- 68
- 10 938
JANATHA POWER NEWS
Приєднався 4 лип 2017
జనతా పవర్ న్యూస్
భద్రాచలం శిశుగృహా ను ఆకస్మిక తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్.
భద్రాచలం శిశుగృహా ను ఆకస్మిక తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్.
Переглядів: 31
Відео
మావోయిస్టు పార్టీ కిష్టారం ఏరియా కమిటీ సభ్యుడు అరెస్ట్
Переглядів 3414 годин тому
అల్లూరి సీతారామరాజు జిల్లా, ఏటపాక మండలం, ఏటపాక పోలీస్ స్టేషన్ పరిధిలో విస్సాపురం పంచాయతీ, చెరువుగుంపు గ్రామ శివారు అటవీ ప్రాంతంలో మావోయిస్ట్ పార్టీకి చెందిన కిష్టారం ఏరియా కమిటీ సభ్యుడు సోడి పోజ్జ అలియాస్ లలిత్ ను ఏటపాక పోలీసులు అరెస్టు చేయడం జరిగినది. ప్రస్తుతం కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు.
భద్రాచలం ఐటిడిఎ కార్యాలయంలో ఘనంగా 76వ గణతంత్ర దినోత్సవం
Переглядів 25День тому
భద్రాచలం ఐటిడిఎ కార్యాలయంలో ఘనంగా 76వ గణతంత్ర దినోత్సవం
మాలమహానాడు ఆధ్వర్యంలో ఘనంగా గడ్డం వెంకటస్వామి (కాకా) జయంతి వేడుకలు.
Переглядів 854 місяці тому
*మాలమహానాడు ఆధ్వర్యంలో* *ఘనంగా* *గడ్డం వెంకటస్వామి (కాకా) జయంతి కార్యక్రమం* శనివారం మాజీ కేంద్ర మంత్రి వర్యులు దళిత బిడ్డ అమరజీవి గడ్డం వెంకటస్వామి (కాకా) జయంతి సందర్భంగా భద్రాచలం స్థానిక అంబేద్కర్ సెంటర్ నందు మాల మహానాడు జిల్లా అధ్యక్షులు అల్లాడి పౌల్ రాజ్ ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి స్విట్స్ పంచడం జరిగింది అనంతరం భద్రాచలం ఏరియా ఆస్పత్రిలో బాలింతలకు రొట్టెలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా పౌల్ రాజు మ...
భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలి: కలెక్టర్ జితేష్ వి పాటిల్
Переглядів 944 місяці тому
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు ఆరంజ్ అలర్ట్.. భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని సూచించిన కలెక్టర్ జితేష్ వి పాటిల్.
Doctors and Nurses rally to protest the rape,murder of a junior doctor in Kolkata.
Переглядів 815 місяців тому
Video from JP
జాతీయపతాకాన్ని ఆవిష్కరించిన ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క
Переглядів 3185 місяців тому
ఖమ్మం 78వ స్వతంత్ర దినోత్సవ వేడుకల్లో భాగంగా పోలీస్ పరెడ్ గ్రౌండ్ లో జెండా ఆవిష్కరణ చేసిన రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అనంతరం పోలీస్ గౌరవ వందనం స్వీకరించారు
సుప్రీంకోర్టు తీర్పును హర్షిస్తూ భద్రాచలం పట్టణంలో మాదిగల ఆత్మీయ అభినందన సభ.
Переглядів 1,3 тис.5 місяців тому
సుప్రీంకోర్టు తీర్పును హర్షిస్తూ భద్రాచలం పట్టణంలో మాదిగల ఆత్మీయ అభినందన సభ.
సంబరాలు జరుపుకున్న భద్రాచలం ఎమ్మార్పీఎస్ నాయకులు
Переглядів 1,3 тис.6 місяців тому
ఎస్సి,ఎస్టీ రిజర్వేషన్ల వర్గీకరణ కు అనుకూలంగా సుప్రీంకోర్టు తీర్పు ఇవ్వడం తో సంబరాలు జరుపుకున్న భద్రాచలం ఎమ్మార్పీఎస్ నాయకులు.
భద్రాచలం పట్టణంలో జాతీయ డెంగ్యూ నిర్మూలన దినోత్సవం.
