PASTOR KR NEHEMIAH
PASTOR KR NEHEMIAH
  • 19
  • 16 349
VOICE OF PRAISE AG | YESUNI JANANAMU 4K | KR NEHEMIAH | Official Telugu Latest New Christmas Song
song : యేసుని జననము
lyrics: rev. K.RAMESH NEHEMIAH
tune : rev. K.RAMESH NEHEMIAH
vocals: rev. K.RAMESH NEHEMIAH
music : Bro. PRADEEP SAGAR [TINKU]
Recording : Everest studio
ఈ పాట దేవునికి మహిమ కరంగా అనేకులను ఆత్మీయంగా బలపరచు లాగున ప్రార్థించండి నేర్చుకొని మీ సంఘాల్లో పాడండి
----------- *song* -----------
యేసుని జననము బహు పూజ్యనీయము
ప్రజలందరికీ ఇది శుభవార్త మానము
గొల్లలకు తెలిపినే దూత సందేశము
జ్ఞానులకు చూపెను ఆ తార గమ్యము
పుట్టనే యేసునాడు బాలుడై
తెచ్చేనే నిత్యజీవం మన రక్షణకై
హోసన్నా హోసన్న నిన్నే పాడి స్తుతించెదం
హోసన్నా హోసన్న నీలోనే మా ఆనందం
1. చెమ్మగిల్లిన మా కళ్ళను
చితికిపోయిన మా బ్రతుకులను
మార్చెనుగా నీ జననము నింపెనులే ఆనందము
కన్నీరు తుడిచి నాట్యముగా మార్చి
కలతలన్నీ తీసివేసిన
మదిలో చీకటి వెలుగుగా చేసి
నిత్య సంతోషం మాకిచ్చిన || హోసన్నా
2. నీ జనులందరి క్షేమమై నీవు చూపిన మార్గము
చెదరిపోయిన వారిని మరలా పిలిచే నీ జననము
పవిత్ర పరచి పరిశుద్ధతనిచ్చి నీ సన్నిధిలో నిలబెట్టిన
మరణాన్ని గెలిచే ధైర్యాన్ని నింపి నిత్యజీవం మాకిచ్చిన
||హోసన్నా
Copyright Notice:-
Please feel free to leave me notice if you find this upload inappropriate.
Contact me personally if you are against upload which you may have rights to the images (or) music (or) video instead of contacting UA-cam about a copyright infringement.....Thank You..!"
Переглядів: 2 736

Відео

దోష శిక్షలో నశించిపోకుండ పారిపో // స్తుతి స్వరము 29 SUNDAY 2024, ZOOM Online service
Переглядів 1812 місяці тому
దోష శిక్షలో నశించిపోకుండ పారిపో // స్తుతి స్వరము 29 SUNDAY 2024, ZOOM Online service
15 August 2024
Переглядів 1644 місяці тому
15 August 2024
//#Nijamainadrakshavalli song#//Voice of praise worship center//Sis Amulya grace
Переглядів 1717 місяців тому
Nijamaina drakshavalli
NEE PREMA CHALUNU 4K | KR NEHEMIAH | Official Telugu Latest New Christian Song
Переглядів 11 тис.2 роки тому
praise the lord song : నీ ప్రేమ చాలునయా lyrics: rev. KR NEHEMIAH tune : rev. KR NEHEMIAH vocals: rev. KR NEHEMIAH music : Bro. Suresh ఈ పాట దేవునికి మహిమ కరంగా అనేకులను ఆత్మీయంగా బలపరచు లాగున ప్రార్థించండి నేర్చుకొని మీ సంఘాల్లో పాడండి *song* పలుమార్లు పడియుండగను పదిలంగ లేవనెత్తుటకు బలహీనుడైయుండగను బలపరచి నను నిలబెట్టుటకు నీ ప్రేమ చాలును నా కొరకై ఈ ధరలో….. నీ త్యాగము చాలును … ఆ కలువరి సిలువలో……...
|| #PastorKRNehemiah || #VoiceofPraiseAG || #AGHyd
Переглядів 2772 роки тому
Making a joyful noise unto GOD
|| దేవుని నామము ఎరిగిన మోషే#PastorKRNehemiah || #VoiceofPraiseAG || #AGHyd
Переглядів 3523 роки тому
దేవుని నామమును ఎరిగిన మోషే 09/11/2021 || #PastorKRNehemiah || #VoiceofPraiseAG || #AGHyd
||# ప్రభువు నందే ఆనందం || #PastorKRNehemiah || #VoiceofPraiseAG || #AGHyd
Переглядів 953 роки тому
|| #PastorKRNehemiah || #VoiceofPraiseAG || #AGHyd
||#శ్రమలో శిక్షణ SUNDAY ZOOM SERVICE || #PASTOR KR NEHEMIAH || #VOICE OF PRAISE AG || #Hyd
Переглядів 563 роки тому
|| #PastorKRNehemiah || #VoiceofPraiseAG || #AGHyd
॥#వృద్ధి పొందుచున్న విశ్వాసం Sunday Online service ॥#PastorKRNehemiah ॥#VoiceofPraiseAG
Переглядів 1673 роки тому
॥#వృద్ధి పొందుచున్న విశ్వాసం Sunday Online service ॥#PastorKRNehemiah ॥#VoiceofPraiseAG
అవిశ్వాసివి కాక విశ్వాసివై యుండు / VOICE OF PRAISE AG WORSHIP CENTER / Ps. K .R NEHEMIAH
Переглядів 1333 роки тому
అవిశ్వాసివి కాక విశ్వాసివై యుండు / VOICE OF PRAISE AG WORSHIP CENTER / Ps. K .R NEHEMIAH
K.R NEHEMIAH /ఆయన ఇక్కడలేడు ఆయన లేచియున్నాడు
Переглядів 774 роки тому
K.R NEHEMIAH /ఆయన ఇక్కడలేడు ఆయన లేచియున్నాడు
మంచి కాపరి గొఱ్ఱెలకొరకు తన ప్రాణము పెట్టును / K.R NEHEMIAH
Переглядів 934 роки тому
మంచి కాపరి గొఱ్ఱెలకొరకు తన ప్రాణము పెట్టును / K.R NEHEMIAH
//#నెహెమ్యా విజ్ఞాపన #// PASTOR K.R NEHEMIAH//#
Переглядів 614 роки тому
//#నెహెమ్యా విజ్ఞాపన #// PASTOR K.R NEHEMIAH//#

КОМЕНТАРІ