- 1 872
- 1 315 363
Healing Vastu Telugu (స్థాపత్యవేద - మయవాస్తు)
India
Приєднався 8 лип 2011
Welcome to Healing Vastu Telugu!
🌟 Immerse yourself in the timeless wisdom of Sanatana Vastu Dharma as we explore the art of creating homes that resonate with purity and positive energy.
🏡✨ Join our community on a journey towards spiritual, mental, and worldly bliss. 🌍🙏 Our founder, Padmavibhushan Dr. V. Ganapathi Sthapati, a renowned sculptor with decades of experience, shares the secrets of Sthapatya Veda, crafting divine spaces for temples and more. 🗿💫 Since 2012, I've been passionately bringing Healing Vastu to Telugu speakers, inspired by my mentor, Dr. Jessie Mercay. Explore the profound teachings of this ancient science with us! 🔍 For more insights, visit our UA-cam channel and be part of the Vasudhaiva Kutumbakam (World is one family) journey.
🌐🤝 Subscribe now for a harmonious blend of tradition and modern living!
#healingvastutelugu
#Vastu #Vaastu #AncientWisdom 🕊🏠✨
#HealingVastuTelugu
#vastu
#vaastu

3D డిజైన్ వివరణ - 30'x 35' వెస్ట్ ప్లాట్ - 1050sft ఏరియా - జి+1 డిజైన్
#vastutipsintelugu #vastuintelugu #vasthu
For Appointments Contact us on: 7893823222
Mr G Srinikumar ( Sthapatyaveda Ayadi - Griha Vastu )

Vastu Shastra, Tirupati Temple, Tirupati Balaji, Andhra Pradesh Temples, Hindu Temples, Spirituality, Vastu for Temples, Temple Architecture, Pilgrimage Sites, Indian Culture, Vastu Tips, Energy Flow, Sacred Spaces, Temple Rituals, Vastu Principles, Tirumala Hills, Temple History, Devotional Practices, Vastu and Spirituality, Travel in Andhra Pradesh
#yadagirigutta #swarnagiri #temple #indianculture #statueofequality

#VastuShasthra #vastutelugu #teluguvastuchannel #vastufacts #peacefullifevasthu #vastu #vasthu #vastushastra #vastushastraforhome #vastusecrets
#telugunorthwestvastu #vastutipsintelugu #vastufacts #వాస్తురహస్యాలు #వాస్తుతెలుగు #వాస్తుశాస్త్ర #vasthuintelugu
#bathroomvastu #stepvastu #metlakindabathroom #toiletvastu
#bathroomvastutelugu #bathroomvastuintelugu #toiletvastutelugu #bathroomundersteps #vastutipsintelugu #vastutips #vastushastra
#vastutipsintelugu #vastushastra #Kitchenvastuintelugu #Bedroomvastutelugu #bathroomvastuintelugu #metlavastu #stepsvastu #Beeruvavastutelugu #Septictankvastu
Search for:
bathroom vastu
bathroom vastu shastra
bathroom vastu in telugu
bathroom vastu telugu
metla kinda bathroom
bathroom
toilets vastu
toilet vastu
toilet vastu shastra
vastu tips
vastu tips in telugu
vasthu shastra
vastu shastra
vastu tips for money
sthapthyaveda
vastu shankusthapana
2024
vaastuconsultancy
vastuplan
sthapatyaveda
vaastu
telugu
telugu vastu tips
teluguvlogs
teluguexperiments
directionsinvastu
#vastu #vasthu #vastu shastram #vastu facts #science behind vastu #importance of vastu #vastu in telugu

Переглядів: 110
Відео
SHORT-3D డిజైన్ వివరణ - 30'x 35' వెస్ట్ ప్లాట్ - 1050sft ఏరియా - జి+1 డిజైన్
Переглядів 315 годин тому
#vastutipsintelugu #vastuintelugu #vasthu For Appointments Contact us on: 7893823222 Mr G Srinikumar ( Sthapatyaveda Ayadi - Griha Vastu ) Welcome to Healing Vastu Telugu! 🌟 Immerse yourself in the timeless wisdom of Sanatana Vastu Dharma as we explore the art of creating homes that resonate with purity and positive energy. 🏡✨ Join our community on a journey towards spiritual, mental, and world...
