Mythri Media Devotional
Mythri Media Devotional
  • 535
  • 95 830
తిరుమల శ్రీవారిని దర్శించుకున్న బొత్స సత్యనారాయణ | Tirumala || @MythriMediaDevotional

Horoscope #horoscopetelugu #horoscopetoday #horoscopetelugutoday @MythriMediaDevotional
Welcome to Mythrimedia Devotional Channel. Telugu astrology, deeply rooted in the cultural fabric of Andhra Pradesh and Telangana, is an ancient and revered practice. It follows the principles of Vedic astrology and holds great significance in the lives of Telugu-speaking people. Astrologers in this tradition use birth charts, or horoscopes, to study the positions of planets and their influence on individuals' lives. Telugu astrology offers valuable insights into various aspects of life, such as career, relationships, health, and finance. It plays a crucial role in guiding important life decisions, including marriage and naming ceremonies, based on astrological considerations.
#TeluguAstrology #TeluguJyotisham #VedicAstrology #AstrologyInTelugu #TeluguHoroscope #TeluguRashiPhalalu #TeluguZodiacSigns #TeluguBirthChart #AstrologicalPredictions #TeluguAstrologer
Переглядів: 19

Відео

కనకదుర్గమ్మను రాజరాజేశ్వరీ దేవి అలంకారంలో దర్శనం చేసుకున్న ఏపీ హోంమంత్రి అనిత
Переглядів 1214 днів тому
Horoscope #horoscopetelugu #horoscopetoday #horoscopetelugutoday @MythriMediaDevotional Welcome to Mythrimedia Devotional Channel. Telugu astrology, deeply rooted in the cultural fabric of Andhra Pradesh and Telangana, is an ancient and revered practice. It follows the principles of Vedic astrology and holds great significance in the lives of Telugu-speaking people. Astrologers in this traditio...
పూర్ణాహుతితో ముగిసిన దసరా శరన్నవరాత్రి మహోత్సవాలు...@MythriMediaDevotional
Переглядів 414 днів тому
Horoscope #horoscopetelugu #horoscopetoday #horoscopetelugutoday @MythriMediaDevotional Welcome to Mythrimedia Devotional Channel. Telugu astrology, deeply rooted in the cultural fabric of Andhra Pradesh and Telangana, is an ancient and revered practice. It follows the principles of Vedic astrology and holds great significance in the lives of Telugu-speaking people. Astrologers in this traditio...
నా జీవితంలో నాకున్న స్వీట్ మెమరీ పవన్ కళ్యాణ్ తో కలిసి నటించడమే... @MythriMediaDevotional
Переглядів 614 днів тому
Horoscope #horoscopetelugu #horoscopetoday #horoscopetelugutoday @MythriMediaDevotional Welcome to Mythrimedia Devotional Channel. Telugu astrology, deeply rooted in the cultural fabric of Andhra Pradesh and Telangana, is an ancient and revered practice. It follows the principles of Vedic astrology and holds great significance in the lives of Telugu-speaking people. Astrologers in this traditio...
ఇంద్రకీలాద్రి అమ్మవారిని దర్శించుకున్న హీరోయిన్ అనన్య... @MythriMediaDevotional
Переглядів 614 днів тому
Horoscope #horoscopetelugu #horoscopetoday #horoscopetelugutoday @MythriMediaDevotional Welcome to Mythrimedia Devotional Channel. Telugu astrology, deeply rooted in the cultural fabric of Andhra Pradesh and Telangana, is an ancient and revered practice. It follows the principles of Vedic astrology and holds great significance in the lives of Telugu-speaking people. Astrologers in this traditio...
తిరుమలలో వైభవంగా శ్రీవారి బ్రహ్మోత్సవాలు | Tirumala Srivari Brahmotsavam 2024@MythriMediaDevotional
Переглядів 114 днів тому
Horoscope #horoscopetelugu #horoscopetoday #horoscopetelugutoday @MythriMediaDevotional Welcome to Mythrimedia Devotional Channel. Telugu astrology, deeply rooted in the cultural fabric of Andhra Pradesh and Telangana, is an ancient and revered practice. It follows the principles of Vedic astrology and holds great significance in the lives of Telugu-speaking people. Astrologers in this traditio...
8వ రోజు శ్రీ దుర్గా దేవి అలంకారంలో ఇంద్రకీలాద్రి దుర్గమ్మ
Переглядів 314 днів тому
Horoscope #horoscopetelugu #horoscopetoday #horoscopetelugutoday @MythriMediaDevotional Welcome to Mythrimedia Devotional Channel. Telugu astrology, deeply rooted in the cultural fabric of Andhra Pradesh and Telangana, is an ancient and revered practice. It follows the principles of Vedic astrology and holds great significance in the lives of Telugu-speaking people. Astrologers in this traditio...
అమ్మవారికి సీఎం చంద్రబాబు పట్టువస్త్రాల సమర్పణ @MythriMediaDevotional
Переглядів 414 днів тому
