MJP NEWS NUZVID
MJP NEWS NUZVID
  • 863
  • 117 847
సిద్ధార్థ జూనియర్ కళాశాలలో విశ్రాంత ప్రొఫెసర్ వి.శ్యామ్ విద్యార్థులకు గైడెన్స్ పై అవగాహన కల్పించారు.
ఏలూరు జిల్లా నూజివీడు
నూజివీడు సిద్ధార్థ జూనియర్ కళాశాలలో విశ్రాంత ప్రొఫెసర్ డాక్టర్ వి శ్యామ్ విద్యార్థులకు గైడెన్స్ పై అవగాహన కల్పించారు. డాక్టర్ శ్యామ్ ఉన్నత విద్యను అభ్యసించి, ఇంగ్లాండులోని లీడ్స్ మరియు బ్రాడ్ ఫర్డ్, ఇక్ఫాయ్ యూనివర్సిటీల్లో ప్రొఫెసర్ గా పని చేయడంతో పాటు సివిల్ సర్వీసెస్ లో ఐఏఎస్ లకు ఉత్తమ శిక్షకుడిగా తన విధులను నిర్వర్తిస్తున్నారు.
కెరీర్ గైడెన్స్ లో భాగంగా డాక్టర్ శ్యామ్ నూజివీడు పరిసర ప్రాంతాల్లోని పలు పాఠశాలలు, కళాశాలల్లో విద్యార్థులకు 10వ తరగతి అనంతరం ఇంటర్మీడియట్, డిగ్రీ, బీటెక్, పీజీ, ఇతర వృత్తి విద్యా కోర్సుల్లో ప్రవేశం పొందడానికి గల అవకాశాలు, కోర్సు పూర్తి చేసిన అనంతరం వారికి ఉన్న ఉద్యోగ అవకాశాలపై మానవత స్వచ్ఛంద సేవా సంస్థ ద్వారా అవగాహన కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. ఇంటర్మీడియట్ తర్వాత ఉన్నత చదువులకు వెళ్లే విద్యార్థులు ఎంచుకోవలసిన కోర్సులు, స్కిల్ డెవలప్మెంట్ కోర్సులు అయిన పాలిటెక్నిక్, బీటెక్, ఇతర డిగ్రీ కోర్సులతో పాటు ఉద్యోగాలు పొందడం కోసం అవసరమైన డిపార్ట్మెంట్ కోర్సులు ఏ విధంగా ఎంచుకోవాలి?... ఆ తర్వాత ఉత్తీర్ణులు కావడానికి ఏ విధంగా చదవాలి అన్న అంశాలపై డాక్టర్ శ్యామ్ అవగాహన కల్పించారు. ప్రస్తుత పరిస్థితుల్లో కంప్యూటర్ పరిజ్ఞానాన్ని, ఆధునిక సాంకేతికతను వినియోగించుకుని విద్యార్థులు ఏ విధంగా తమ చదువులు కొనసాగించాలో వివరిస్తూ, పలు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తూ, విద్యార్థుల్లో చైతన్యం నింపుతున్నారు. ఈ సందర్భంగా డాక్టర్ శ్యామ్ విద్యార్థులకు అవసరమైన విద్యాపరమైన వెబ్ సైట్లు, సాఫ్ట్ స్కిల్స్, కమ్యూనికేషన్ స్కిల్స్, వృత్తి విద్య కోర్సుల్లో పట్టు కలిగి ఉండాలని సూచించారు. ముఖ్యంగా విద్యార్థి దశ నుండే విద్యార్థులు నైతిక విలువలతో పాటు వ్యక్తిత్వ వికాసాన్ని కలిగి ఉండాలన్నారు. ప్రభుత్వ, ప్రైవేటు కళాశాలలో ఇంజనీరింగ్, మెడికల్, ఐఐటి, నీట్, ఐ ఐ ఎఫ్ టి, బిజినెస్ స్కూల్స్ లో సీట్లు సాధించడానికి ఏ విధంగా సమాయత్తం కావాలో విద్యార్థులకు వివరించారు. విద్యార్థులు ప్రణాళికాబద్ధంగా, క్రమశిక్షణతో, కఠోర దీక్ష పూని తమ లక్ష్యాలను చేరుకోవడానికి కష్టపడి చదివి ఉన్నత శిఖరాలను అధిరోహించాలని డాక్టర్ శ్యామ్ ఆకాంక్షించారు. అనంతరం విద్యార్థులను తాను ఇచ్చిన సందేశంపై పలు ప్రశ్నలు అడిగి సరైన జవాబులు చెప్పిన విద్యార్థులకు బహుమతులు అందించారు. ఈ కార్యక్రమంలో మానవత స్వచ్ఛంద సేవా సంస్థ అధ్యక్షులు కె అనంతలక్ష్మి, కోశాధికారి ఎస్ వి రావు, సెక్రటరీ రాజేంద్ర బాబు, డైరెక్టర్లు కే తిరుపతిరావు, డి యల్ రామలింగేశ్వర రావు, సిద్ధార్థ జూనియర్ కళాశాల డైరెక్టర్ రవిబాబు, విద్యార్థులు, అధ్యాపక బృందం పాల్గొన్నారు.
Переглядів: 96

