- 105
- 111 708
vihari yatra
Приєднався 3 вер 2023
🙏 మిత్రులారా భగవంతుని ఆశీస్సులు మీకు ఎల్లప్పుడు ఉండాలి🙏
హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు విహారి యాత్ర యు ట్యూబ్ ఛానల్ దిస్ ఇస్ అప్లోడ్ టు టెంపుల్స్ అండ్ ట్రావెల్ టూరిస్ట్ ప్లేసెస్ ఐ థిస్ అప్లోడ్ టు విడోస్
నా పేరు దుద్యాల కాశీ విశ్వనాథ నేను పుంగనూరు అబ్బాయి నా లక్ష్యం టెంపుల్స్ పురాతన గృహాలు ప్లేసెస్

తిమ్మమ్మ మర్రిమాను.. ఎవ్వరికి తెలియని ఒక చరిత్ర చెట్టు రూపంలో రెండు ప్రాణాలు#historyfacts #telugu
@తిమ్మమ్మ మర్రిమాను శ్రీ సత్యసాయి జిల్లా, నంబులపూలకుంట మండలం, గూటిబయలు గ్రామంలో ఉంది. ఇది కదిరి పట్టణానికి 26 కి.మీ, అనంతపురం నగరానికి 100 కి.మీ దూరం లో వుంది. ఇది దక్షిణ భారత దేశంలో అతి పెద్ద వృక్షంగా పేరు పొందింది. ఈ మర్రి చెట్టు దాదాపు 5 చదరపు ఎకరములు కన్న ఎక్కువ విస్తీర్ణంలో వ్యాపించి ఉంది. ఈ చెట్టుకు తిమ్మమ్మ అను ఆవిడ గుర్తుగా పేరు పెట్టారు..1989 లో తిమ్మమ్మ మర్రిమాను గిన్నీసు బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్లో స్థానం పొందింది..
తిమ్మమాంబ ప్రాతివత్య మహిమకు తిమ్మమ్మ మర్రిమానుగా ప్రాచుర్యం పొందిన ఈ చెట్టును ఆమెకు ప్రతిరూపంగా చెబుతారు. 15వ శతాబ్దం ప్రథమభాగంలో భర్త బాల వీరనాయకునితోపాటు సహగమనం చేసిన తిమ్మమ్మకు స్థానికులు భక్తిభావంతో ఆలయాన్ని నిర్మించారు. తిమ్మమ్మ గంగరాజు ఆస్థానంలో గూటిబయలు సంస్థానానికి ప్రతినిధిగా ఉన్న బాల వీరనాయకుని వివాహం చేసుకుంటుంది. అప్పట్లోనే ఆమె తన సంస్థాన కార్యక్రమాలను చక్కగా నిర్వహించేది. సామాజిక సంక్షేమానికి కృషిచేసేది. అయితే కుష్ఠువ్యాధిగ్రస్తుడైన వీరనాయకుణ్ణి గంగరాజు వెలివేస్తాడు. అప్పుడు వూరిబయట ఉన్న తమ పశువుల పాకనే కుటీరంగా చేసుకుని భర్తకు సేవ చేస్తూ జీవిస్తుంది తిమ్మమ్మ. తన పాతివ్రత్య మహిమతో గంగరాజును శపిస్తుంది. ఫలితంగా వాళ్లా కోటను వదిలిపోవాల్సిన పరిస్థితి ఏర్పడిందని చెబుతారు. ఆరు నుంచి ఎనిమిది ఎకరాల విస్తీర్ణంలో వ్యాపించి ఉన్న ఈ మర్రి వృక్షం గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డుల్లో నమోదైంది. రాయలసీమలో అనంతపురం జిల్లాలో నీటి కొరత ఉన్నప్పటికీ తిమ్మమ్మ మర్రిమాను ఆకాశం కనిపించనంత గుబురుగా పెరిగి, పచ్చని ఆకులతో పక్షుల కిలకిలరావాలతో చూపరులను చకితుల్ని చేస్తుంది.