30'x 35' వెస్ట్ ప్లాట్ - 1050sft ఏరియా - జి+1 డిజైన్
Переглядів 1177 годин тому
#vastutipsintelugu #vastuintelugu #vasthu For Appointments Contact us on: 7893823222 Mr G Srinikumar ( Sthapatyaveda Ayadi - Griha Vastu ) Welcome to Healing Vastu Telugu! 🌟 Immerse yourself in the timeless wisdom of Sanatana Vastu Dharma as we explore the art of creating homes that resonate with purity and positive energy. 🏡✨ Join our community on a journey towards spiritual, mental, and world...
ప్లాట్లు ఏ దిశలో ఇతర వ్యక్తులకు మరియు కుటుంబానికి మేలు చేస్తుందో వారు నేరుగా నిర్ణయించలేరు.
Переглядів 2029 годин тому
ప్లాట్లు ఏ దిశలో ఇతర వ్యక్తులకు మరియు కుటుంబానికి మేలు చేస్తుందో వారు నేరుగా నిర్ణయించలేరు.
ఇంటిని నిర్మించే వాస్తు విధానం అంటే చైతన్యాన్ని సృష్టించడం
Переглядів 1449 годин тому
ఇంటిని నిర్మించే వాస్తు విధానం అంటే చైతన్యాన్ని సృష్టించడం
ఒక వీధికి ఇరు వైపులా ఉన్న ఇళ్లకు సింహద్వారం ఎదురుగా పడరాదు.
Переглядів 46212 годин тому
ఒక వీధికి ఇరు వైపులా ఉన్న ఇళ్లకు సింహద్వారం ఎదురుగా పడరాదు.
వాస్తుశాస్త్ర వాస్తు పురుషమండలి " పద విన్యాసం " వివరణ
Переглядів 24214 годин тому
#vastutipsintelugu #vastuintelugu #vasthu For Appointments Contact us on: 7893823222 Mr G Srinikumar ( Sthapatyaveda Ayadi - Griha Vastu ) Welcome to Healing Vastu Telugu! 🌟 Immerse yourself in the timeless wisdom of Sanatana Vastu Dharma as we explore the art of creating homes that resonate with purity and positive energy. 🏡✨ Join our community on a journey towards spiritual, mental, and world...
మన జీవాత్మ ఇంటిద్వారా ప్రక్రుతి కాస్మిక్ స్ట్రక్చర్ కి భూమి అనే సాధకం ద్వారా కనెక్ట్ చేయబడుతుంది
Переглядів 13714 годин тому
మన జీవాత్మ ఇంటిద్వారా ప్రక్రుతి కాస్మిక్ స్ట్రక్చర్ కి భూమి అనే సాధకం ద్వారా కనెక్ట్ చేయబడుతుంది
వాస్తు శాస్త్రం - గమనసూత్రం విత్ శ్రీ కందుకూరి వెంకట సత్యబ్రహ్మాచార్య
Переглядів 46316 годин тому
వాస్తు శాస్త్రం - గమనసూత్రం విత్ శ్రీ కందుకూరి వెంకట సత్యబ్రహ్మాచార్య
E = MC2 .10వేల సంవత్సరాల క్రితమే మయన్మహర్షి ఈ సూత్రాన్ని వాస్తుశాస్త్రం లో అమలుచేశారు
Переглядів 83121 годину тому
E = MC2 .10వేల సంవత్సరాల క్రితమే మయన్మహర్షి ఈ సూత్రాన్ని వాస్తుశాస్త్రం లో అమలుచేశారు
మనమందరం వాస్తుపురుషుని భాదితులము | Vaastu Purusha & it' interpretation
Переглядів 24121 годину тому