Відео

నూజివీడు మండలం మీర్జాపురం, ఆగిరిపల్లి, నూజివీడు మండలాల్లో ఉదయం 7.30 గంటలకు స్వల్పంగా కంపించిన భూమి.
Переглядів 286День тому
నూజివీడు మండలం మీర్జాపురం, ఆగిరిపల్లి, నూజివీడు మండలాల్లో ఉదయం 7.30 గంటలకు స్వల్పంగా కంపించిన భూమి.
కొల్లా భావన్ జాతీయ, అంతర్జాతీయ పోటీల్లో పాల్గొని రాణించాలి
Переглядів 1214 днів тому
ఏలూరు జిల్లా: నూజివీడు నూజివీడు కుమార్ సీబీఎస్ఈ పాఠశాలకు చెందిన విద్యార్థి కొల్లా భావన్ జిల్లా, రాష్ట్రస్థాయి చెస్ పోటీల్లో రాణించి, జాతీయస్థాయి పోటీల్లో పాల్గొనేందుకు ఎంపిక కావడం పట్ల కుమార్ విద్యాసంస్థల అధినేత పిన్నమనేని వెంకట్ కుమార్ హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా విద్యార్థి కొల్లా భావన్ ను వెంకట్ కుమార్ అభినందించారు. కొల్లా భావన్ జాతీయ, అంతర్జాతీయ పోటీల్లో పాల్గొని రాణించాలని ఆకాంక్షించా...
నూజివీడులో పల్టీ కొట్టిన కూలీల ఆటో
Переглядів 2283 місяці тому
నూజివీడులో పల్టీ కొట్టిన కూలీల ఆటో
రావిచర్లలో ముగిసిన కృష్ణష్టమి వేడుకలు
Переглядів 723 місяці тому
రావిచర్లలో ముగిసిన కృష్ణష్టమి వేడుకలు నూజివీడు, నూజివీడు మండలం రావిచర్ల గ్రామంలో శ్రీ కృష్ణాష్టమి ముగింపు వేడుకలను నూజివీడు నియోజకవర్గం అధ్యక్షుడు కాపా శ్రీనివాసరావు ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. గ్రామంలో ఆధ్యాత్మికత ఉట్టిపడేలా నిర్మించిన మండపంలో శ్రీకృష్ణుని ప్రతిష్టించి, 11 రోజుల పాటు కుల, మతాలకు అతీతంగా ప్రజలందరూ పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ప్రబోధ సేవా సమితి సభ్యులు భగవద్గీతలోని అ...
నూజివీడు ప్రభుత్వ ఏరియా ఆసుపత్రి వద్ద వైద్యుల నిరసన
Переглядів 1453 місяці тому
నూజివీడు ప్రభుత్వ ఏరియా ఆసుపత్రి వద్ద వైద్యుల నిరసన నూజివీడు ప్రభుత్వ ఏరియా ఆసుపత్రి వద్ద వైద్యుల నిరసన నూజివీడు పట్టణంలోని ప్రభుత్వ ఏరియా ఆసుపత్రి వద్ద వైద్యులు, వైద్య సిబ్బంది శనివారం నిరసన వ్యక్తం చేశారు. ఏరియా ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ ఆర్ నరేంద్ర సింగ్ మాట్లాడుతూ కోల్కతాలో వైద్యురాలిపై జరిగిన దాడిని ఖండిస్తూ దేశవ్యాప్తంగా నిరసన వ్యక్తం చేస్తున్నట్లు తెలిపారు. వైద్యులపై దాడులు చేస్తే ...
నూజివీడు 22వ వార్డులో వెలగని వీధిలైట్లు
Переглядів 334 місяці тому
