M D C Jillellamudi
M D C Jillellamudi
  • 179
  • 187 834
Jonnabhatla Sitharavamma's Experiences with "Jillellamudi AMMA"
Jonnabhatla Sitharavamma's Experiences with "Jillellamudi AMMA" | జిల్లెళ్ళమూడి అమ్మ తో మా అనుభవాలు - జోన్నాభట్ల సీతరావమ్మ - గుంటూరు.
Переглядів: 1 031

Відео

ATMA - Tangirala Srinivas Rao's Experiences with Jillellamudi AMMA (Part 2)
Переглядів 98419 годин тому
ATMA - Tangirala Srinivas Rao's Experiences with Jillellamudi AMMA (Part 2) | జిల్లెళ్ళమూడి అమ్మ తో మా అనుభవాలు - తంగిరాల శ్రీనివాస రావు - హైదరాబాద్. Experience the unique bond between a devotee and the Divine Mother! In this episode of ATMA - (Jillellamudi AMMA Tho Maa Anubhavalu) Tangirala Srinivasa Rao from Hyderabad takes us back to his childhood, where games, short plays, and singing fille...
ATMA - Madduri Saradha's Experiences with Jillellamudi AMMA (Part 2)
Переглядів 3,1 тис.14 днів тому
ATMA - Madduri Saradha's Experiences with Jillellamudi AMMA (Part 2) | జిల్లెళ్ళమూడి అమ్మ తో మా అనుభవాలు - మద్దూరి శారద - విజయవాడ. Join us for another episode of ATMA (Jillellamudi AMMA Tho Maa Anubhavalu), a series of heartfelt interviews with devotees of Jillellamudi AMMA, recorded by Shri Ravuri Prasad. In this episode, Madduri Saradha shares their personal journey and experiences with the D...
Valluri Bala's Experiences with "Jillellamudi AMMA"
Переглядів 2,1 тис.21 день тому
Valluri Bala's Experiences with "Jillellamudi AMMA" | జిల్లెళ్ళమూడి అమ్మ తో మా అనుభవాలు - శ్రీమతి వల్లూరి బాల - జిల్లెళ్ళమూడి.
Mosalikanti Usha Rao's Experiences with "Jillellamudi AMMA"
Переглядів 1,8 тис.Місяць тому
Mosalikanti Usha Rao's Experiences with "Jillellamudi AMMA" | జిల్లెళ్ళమూడి అమ్మ తో మా అనుభవాలు - శ్రీమతి మొసలికంటి ఉషారావు - హైదరాబాద్.
Mathukumalli Ramu & Sarada's Experiences with "Jillellamudi AMMA"
Переглядів 1,3 тис.Місяць тому
Mathukumalli Ramu & Sarada's Experiences with "Jillellamudi AMMA" | జిల్లెళ్ళమూడి అమ్మ తో మా అనుభవాలు - శ్రీమతి & శ్రీ మతుకుమల్లి రాము & శారద - జిల్లెళ్ళమూడి.
Y Venkata Subramanyam Experiences with "Jillellamudi AMMA" - Part 2
Переглядів 817Місяць тому
Y Venkata Subramanyam's Experiences with "Jillellamudi AMMA" - Part 2 | జిల్లెళ్ళమూడి అమ్మ తో మా అనుభవాలు - యనమండ్ర వెంకట సుబ్రహమణ్యం (బుద్దిమంతుడు) - చీరాల - Part 2
Y Venkata Subramanyam's Experiences with "Jillellamudi AMMA" - Part 1
Переглядів 973Місяць тому
Y Venkata Subramanyam's Experiences with "Jillellamudi AMMA" - Part 1 | జిల్లెళ్ళమూడి అమ్మ తో మా అనుభవాలు - యనమండ్ర వెంకట సుబ్రహమణ్యం (బుద్దిమంతుడు) - చీరాల - Part 1
Tangirala Sarada's Experiences with "Jillellamudi AMMA"
Переглядів 1,3 тис.Місяць тому
Tangirala Sarada's Experiences with "Jillellamudi AMMA" | జిల్లెళ్ళమూడి అమ్మ తో మా అనుభవాలు - తంగిరాల శారద - విశాఖపట్నం.
Thumuluri Krishna Murthy's Experiences with "Jillellamudi AMMA" Part - 2
Переглядів 1 тис.Місяць тому
Thumuluri Krishna Murthy's Experiences with "Jillellamudi AMMA" Part - 2 | జిల్లెళ్ళమూడి అమ్మ తో మా అనుభవాలు - తూములూరి కృష్ణమూర్తి - బాపట్ల.
Thumuluri Krishna Murthy's Experiences with "Jillellamudi AMMA" Part - 1
Переглядів 2,6 тис.Місяць тому
Thumuluri Krishna Murthy's Experiences with "Jillellamudi AMMA" Part - 1 | జిల్లెళ్ళమూడి అమ్మ తో మా అనుభవాలు - తూములూరి కృష్ణమూర్తి - బాపట్ల.
Tangirala Simhadri Sastry's Experiences with "Jillellamudi AMMA" Part - 3
Переглядів 6512 місяці тому
Tangirala Simhadri Sastry's Experiences with "Jillellamudi AMMA" Part - 3 | జిల్లెళ్ళమూడి అమ్మ తో మా అనుభవాలు - తంగిరాల సింహాద్రి శాస్త్రీ - హైదరాబాద్.