మర్రిమానును 1992లో అటవీ శాఖ ఆధీనంలోకి తీసుకుంది. మర్రిమాను అభివృద్ధిలో భాగంగా ఆంధ్రప్రదేశ్ పర్యాటక శాఖ రూ.34 లక్షలతో అతిథి భవనం, అటవీశాఖచే వన్యప్రాణుల సంరక్షణ షెడ్డు, రూ.12 లక్షలతో శివఘాట్ నిర్మించారు. ఇటీవల కర్ణాటకకు చెందిన కైవారం ట్రస్టు ఆధ్వర్యంలో రూ.పది లక్షలతో అభివృద్ధి పనులు చేశారు. తిరుపతి తిరుమల దేవస్థానం వారు వెంకటేశ్వరాలయం నిర్మాణం చేపట్టారు.
ఈ చెట్టు క్రింద తిమ్మమ్మ గుర్తుగా చిన్న గుడి ఉంది. అక్కడ వున్న శిలా ఫలకం మీద "తిమ్మమ్మ 1394 లో శెట్టి బలిజ శెన్నాక్క వేంకటప్ప, మంగమ్మ లకు జన్మించింది. 1434 లో సతీ సహగమనం చేసింది" అని చెక్కబడింది.
The great banyan tree is revered by the people of Indian-origin religions such as Hinduism including..Vedic, Shaivism, Dravidian Hinduism... Buddhism and Jainism. A small temple dedicated to Thimmamma is beneath the tree. The residents of the region strongly believe that if a childless couple worships Thimmamma they will beget a child in the next year. A large jatara is conducted at Thimmamma on the day of the Shivaratri festival, when thousands flock to the tree to worship it..

Переглядів: 136
Відео
Highlight 4:53 - 9:53 from vihari yatra is liveశ్రీకృష్ణ టెంపుల్ పౌర్ణమి పూజ... సత్యనారాయణ వ్రతం...
Переглядів 232 місяці тому
Highlight 4:53 - 9:53 from vihari yatra is liveశ్రీకృష్ణ టెంపుల్ పౌర్ణమి పూజ... సత్యనారాయణ వ్రతం...
అమావాస్య.పౌర్ణమి రోజు మంగళ వాయిద్యాలు వినిపిస్తాయి అడవిలో 4 కిలోమీటర్లు tracking#hindutemple #cave
Переглядів 1,2 тис.2 місяці тому
@ durgamkonda Andhra Pradesh chittoor District durgamkonda historical place 1500 world yes history of caves Lord Shiva Temple Andhra Pradesh historical place historical place punganuru temples India temple India historical place Durgam Konda Temple Lord Shiva world popular place Punganur Punganur zamindars yaikuladwaralu Lord Shiva temple Andhra Pradesh historical place historical caves Lord Sh...
శివరాత్రి రోజు రాత్రి12: గంటలకు మంగళ వాయిద్యాలు వినిపించే దుర్గం కొండ//#historyfacts#cave #hindu
Переглядів 4352 місяці тому
@ durgamkonda Andhra Pradesh chittoor District durgamkonda historical place 1500 world yes history of caves Lord Shiva Temple Andhra Pradesh historical place historical place punganuru temples India temple India historical place Durgam Konda Temple Lord Shiva world popular place Punganur Punganur zamindars yaikuladwaralu Lord Shiva temple Andhra Pradesh historical place historical caves Lord Sh...
బావే వాలిమాత విగ్రహాన్ని నదిలో పారవేసిన సాధువు/జమ్మూ కాశ్మీర్. రాజా గులాబ్ సింగ్ నిర్మించిన దేవాలయం
Переглядів 732 місяці тому
@బావే వాలి మాత చరిత్ర ఫాల్ ఆఫ్ ఐస్ టెంపుల్ బావే వాలి మాత ఆలయంగా ప్రసిద్ధి చెందిన మహాకాళి ఆలయం ఎత్తైన వేదికపై నిర్మించబడింది మరియు మహాకాళి దేవి యొక్క నల్ల రాతి రంగు విగ్రహం ఉంది. కాళీ మాత మందిరం బహు కోట ప్రాంగణంలో నిర్మించబడింది, ఇది శక్తివంతమైన తావి నదికి అభిముఖంగా ఉంది. చుట్టుపక్కల ఉన్న అటవీ ప్రాంతం "బాగ్-ఎ-బహు" అని పిలువబడే ఒక అందమైన పార్కుగా మార్చబడింది. మొఘల్ గార్డెన్స్ ప్రభావంతో, ఈ పార్క్ ...