మనమందరం వాస్తుపురుషుని భాదితులము | Vaastu Purusha & it' interpretation
గృహవాస్తు సంపూర్ణంగా నేర్చుకొని మేమిచ్చిన ప్లాన్ తో ఇల్లు కట్టుకు రాజgoపాల్ గారు 99899 94260
Переглядів 734День тому
గృహవాస్తు సంపూర్ణంగా నేర్చుకొని మేమిచ్చిన ప్లాన్ తో ఇల్లు కట్టుకు రాజgoపాల్ గారు 99899 94260
నకరికల్లు లోని మెడికల్ ప్రాక్టీషనర్ డాక్టర్ ఖాసిం సైదా గార్కి సైట్‌విజిట్ & డిజైన్ 94941 04555
Переглядів 764День тому
నకరికల్లు లోని మెడికల్ ప్రాక్టీషనర్ డాక్టర్ ఖాసిం సైదా గార్కి సైట్‌విజిట్ & డిజైన్ 94941 04555
మేము డిజైన్ చేయటానికి క్లయింట్ తో చాల సమయం వెచ్చిస్తాము
Переглядів 164День тому
మేము డిజైన్ చేయటానికి క్లయింట్ తో చాల సమయం వెచ్చిస్తాము
ట్రెడిషనల్ ఆర్కిటెక్చర్ ఆధారిత లయా ఆధారిత 2.5 BHK ఫార్మ్ హౌస్ @ శంకర్పల్లి ,హైదరాబాద్
Переглядів 372День тому
ట్రెడిషనల్ ఆర్కిటెక్చర్ ఆధారిత లయా ఆధారిత 2.5 BHK ఫార్మ్ హౌస్ @ శంకర్పల్లి ,హైదరాబాద్
ఆయాది గృహవాస్తు ఆఫ్‌లైన్‌లో లేదా ఆన్‌లైన్‌లో నేర్చుకోవాల్సిన అవసరం ఏమిటి?
Переглядів 183День тому
ఆయాది గృహవాస్తు ఆఫ్‌లైన్‌లో లేదా ఆన్‌లైన్‌లో నేర్చుకోవాల్సిన అవసరం ఏమిటి?
మీ సొంత ఇంటి కలనీ మేము తీరుస్తాము. Contact 7893823222
Переглядів 298День тому
మీ సొంత ఇంటి కలనీ మేము తీరుస్తాము. Contact 7893823222
స్థాపత్యవేదం ప్రకారం విమాన లేదా వాస్తు అని పిలువబడే ఏదైనా నిర్మించిన స్థలం ఎందుకు
Переглядів 25414 днів тому
స్థాపత్యవేదం ప్రకారం విమాన లేదా వాస్తు అని పిలువబడే ఏదైనా నిర్మించిన స్థలం ఎందుకు
శబ్దబ్రహ్మ & పరబ్రహ్మ వివరణ స్థాపత్య వేద పరిభాషలో
Переглядів 24914 днів тому
శబ్దబ్రహ్మ & పరబ్రహ్మ వివరణ స్థాపత్య వేద పరిభాషలో
మేము చిన్న ప్లాట్లలో కూడా సౌకర్యవంతమైన చైతన్య గృహాలను నిర్మించగలము
Переглядів 25014 днів тому
మేము చిన్న ప్లాట్లలో కూడా సౌకర్యవంతమైన చైతన్య గృహాలను నిర్మించగలము
ఆయడి గృహవాస్తు నేర్చుకొని డోకిపర్రులో తన ఇల్లు కట్టుకున్న టీచర్ వరప్రసాద్గారు అందరికి ఆదర్శప్రాయం
Переглядів 29114 днів тому
ఆయడి గృహవాస్తు నేర్చుకొని డోకిపర్రులో తన ఇల్లు కట్టుకున్న టీచర్ వరప్రసాద్గారు అందరికి ఆదర్శప్రాయం
AP & తెలంగాణలోని వాస్తు కన్సల్టెంట్‌లకు ఒక విజ్ఞప్తి
Переглядів 44614 днів тому
AP & తెలంగాణలోని వాస్తు కన్సల్టెంట్‌లకు ఒక విజ్ఞప్తి
Vastu Books 2024 published by Vastu Vidya Pratisthanam, Kerala
Переглядів 20321 день тому
Vastu Books 2024 published by Vastu Vidya Pratisthanam, Kerala
భారతీయ సాంప్రదాయ వాస్తుశిల్పం & సాంకేతికతపై త్రివేండ్రంలో జరిగిన ఈ సమావేశానికి మేము ఎందుకు వెళ్ళాము?
