- 27
- 10 816 217
Devotional Channel Telugu
India
Приєднався 30 лис 2023
వామన కథ బలిచక్రవర్తి | Vamana Avatar | Garikapati Narasimha Rao Latest | Devotional Channel Telugu
వామన కథ బలిచక్రవర్తి | Vamana Avatar | Garikapati Narasimha Rao Latest | Devotional Channel Telugu
#garikapati
#devotional
#garikapatinarasimharao
#garikapati
#devotional
#garikapatinarasimharao
Переглядів: 316 593
Відео
ధర్మార్థ కామ మోక్షాలు జయించాలి అంటే ఇది పూర్తిగా వినండి | Garikapati Narasimha Rao Latest
Переглядів 73 тис.7 місяців тому
ధర్మార్థ కామ మోక్షాలు జయించాలి అంటే ఇది పూర్తిగా వినండి | Garikapati Narasimha Rao Latest #garikapati #garikapatinarasimharao #pravachan
కొమురవెల్లి మల్లన్న దేవస్థానం || Komuravelli Mallanna Jatara Devotees Rush 2024 ||DevotionalChannel
Переглядів 5318 місяців тому
కొమురవెల్లి మల్లన్న దేవస్థానం || Komuravelli Mallanna Jatara Devotees Rush 2024 ||DevotionalChannel #komuravellibonalu #komuravellijathara2024 #devotional
శని అంటే ఏమిటి పిచ్చి నమ్మకాలు పెట్టుకోకండి | Garikapati Narasimha Rao Latest | Devotional Channel
Переглядів 567 тис.9 місяців тому
శని అంటే ఏమిటి పిచ్చి నమ్మకాలు పెట్టుకోకండి | Garikapati Narasimha Rao Latest | Devotional Channel #garikapati #garikapatinarasimharao #pravachan
తలరాతలు మార్చే భగవద్గీత | Garikapati Narasimha Rao Latest | Devotional Channel Telugu
Переглядів 2 млн11 місяців тому
తలరాతలు మార్చే భగవద్గీత | Garikapati Narasimha Rao Latest | Devotional Channel Telugu #garikapati #pravachan #garikapatinarasimharao
భోజనం - ఆరోగ్యం | Garikapati narasimha rao | Pravachanam in telugu | Devotional Channel Telugu
Переглядів 171 тис.11 місяців тому
భోజనం - ఆరోగ్యం | Garikapati narasimha rao | Pravachanam in telugu | Devotional Channel Telugu #garikapati #devotional #pravachan
మూఢ నమ్మకాలు శ్రీ గరికపాటి నరసింహారావు ప్రవచనం | Sri Garikapati Narasimha Rao | Devotional Channel
Переглядів 1,4 млн11 місяців тому
మూఢ నమ్మకాలు శ్రీ గరికపాటి నరసింహారావు ప్రవచనం | Sri Garikapati Narasimha Rao | Devotional Channel
Sar🙏మీ లాంటి వాళ్లకు 🙏🌹
👍మీరు చెప్పేది రే టైట్ ఇగోర్రలు వినరు