ఎండిపోయిన కాకర చెట్టుకుపూలు పూయించిన తిమ్మమ్మ. తిమ్మమ్మ మహిమలు విని ఆశ్చర్యపోయాను ఏడు తరాలు చరిత్ర
Переглядів 1372 місяці тому
ఎండిపోయిన కాకర చెట్టుకుపూలు పూయించిన తిమ్మమ్మ. తిమ్మమ్మ మహిమలు విని ఆశ్చర్యపోయాను ఏడు తరాలు చరిత్ర
కర్నూల్ జొన్నగిరి (డైమండ్).. హనుమాన్.. గృహ// డైమండ్స్ కోసంజొన్నగిరి వస్తున్నారా....? వీడియో మీకోసమే
Переглядів 3723 місяці тому
కర్నూల్ జొన్నగిరి (డైమండ్).. హనుమాన్.. గృహ// డైమండ్స్ కోసంజొన్నగిరి వస్తున్నారా....? వీడియో మీకోసమే
దుర్గం కొండ promo అడవిలో నాలుగు కిలోమీటర్ల ట్రకింగ్.. సోమలమండలంఆంధ్ర#historyfacts #cave #telugu
Переглядів 4893 місяці тому
దుర్గం కొండ promo అడవిలో నాలుగు కిలోమీటర్ల ట్రకింగ్.. సోమలమండలంఆంధ్ర#historyfacts #cave #telugu
కామేశ్వర స్వామి దేవాలయం5500 సంవత్సరాలు చరిత్ర// జమ్మూ కాశ్మీర్ #hindutemple #historyfacts #telugu
Переглядів 1713 місяці тому
కామేశ్వర స్వామి దేవాలయం5500 సంవత్సరాలు చరిత్ర// జమ్మూ కాశ్మీర్ #hindutemple #historyfacts #telugu
ద్వాపర యుగం నాటి... పంచ పాండవులు నివసించిన 500 ఇండ్లు వాటిని ఆ ఉద్దేశంతో టచ్ చేస్తే.. అంతే సంగతులు
Переглядів 4,1 тис.3 місяці тому
ద్వాపర యుగం నాటి... పంచ పాండవులు నివసించిన 500 ఇండ్లు వాటిని ఆ ఉద్దేశంతో టచ్ చేస్తే.. అంతే సంగతులు
500 ఇండ్లు నిర్మించుకున్న పంచ పాండవులు promo చిత్తూర్ బాపలనత్తం #hindutemple #telugu #historyfacts
Переглядів 2,2 тис.3 місяці тому
500 ఇండ్లు నిర్మించుకున్న పంచ పాండవులు promo చిత్తూర్ బాపలనత్తం #hindutemple #telugu #historyfacts
వివాహ సమస్యలు సంతాన సమస్యలు తొలగించే దుర్గామాత //చిత్తూర్ డిస్టిక్ లోనే అతి పెద్ద చెరువు
Переглядів 2183 місяці тому
వివాహ సమస్యలు సంతాన సమస్యలు తొలగించే దుర్గామాత //చిత్తూర్ డిస్టిక్ లోనే అతి పెద్ద చెరువు
500 సంవత్సరాల నాటి రాజు గారి రాజ్ మహల్ ఇప్పుడు ఎలా ఉందో చూడండి || punganur history #historyfacts
Переглядів 2893 місяці тому
500 సంవత్సరాల నాటి రాజు గారి రాజ్ మహల్ ఇప్పుడు ఎలా ఉందో చూడండి || punganur history #historyfacts
పంచ పాండవులు వనవాసం చేసిన ప్రదేశం | Pandavulu vanavasam in Punganur #pandavas #padavavanavasam
Переглядів 4923 місяці тому
పంచ పాండవులు వనవాసం చేసిన ప్రదేశం | Pandavulu vanavasam in Punganur #pandavas #padavavanavasam