Tangirala Simhadri Sastry's Experiences with "Jillellamudi AMMA" Part - 2
Переглядів 9232 місяці тому
Tangirala Simhadri Sastry's Experiences with "Jillellamudi AMMA" Part - 2 | జిల్లెళ్ళమూడి అమ్మ తో మా అనుభవాలు - తంగిరాల సింహాద్రి శాస్త్రీ - హైదరాబాద్.
Tangirala Simhadri Sastry's Experiences with "Jillellamudi AMMA" Part - 1
Переглядів 1,6 тис.2 місяці тому
Tangirala Simhadri Sastry's Experiences with "Jillellamudi AMMA" Part - 1 | జిల్లెళ్ళమూడి అమ్మ తో మా అనుభవాలు - తంగిరాల సింహాద్రి శాస్త్రీ - హైదరాబాద్.
Brahmandam Seshu's Experiences with "Jillellamudi AMMA"
Переглядів 3,9 тис.2 місяці тому
#jillellamudiamma #mdcjillellamudi #projectatma #ravuriprasad #brahmandamseshu #devoteesexperienceswithjillellamudiamma #matrusridigitalcentrejillellamudi Brahmandam Seshu's Experiences with "Jillellamudi AMMA" | జిల్లెళ్ళమూడి అమ్మ తో మా అనుభవాలు - బ్రహ్మాండం శేషు - జిల్లెళ్ళమూడి.
Dr. Kona Satyanarayana Murthy's Experiences with "Jillellamudi AMMA" - Part 2
Переглядів 1,1 тис.2 місяці тому
Dr. Kona Satyanarayana Murthy's Experiences with "Jillellamudi AMMA" - Part 2
Dr. Kona Satyanarayana Murthy's Experiences with "Jillellamudi AMMA" - Part 1
Переглядів 1,5 тис.2 місяці тому
Dr. Kona Satyanarayana Murthy's Experiences with "Jillellamudi AMMA" - Part 1
T T Apparao's Experiences with "Jillellamudi AMMA" - Part 2
Переглядів 1,3 тис.2 місяці тому
T T Apparao's Experiences with "Jillellamudi AMMA" - Part 2
T T Apparao's Experiences with "Jillellamudi AMMA" - Part 1
Переглядів 1,3 тис.2 місяці тому
T T Apparao's Experiences with "Jillellamudi AMMA" - Part 1
Boppudi Ramabrahmam's Experiences with "Jillellamudi AMMA"
Переглядів 2,5 тис.3 місяці тому
Boppudi Ramabrahmam's Experiences with "Jillellamudi AMMA"
Kummamuru Sri Ramarao & Kanaka Durga's (Durga Pinni) Experiences with "Jillellamudi AMMA"
Переглядів 13 тис.3 місяці тому
Kummamuru Sri Ramarao & Kanaka Durga's (Durga Pinni) Experiences with "Jillellamudi AMMA"
M S Saratchandra Kumar's Experiences with "Jillellamudi AMMA"
Переглядів 2,3 тис.3 місяці тому
M S Saratchandra Kumar's Experiences with "Jillellamudi AMMA"
Pari Kotiratnam's (MOC Alumni) Experiences with "Jillellamudi AMMA"
Переглядів 1,6 тис.3 місяці тому
Pari Kotiratnam's (MOC Alumni) Experiences with "Jillellamudi AMMA"
Shaik Jareena Begum's (MOC Alumni) Experiences with "Jillellamudi AMMA"
Переглядів 2,1 тис.3 місяці тому
Shaik Jareena Begum's (MOC Alumni) Experiences with "Jillellamudi AMMA"
Emani Kumara Sastry's Experiences with "Jillellamudi AMMA"
Переглядів 2,1 тис.4 місяці тому
Emani Kumara Sastry's Experiences with "Jillellamudi AMMA"
ATMA - Madduri Saradha's Experiences with Jillellamudi AMMA (Part 1)
Переглядів 3454 місяці тому
ATMA - Madduri Saradha's Experiences with Jillellamudi AMMA (Part 1)
Adharapurapu Ravindranath's Experiences with "Jillellamudi AMMA"
Переглядів 3,7 тис.4 місяці тому
Adharapurapu Ravindranath's Experiences with "Jillellamudi AMMA"
ATMA - Tangirala Srinivas Rao's Experiences with Jillellamudi AMMA (Part 1)
Переглядів 2964 місяці тому
ATMA - Tangirala Srinivas Rao's Experiences with Jillellamudi AMMA (Part 1)
Nadendla Bramarambha's Experiences with "Jillellamudi AMMA"
Переглядів 18 тис.4 місяці тому
Nadendla Bramarambha's Experiences with "Jillellamudi AMMA"
Yellapragada Venkata Madhusudhana Rao's Experiences with "Jillellamudi AMMA" - Part 3
Переглядів 3,2 тис.4 місяці тому
Yellapragada Venkata Madhusudhana Rao's Experiences with "Jillellamudi AMMA" - Part 3