గురువు గారు కృష్ణుడు 16 రోజులు చెప్పాడు. దీనికి రుజువు 👉 కృష్ణుడు తన స్వస్వరూపాన్ని( విశ్వరూపాన్ని) చూపించిన తర్వాత next చెప్పిన స్లోకమే. అందులో గీతాచార్యులవారు ఇలా అన్నారు👇 "అర్జునా ఇప్పటికే భీష్మ, ద్రోణ, కర్ణాది యోధ వీరులు నాచే సంహరించబడిరి" అని అంటే కృష్ణుడు గీతను చెపుతూ ఫ్యూటర్ లోకి వెళ్లి దానినే ప్రజెంటెన్స్ గా చెప్పారు. కానీ ఆ పరమాత్ముని భూత,వర్తమాన భవిష్యత్ కాలాలు వుండవు. అతను ఎప్పుడూ ప్రసెంటెన్స్ లోనే వుంటాడు అనే విషయాన్ని మనకు తెలియాలనే అలా చెప్పారు అంటే అర్జునుడికి తన స్వ స్వరూపాన్ని చూపించటానికి ఈ విశ్వం నుండి బైటకి తీసుకుని వెళ్ళవలసి వచ్చింది. దీనికి కృష్ణుడికి కేవలం 16 రోజులు మాత్రమే పట్టింది. మనకైతే కొన్ని కోట్ల కోట్ల కోట్ల కోట్ల సంవత్సరాలు పట్టేవి. కృష్ణుడే విశ్వం కాబట్టి ఒక్క సెకండ్ లో తన జేబులో పెన్ను తీసి టేబుల్ మీద పెట్టినంత సులువుగా అర్జునుడిని తన నుండి వేరు చేయగలిగాడు. దీనికి పట్టిన టైం 16 రోజులు. అందుకనే ఆల్రెడీ వాళ్ళు చనిపోయారు అని చెప్పటం జరిగింది. అతనే కాలం కనుక తిరిగి అర్జునుడిని భూత కాలం లోకి తెచ్చి దానినే ప్రెసెంటెన్స్ గా చూపించాడు. ఇక్కడ కృష్ణుడే ఒక టైంమేషిన్ అని అర్థం చేసుకోవచ్చు. జై శ్రీరామ్ జై శ్రీ కృష్ణ
జాతకాలు నమ్మాలి,కానీ మనం సంకల్ప బలంగా ఉండాలి, జాతకం బాగుంటే ఒకడికి అనుకున్న పనులు ఐపోతుంటాయి,జాతకం బాగోక పోతే ఒకడికి ఏం పనులూ జరగవు, పూర్వ జన్మ కర్మ ,ఈ జన్మ జాతకం బట్టే 99% మన జీవితం ఉంటుంది, వాటి వల్ల ఒకడు లేని వాడిగా,ఒకడు ఉన్నవాడిగా,ఒకడు ఉండి ఉండనట్టుగా పుడతారు,మన ఎదుగుదల, అన్ని వాటి బట్టే ఉంటాయి,
👏🙏💐🌹🪔
🌻🌺🌷💐🌹
😂😂🙏🙏, Garikapati gaaru, mee chalokthulatho prajalanu chaithanya vanthulani chesi bhayaalanu pogoduthunnaaru🙏🙏🙏
Mee laga everyone unte bagunnu
👍👍👍👍👍👍👍👍👍🍫
సమాజం మారాలి మారాలి great 👍
😅😅😅👌👌👌👌👌👌👌
గురువు గారి కి నమస్కారం..
Thanks
🙏🙏🙏
Super super super super super
Chala baga chepperu guruvugaru chala money pogottukuntunnaru evi teliyaka
watched this one already
good advice
veeriki anni telusu anukuntanu
ఇది కదా మనకు కావలిసిన అసలు నిజాలు ❤❤ awesome performance గురూజీ ❤
🙏🙏🙏
గురువు గారికి నమస్కారాలు 🙏🏿ఈ మూఢనమ్మకాలు చెప్పి జనాలను దోచుకుంటున్నా
Excellent message is given bu you.sir.Thanq.
politics lo velu pettina mahanubhava kutami arachakaalu nee kantiki kanapadava vaatini adugu😮
పొద్దున్నే మొహం యూట్యూబ్ లో చూడటం😂
ఈ మధ్య బాగా నమ్మి విపరీతంగా పూజలు చేయిస్తున్నారు. డబ్బులు కూడా బాగా అడుగుతున్నారు
మరి జ్యోతిష్య శాస్త్రం లో Gold medal వాళ్లు ఉన్నారు కదండి. దానికి కూడా college వుంది కదాండి. ఇది నిజమేనాండి.
Astrologers cheppe sani Avaru mari??