Horoscope #horoscopetelugu #horoscopetoday #horoscopetelugutoday @MythriMediaDevotional Welcome to Mythrimedia Devotional Channel. Telugu astrology, deeply rooted in the cultural fabric of Andhra Pradesh and Telangana, is an ancient and revered practice. It follows the principles of Vedic astrology and holds great significance in the lives of Telugu-speaking people. Astrologers in this traditio...
విజయవాడ కనక దుర్గమ్మ సన్నిధిలో పవన్ కళ్యాణ్ | కూతురు ఆధ్యతో కలిసి పూజలు @MythriMediaDevotional
Переглядів 714 днів тому
Horoscope #horoscopetelugu #horoscopetoday #horoscopetelugutoday @MythriMediaDevotional Welcome to Mythrimedia Devotional Channel. Telugu astrology, deeply rooted in the cultural fabric of Andhra Pradesh and Telangana, is an ancient and revered practice. It follows the principles of Vedic astrology and holds great significance in the lives of Telugu-speaking people. Astrologers in this traditio...
ఏడవ రోజు శ్రీ సరస్వతీ దేవి అలంకారంలో ఇంద్రకీలాద్రి దుర్గమ్మ @MythriMediaDevotional
Переглядів 214 днів тому
Horoscope #horoscopetelugu #horoscopetoday #horoscopetelugutoday @MythriMediaDevotional Welcome to Mythrimedia Devotional Channel. Telugu astrology, deeply rooted in the cultural fabric of Andhra Pradesh and Telangana, is an ancient and revered practice. It follows the principles of Vedic astrology and holds great significance in the lives of Telugu-speaking people. Astrologers in this traditio...
అమలాపురంలో కరెన్సీ అమ్మవారుగా వాసవీ మాత.. 3.33 కోట్లతో అలంకరణ @MythriMediaDevotional
Переглядів 214 днів тому
Horoscope #horoscopetelugu #horoscopetoday #horoscopetelugutoday @MythriMediaDevotional Welcome to Mythrimedia Devotional Channel. Telugu astrology, deeply rooted in the cultural fabric of Andhra Pradesh and Telangana, is an ancient and revered practice. It follows the principles of Vedic astrology and holds great significance in the lives of Telugu-speaking people. Astrologers in this traditio...
5వరోజు శ్రీ మహా చండి దేవి , ఇంద్రకీలాద్రి​లో దసరా శరన్నవరాత్రి | Vijayawada | Dussehra Navaratri2024
Переглядів 314 днів тому
Horoscope #horoscopetelugu #horoscopetoday #horoscopetelugutoday @MythriMediaDevotional Welcome to Mythrimedia Devotional Channel. Telugu astrology, deeply rooted in the cultural fabric of Andhra Pradesh and Telangana, is an ancient and revered practice. It follows the principles of Vedic astrology and holds great significance in the lives of Telugu-speaking people. Astrologers in this traditio...
అన్నపూర్ణాదేవి అలంకారంలో అమ్మవారు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల తాకిడి.. @MythriMediaDevotional
Переглядів 621 день тому
అన్నపూర్ణాదేవి అలంకారంలో అమ్మవారు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల తాకిడి.. @MythriMediaDevotional Horoscope #horoscopetelugu #horoscopetoday #horoscopetelugutoday @MythriMediaDevotional Welcome to Mythrimedia Devotional Channel. Telugu astrology, deeply rooted in the cultural fabric of Andhra Pradesh and Telangana, is an ancient and revered practice. It follows the principles of Vedic astrology and ho...
Laser Show In Vijayawada Durga Temple | Devi Navaratri Celebrations 2024 | @MythriMediaDevotional
Переглядів 2421 день тому
Laser Show In Vijayawada Durga Temple | Devi Navaratri Celebrations 2024 | @MythriMediaDevotional Horoscope #horoscopetelugu #horoscopetoday #horoscopetelugutoday @MythriMediaDevotional Welcome to Mythrimedia Devotional Channel. Telugu astrology, deeply rooted in the cultural fabric of Andhra Pradesh and Telangana, is an ancient and revered practice. It follows the principles of Vedic astrology...
ధగ ధగ మెరిసిపోతున్న ఇంద్రకీలాద్రి.| Vijayawada Durga Temple Drone View | Dasara Navaratri 2024
Переглядів 5321 день тому
Horoscope #horoscopetelugu #horoscopetoday #horoscopetelugutoday @MythriMediaDevotional Welcome to Mythrimedia Devotional Channel. Telugu astrology, deeply rooted in the cultural fabric of Andhra Pradesh and Telangana, is an ancient and revered practice. It follows the principles of Vedic astrology and holds great significance in the lives of Telugu-speaking people. Astrologers in this traditio...
ఇంద్రకీలాద్రిపై దుర్గమ్మతల్లిని దర్శించుకుని, దసర ఉత్సవాల ఏర్పాట్లను పరిశీలించిన హోం మంత్రి అనిత
Переглядів 921 день тому
ఇంద్రకీలాద్రిపై దుర్గమ్మతల్లిని దర్శించుకుని, దసర ఉత్సవాల ఏర్పాట్లను పరిశీలించిన హోం మంత్రి అనిత
Actor Karthi Visits Kanaka Durga Temple , Vijayawada | #satyamsundaram @MythriMediaDevotional
Переглядів 221 день тому
Actor Karthi Visits Kanaka Durga Temple , Vijayawada | #satyamsundaram @MythriMediaDevotional
సింహాచలం అప్పన్న ను దర్శించుకున్న నారా లోకేష్ | Minister Nara Lokesh Visit Appanna Temple| MMD
Переглядів 7Місяць тому