నూజివీడు పట్టణంలోని 22వ వార్డు కుమ్మరిపేటలో వీధిలైట్లు వెలగక పోవడంతో స్థానికులు ఇబ్బందులకు గురవుతున్నారు. వీధిలో ఉన్న రెండు లైట్లు గత మూడు నెలలుగా వెలగకపోవటంతో ప్రైవేటుకు వెళ్లి వచ్చే విద్యార్థులు చీకట్లో తమ ఇళ్లకు రావడానికి ఇబ్బందులు పడుతున్నారు. ప్రస్తుతం ఉన్న ఒక లైట్ కూడా వెలగడం లేదు. పైగా వర్షాకాలం కావడంతో విష సర్పాలు, కీటకాలు తిరగడంతో స్థానికులు భయభ్రాంతులకు గురవుతున్నారు. ఇప్పటికైనా మున్స...
ప్రాంతాలు, కులాలు తేడా లేకుండా సహాయ సహకారాలు అందిస్తాం
Переглядів 434 місяці тому
ప్రాంతాలు, కులాలు తేడా లేకుండా సహాయ సహకారాలు అందిస్తాం
iiit nuzvid
Переглядів 1004 місяці тому
iiit nuzvid
sp sir
Переглядів 414 місяці тому
sp sir
కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపిన సీఐ మురళీకృష్ణ
Переглядів 324 місяці тому
కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపిన సీఐ మురళీకృష్ణ
BIS SCHOOL LKG
Переглядів 265 місяців тому
BIS SCHOOL LKG
నూజివీడు: ఉచిత ఇసుకతో పేదలు, భవన నిర్మాణ కార్మికులకు ఎంతో మేలు
Переглядів 5315 місяців тому
ఏలూరు జిల్లా: నూజివీడు సెంటర్ నూజివీడు రిపోర్టర్ జీవన్ ప్రసాద్ యాంకర్ వాయిస్: నూజివీడులో రాష్ట్ర గృహ నిర్మాణ, సమాచారం శా మంత్రి కొలుసు పార్థసారథి బుధవారం సాయంత్రం ఉచిత ఇసుక పాలసీ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా టిడిపి, జనసేన, బిజెపి నాయకులు కార్యకర్తలు కలిసి స్వయంగా ట్రాక్టర్ నడుపుకుంటూ నూజివీడు పట్టణంలో ర్యాలీ నిర్వహించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఉచిత ఇసుక పాలసీ వల్ల రాష్ట్రంలో పేదలు ...
నూజివీడు మామిడి మార్కెట్ ఏర్పాట్లు,ఎగుమతులపై అవకాశాలను పరిశీలించిన మంత్రి పార్థసారథి
Переглядів 745 місяців тому
నూజివీడు మామిడి మార్కెట్ ఏర్పాట్లు,ఎగుమతులపై అవకాశాలను పరిశీలించిన మంత్రి పార్థసారథి ఏలూరు జిల్లా: నూజివీడు నూజివీడులో మామిడి ఎగుమతి కొరకు మార్కెట్ ఏర్పాటు కోసం మామిడి ఎగుమతులకు ఉన్న అవకాశాలపై గృహ నిర్మాణ, సమాచార శా మంత్రి పార్థసారథి ఆధ్వర్యంలో నేడు స్థానిక మార్కెట్ కమిటీలో చర్చావేదిక నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన చర్చా వేదికలో పలువురు రైతులు తమ అభిప్రాయాలను తెలియజేశారు. గతంలో నారా లో...
రాష్ట్రంలో 4448 కోట్ల పింఛన్లు పంపిణీ మంత్రి సారధి.
Переглядів 605 місяців тому
రాష్ట్రంలో 4448 కోట్ల పింఛన్లు పంపిణీ మంత్రి సారధి.
