KOMPELLA SRINIVASA SARMA
KOMPELLA SRINIVASA SARMA
  • 794
  • 175 593

Відео

చిన్నన్నయ్య సర్జరీ తరువాత, 25-10-24
Переглядів 15515 годин тому
చిన్నన్నయ్య సర్జరీ తరువాత, 25-10-24
ఈనాడు రాజవొమ్మంగి మెయిన్ రోడ్డు స్థితిగతులు, 24-10-24
Переглядів 27021 годину тому
ఈనాడు రాజవొమ్మంగి మెయిన్ రోడ్డు స్థితిగతులు, 24-10-24
మా అగ్రహారం లోని బుజ్జి దూడతో శుభోదయం,,24-10-24
Переглядів 1702 години тому
మా అగ్రహారం లోని బుజ్జి దూడతో శుభోదయం,,24-10-24
ఎన్నెన్నోఅందాలు,ఏవేవో రాగాలు... చంటి సినిమా పాట, బంగారు లక్ష్మి గారితో
Переглядів 2462 години тому
ఎన్నెన్నోఅందాలు,ఏవేవో రాగాలు... చంటి సినిమా పాట, బంగారు లక్ష్మి గారితో
ఇన్ని రాశుల యునికి...శ్రుతి లయలు, జగధి గారి తో, 24-10-24
Переглядів 1794 години тому
ఇన్ని రాశుల యునికి...శ్రుతి లయలు, జగధి గారి తో, 24-10-24
మోదీజీ పైన,భాజపా పైన భారతీయుల విశ్వాసం
Переглядів 147 годин тому
మోదీజీ పైన,భాజపా పైన భారతీయుల విశ్వాసం
హిందూత్వం గురించి కోట శ్రీనివాసరావు గారి మంచి మాటలు
Переглядів 939 годин тому
హిందూత్వం గురించి కోట శ్రీనివాసరావు గారి మంచి మాటలు
రాజమహేంద్రవరంలో ఈ ఆకుకూరలు అమ్మే అతను కనబడితే ఖచ్చితంగా కొనండి. కోట్ల రూపాయల ఆదాచేసేవైద్యం
Переглядів 2559 годин тому
రాజమహేంద్రవరంలో ఈ ఆకుకూరలు అమ్మే అతను కనబడితే ఖచ్చితంగా కొనండి. కోట్ల రూపాయల ఆదాచేసేవైద్యం
మూసీనది గురించి కాంగ్రెస్ అల్లినకట్టుకథ & పురాణప్రోక్తమైన ముచకుందమహర్షి ద్వారా నిజ చరిత్ర,20-10-24
Переглядів 10512 годин тому
మూసీనది గురించి కాంగ్రెస్ అల్లినకట్టుకథ & పురాణప్రోక్తమైన ముచకుందమహర్షి ద్వారా నిజ చరిత్ర,20-10-24
క్రోధి ఆశ్వయుజ సంకష్టహరచతుర్థినాటి అభిషేకాద్యర్చనల అనంతరం స్వామి దివ్య దర్శనం,20-10-24
Переглядів 3512 годин тому
క్రోధి ఆశ్వయుజ సంకష్టహరచతుర్థినాటి అభిషేకాద్యర్చనల అనంతరం స్వామి దివ్య దర్శనం,20-10-24
వీరి కి ఉన్న పాటి బాధ్యత కూడా సెక్యులర్ ముసుగుగాళ్ళకు లేదా!!??
Переглядів 11214 годин тому
వీరి కి ఉన్న పాటి బాధ్యత కూడా సెక్యులర్ ముసుగుగాళ్ళకు లేదా!!??
19-10-2024 న రాజమహేంద్రవరం లో భారీ వర్షం
Переглядів 3514 годин тому
19-10-2024 న రాజమహేంద్రవరం లో భారీ వర్షం
ఒక‌ 30+ అమ్మాయి నిర్భయంగా చెబుతున్న జీవితసూక్ష్మం,ఇప్పటికైనా కళ్ళు తెరవాలి
Переглядів 3316 годин тому
ఒక‌ 30 అమ్మాయి నిర్భయంగా చెబుతున్న జీవితసూక్ష్మం,ఇప్పటికైనా కళ్ళు తెరవాలి
స్వచ్ఛమైన స్వదేశీ గోమయపు ప్రమిదలు అందుబాటులో ఉన్నాయి.,WhatsApp 9492050200
Переглядів 12121 годину тому
స్వచ్ఛమైన స్వదేశీ గోమయపు ప్రమిదలు అందుబాటులో ఉన్నాయి.,WhatsApp 9492050200
ఎసి గదులకు అలవాటు పడితే తేజోవంతమైన సంతానం ఎలా కలుగుతుంది!!??,15-10-24
Переглядів 299День тому
ఎసి గదులకు అలవాటు పడితే తేజోవంతమైన సంతానం ఎలా కలుగుతుంది!!??,15-10-24
ఆవుదూడ ఇంటి లో ఆడుతూ పరుగులు తీస్తూ ఉంటే... ఆ ఆనందమే వేరు కదా...,13-1024
Переглядів 64День тому
ఆవుదూడ ఇంటి లో ఆడుతూ పరుగులు తీస్తూ ఉంటే... ఆ ఆనందమే వేరు కదా...,13-1024