КОМЕНТАРІ

  • @user-gd7vd4mh5x
    @user-gd7vd4mh5x День тому

    దిగ్విజయీ భవ.

  • @anjaniponnaluri5377
    @anjaniponnaluri5377 2 дні тому

    Jaiho Mata🙏🙏

  • @paddyl3664
    @paddyl3664 3 дні тому

    🙏🙏🙏

  • @umasubha4781
    @umasubha4781 3 дні тому

    Jayaho maatha Sri anasuya rajarajeswary Sri parathpary❤

  • @medikonduruanjanidevi3245
    @medikonduruanjanidevi3245 3 дні тому

    ప్రసాద్. గారు. మీరు అభినందనీయులు. అమ్మ అనుగ్రహం తో, ఇంటర్యూ లు నిర్వ హించారు..సీతారావమ్మగారి అనుభవాలు, ఆమె నోటినుండి వింటుంటే, ఎంతో సంతోషం కలిగింది, పెద్దవారు, నిష్కల్మష్షంగా , చెపుతుంటే, కళ్ళు చెమర్చాయి.. చాలాబాగుంది. ధన్యవాదాలు

  • @padmakumari5677
    @padmakumari5677 3 дні тому

    స్థితి పరిస్థితి అన్నీ అమ్మే 🙏🏻🙏🏻🙏🏻

  • @venkyshilam
    @venkyshilam 3 дні тому

    జయహోమాతా శ్రీ అనసూయా రాజరాజేశ్వరి శ్రీ పరాత్పరి 🙏ఓంహైమ నమోహైమ శ్రీహైమా జైహైమా 🙏🙏 అనసూయేశ్వర నమోనమో శ్రీనాగేశ్వర నమోనమో 🙏🙏🙏🙏🙏

