిరిజాల, రాము | హార్మనీ-మేడిపూరు వెంకటయ్య | తబల- తెలకపల్లి శీను
Переглядів 2 тис.Місяць тому
నీ సేవ జేసేద గురువే | గానం - సిరిజాల, రాము | హార్మనీ-మేడిపూరు వెంకటయ్య | తబల- తెలకపల్లి శీను "నీ సేవ జేసేద గురువే" అనే భజన ప్రధానంగా గురు భక్తి, గురు సేవ, మరియు ఆధ్యాత్మిక మార్గదర్శకత్వం గురించినది. ఈ భజనలో శిష్యుడు తన గురువుని దేవుని రూపంలో పూజిస్తూ, అతని పాద సేవను తన ధ్యేయంగా భావిస్తాడు. ఇది ఆధ్యాత్మిక శ్రద్ధ, వినయం, మరియు గురువుపై ఉన్న నిస్వార్థమైన ప్రేమను వ్యక్తం చేస్తుంది. భజనలో ప్రధాన అంశ...

КОМЕНТАРІ