❤❤❤😢😢😢😢😢🙏🙏🙏🙏🙏
🙏
జ్యోతిషశాస్త్రంము తప్పు కాదు ...దానికి పరిహారాలు పేరిట కొంత మంది చేస్తున్నది తప్పు..జ్యోతిషశాస్త్రము ను తెలుగు యూనివర్సిటీ లొనే బోధిస్తున్నారు కద,దానిలో పీహెచ్డీ కూడా చేస్తున్నారు...12 భావలులో అన్ని ఉన్నాయి కదా..విజ్ఞనము కొరకు చెపుతున్నారు కదా.. అందరూ తప్పు కాదు శాస్త్రం కోసం జీవితం అంత కృషి చేసిన వారున్నారు..
వాస్తవాన్ని చెబుతారు, నమస్తే.
Best teacher ever
Sani gurinchi explain chesta.meeku purtiga teliyakunda Edo okati cheppestunnaru sir.mari gogineni prashnalaku answer sarigaa ivvalekapoyaru.koddigaa prepare avandi avadhanamu very critical thinking veru annitiki okate mandu vaddu.
100% correct..❤❤
Super message excellent explained garikapati garu
Samaajam lo maanavudu ledaa? Pichhi maatalu. Anni thanke telusu anna ahamkaaram.
ఇక్కడ గరికపాటి జ్యోతుషా శాస్త్రం గురించి చెప్పింది 50% నిజం, 50% అబద్దం. ప్రతి జీవి పుట్టినప్పుడు నవగ్రహాలు, ఆ జీవి పై నక్షత్రాల ప్రభావం ఖచ్చితంగా ఉంటుంది. గత జన్మలో చేసిన మంచి ,చేదు ఖర్మం అధారంగా ఫలితాలు ఇస్తాయి. వాటిని ఎవ్వరు తప్పించుకోలేరు.అయితే ఒకడు పెద్ద శని దోషం ఉన్నప్పటికీ,దైవ భక్తితో కఠోర సాధనాలు చేస్తుంటే, లేదా శనీశ్వరుడు ని సాధన చేసిన, సదరు గ్రహము యొక్క చెడు ప్రభావం 50% తగ్గుతుంది..మిగిలిన 50% చెడుకర్మ అనుభవించవలసినదే..అయితే ఆ చేదు కర్మ కలుగించే దెబ్బలని తట్టుకోనే శక్తి దేవుడు ప్రసాదిస్తాడు. ఎంతటి గొప్ప దైవ శక్తి కలవారైన చేడు కర్మ అనుభవించక తప్పదు..జ్యోతిష శాస్త్రం లో ఇచ్చిన ,గ్రహదోషాలకి పరిహారాలు కూడా సత్యమే.వేదోక్తంగా దైవ సాధనాలు చేస్తూ, దుష్టపనులు చేయకుండా,మనకు ఉన్నంతలో కటిక పేదవారికి ,వారికి తగినట్టు విద్య, వైద్య, ఆర్ధిక దానాలు చేస్తుంటే చెడు కర్మ తీవ్రత తగ్గి, దానికి సంబంధి0చ్చిన గ్రహ దోష ప్రభావ తీవ్రత కూడా తగ్గుతుంది. . గరికపాటి అర్దజ్ఞాన / హాఫ్ నాలెడ్జ్ పండుతుడు. జ్యోతిష శాస్త్రం పై సరైన అవగాహన లేకుండా వాగుచున్నాడు.
👌👌👌👌🌹🌹🙏🙏🙏
హిందూమతంలో ఉండే అన్ని మూఢనమ్మకాల పైన మీరు ప్రసంగిం చి వారిని బంధం విముక్తులను చేయాలి
caste aaradistaru.
ఒరేయ్ వెదవ అక్కడ ప్రవచనాలు గరికి పాటి గారు చెబుతున్నారు రాజకీయo గురించి మాట్లాడలేదు ప్రతీ దానికి జగనన్న గురించి ఎందుకు మాట్లాడుతారు
మీరు చాలా కరెక్టుగా చెప్పారు గురువుగారు
Public will not appreciate sarcastic explanation.
Nevu Chiranjevi ki kalu goti ke paniki ravu
Katha chepadi sollu kadhu
Om Namaha Sivaaya
Loukika baasha
E comments chese vedhavulu vinandi. Direct speech chepithe paamarulaki teliyadu so mounika baadha lo cheppali
Super sir