Exam's TV Telugu
Exam's TV Telugu
  • 160
  • 78 193

Відео

తెలుగు సాహిత్యం - యోగి వేమన గురుతత్వం గురించిన పద్యం
Переглядів 2269 годин тому
తెలుగు సాహిత్యం - యోగి వేమన గురుతత్వం గురించిన పద్యం #telugu #exams #dsc #group2 #group3 #net #set #group1 #constable #newsupdates #teachersday #education #yogivemana @ExamsTVTelugu
తెలుగు సాహిత్యం, 1900సంవత్సరం నుండి ఇప్పటి వరకు ప్రాక్టీసు బిట్స్
Переглядів 10612 годин тому
తెలుగు సాహిత్యం, 1900సంవత్సరం నుండి ఇప్పటి వరకు ప్రాక్టీసు బిట్స్ #telugu #dsc #exams #group2 #group1 #group3 #net #set #constable #competitiveexams #All Competitive Exams telugu sahithyam #practice Bits telugu @ExamsTVTelugu
విద్యా దృక్పథాలు , వేద కాలం నాటి విద్యా వ్యవస్థ
Переглядів 2612 годин тому
విద్యా దృక్పథాలు , వేద కాలం నాటి విద్యా వ్యవస్థ #telugu #dsc #exams #group2 #group3 #net #set #group1 #constable #education #gk #టెట్ Trt #TG TET #TGT #PGT #JL #competitiveexams @ExamsTVTelugu
తెలుగు సాహిత్యం, పొడుపు కథలు
Переглядів 6314 годин тому
తెలుగు సాహిత్యం, పొడుపు కథలు #telugu #dsc #exams #group2 #group3 #net #set #group1 #constable #newsupdates #education #telugusahityam #gk #competitiveexams #టెట్ @ExamsTVTelugu
తెలుగు బోధన పద్ధతులు,Practice Bits
Переглядів 10314 годин тому
తెలుగు బోధన పద్ధతులు,Practice Bits #telugu #dsc #group2 #group3 #group1 #net #set #exams #newsupdates #టెట్ #APTET #competitiveexams #gk #entranceexams #TSTET #APDSC #TSDSC
విద్యా దృక్పథాలు, విద్యా ధ్యేయలు ,ప్రాకార్యాలు,
Переглядів 3114 годин тому
విద్యా దృక్పథాలు, విద్యా ధ్యేయలు ,ప్రాకార్యాలు, #telugu #exams #dsc #group2 #group3 #net #set #group1 #AP TET #TG TET #APDSC #TG DSC #pgt #trt #TGT @ExamsTVTelugu
తెలుగు సాహిత్యం, తెలుగు వ్యాకరణం బిట్స్.
Переглядів 17716 годин тому
తెలుగు సాహిత్యం, తెలుగు వ్యాకరణం బిట్స్ #telugu #dsc #exams #group3 #group2 #net #set #constable #group1 #telugusahityam #competitiveexams #gk #టెట్ @ExamsTVTelugu
తెలుగు సాహిత్యం - కాకతీయుల కాలం for All Competitive Exams
Переглядів 4816 годин тому
తెలుగు సాహిత్యం - కాకతీయుల కాలం for All Competitive Exams #telugu #exams #dsc #group2 #group3 #net #set #constable #group1 #newsupdates @ExamsTVTelugu
తెలుగు సాహిత్యం - వ్యాకరణం One Word Answers Practice Bits
Переглядів 13119 годин тому
తెలుగు సాహిత్యం - వ్యాకరణం One Word Answers Practice Bits #telugu #dsc #exams #constable #group2 #group3 #net #group1 #set #newsupdates #వ్యాకరణం @ExamsTVTelugu
తెలుగు సాహిత్యం - కవులు, రచయితలు, వారి కాలం Practice Bits
Переглядів 21621 годину тому
తెలుగు సాహిత్యం - కవులు, రచయితలు, వారి కాలం Practice Bits #telugu #constable #dsc #exams #group3 #set #group1 #group2 #net #newsupdates #telugusahityam #telugukavulu @ExamsTVTelugu
తెలుగు సాహిత్యం, కవులు, రచయితలు, పాత్రలు, ఇతివృత్తం, విశేషాలు, నేపథ్యం,
Переглядів 189День тому