Переглядів 21821 день тому
భారతీయ సాంప్రదాయ వాస్తుశిల్పం & సాంకేతికతపై త్రివేండ్రంలో జరిగిన ఈ సమావేశానికి మేము ఎందుకు వెళ్ళాము?
10 మంది వ్యక్తుల సమూహానికి (యాడి గృహవస్తుపై ఫౌండేషన్ కోర్సు) రుసుము లేదా విరాళం రూ. 7500 మాత్రమే
Переглядів 26821 день тому
10 మంది వ్యక్తుల సమూహానికి (యాడి గృహవస్తుపై ఫౌండేషన్ కోర్సు) రుసుము లేదా విరాళం రూ. 7500 మాత్రమే
Publishing done by VASTU VIDYA PRATISTHANAM
Переглядів 24021 день тому
Publishing done by VASTU VIDYA PRATISTHANAM
kaavali lo సిమెంట్ అలమారాలు vesemundu కార్పెంటర్ ఫ్రేమ్‌వర్క్
Переглядів 16921 день тому
kaavali lo సిమెంట్ అలమారాలు vesemundu కార్పెంటర్ ఫ్రేమ్‌వర్క్
ఈరోజు అయనాంతం రోజు. ఉత్తర అర్ధగోళంలో పగటి సమయం తక్కువగా ఉంటుంది
Переглядів 28121 день тому
ఈరోజు అయనాంతం రోజు. ఉత్తర అర్ధగోళంలో పగటి సమయం తక్కువగా ఉంటుంది
Exlent plan chesaru sir
Lift inti వెనుకకు వెళ్ళి యెక్క లి ఆల్టర్నేట్ గా తూర్పు extension 4.5 feet ను కార్ పార్కింగ్ లో కలుపు కుంటే భాగా రావచ్చా ,try chesthe భగుంటుంది Anukunta sir ❤ aayam సరిపోతుందో చెక్ చేయచ్చు కడ్డ
No audio after your speech while showing 3d plan
Sankranthi shubhakanchalu gurujii
Correct sir
Book kavali sir please
94914 11090 contact this number
పది వేల సంవత్సరాలు క్రితం మనిషి యొక్క civilisation అనేది కూడా మొదలు కాలేదు!! అంటే పూర్తి స్థాయిలో ఇల్లు కట్టు కోవడం కూడా తెలియదు! బుర్ర తక్కువ మాటలు ఆపండి.
This is Charan. I'm collaborating on a design with Sir, and I genuinely admire the way Sir's team is designing the plan to get the good vibration
సర్ మీరు ఒరిజినల్ సాస్త్రమేదైతే చెప్పిందో అదే వాస్తు వాస్తవాలు చెపుతున్నారు ... ఈశాన్య మూల ద్వారాళా దరిద్రాన్ని తెచ్చిందేవరోగాని మా ఇంటికి తూర్పు దిశన 9 భాగాలు చేసి నాలుగో భాగంలో ద్వారం పెట్టుకున్నాను సర్ ధన్యవాదాలు సర్
Namasthe gurujii
MAMMALNI UDHARINCHAKKARLAY ANNARA
neeku enduku bey sale....
aa peddayya., thana Pani thanu chesukuntunnaru. nee Pani nuvvu chesukoooo..bay..