Переглядів 568 місяців тому
భద్రాచలం పట్టణంలో జాతీయ డెంగ్యూ నిర్మూలన దినోత్సవం.
మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్, మాజీ మంత్రి హరీష్ రావు ల పై పోలీస్ స్టేషన్లో పిర్యాదు
Переглядів 39Рік тому
మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్, మాజీ మంత్రి హరీష్ రావు ల పై పోలీస్ స్టేషన్లో పిర్యాదు
పాలకుర్తి నియోజకవర్గంలో బిఆర్ఎస్ ఆత్మీయసమ్మేళనంలో పాల్గొన్న మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు.(JP NEWS)
Переглядів 41Рік тому
పాలకుర్తి నియోజకవర్గంలో బిఆర్ఎస్ ఆత్మీయసమ్మేళనంలో పాల్గొన్న మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు.(JP NEWS)
భద్రాచలం ఐటిడిఏ లో 76వ భారత స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
Переглядів 112 роки тому
భద్రాచలం ఐటిడిఏ లో 76వ భారత స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా: భద్రాచలంలో స్వతంత్ర భారత వజ్రోత్సవాల్లో భాగంగా ఫ్రీడమ్ రన్.
Переглядів 352 роки тому
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా: భద్రాచలంలో స్వతంత్ర భారత వజ్రోత్సవాల్లో భాగంగా ఫ్రీడమ్ రన్.
ఐదు గ్రామపంచాయితీలను తెలంగాణలో కలపాలని అఖిలపక్షం ఆధ్వర్యంలో రాస్తారోకో..
Переглядів 512 роки тому
ఐదు గ్రామపంచాయితీలను తెలంగాణలో కలపాలని అఖిలపక్షం ఆధ్వర్యంలో రాస్తారోకో..
ఆంధ్రలో విలీనం చేసిన ఐదు గ్రామపంచాయతీలను తిరిగి తెలంగాణలో కలపాలని రాస్తారోకో చేస్తున్న ప్రజలు.
Переглядів 402 роки тому
ఆంధ్రలో విలీనం చేసిన ఐదు గ్రామపంచాయతీలను తిరిగి తెలంగాణలో కలపాలని రాస్తారోకో చేస్తున్న ప్రజలు.
భద్రాచలం:కరకట్ట దగ్గరగా ఉన్న కాలనీల్లోకి వస్తున్న వరద నీరు.ఇబ్బంది పడుతున్న ప్రజలు.
Переглядів 2 тис.2 роки тому
భద్రాచలం:కరకట్ట దగ్గరగా ఉన్న కాలనీల్లోకి వస్తున్న వరద నీరు.ఇబ్బంది పడుతున్న ప్రజలు.
భద్రాచలం: గోదావరి వరద పై EXCLUSIVE REPORT
Переглядів 102 роки тому
భద్రాచలం: గోదావరి వరద పై EXCLUSIVE REPORT
భారతరత్న.డాక్టర్:బి.ఆర్.అంబేద్కర్ గారి పాట
Переглядів 112 роки тому
భారతరత్న.డాక్టర్:బి.ఆర్.అంబేద్కర్ గారి పాట
భద్రాచలం ఏరియా ఆసుపత్రిలో సిబ్బంది తమ చేతివాటన్ని ప్రదర్శిస్తున్నారు.
Переглядів 462 роки тому
భద్రాచలం ఏరియా ఆసుపత్రిలో సిబ్బంది తమ చేతివాటన్ని ప్రదర్శిస్తున్నారు.
ఎమ్మెల్సీ అనంత బాబు పై తప్పుడు ఆరోపణలు చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్న ఎటపాక వైఎస్సార్ సీపీ నాయకులు.
Переглядів 742 роки тому
ఎమ్మెల్సీ అనంత బాబు పై తప్పుడు ఆరోపణలు చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్న ఎటపాక వైఎస్సార్ సీపీ నాయకులు.
మహిళా సాధికారత కోసం పనిచేసే సంఘంలో మహిళలకు అవమానం.
Переглядів 532 роки тому
మహిళా సాధికారత కోసం పనిచేసే సంఘంలో మహిళలకు అవమానం.
Super