గుప్తానిధుల కోసం దేవాలయాలను ధ్వంసం చేయకండి🙏🙏 ||Hindhu temples ||tirupati laddu #tirupati #temple
Переглядів 1873 місяці тому
గుప్తానిధుల కోసం దేవాలయాలను ధ్వంసం చేయకండి🙏🙏 ||Hindhu temples ||tirupati laddu #tirupati #temple
3 యుగాలనుండి గృహలో ఉన్న వెంకటేశ్వర స్వామి || స్వయంభుగా వెలసిన స్వామి #punganur #cave #temple
Переглядів 3214 місяці тому
3 యుగాలనుండి గృహలో ఉన్న వెంకటేశ్వర స్వామి || స్వయంభుగా వెలసిన స్వామి #punganur #cave #temple
ముదుగురు గుట్ట//పంచ పాండవులు ప్రతిష్టాపన చేసిన శివలింగం // muduguru Gutta Sivalayam
Переглядів 3674 місяці тому
ముదుగురు గుట్ట//పంచ పాండవులు ప్రతిష్టాపన చేసిన శివలింగం // muduguru Gutta Sivalayam
రావణాసురుని కంటే శక్తివంతుడు// రావణాసురుని తాత రిషి పులస మహర్షి🙏😲
Переглядів 654 місяці тому
రావణాసురుని కంటే శక్తివంతుడు// రావణాసురుని తాత రిషి పులస మహర్షి🙏😲
అమ్మవారికి తొమ్మిది నెలలు కాపలా ఉన్న హనుమంతుడు// హనుమంతునికి తొమ్మిది నెలలు యుద్ధం🙏😲
Переглядів 1534 місяці тому
అమ్మవారికి తొమ్మిది నెలలు కాపలా ఉన్న హనుమంతుడు// హనుమంతునికి తొమ్మిది నెలలు యుద్ధం🙏😲
part-1my village Shri Krishna Kalyanam festival 😍// మై విలేజ్ శ్రీ కృష్ణాష్టమి ఫెస్టివల్😍
Переглядів 1154 місяці тому
part-1my village Shri Krishna Kalyanam festival 😍// మై విలేజ్ శ్రీ కృష్ణాష్టమి ఫెస్టివల్😍
ప్రపంచంలో అతిపెద్ద హిందూ దేవాలయం// world biggest Hindu temple Akshardham
Переглядів 1695 місяців тому
ప్రపంచంలో అతిపెద్ద హిందూ దేవాలయం// world biggest Hindu temple Akshardham
పాకిస్తాన్ బోర్డర్లో... రామాలయం పై బాంబు// bomb attack in temple Pakistan border
Переглядів 1 тис.5 місяців тому
పాకిస్తాన్ బోర్డర్లో... రామాలయం పై బాంబు// bomb attack in temple Pakistan border
Punganur to India Gate // పుంగనూరుto ఇండియా గేట్👌👌
Переглядів 735 місяців тому
Punganur to India Gate // పుంగనూరుto ఇండియా గేట్👌👌
జమ్మూ పోర్ట్ అండ్ పార్క్.... Jammu Port and Park 👌😍👍
Переглядів 1,3 тис.5 місяців тому
జమ్మూ పోర్ట్ అండ్ పార్క్.... Jammu Port and Park 👌😍👍
తిరుమల కొండని పోలి ఉన్న మరో తిరుమల// గవ్వి తిమ్మరాయ స్వామి( వెంకటేశ్వర స్వామి టెంపుల్)
Переглядів 7777 місяців тому