రాజమహేంద్రవరం దేవిచౌక్ లో 91 వ శరన్నవరాత్రి మహోత్సవాల(క్రోధి నామ సంవత్సరం) చివరి రోజు,13-10-24
Переглядів 171День тому
రాజమహేంద్రవరం దేవిచౌక్ లో 91 వ శరన్నవరాత్రి మహోత్సవాల(క్రోధి నామ సంవత్సరం) చివరి రోజు,13-10-24
జ్యోతి @ 4 yrs,13-10-24
Переглядів 72День тому
జ్యోతి @ 4 yrs,13-10-24
అభీష్ట గణపతి పంచాయతన దేవాలయం లో క్రోధి శరన్నవరాత్రి మహోత్సవాలలో శమీపూజ&ఊరేగింపు,12-10-24
Переглядів 127День тому
అభీష్ట గణపతి పంచాయతన దేవాలయం లో క్రోధి శరన్నవరాత్రి మహోత్సవాలలో శమీపూజ&ఊరేగింపు,12-10-24
గోమయపు ప్రమిదలు తయారు చేసుకునే విధానం మరియు మా గోమయపు ఉత్పత్తులు,12-10-24
Переглядів 532День тому
గోమయపు ప్రమిదలు తయారు చేసుకునే విధానం మరియు మా గోమయపు ఉత్పత్తులు,12-10-24
అభీష్టగణపతిపంచాయతనదేవాలయంలో క్రోధి శరన్నవరాత్రిమహోత్సవాల సందర్భంగా చిన్నారుల నృత్యప్రదర్శన,11-10-24
Переглядів 92День тому
అభీష్టగణపతిపంచాయతనదేవాలయంలో క్రోధి శరన్నవరాత్రిమహోత్సవాల సందర్భంగా చిన్నారుల నృత్యప్రదర్శన,11-10-24
అభీష్ట గణపతి దేవాలయంలో క్రోధి శరన్నవరాత్రి మహోత్సవాల9 వరోజు పార్వతీ కల్యాణం బుర్రకథ,11-10-24
Переглядів 29214 днів тому
అభీష్ట గణపతి దేవాలయంలో క్రోధి శరన్నవరాత్రి మహోత్సవాల9 వరోజు పార్వతీ కల్యాణం బుర్రకథ,11-10-24
అభీష్ట గణపతి పంచాయతన దేవాలయం లో క్రోధి శరన్నవరాత్రి మహోత్సవాల లో చండీహోమం, 11-10-24
Переглядів 18114 днів тому
అభీష్ట గణపతి పంచాయతన దేవాలయం లో క్రోధి శరన్నవరాత్రి మహోత్సవాల లో చండీహోమం, 11-10-24
రాజమహేంద్రవరం దేవిచౌక్ లో 91 వ శరన్నవరాత్రి మహోత్సవాలు,10-10-24
Переглядів 9414 днів тому
రాజమహేంద్రవరం దేవిచౌక్ లో 91 వ శరన్నవరాత్రి మహోత్సవాలు,10-10-24
క్రోధి శరన్నవరాత్రి మహోత్సవాల 8 వ రోజు సుమంగళీపూజలు,అభీష్ట గణపతి పంచాయతన దేవాలయం లో,10-10-24
Переглядів 15014 днів тому
క్రోధి శరన్నవరాత్రి మహోత్సవాల 8 వ రోజు సుమంగళీపూజలు,అభీష్ట గణపతి పంచాయతన దేవాలయం లో,10-10-24
అభీష్ట గణపతి పంచాయతన దేవాలయం లో క్రోధి శరన్నవరాత్రి మహోత్సవాల లో సువాసినీ పూజలు,10-10-24
Переглядів 15914 днів тому
అభీష్ట గణపతి పంచాయతన దేవాలయం లో క్రోధి శరన్నవరాత్రి మహోత్సవాల లో సువాసినీ పూజలు,10-10-24
అభీష్టగణపతిదేవాలయంలో విష్ణు,లలితా సహస్రనామ స్తోత్రగ్రంథాలవితరణ.క్రోధిశరన్నవరాత్రి మహోత్సవాల 6వరోజున
Переглядів 24614 днів тому
అభీష్టగణపతిదేవాలయంలో విష్ణు,లలితా సహస్రనామ స్తోత్రగ్రంథాలవితరణ.క్రోధిశరన్నవరాత్రి మహోత్సవాల 6వరోజున
క్రోధిశరన్నవరాత్రిమహోత్సవాల ఏడవరోజు బాలాకుమారీస్వరూపనవదుర్గాపూజ..అభీష్టగణపతిపంచాయతనదేవాలయంలో,9-10-24
Переглядів 14714 днів тому
క్రోధిశరన్నవరాత్రిమహోత్సవాల ఏడవరోజు బాలాకుమారీస్వరూపనవదుర్గాపూజ..అభీష్టగణపతిపంచాయతనదేవాలయంలో,9-10-24
క్రోధి శరన్నవరాత్రిమహోత్సవాల 6వ రోజు,సుబ్రహ్మణ్యేశ్వరసహిత శ్రీ అభీష్టగణపతి పంచాయతన దేవాలయంలో,8-10-24
Переглядів 16614 днів тому
క్రోధి శరన్నవరాత్రిమహోత్సవాల 6వ రోజు,సుబ్రహ్మణ్యేశ్వరసహిత శ్రీ అభీష్టగణపతి పంచాయతన దేవాలయంలో,8-10-24