  • @srikanthbukka7803
    @srikanthbukka7803 3 дні тому

    జయహో మాత శ్రీ అనసూయ రాజరాజేశ్వరీ శ్రీ పరాత్పరి 💐

  • @mastanaiahbommisetty66
    @mastanaiahbommisetty66 3 дні тому

    అమ్మ దయ కరుణకు ఆద్యతములు లేవు, అంతా,అంతటా తానుగా, తనలోనే అంతా అని అనుగ్రహించింది అమ్మ, జయహో మాతా శ్రీఅనసూయ రాజరాజేశ్వరి శ్రీపరాత్పరి 🙏🐢🙏

  • @ravurisuryanarayana9234
    @ravurisuryanarayana9234 5 днів тому

    శ్రీ రావూరి వా రికి ధన్య వా దా లు రావూరి సూ ర్యానారాయణ. మహబూబ్ నగర్

  • @yadagirireddyp7378
    @yadagirireddyp7378 6 днів тому

    🎉🎉🎉Madam 🍣 Seshu Garu Jillellamudi Amma Gari Kodalu Subba Rao Annaiah Gari Sahadharmacharini Kavadam EE Kalikala Adrushtam!.🎉🎉🎉

  • @padmakumari5677
    @padmakumari5677 6 днів тому

    అమ్మతో మా అనుభవాలు అని ఎంతోమంది అన్నయ్యలతో అక్కయ్యలతో వారివారి అనుభవాలను విని చూసే అదృష్టాన్ని కల్పించిన శ్రీ రావూరి ప్రసాదన్నయ్య గారి కృషి అనితర సాధ్యం ప్రసాదన్నయ్యకు పరిపూర్ణ అనుగ్రహాన్ని ప్రసాదించాలని అమ్మను మనస్ఫూర్తిగా వేడుకుంటున్నాను జయహోమాతా 🙏🏻🙏🏻🙏🏻

  • @rameshbadveli9394
    @rameshbadveli9394 6 днів тому

    1971 kademo sandehanga vundi clear cheyyandi?

  • @chdp69
    @chdp69 8 днів тому

    విదేశస్గునితో అమ్మ సంభాషణ , ఏడో మైలు చేరటము లో అనుభవాలు నిజముగా అద్భుతము . అమ్మ కి ప్రణామాలు 🙏🙏🙏

  • @venkyshilam
    @venkyshilam 8 днів тому

    జయహోమాతా శ్రీ అనసూయా రాజరాజేశ్వరి శ్రీ పరాత్పరి 🙏ఓంహైమ నమోహైమ శ్రీహైమా జైహైమా 🙏🙏 అనసూయేశ్వర నమోనమో శ్రీనాగేశ్వర నమోనమో 🙏🙏🙏🙏🙏

  • @sridevikomaravolu4758
    @sridevikomaravolu4758 8 днів тому

    Very nice. Amma. Jayahomatha 🙏🏻🙏🏻🙏🏻

  • @subhadralalithaduvvuri5074
    @subhadralalithaduvvuri5074 8 днів тому

    Amma astothram Puja vidanam veadeo cheayandi😂

  • @subhadralalithaduvvuri5074
    @subhadralalithaduvvuri5074 8 днів тому

    Amma padala ku Namaskaramu amma

  • @padmakumari5677
    @padmakumari5677 8 днів тому

    జయహోమాతా శ్రీ అనసూయా రాజరాజేశ్వరి శ్రీ పరాత్పరి 🙏🏻🙏🏻🙏🏻

  • @srikanthbukka7803
    @srikanthbukka7803 13 днів тому

    జయహో మాత శ్రీ అనసూయ రాజరాజేశ్వరీ శ్రీ పరాత్పరి 💐

  • @sarmasadyatmikam6438
    @sarmasadyatmikam6438 14 днів тому

    ఈ మే మీకు ఏమి చేసిందో తెలీదు కానీ 1964 లో మాపెద నాన్న గారి అమ్మాయి పెళ్ళి చేసుకొని 6 నెలల తర్వాత ఆమె సమాధి చూపించింది.