పెదతాడివాడలో సాక్షాత్కారమైన పైడితల్లి అమ్మవారి సిరిమాను | Pyditalli Ammavari Sirimanosthavam 2024
Переглядів 1,3 тис.Місяць тому
పెదతాడివాడలో సాక్షాత్కారమైన పైడితల్లి అమ్మవారి సిరిమాను | Pyditalli Ammavari Sirimanosthavam 2024
Devara Director Koratala Siva With Wife Visits Tirumala | #Devarapart1 | Jr NTR | @Mythrimediatv
Переглядів 8Місяць тому
Devara Director Koratala Siva With Wife Visits Tirumala | #Devarapart1 | Jr NTR | @Mythrimediatv
భక్తులను ఆకట్టుకున్న కరెన్సీ గణేష్.. 2కోట్ల 75 లక్షలతో వాసవి మార్కెట్ నందిగామ గణనాధుని అలంకరణ - MMN
Переглядів 32Місяць тому
భక్తులను ఆకట్టుకున్న కరెన్సీ గణేష్.. 2కోట్ల 75 లక్షలతో వాసవి మార్కెట్ నందిగామ గణనాధుని అలంకరణ - MMN
Producer Aswani Dutt Visits Tirumala With His Wife | Producer Aswini Dutt | @MythriMediaDevotional
Переглядів 2Місяць тому

Actress Nivetha Thomas Visits Tirumala | 35 Chinna Katha Kaadu Team Visuals @MythriMediaDevotional
Переглядів 28Місяць тому
Actress Nivetha Thomas Visits Tirumala | 35 Chinna Katha Kaadu Team Visuals @MythriMediaDevotional
Hero Sai Dharam Tej Visits Vijayawada Indrakeeladri Temple | @MythriMediaDevotional
Переглядів 5Місяць тому
Hero Sai Dharam Tej Visits Vijayawada Indrakeeladri Temple | @MythriMediaDevotional
Union Minister Suresh Gopi | శ్రీవారిని దర్శించుకున్న కేంద్ర మంత్రి, నటుడు సురేష్ గోపి
Переглядів 13Місяць тому
Union Minister Suresh Gopi | శ్రీవారిని దర్శించుకున్న కేంద్ర మంత్రి, నటుడు సురేష్ గోపి
Kiran Abbavaram visists Tirumala: శ్రీవారిని సేవలో యంగ్ హీరో కిరణ్ అబ్బవరం - @MythriMediaDevotional
Переглядів 11Місяць тому
Kiran Abbavaram visists Tirumala: శ్రీవారిని సేవలో యంగ్ హీరో కిరణ్ అబ్బవరం - @MythriMediaDevotional
శ్రీకాళహస్తీశ్వరున్ని దర్శించుకున్న నందమూరి రామకృష్ణ | Nandamuri Ramakrishna Visit Srikalahasti
Переглядів 7Місяць тому
శ్రీకాళహస్తీశ్వరున్ని దర్శించుకున్న నందమూరి రామకృష్ణ | Nandamuri Ramakrishna Visit Srikalahasti
శ్రీవారిని దర్శించుకున్న మంత్రులు కొండపల్లి శ్రీనివాస్, గుమ్మడి సంధ్య రాణి | @MythriMediaDevotional
Переглядів 9Місяць тому