КОМЕНТАРІ

  • @RadhaRani-gs5vs
    @RadhaRani-gs5vs 5 годин тому

    Stopit

  • @tulasiraosmhadri
    @tulasiraosmhadri 13 годин тому

    శర్మ చాలా చాలా ధన్యవాదాలు 🙏🙏.నా చిన్ననాటి జ్ఞాపకాలను ఒకసారి చూపించావు.ఎందకో తెలియదు మా నాన్నగారు చాలా ఊళ్ళల్లో ఉద్యోగం చేసారు.కానీ ఈ ఊరంటేనే నాకు ప్రత్యేకమైన అభిమానం.అది ఎందుకో ❤❤❤

    • @KSrinivasaSarma
      @KSrinivasaSarma 13 годин тому

      అదే రాజవొమ్మంగి ప్రత్యేక ఆకర్షణ బలం

    • @tulasiraosmhadri
      @tulasiraosmhadri 13 годин тому

      @@KSrinivasaSarma 😂😂

  • @prasadgurajada5994
    @prasadgurajada5994 13 годин тому

    ఏం సర్జరీ అయిన ది

    • @KSrinivasaSarma
      @KSrinivasaSarma 13 годин тому

      కాలికి డయాబెటిక్ స్వెల్లింగ్ వచ్చిన ది.ఇప్పుడు బాగా నే ఉంది

  • @ramanasarma5668
    @ramanasarma5668 14 годин тому

    అయ్యో, ఏమైందీ?