తెలుగు సాహిత్యం, కవులు, రచయితలు, పాత్రలు, ఇతివృత్తం, విశేషాలు, నేపథ్యం, #telugu #constable #exams #group2 #dsc #group3 #net #set #group1 #telugusahityam #entranceexams #టెట్ #JL #DL #TGT #pgt @ExamsTVTelugu
తెలుగు సాహిత్యం, ద్విపద కావ్యము
Переглядів 132День тому
తెలుగు సాహిత్యం, ద్విపద కావ్యము #dsc #telugu #constable #exams #group2 #group3 #net #set #group1 #telugusahityam #competitiveexams #education #jltelugu #dl #pgcet @ExamsTVTelugu
తెలుగు సాహిత్యం, జాతీయాలు
Переглядів 166День тому
తెలుగు సాహిత్యం, జాతీయాలు #telugu #constable #dsc #exams #group2 #group3 #net #set #group1 #telugusahityam newsupdates #competitiveexams #entranceexams #టెట్ #jltelugu #DL telugu #education @ExamsTVTelugu
తెలుగు సాహిత్యం, దేవులపల్లి కృష్ణశాస్త్రి గారు, ఆంధ్ర కీట్స్
Переглядів 209День тому
తెలుగు సాహిత్యం, దేవులపల్లి కృష్ణశాస్త్రి గారు, ఆంధ్ర కీట్స్ #telugu #dsc #exams #group2 #group3 #net #set #group1 #telugusahityam #competitiveexams #entranceexams #tgtpgtexam @ExamsTVTelugu
విద్యా దృక్పథాలు, విద్య నిర్వచనాలు
Переглядів 73День тому
విద్యా దృక్పథాలు, విద్య నిర్వచనాలు
తెలుగు సాహిత్యం,రామాయణం
Переглядів 223День тому
తెలుగు సాహిత్యం,రామాయణం
తెలుగు సాహిత్యం - రాయప్రోలు సుబ్బారావు గారి కవి పరిచయం
Переглядів 159День тому
తెలుగు సాహిత్యం - రాయప్రోలు సుబ్బారావు గారి కవి పరిచయం
తెలుగు బోధన పద్ధతులు, ధ్వని మరియు ధ్వని ఉత్పత్తి స్థానాలు
Переглядів 23714 днів тому
తెలుగు బోధన పద్ధతులు, ధ్వని మరియు ధ్వని ఉత్పత్తి స్థానాలు
తెలుగు సాహిత్యం, వేటూరి ప్రభాకర శాస్త్రి గారు
Переглядів 12214 днів тому
తెలుగు సాహిత్యం, వేటూరి ప్రభాకర శాస్త్రి గారు
తెలుగు సాహిత్యం, త్రిపురనేనిరామస్వామి చౌదరి, రచయిత,
Переглядів 5614 днів тому
తెలుగు సాహిత్యం, త్రిపురనేనిరామస్వామి చౌదరి, రచయిత,
తెలుగు సాహిత్యం, గేయకావ్యాలు, రచయితలు, కవులు
Переглядів 11214 днів тому
తెలుగు సాహిత్యం, గేయకావ్యాలు, రచయితలు, కవులు
తెలుగు సాహిత్యం, రచయిత, పత్రిక సంపాదకుడు తాపీ ధర్మారావు గారు
Переглядів 11514 днів тому
తెలుగు సాహిత్యం, రచయిత, పత్రిక సంపాదకుడు తాపీ ధర్మారావు గారు
తెలుగు సాహిత్యం, వ్యాకరణం స్వల్ప సమాధాన ప్రశ్నలు (One word questions)
Переглядів 20314 днів тому
తెలుగు సాహిత్యం, వ్యాకరణం స్వల్ప సమాధాన ప్రశ్నలు (One word questions)
తెలుగు సాహిత్యం, ఆధునికఛందస్సులు
Переглядів 16014 днів тому
తెలుగు సాహిత్యం, ఆధునికఛందస్సులు
తెలుగు సాహిత్యం, కావ్యం మరియు నవరస పరిధి
Переглядів 8614 днів тому
తెలుగు సాహిత్యం, కావ్యం మరియు నవరస పరిధి
తెలుగు సాహిత్యం,కావ్యం రస సిద్ధాంత స్వరూపం.
Переглядів 14514 днів тому
తెలుగు సాహిత్యం,కావ్యం రస సిద్ధాంత స్వరూపం.
తెలుగు సాహిత్యం, కావ్యం మరియు గద్య కావ్యాలు
Переглядів 7414 днів тому
తెలుగు సాహిత్యం, కావ్యం మరియు గద్య కావ్యాలు
తెలుగు సాహిత్యం, భావ కవిత్వంలో సంఘసంస్కరణ కవిత్వం
Переглядів 6914 днів тому
తెలుగు సాహిత్యం, భావ కవిత్వంలో సంఘసంస్కరణ కవిత్వం
తెలుగు సాహిత్యం, భావ కవిత్వంలో దేశ భక్తి కవిత్వం
Переглядів 9021 день тому
తెలుగు సాహిత్యం, భావ కవిత్వంలో దేశ భక్తి కవిత్వం