తిరుమల కొండని పోలి ఉన్న మరో తిరుమల// గవ్వి తిమ్మరాయ స్వామి( వెంకటేశ్వర స్వామి టెంపుల్)
ప్రాణాలు తీసిన శివలింగం// బ్రతికించిన పూజారి
Переглядів 777 місяців тому
ప్రాణాలు తీసిన శివలింగం// బ్రతికించిన పూజారి
శ్రీ ప్రసన్న ఆంజనేయ స్వామి టెంపుల్ పుంగనూరు//Shri Prasanna Anjaneya Swamy Temple pongauru
Переглядів 3208 місяців тому
శ్రీ ప్రసన్న ఆంజనేయ స్వామి టెంపుల్ పుంగనూరు//Shri Prasanna Anjaneya Swamy Temple pongauru
గుడి కట్టించుకున్న ఆత్మలింగం//3 యుగాలు పుట్టలో ఉన్న ఆత్మలింగం
Переглядів 3978 місяців тому
గుడి కట్టించుకున్న ఆత్మలింగం//3 యుగాలు పుట్టలో ఉన్న ఆత్మలింగం
శ్రీకృష్ణ దేవరయులకి కలలో కనిపించి గుడి కట్టమని చెప్పిన శివుడు || విరుపక్షి దేవాలయం || mulbagal
Переглядів 2148 місяців тому
శ్రీకృష్ణ దేవరయులకి కలలో కనిపించి గుడి కట్టమని చెప్పిన శివుడు || విరుపక్షి దేవాలయం || mulbagal
🙏🙏🙏
Om namah shivaya 🙏🙏
Sri Lalitha ammavaru 🙏🙏
🙏🙏🙏👌
Bro Old temple videos kavali meeru videos upload cheyandi
Hi
ఆది మానవుల సమాధులు..
Will done don't give up 💪👏
Adavi man. Hose
Jai sree ram
❤
Great 👏👏👏👏👏plz do more videos like this and Old history temple.....
దుర్గం కొండ వీడియో ఉంది చూడండి బ్రో చాలా ఓల్డ్ టెంపుల్... పార్ట్ 1 పార్ట్ 2
Brother 👏👏👏👏
🎉
Kk
హలో బ్రదర్ అనంతపూర్ డిస్టిక్ లో జొన్నగిరి లేదు కర్నూల్ డిస్ట్రిక్ట్ పత్తికొండ తాలూకాలో ఉంది మీరు చూపిస్తున్న హనుమాన్ టెంపుల్ గృ గృహ లోపల ఉన్నది జై హనుమాన్ జై శ్రీరామ్
Yes
అనుకోకుండా అక్కడికి వెళ్లాను... వీడియో చేశాను.. అందుకే తమ్మినేల్లో.. పెట్టాను
జై శ్రీరామ్ 🙏
Tappudu thumbnail Malli oka sari pettaku@@vihariyatrachannel
👌
Jay Bajrangbali 🙏
Vedio chala chala super
Chala manchi vedio chesaru
Maa kosam
Super brother
Super
Nice bro
How to contact you bro
Loga loga enti lopala anali
ఆంధ్రలో మీది ఏ ఊరండి
Nv mundu Telugu nerchuko
Nice video
🙏
❤
❤ super
Jai mathaji🙏
Nice video 🙏❤️jai mata ji 🙏
❤
❤
❤
❤🎉అమ్మ బోయకొండ గంగమ్మ తల్లి
❤🙏
🙏❤️
🙏🙏🙏🙏🙏
❤
Supar
Nice video
Jai Mata di ❤
Jai Mata di ❤
Supar
Nice 😊
తమ్ముడు నీ వీడియోస్ నేను మొత్తం చూశాను చాలా బాగా చేస్తున్నావు వీడియోస్🙏🙏
🤝
తమ్ముడు youtube ఇలాగనే కంటిన్యూ చెయ్ ఓన్ వాయిస్ తో చాలా బాగా మాట్లాడుతున్నావు ఇలానే కంటిన్యూ చెయ్
🙏🌺🙏
❤