  • @umasubha4781
    @umasubha4781 15 днів тому

    Chinnappudu jillelkamudi vachhibdarsinchanu ah sparsa inka feel avuthunnanu jayahomaatha.❤

  • @mastanaiahbommisetty66
    @mastanaiahbommisetty66 15 днів тому

    మీ హృదయ పూర్వకమైన అనుభవాల అనుభూతులలో అమ్మను దర్శింపజేసారు శారద అక్కయ్యగారు, మీకు ప్రసాద్ అన్నయ్య గారికి కృతజ్ఞతలు ధన్యవాదములు, చాలా బాగుంది 🙏🐢🙏

  • @sureshkoduru9885
    @sureshkoduru9885 15 днів тому

    అమ్మ సన్నిధిలో ప్రతి రోజు కుల మత జాతి భేదం లేకుండా అందరికీ ప్రతి రోజు సహ పంక్తి భోజనాలు,నేను ఊహ తెలిసినప్పటి నుండి చూసిన అనుభవాలు ఒకసారి లక్ష మందికి ఒకే పంక్తి భోజనాలు అమ్మ అందరినీ ఆశీర్వదించిన సందర్భం గుర్తు చేసుకొంటే తెలియని. వయసులో అమ్మను దగ్గరగా చూసిన అనుభవాలు అమ్మ సన్నిధి ఆవరణ అంతా నేను కూడా నా చిన్నతనంలో తిరిగిన క్షణాలు గుర్తు చేసుకొంటే తెలియని అనుభూతి కలుగుతుంది. జయహో మాతా శ్రీ అనసూయ రాజరాజేశ్వరి శ్రీ పరాత్పరి

  • @mastanaiahbommisetty66
    @mastanaiahbommisetty66 15 днів тому

    చాలా చాలా బాగుంది, అమృత విషయాలు తెలియజేశారు,అమ్మ అమ్మే, శారద అక్కయ్య గారికి, ప్రసాద్ అన్నయ్యగారికి ధన్యవాదములు,కృతజ్ఞతలు 🙏🐢🙏

  • @venkyshilam
    @venkyshilam 15 днів тому

    జిల్లెళ్ళమూడి అమ్మవారి ఆలయంలో దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు🕉️🙏 7వ రోజు శ్రీ మహాసరస్వతీ దేవి అలంకరణలో దర్శనమిస్తున్న జిల్లెళ్ళమూడి అమ్మవారు.🙏🙏🙏

  • @sreedherbabu3871
    @sreedherbabu3871 15 днів тому

    Amma meeku namaskaram

  • @paddyl3664
    @paddyl3664 15 днів тому

    🙏🙏🙏

  • @jayaramabbaraju7489
    @jayaramabbaraju7489 15 днів тому

    🙏💐

  • @saradamadduri3279
    @saradamadduri3279 15 днів тому

    Prasad annayya neeku yemichina runam teeradu naku intha adrustanni kalugajesav

    • @mastanaiahbommisetty66
      @mastanaiahbommisetty66 15 днів тому

      అంతా అమ్మ అనుగ్రహం,అమ్మ ప్రణాళికలో పావులమే, అయినా కృతజ్ఞత చెప్పకుండా ఉండలేము కదా అక్కయ్య,తప్పకుండా చెప్పవలసినదే, అన్నయ్య రూపములో వున్న అమ్మకే చెందుతుంది🙏🐢🙏