జూలై 1 నుండి స్పెషల్ కేటగిరి వారికి సర్టిఫికెట్ల వెరిఫికేషన్
Переглядів 115 місяців тому
జూలై 1 నుండి స్పెషల్ కేటగిరి వారికి సర్టిఫికెట్ల వెరిఫికేషన్
నూజివీడులో కల్కి విడుదల సందర్భంగా అభిమానుల సందడి
Переглядів 255 місяців тому
నూజివీడులో కల్కి విడుదల సందర్భంగా అభిమానుల సందడి
గాంధీనగర్ లో దోమల నివారణకు ఫాగింగ్
Переглядів 155 місяців тому
గాంధీనగర్ లో దోమల నివారణకు ఫాగింగ్
ఐదు సంవత్సరాలుగా వేధింపులకు గురి చేస్తున్నారు
Переглядів 175 місяців тому
ఐదు సంవత్సరాలుగా వేధింపులకు గురి చేస్తున్నారు
విజయవాడలో ఉన్న హెల్త్ యూనివర్సిటీ పేరుని, ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీగా మారుస్తూ కేబినెట్ నిర్ణయం
Переглядів 325 місяців тому
విజయవాడలో ఉన్న హెల్త్ యూనివర్సిటీ పేరుని, ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీగా మారుస్తూ కేబినెట్ నిర్ణయం
చనుబండ గ్రామంలోని ఉపాధి హామీ కార్మికులకు వేతనాలు అందకా అనేక అవస్థలు
Переглядів 65 місяців тому
చనుబండ గ్రామంలోని ఉపాధి హామీ కార్మికులకు వేతనాలు అందకా అనేక అవస్థలు
ప్రైవేటు విద్యా విద్యాసంస్థల్లో జర్నలిస్టుల పిల్లలకు ఫీజు రాయితీ కల్పించండి
Переглядів 115 місяців тому
ప్రైవేటు విద్యా విద్యాసంస్థల్లో జర్నలిస్టుల పిల్లలకు ఫీజు రాయితీ కల్పించండి
కొలుసు పార్థసారథి అను నేను రాష్ట్ర మంత్రిగా...#telugu #nuzvid #janasena #tdp
Переглядів 696 місяців тому
కొలుసు పార్థసారథి అను నేను రాష్ట్ర మంత్రిగా...#telugu #nuzvid #janasena #tdp
ఏలూరు జిల్లా: "కూటమికి ఎన్ని సీట్లు వస్తాయంటే..?"
Переглядів 176 місяців тому
ఏలూరు జిల్లా: "కూటమికి ఎన్ని సీట్లు వస్తాయంటే..?"
ఓటు హక్కును ప్రతి ఒక్కరు వినియోగించుకోవాలి
Переглядів 167 місяців тому
ఓటు హక్కును ప్రతి ఒక్కరు వినియోగించుకోవాలి
తప్పిపోయిన బాలికల ఆచూకీ లభ్యం
Переглядів 449 місяців тому
తప్పిపోయిన బాలికల ఆచూకీ లభ్యం
రైతు సేవకే జీవితం అంకితం
Переглядів 399 місяців тому
రైతు సేవకే జీవితం అంకితం
నూజివీడులో ప్రారంభమైన ఆసుపత్రి నూతన భవనం
Переглядів 999 місяців тому
నూజివీడులో ప్రారంభమైన ఆసుపత్రి నూతన భవనం
రోడ్లకు మరమ్మత్తులు చేయండి
Переглядів 149 місяців тому
రోడ్లకు మరమ్మత్తులు చేయండి
వాలంటీర్ల సేవలు అభినందనీయం
Переглядів 249 місяців тому
వాలంటీర్ల సేవలు అభినందనీయం