  • @ramanasarma5668
    @ramanasarma5668 2 дні тому

    Super 👌👌👌

  • @Dssdharmavaram
    @Dssdharmavaram 2 дні тому

    Jai shree Ram

  • @srikanth2088
    @srikanth2088 4 дні тому

    3 years back story

  • @krlsarma1933
    @krlsarma1933 5 днів тому

    కాల యవను డిని సంహరించాడు

  • @1974srk
    @1974srk 5 днів тому

    నిజంగానే మంచి పని😂

  • @ramanasarma5668
    @ramanasarma5668 6 днів тому

    🙏🙏🙏

  • @kousalyakompella1334
    @kousalyakompella1334 6 днів тому

    ఏ ఏరియా?

  • @PrasadN-zi1gl
    @PrasadN-zi1gl 7 днів тому

    మీరు స్వంయంగా యజ్ఞోపవీతం చేస్తుండటము చాలా బాగుంది గురువుగారు.

  • @NarasimhaSanatanam
    @NarasimhaSanatanam 9 днів тому

    👌👌👌

  • @KSrinivasaSarma
    @KSrinivasaSarma 9 днів тому

    పార్వతీ దేవి తపశ్శక్తితో మాత్రమే కుమార స్వామి సంభవించడం, ఆయన పుత్రకారకదైవం కావడం ఇవన్నీ అత్యుష్ణకారక పరిస్థితులను కల్పించేవే

  • @SujathaLakshmi-y9f
    @SujathaLakshmi-y9f 12 днів тому

    Chalabagachepparu andi

  • @sreekanth4
    @sreekanth4 13 днів тому

    Maaku kaavalante evarini samprad8mchaali?

    • @KSrinivasaSarma
      @KSrinivasaSarma 13 днів тому

      మావద్ద విస్తృత స్థాయిలో అందుబాటులో ఉన్నాయి., మా వాట్సాప్ 9492050200

  • @gamesandarts6550
    @gamesandarts6550 13 днів тому

    Last performance super sister

  • @subbarayasastrykompella8577
    @subbarayasastrykompella8577 13 днів тому

    Super. ముగ్ధ మనోహరంగా ఉంది

  • @prasadgurajada5994
    @prasadgurajada5994 15 днів тому

    అద్భుతమైన వివరణ అసలు తలుచు కుంటే తిరుమల తిరుపతి దేవస్థానం వాళ్లే సొంతంగా డైరీ పెట్టి స్వఛ్ఛమైన ఆవు నెయ్యి తయారు చేయవచ్చు

  • @chagantilingaraju6396
    @chagantilingaraju6396 16 днів тому

    జై శ్రీరామ్🙏🙏🙏

  • @kousalyakompella1334
    @kousalyakompella1334 17 днів тому

    మాపుంగనూరు అన్నపూర్ణ ఇందుపల్లిలో ఉంది

  • @venkeyreal-estate6375
    @venkeyreal-estate6375 18 днів тому

    Ha mundha kodukula shagar konadam chala pédha tappu mana hindhu valla ghegar konali