తిరుమల శ్రీవారిని దర్శించుకున్న రోజా | RK Roja Visited Tirumala || @MythriMediaDevotional

Actor Sudigali Sudheer Craze In Tirumala | Sudigali Sudheer Visits Tirumala | @MythriMediaDevotional
Переглядів 2Місяць тому
Actor Sudigali Sudheer Craze In Tirumala | Sudigali Sudheer Visits Tirumala | @MythriMediaDevotional

КОМЕНТАРІ

  • @seshadrisofa
    @seshadrisofa 22 дні тому

    🙏🙏🙏

  • @yagantiravi9238
    @yagantiravi9238 Місяць тому

    బుర్రలు పనిచేయడం లేదా? ప్రభుత్వ కరెన్సీని అలంకరణకి ఉపయోగిస్తారా? మీకు ఈ అధికారం ఎవరిచ్చారు? ఈ విపరీతాన్ని కోర్టు సుమోటాగా తీసుకొని ప్రశ్నిస్తే, మీ ఘనకార్యం ఏమిటో తెలుస్తుంది!

  • @ramkkm5218
    @ramkkm5218 Місяць тому

    Yevarramerantha😂

  • @Avakayyara1
    @Avakayyara1 2 місяці тому

    జై పైడితల్లి

  • @publicopinion44
    @publicopinion44 2 місяці тому

    👌👌👌👌🙏🙏🙏

  • @balajiraj4360
    @balajiraj4360 2 місяці тому

    Swami saranam Ayyappa

  • @yandavaupendra6384
    @yandavaupendra6384 2 місяці тому

    🙏

  • @venkatesulumodupalli7634
    @venkatesulumodupalli7634 3 місяці тому

    Jai Durga Maatha 💐🌹🙏🙏

  • @mvsmahalakshmi408
    @mvsmahalakshmi408 3 місяці тому

    ఓం శ్రీ కనకదుర్గాయైనమః

  • @mdanowar-qw7bp
    @mdanowar-qw7bp 3 місяці тому

    মন্দির কাজ ভালো।খারাপ বারে।নাছ চলবে না

  • @sahithimanapragada8863
    @sahithimanapragada8863 5 місяців тому

    మంచి అంశాలను తెలియజేసారు... నర్మద పుష్కరాల. ఫలితం చక్కని వివరణ ఇచ్చారు.మైత్రికి. శుభాభినందనలు

  • @tanikellalaxmi8149
    @tanikellalaxmi8149 6 місяців тому

    😊😊😊😊❤❤❤🎉🎉 nice super

  • @tanikellalaxmi8149
    @tanikellalaxmi8149 6 місяців тому

    🎉🎉

  • @dr.maheshau3832
    @dr.maheshau3832 7 місяців тому

    మేడంగారు దుర్గా మాత దసరా ప్రాధాన్యం చక్కగా చెప్పారు 🙏🙏🙏

  • @dr.maheshau3832
    @dr.maheshau3832 7 місяців тому

    చాలా బాగా చెప్పారు madam garu.