КОМЕНТАРІ

  • @manibabu5878
    @manibabu5878 13 днів тому

    Hlo

  • @rajesharramma-kj6jr
    @rajesharramma-kj6jr Місяць тому

    Inthasapu Manusulanu Papam Antunnarugane Papam Bussuantha Badhapaduthudho

  • @santhoshkumarpandrangi2576
    @santhoshkumarpandrangi2576 2 місяці тому

    మాది కూడా నూజవీడు, ఆ బస్సు స్టాండ్ ఇంకా maradha నా చిన్నపటి నుంచి chusthuna, same situation no change

  • @Ramesh62265
    @Ramesh62265 5 місяців тому

    బస్టాండ్ లోపం చూపావు.. బస్టాండ్ పూర్తిగాను బస్ సర్వీసుల వివరాలు తో ఒక వీడియో తీయాలి

  • @gollpallisrikantha8553
    @gollpallisrikantha8553 Рік тому

    God jab

  • @maturijayalakshmi5999
    @maturijayalakshmi5999 Рік тому

    Very nice😊

  • @vijaypavantirumalasetti8353

    Our nuzividu

  • @pallipamurajeswari5350
    @pallipamurajeswari5350 Рік тому

    👌

  • @yesudaschoragudi7964
    @yesudaschoragudi7964 Рік тому

    buses also not in good running condition

  • @ROYALpartyIScomingAsWorldParty

    Hindu modi parlament open చేసిన సుభసందర్భం

  • @sankararaoyelisetti8416
    @sankararaoyelisetti8416 Рік тому

    They came to attend a political meeting

  • @sankararaoyelisetti8416
    @sankararaoyelisetti8416 Рік тому

    I think they are alive

  • @sankararaoyelisetti8416
    @sankararaoyelisetti8416 Рік тому

    What happened every thing alright

  • @settivijay3836
    @settivijay3836 Рік тому

    😂😂😂😂

  • @bsrbabudhamaka7459
    @bsrbabudhamaka7459 Рік тому

    Jai kapa srinu gari నాయకత్వం

  • @janardanadev3845
    @janardanadev3845 Рік тому

    2024 లో జగన్ కు మాజీ ముఖ్యమంత్రి గా ఒక్క అవకాశం ఇవ్వండి ప్లీజ్.

  • @janardanadev3845
    @janardanadev3845 Рік тому

    ఈసారి బాబాయి హంతకులకు ఎవరూ వోట్లు వేయరు. సింగిల్ సింహాన్ని నలుగురం కలిసి చంపేస్తాం.

  • @kameshperi8162
    @kameshperi8162 Рік тому

    oori siksha vayanndi inka

  • @muralimohan61
    @muralimohan61 Рік тому

    waste news

  • @durgaprasadneelapu9
    @durgaprasadneelapu9 Рік тому

    E news maku edham kharama ra babu

  • @vaasudevaaiah709
    @vaasudevaaiah709 Рік тому

    వీన్ని ఎవరికైనా చుపియ్య మని చెప్పండి Special status ఎక్కడ జాబ్ కేలండర్ ఎక్కడ CPS ఎక్కడ రేట్లు ఎలా పెరిగాయి డబ్బులేక ప్రజల బాధ పడి ఇసుక మాఫియా?