КОМЕНТАРІ

  • @anithaenugathala3960
    @anithaenugathala3960 6 днів тому

    4th answer

  • @swapnaborra9789
    @swapnaborra9789 6 днів тому

    8 skandhaalu pothana

  • @swapnaborra9789
    @swapnaborra9789 6 днів тому

    Kaalaanni nidhra ponivvanu

  • @anithaenugathala3960
    @anithaenugathala3960 7 днів тому

    Tq గురువుగారు 🙏🙏

  • @anithaenugathala3960
    @anithaenugathala3960 9 днів тому

    Tq sir

  • @anithaenugathala3960
    @anithaenugathala3960 9 днів тому

    👌👌 tq sir

  • @gurram.lingaiah7382
    @gurram.lingaiah7382 9 днів тому

    130. Ans కట్టమంచి

  • @anithaenugathala3960
    @anithaenugathala3960 10 днів тому

    మీరు చెప్పేది తెలంగాణ నా ఆంధ్ర నా సార్

    • @ExamsTVTelugu
      @ExamsTVTelugu 10 днів тому

      తెలుగు సాహిత్యం అందరికీ ఒక్కటే ప్రాచీన కవులు, సంస్కృత కవులు రెండు రాష్ట్రాలకు ఉమ్మడి గా చదివి పాఠ్య పుస్తకాల అంశాలను అవగాహన తో విషయ పరిజ్ఞానాన్ని పరీక్షించే విధంగా తెలుగు అకాడమి పుస్తకాలను విశ్లషణాత్మకంగా చదువు నోడ్స్ బిట్ వైజ్ గా తయారు చేయండి

  • @anithaenugathala3960
    @anithaenugathala3960 10 днів тому

    🙏🙏👌👌

  • @user-jf6hh4ro3o
    @user-jf6hh4ro3o 11 днів тому

    పాట పాట లా ఉండాలి, పాఠం పాఠం లా ఉండాలి 😢

  • @HanivikaGarikipati
    @HanivikaGarikipati 13 днів тому

    Bit wise cheyandi sir practice avutundi

  • @Sumithranatraju
    @Sumithranatraju 14 днів тому

    Social methadalagy చేశారా లింక్ పెట్టండి సార్ , use full video TQ sir 😊

  • @Sumithranatraju
    @Sumithranatraju 14 днів тому

    Page index chupiste baguntundi sir

  • @telugusir9848
    @telugusir9848 14 днів тому

    Good evening sir

  • @madhum8376
    @madhum8376 14 днів тому

    Leka edhina publication aa

  • @madhum8376
    @madhum8376 14 днів тому

    Sir adhi methodology book academy dhaa

    • @ExamsTVTelugu
      @ExamsTVTelugu 14 днів тому

      ఎస్ తెలుగు అకాడమి పుస్తకం

  • @indiramalisetty5727
    @indiramalisetty5727 15 днів тому

    Sir 10 bit ke Telugu bash denostvam August 29, February 21 matru bash Denostvam sir

    • @ExamsTVTelugu
      @ExamsTVTelugu 14 днів тому

      Yes ur right 👍 29 సరియైన సమాధానం . ధన్యవాదాలు

  • @user-ru1cl3ph1g
    @user-ru1cl3ph1g 15 днів тому

    బీమాఖండం బెండంపూడి అన్నయ్యమాత్యుడు సర్

  • @user-ru1cl3ph1g
    @user-ru1cl3ph1g 15 днів тому

    అగ్నిధార , అగ్నివీన కాదు సర్

  • @user-ru1cl3ph1g
    @user-ru1cl3ph1g 15 днів тому

    వేంకంజి కాదు మేకంజి సర్

  • @chittibabuyarlagadda3353
    @chittibabuyarlagadda3353 15 днів тому

    ముందు భాషను సరిగా పలకడం నేర్చుకుంటే మంచిది

  • @anithaenugathala3960
    @anithaenugathala3960 15 днів тому

    Nice sir🙏

  • @gurram.lingaiah7382
    @gurram.lingaiah7382 16 днів тому

    కొద్దిగా explain చేస్తే మంచిగా అర్ధమవుతాది సార్. 🙏🏻

  • @Kavitha______yedla
    @Kavitha______yedla 18 днів тому

    Thank you sir

  • @pragathikodam1046
    @pragathikodam1046 20 днів тому

    Meru ఇంత risk tesukoni videos chestunnaru Tq sir, but కొన్ని options wrong వుంటున్నవి chusukondi sir తెలియని వారు నిజమే అనుకుంటారు kada.

    • @ExamsTVTelugu
      @ExamsTVTelugu 20 днів тому

      Ok thanks for your valuable advice

  • @ragirimangamma4209
    @ragirimangamma4209 21 день тому

    Sir bits e book nuchi chepputhunaru a book name chepandi sir🙏