  • @sathyaprasadati8578
    @sathyaprasadati8578 24 дні тому

    చాలా బాగా చేసి చూపించారు, గురువుగారు. మీకు ధన్యవాదములు🙏🙏

  • @krlsarma1933
    @krlsarma1933 25 днів тому

    ఇవ్వాళ😅

    • @KSrinivasaSarma
      @KSrinivasaSarma 25 днів тому

      ఇప్పుడే దొరికింది

  • @suryanarayanachevuri8075
    @suryanarayanachevuri8075 25 днів тому

    వారే ప్రతి విషయం లో ఇప్పుడే నిద్ర లేచి చంద్రబాబు గారి పై బురద అంటించాలి చూస్తున్నావ్. Ys ఏడుకొండలు ఎందుకు రెండు కొండలు అని వాడి తనయుడు సైకో గాడు టీటీడీ లో ప్రతి దాని పై రేట్లు పెంచి వాడి తండ్రి జయ విజయలు దెగ్గర నుంచి దర్శనం చేస్తుంటే అప్పుడే మీరు ఈ భూమి పై లేరా లేకపోతే నీకంటే గొప్ప మేధావులు లేరు అనుకుంటున్నావా.

    • @suryanarayanachevuri8075
      @suryanarayanachevuri8075 25 днів тому

      టీటీడీ దేవస్థానం నగలు చంద్రబాబు గారు ఇంట్లో ఉన్నాయి అన్నపుడు నీవు ఇక్కడకు పోయావ్ అప్పుడు దేవుడు గురించి ఈ సైకో గాడి ని చొక్కా పట్టుకొని అడగకపోయావా

    • @KSrinivasaSarma
      @KSrinivasaSarma 24 дні тому

      ​@@suryanarayanachevuri8075నేను ప్రతిపక్ష నేతని కాను కదరా!! అప్పటి ప్రతి పక్ష నేతగా ఉన్న చంబా అప్పుడు నోట్లో ఏం పెట్టుకుని కూర్చున్నాడు!!???

    • @KSrinivasaSarma
      @KSrinivasaSarma 24 дні тому

      వెయ్యికాళ్ళ మండపం కూల్చేసి,స్వామి వారి పింక్ డైమండ్ ని దోచేసిన చంబా నీకెంత ఇచ్చాడో మరి!!??

  • @mahalakshmikadali1331
    @mahalakshmikadali1331 25 днів тому

    Chala correct ga chepparandi..

  • @KH-cq6ub
    @KH-cq6ub 25 днів тому

    మీరు వీడియో డిస్క్రిప్షన్ రాశాక #గోమయం #cowfacepowder #cowproducts #ఆవు #గోవు అని మీ టాపిక్ కి సంబంధించిన హష్ ట్యాగ్ (#) పెట్టండి ... అపుడు ఎక్కువ మందికి రీచ్ అవుతాయి videos... ఆ టాపిక్ మీద search చేసిన వారికి

  • @KH-cq6ub
    @KH-cq6ub 25 днів тому

    పద్మశాలి లకి ఉండే యజ్ఞోపవీతం ఎందుకు వచ్చింది...వాళ్ళు ఎలాంటివి వేసుకోవాలి ...విధులు ఎంటి పెళ్ళిలో వేసాక మళ్ళి తీస్తే మళ్ళీ వేసుకొనే అప్పుడు ఎలాంటి విధి ఉంటుంది .. ఏదైనా వీడియో చేస్తారా ప్లీజ్

  • @pvsprasad6812
    @pvsprasad6812 27 днів тому

    కూర్చ తయ్యారు చేయడం కూ డా పెట్టండి

  • @sreenivasbhatpervela3363
    @sreenivasbhatpervela3363 27 днів тому

    Dhanyavadaalu

  • @NarasimhaSanatanam
    @NarasimhaSanatanam 27 днів тому

    👍

  • @suryanarayanachevuri8075
    @suryanarayanachevuri8075 28 днів тому

    వారే వెదవ బ్రాహ్మణ అని చెప్పుకుంటూ పెద్ద ఒక వెదవ కు సపోర్ట్ చేస్తున్నావ్. సిగ్గు లేదా వెదవ

    • @KSrinivasaSarma
      @KSrinivasaSarma 28 днів тому

      నీ సమస్య ఏమిటి రా!!?? టైపింగ్ అయినా సరిగా చెయ్యి. చూస్తోంటే నీవేదో మతం మారిన వాడిలా ఉన్నావు. అందుకే నీకు బ్రాహ్మణులంటే నచ్చడం లేదు.