  • @jayaramabbaraju7489
    @jayaramabbaraju7489 15 днів тому

    🙏🙏🙏🙏💐💐💐💐💐 Jaya Ho Maatha Sri Anasuya Raja Rajeshwari Sri Paratpari .💐🙏🙏

  • @saradamadduri3279
    @saradamadduri3279 17 днів тому

    Sri ravuri Prasad annayya ku dhanyavadalu .... jayahomatha

  • @prashanthganti4351
    @prashanthganti4351 21 день тому

    Jayaho Matha 💙

  • @sriramachandramurthyboddup4101

    జగన్మాత

  • @venkyshilam
    @venkyshilam 23 дні тому

    జయహోమాతా శ్రీ అనసూయా రాజరాజేశ్వరి శ్రీ పరాత్పరి 🙏ఓంహైమ నమోహైమ శ్రీహైమా జైహైమా 🙏🙏 అనసూయేశ్వర నమోనమో శ్రీనాగేశ్వర నమోనమో 🙏🙏🙏🙏🙏

  • @paddyl3664
    @paddyl3664 23 дні тому

    🙏🙏🙏

  • @paddyl3664
    @paddyl3664 24 дні тому

    🙏🙏🙏

  • @venkataramanagrandhi1111
    @venkataramanagrandhi1111 24 дні тому

    జయహో మాతా శ్రీ అనసూయా రాజరాజేశ్వరి శ్రీ పరాత్పరి 🙏🙏

  • @mastanaiahbommisetty66
    @mastanaiahbommisetty66 24 дні тому

    సహజమైన ప్రేమ ఆత్మీయత అమ్మ అంతే 🙏🐢🙏

  • @vijayabhaskar1045
    @vijayabhaskar1045 24 дні тому

    ఎంత అద్భుతం.చూస్తున్నంత సేపూ నన్ను నేను మరచిపోయాను. బాలమ్మ ఎంత అదృష్టవంతులు. అమ్మమ్మ ఏమిటమ్మా ఇదంతా. తల్లీ జిల్లెళ్ళ మూడి అమ్మ కరుణించి కాపాడవా అమ్మా.

  • @swathivuddemarri7868
    @swathivuddemarri7868 24 дні тому

    జయహోమాత శ్రీనసూయ రాజరాజేశ్వరి శ్రీ పరాత్పరి 🙏

  • @sivaganeshpavankumararza7973
    @sivaganeshpavankumararza7973 24 дні тому

    🙏🏻🙏🏻

  • @bhargaviusha
    @bhargaviusha 24 дні тому

    Jayaho matha Sri anasuya rajarajeswari Sri paratpari

  • @chdp69
    @chdp69 24 дні тому

    మంచి అనుభవాలతో అమ్మ గారి మహిమలు తెలిపిన బాలా గారికి , మంచి మంచి అనుభవాల్ని మన అందరికీ పరిచయము చేస్తూన్న రావూరి గారికి ధన్యవాదాలు 🙏🙏🙏

  • @padmakumari5677
    @padmakumari5677 24 дні тому

    జయహోమాతా శ్రీ అనసూయా రాజరాజేశ్వరి శ్రీ పరాత్పరి 🙇🏻‍♀️🌺🍎🌹🍏🙏🏻

  • @padmakumari5677
    @padmakumari5677 26 днів тому

    జయహోమాతా శ్రీ అనసూయా రాజరాజేశ్వరి శ్రీ పరాత్పరి 🙇🏻‍♀️🙏🏻🌺🍎

  • @venkataramanagrandhi1111
    @venkataramanagrandhi1111 Місяць тому

    జయహో మాతా శ్రీ అనసూయా రాజరాజేశ్వరి శ్రీ పరాత్పరి 🙏🙏

  • @srikanthbukka7803
    @srikanthbukka7803 Місяць тому

    జయహో మాత శ్రీ అనసూయ రాజరాజేశ్వరీ శ్రీ పరాత్పరి ❤

  • @neerajaduriseti4553
    @neerajaduriseti4553 Місяць тому

    🙏🏽 Sri Mathrae Namaha 🙏🏽

  • @ilovepurepeople
    @ilovepurepeople Місяць тому

    Jayahomaatha🙏🙏