  • @satyamsatyam7559
    @satyamsatyam7559 2 роки тому

    👍

  • @satyamsatyam7559
    @satyamsatyam7559 2 роки тому

    Ur doing great job 🙏

  • @satyamsatyam7559
    @satyamsatyam7559 2 роки тому

    Nice

  • @umbrellahelpinghands5930
    @umbrellahelpinghands5930 2 роки тому

    ఓక్కో కాయ వంద ఏంది

  • @krishnareddy7254
    @krishnareddy7254 2 роки тому

    I love you baby

  • @urgod6851
    @urgod6851 2 роки тому

    Vaalaki e problem solve cheyadam ledu. Employees visayamlo unfit, students visayamlo kooda unfit, CM gaaru melukondi ippatikinaa

  • @ajaysurya2113
    @ajaysurya2113 2 роки тому

    Anna meru chepinde 100% right Anna vallaki game vadu just team participate untea chalu manna Andhra Pradesh team ki And district lo association vallaki emi radu anna vellu emi chestaru evari post vadu kapudu kovali valla concept adi

  • @Anjigeneratorvlogs
    @Anjigeneratorvlogs 2 роки тому

    Super

  • @lovelynani3479
    @lovelynani3479 2 роки тому

    So sad

  • @sravaniluvu
    @sravaniluvu 2 роки тому

    Congratulations 🎉

  • @balajikumara07
    @balajikumara07 2 роки тому

    Bro Naku 541 marks vachayi government school bc-a caste iiit vastundha please reply

  • @chandutheathiest
    @chandutheathiest 2 роки тому

    Yes we want justice 20 Mandi pranaalu theesukunna iiit yaajamaanyanni khatinamga sikshinchali.✊✊✊✊✊✊✊....

  • @veerlayeswanth7279
    @veerlayeswanth7279 2 роки тому

    Kurma sai kadhu sir purma sai

  • @munnangiswetha5067
    @munnangiswetha5067 2 роки тому

    Tiger 😎

  • @Anjigeneratorvlogs
    @Anjigeneratorvlogs 2 роки тому

    Good 👍

  • @apparaoappi8525
    @apparaoappi8525 2 роки тому

    Nice

  • @meesevam7555
    @meesevam7555 2 роки тому

    Nice

  • @shakernalla3802
    @shakernalla3802 2 роки тому

    వాళ్లు అమ్ముకుంటున్నారు. వ్యాపారస్తులు కొనుకుంటున్నాను దాన్ని తప్పేముంది ప్రభుత్వం నుంచి దొంగతనంగా తీసుకోవట్లేదు గా . ఆ రైస్ ని అమ్ముకొని సన్న బియ్యం కొనుక్కుంటున్నారు. కొనుక్కున్న వాళ్లు దొంగల

  • @bhanurocky1807
    @bhanurocky1807 2 роки тому

    Battery baga pani chesindi

  • @bandaruraj4525
    @bandaruraj4525 2 роки тому

    కన్జ్యూమర్ కోర్ట్ లో వెయ్యండి ఆటోమేటిక్గా అదే వస్తుంది

  • @bandaruraj4525
    @bandaruraj4525 2 роки тому

    అయ్యా అప్పారావు గారు మీ నాయకులు చేసే నిర్వహణకి ప్రజలు బలైపోతున్నారు మీరు తక్షణమే చర్య తీసుకోవాలని జనసేన పార్టీ నుండి కోరుతున్నాము

  • @muralikvarma
    @muralikvarma 2 роки тому

    Please check the background script and on screen visuals

  • @lovelynani3479
    @lovelynani3479 2 роки тому

    Superr

  • @mnagalakshmi4516
    @mnagalakshmi4516 2 роки тому

    Nenu P. Krishna sesha sai

  • @lovelynani3479
    @lovelynani3479 2 роки тому

    So sad

  • @srinivasaraodokku7404
    @srinivasaraodokku7404 2 роки тому

    👌👌

  • @Sai_janasenani
    @Sai_janasenani 2 роки тому

    Jai janasena jai power star ⭐✨

  • @satishgarapati6199
    @satishgarapati6199 2 роки тому

    దొంగకి అధికారం...ఇవ్వమని.. ప్రార్థనలు...చేశారా...!! చీ చీ...!! ఇలా.. ఉన్నారా...జనాలు..!

  • @Anjigeneratorvlogs
    @Anjigeneratorvlogs 2 роки тому

    Hai