  • @bhagavatulaanjaneyulu6468
    @bhagavatulaanjaneyulu6468 29 днів тому

    ఓం శ్రీ గురుభ్యోనమః

  • @yammanursekhar
    @yammanursekhar Місяць тому

    🙏🙏🙏🙏🙏

  • @nagarajkarthikeya1649
    @nagarajkarthikeya1649 Місяць тому

    చాలా బాగా చెప్పారు. జగన్ గారిని, చంబా గారిని పక్కన పెట్టి, వాళ్ళ రాజకీయాలు వాళ్లకు వదిలేసి.... గోవిందుని సేవకి గోవులను గోశాలలు ఏర్పాటు చెయ్యాలి. ఇన్ని సేవలున్నాయి శ్రీవారికి. గోసేవను కూడా కొంత రుసుమును తీసుకునే విధంగా చేరిస్తే, వేరే దగ్గరికి వెళ్లకుండా గోవు ఉత్పత్తులు లభిస్తాయి. కొంతమందికి ఉపాధి లభిస్తుంది. ఎవరో స్వాములకు ఎకరాలు కేటాయించడం కంటే గోశాలలు నిర్మిస్తే ఎంతో ఉపయోగం.

  • @suryanarayanachevuri8075
    @suryanarayanachevuri8075 Місяць тому

    నీవు ఇప్పుడే నిద్ర లేచావా గత ప్రభుత్వం పై ఎన్ని సార్లు కోర్టులు మోటిక్యా లు వేషిందో టీటీడీ లో అక్రమాలు రేట్లు కనీసం భోజనాలు బాగాలేదు అని అని పార్టీలు చంద్రబాబు గారి తో సహా అడిగింది వెనకు వెళ్లి యూట్యూబ్ చూసుకో తెలుస్తుంది. నీకు గత ప్రభుత్వం పై ప్రేమ తో చూడలేదేమో

    • @KSrinivasaSarma
      @KSrinivasaSarma Місяць тому

      తమ్ముడూ నాకు జగన్ పై ఏమీ అభిమానం లేదు. నీకు చంబా పై అభిమానం ఉండటంతో చంబా తప్పు లు గుర్తించేవారిని జగన్ అభిమానులు గా భావిస్తున్నావు. కోర్టు మీ చంబా ని జైలు కే పంపింది. ఇప్పుడు భాజపా ముసుగులో ముఖ్య మంత్రి అయినంతమాత్రాన గొప్ప వాడైపోడు బాబూ..

  • @gvsramakrishna1860
    @gvsramakrishna1860 Місяць тому

    చాలా చాలా బాగుంది సార్ మంచి వీడియో

  • @durgaprasadganduri8571
    @durgaprasadganduri8571 Місяць тому

    శర్మ గారూ, దయచేసి దేవ పవిత్రం కూడా చూపగలరు

  • @krks4848
    @krks4848 Місяць тому

    👌👌👌

  • @padmadaruri4060
    @padmadaruri4060 Місяць тому

    Chaalaa baagaa nerpaarandi..🙏Daantho paatugaa yenno nerpisthoo vaathaloo pettaaru. Meelaanti vaallu mana samaajaaniki pattu-kommalu.. hats off..🎉

  • @guruprakash6428
    @guruprakash6428 Місяць тому

    Om namo narayana om namo narayana 🕉️🕉️🕉️🙏🙏🙏🙏🙏🌹❤

  • @guruprakash6428
    @guruprakash6428 Місяць тому

    Om namo narayana om namo narayana om namo narayana 🕉️🕉️🕉️🕉️🕉️🙏🙏🙏🙏🙏🌹🌹🌹🌹♥️♥️♥️♥️ sushi