  • @aparnatanikella8262
    @aparnatanikella8262 8 місяців тому

    🙏🙏

  • @jsudaybhaskar2208
    @jsudaybhaskar2208 8 місяців тому

    Nice information

  • @jsudaybhaskar2208
    @jsudaybhaskar2208 8 місяців тому

    Good

  • @aparnatanikella8262
    @aparnatanikella8262 8 місяців тому

    🙏🙏

  • @divakartvs3857
    @divakartvs3857 8 місяців тому

    Nice Thank you

  • @jsudaybhaskar2208
    @jsudaybhaskar2208 8 місяців тому

    Very good

  • @allurijagajjeevanram8719
    @allurijagajjeevanram8719 8 місяців тому

  • @aparnatanikella8262
    @aparnatanikella8262 8 місяців тому

    🙏🙏

  • @aparnatanikella8262
    @aparnatanikella8262 9 місяців тому

    🙏🙏

  • @vnpsastrytanikella9835
    @vnpsastrytanikella9835 9 місяців тому

    Super

  • @aparnatanikella8262
    @aparnatanikella8262 9 місяців тому

    🙏🙏

  • @aparnatanikella8262
    @aparnatanikella8262 9 місяців тому

    🙏🙏

  • @aparnatanikella8262
    @aparnatanikella8262 9 місяців тому

    🙏🙏

  • @aparnatanikella8262
    @aparnatanikella8262 9 місяців тому

    🙏🙏

  • @aparnatanikella8262
    @aparnatanikella8262 9 місяців тому

    🙏🙏

  • @RajeshPeneti
    @RajeshPeneti 9 місяців тому

    🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @radhasaripaka7541
    @radhasaripaka7541 9 місяців тому

    గోదాదేవి ఈరోజు అంటే ఈ భోగి రోజు శ్రీ రంగనాథుని కల్యాణం చేసుకుననారు. 30 పాశురలను ప్రతిదినం ఒక్కొక్క పాశురం ఒక పూమాలగా కృష్ణుని అలంకరించంటం,ఆవిధంగా 30 పాశురాలు కీర్తించుచూ భోగిపండుగ రోజు శ్రీరంగనాధునితో పరిణయం,ఈవిధంగా శ్రీ వ్రతం ఒనరించుట ద్వార సమస్త లోకాలు సుఖశాంతులు కలిగి ఉంటాయని గోదాదేవి తెలపటం, ఈ తిరుప్పావై ని చక్కగ గా వివరించిన స్వప్న హైందవి గారికి,మైత్రి media వారికి నా నమ 🙏 సుమాంజలి .ధనుర్మాస వ్రతం సమాప్తం.

  • @publicissues1967
    @publicissues1967 9 місяців тому

    Chela bagundhi Madam

  • @gudimellarangacharyulu2872
    @gudimellarangacharyulu2872 9 місяців тому

    30 రోజులు తిరుప్పావై ప్రవచనాలు హైందవి గారు అద్భుతం గా వివరణ ఇచ్చారు చాలా బాగుంది

  • @radhasaripaka7541
    @radhasaripaka7541 9 місяців тому

    ఓ కృష్ణా రోజూ తెల్లవారజామున వచ్చి నీసేవచేసుకొనిన పిమ్మట నీ పాదాల పద్మ ములకు పూజించుట, కీర్తనలు చేయటం ఇది అంతయు మోక్షం కోసం కాదు కృష్ణ అని గోదాదేవి,గోపకాంతలు అంటూ,కృష్ణా నీ సేవలో యేడు యేడు జన్మలు నీతోనే కలిసి ఉండాలి,నీ కీర్తనలు చేస్తుండాలి అని....ఈ ప్రవచనం మాకు వినిపించేవారు,వినినవారలకు వారి వారి కుటుంబ వారలకు కూడ ఈధంగానే నీతో కలిసి,నీ శ్రీ పాదాలకు పూజించుట,నీతో యేడేడు జన్మ లు నీ కీర్తన ఆలపించిన కృష్ణా,జై కృష్ణ

  • @RajeshPeneti
    @RajeshPeneti 9 місяців тому

    🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @gudimellarangacharyulu2872
    @gudimellarangacharyulu2872 9 місяців тому

    తిరుప్పావై ప్రవచనం ఎంతో బాగున్నది. మైత్రి మీడియా ప్రతినిధులకు, ప్రవచనం చె ప్పిన హైందవ సంస్కృతి Adbhutam

  • @RajeshPeneti
    @RajeshPeneti 9 місяців тому

    🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @radhasaripaka7541
    @radhasaripaka7541 9 місяців тому

    గోపకాంతలు,గోదాదేవి శ్రీకృష్ణుని పరి, పరి విధముల వేడు కుంటూ అడుగుతున్నారు మాపై కోపం వద్దు ముందున్న రెండు,మూడు పాశురాలు నుండి పరై అనే వాయిద్యం విశేషాలు అడుగుతు న్నాము.కృష్ణా ఆ వాయిద్యం కావాలి కృష్ణా అని గోపికా బాలికలు, గోదాదేవి నీల మేఘశ్యాముడను ఇమ్మని అడుగుతున్నారు. అయితే పరై వా యిద్యం అంత శక్తి వంతమైనదా కృష్ణా వారికి అడిగిన వెంటనే ఇవ్వటంలేదు. జై జై ముకుందా