  • @NarasimhaSanatanam
    @NarasimhaSanatanam Місяць тому

    గణేశ భక్త బృందకీ జయ్ ⛳, గణేష్ మహరాజ్ కీ జయ్ ⛳⛳⛳

    • @KSrinivasaSarma
      @KSrinivasaSarma Місяць тому

      ధన్యవాదాలండీ కల్యాణ కార్తికేయ సంతాన సుబ్రహ్మణ్యేశ్వర సహిత శ్రీ అభీష్ట గణపతి అనుగ్రహ సిధ్ధిరస్తు.🙏🙏🙏

    • @NarasimhaSanatanam
      @NarasimhaSanatanam Місяць тому

      @@KSrinivasaSarma 🙏

  • @guruprakash6428
    @guruprakash6428 Місяць тому

    Super Anna👌🌹🌹 sushi

  • @guruprakash6428
    @guruprakash6428 Місяць тому

    Om namo narayana om namo 🕉️🕉️🕉️🕉️🕉️🙏🙏🙏🙏🙏🌹🌹🌹♥️♥️ sushi

  • @gvsramakrishna1860
    @gvsramakrishna1860 Місяць тому

    19వ గణపతి ఏంటి 19 గణపతులు ఉన్నారా?

  • @gvsramakrishna1860
    @gvsramakrishna1860 Місяць тому

    19 వ గణపతి ఏంటి? చదువుకున్న మీరు కూడా ఏంటి ఇలా. శ్రీ గణపతి (19వ) నవరాత్రుల 19వ మహోత్సవం లు

    • @KSrinivasaSarma
      @KSrinivasaSarma Місяць тому

      అయ్యా, 19 వ గణపతి నవరాత్రి మహోత్సవాలు అంటే 18 నవరాత్రి మహోత్సవాల తరువాత ది అని అర్థం నిగూఢంగా ఉంటుందండీ. మీరు 19 వ గణపతి అని వేరేగా అర్థం చేసుకోవడం మీ ఇష్టం గానీ భావం లో దోషం కాదని దయచేసి గ్రహించగలరు. రా యిలా కూర్చో అని రాస్తే దానిని రాయిలా కూర్చో అని అర్థం చేసుకోవడంలో పెద్దగా తప్పుఉండదు ఎందుకంటే,అది రాయవలసి నప్పుడు స్పష్టంగా రా ఇలా కూర్చో యడాగమసంధి చేయకుండా రాయాలి.‌ కానీ ఇక్కడ నేను స్పష్టంగా వేరు చేసి రాసాను

  • @vsnrk
    @vsnrk Місяць тому

    Swamy, chethi tho vadikina yagnopaveetam kaavaali. Please help me..

    • @KSrinivasaSarma
      @KSrinivasaSarma Місяць тому

      అయ్యా, మా మెషిన్ పై వడికిన ది పనిచేయదా!!?? ఒకవేళ మా మెషీన్ తో వడికిన ది కావాలంటే ఒక జత అంటే 3 ముడుల యజ్ఞోపవీతానికి 1000₹, అదే చేతి తో వడికిన చో 3000₹ ఖర్చు అవుతుంది., మా వాట్సాప్...9492050200

  • @chandiprasadgollamudi1972
    @chandiprasadgollamudi1972 Місяць тому

    ఈ ఆలయం ఎక్కడ వుంది

    • @KSrinivasaSarma
      @KSrinivasaSarma Місяць тому

      ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, రాజమహేంద్రవరం రూరల్ కాతేరు శివారు సీతారామ అగ్రహారం లో ఉంది

  • @KSrinivasaSarma
    @KSrinivasaSarma Місяць тому

    గోమయపు భస్మంలో గంధంపొడి కలుపుకోండి చాలు అద్భతంగా ఉంటుంది