  • @gudimellarangacharyulu2872
    @gudimellarangacharyulu2872 9 місяців тому

    తిరుప్పావై ప్రవచనం తెలియజేసిన వివరాల ప్రకారం అన్నివిషయాలు మనకి అందుబాటులో ఉన్న భగవాన్ శ్రీ కృష్ణ మనవాడు అని అద్భుతం అనిర్వచనీయం ఆనందదాయకం

  • @pallavisv5722
    @pallavisv5722 9 місяців тому

    🙏🙏🙏🙏🙏

  • @radhasaripaka7541
    @radhasaripaka7541 9 місяців тому

    స్నాన వ్రతం పిమ్మట అండాళ్ల్ తల్లి అయిన గోదాదేవి,గోపకాంతలు శ్రీకృష్ణుని అడుగుతున్నారు కృష్ణ మేము పట్టు వస్త్రాలు ధరించాం,ఇంకా ధరించకటానికి అన్నిరకాల ఆభరణాలు దయతో ఇవ్వాల్సినదిగా కోరుకతున్నాం కృష్ణ అంతే కాదు,నేతిలోమునిగిన క్షీరాన్నము మాకు పెట్టాలి కృష్ణ. అదే వ్రత ఫలితం .ఈ వ్రత ప్రాశస్త్యం ముల్లోకాలు తెలుసుకొని ఆనందంగా ఆచరించాలని ఈపా 6:36 శురం పిలుపునిస్తుంది. ముకుందా,మురారి, జై, జై కృష్ణ

  • @RajeshPeneti
    @RajeshPeneti 9 місяців тому

    🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @gudimellarangacharyulu2872
    @gudimellarangacharyulu2872 9 місяців тому

    కూడారై పాశురం ధనుర్మాస వ్రత విశిష్టత, అర్థం చాలా బాగా చెప్పారు. అద్భుతం అనిర్వచనీయం ఆనందదాయకం

  • @pallavisv5722
    @pallavisv5722 9 місяців тому

    Divine

  • @radhasaripaka7541
    @radhasaripaka7541 9 місяців тому

    కృష్ణుని మార్గశిర స్నానవ్రతం ఆచరించాటానికి కావలసిన సామాగ్రిని గోదాదేవి,గోపకాంతలు ఎంతో ఆనందంగా అడుగుతున్నారు. మొత్తంమీద నిన్ను పట్టుకున్న కృష్ణా పంచదీపాలు, పాంచఙఞం panchajanyam శంఖం,పరి అనే వాయిద్యాలు, మంగళకరంమైన పాటలు,వేదాలు వల్లించు భాగవతాదులు కావాలి కృష్ణ ,కృష్ణా....అని ఎంత బాగా వివరించిన వారు ధన్యులు మరి విన్నవారు అనిర్వచనీయమైన అనుభూతి కృష్ణా చాలు చాలు.....

  • @RajeshPeneti
    @RajeshPeneti 9 місяців тому

    🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @gudimellarangacharyulu2872
    @gudimellarangacharyulu2872 9 місяців тому

    తిరుప్పావై ప్రవచనం తెలియజేసిన వివరాల ప్రకారం అన్ని రకాల విషయాలు కూడా అద్భుతం అనిర్వచనీయం ఆనందదాయకం

  • @CSNCHEMISTRYCHANNEL
    @CSNCHEMISTRYCHANNEL 9 місяців тому

    19:22 KUMBHA RASI 🎉🎉🎉🎉🎉🎉

  • @radhasaripaka7541
    @radhasaripaka7541 9 місяців тому

    ఈ పాశురంలో గోపకాంతలతో కూడిన గోదాదేవి దేవకీ నందనుడు,యశోదమ్మ పుత్రుడవు అయిన శ్రీకృష్ణా శత్రువులను సంహరించి నిన్ను శరణు కోరిన వారిని కాపాడిన కృష్ణా నన్ను వేనోళ్లా స్తుతించిన కృష్ణా అని చెపుతున్నారు జై కృష్ణ, జై జై కృష్ణ