MEEKU LEGICINDANI MAAKU LEGAVADHU ANI DAILAG VAADARA
Poorvam illulu anni madya dwaram untayi, meeru madya dwaram vaddu antunnaru, daani kosam emaina explanation ivvagalaru sir
Gurujii namasthe
Good opportunity to us. Thank you Sir
Always welcome
స్థలము విధిక్కులకు వున్నపుడు ఆ స్థలములో దిక్కులకు సరిచేసి అంటే శుద్ధ ప్రాచికి స్థలములో కట్టు కోవచ్చా గురూజీ
Yes
@@rudradevgvastuస్థలము , స్థల ప్రకారము విదికులకు వున్నపుడు ఆ ప్రాకార స్థలములోపల దిక్కులకు శుద్ధ ప్రాచిలో నిర్మించిన ఏదైనా ప్రపంచ ప్రఖ్యాతి పొందిన కట్టడాలు బిల్డింగ్స్ , మందిరాలు ఏమైనా ఉన్నాయా గురూజీ వుంటే దయచేసి చెప్పండి గురూజీ 🙏
Namasthe gurujii
Mee iddari Polika okae laga undi sir. ॐ सर्वे भवन्तु सुखिनः सर्वे सन्तु निरामयाः । सर्वे भद्राणि पश्यन्तु मा कश्चिद्दुःखभाग्भवेत् । ॐ शान्तिः शान्तिः शान्तिः ॥
It's coincidental
Nice plan❤
Thanks 😊
శ్రీను గారు మీరు greate సార్ మధుసూదన్ రెడ్డి ఖమ్మం. నాకు చాలా సంతోషంగా ఉంది sir
@@LMadhusudanareddy thankyou sir
Great sit
మాయన్ లకు కూడా చుట్టరికం కలిపేశారు. ఏదో "బేపాన్" లకు సంబంధం ఉన్నట్టు, పెతీది మనదే, 3వేల క్యాలెండరు చుస్తే మెసెపుతోమియా సరుకు ఈజిప్ట్ దేవుళ్ళ సారంజామ ఇండియా లో లేదు అంటే బొంకడానికి దానికి రెడీ,
ఈ స్థపత్యవేద వాస్తు శాస్త్రాన్ని ఒకొక్కరు ఒకో విధంగా చెప్పుతున్నారు ఇందులో ఎవరి విధానాన్ని నమ్మాల్నో ఆ భగవంతుడికె ఎరిక
మీరు చెప్తుంది నిజమా? ఆశ్చర్యంగా ఉంది!!మాయన్ గురించి వివరాలు చెప్పండి.
Srini garu you are so great sir
@@boyinasrinivas845 thankyou sir
Sir, flooding, rain and drowning vasthu provide to river side and ocean side. Thx 😂😂😂
Namasthe gurujii
మీరు చెప్పే విధానం ప్రకారం ఎక్స్టెన్షన్ లో టాయిలెట్లు ఇవ్వడం వలన కూడా, ఈ ఫార్ములా వర్తించబడదు, ఎక్స్టెన్షన్ లో టాయిలెట్లు ఇవ్వడం వలన, ఇంటి లోపల ఉన్న పల్సేషన్, ఎక్స్టెన్షన్ లో కట్టిన టాయిలెట్లకు కూడా వర్తిస్తుంది
ఇంటి లోపల గదుల అమరిక లేనప్పుడు, గదుల విభజనకు అడ్డుగోడలు లేనప్పుడు E=MC(2) స్క్వేర్ వర్తిస్తుంది కానీ, ఒక ఇంటి లోపల అడ్డుగోడలు నిర్మించినప్పుడు, అక్కడ ఉన్న పల్సేషన్ కానీ, ఈక్వేషన్ అక్కడ వర్తించబడదు, అలాగే రాతి గోడలకు మీరు చెప్పే విధానం సరి పోతుంది
మీరు చెప్పింది నిజమే, కానీ ఒక ఇంటి లోపల గదుల అమరిక వచ్చినప్పుడు మీరు చెప్పే ఈక్వేషన్స్ అక్కడ వర్తించబడవు
Namaskaram sir This is sensational video
Namasthe gurujii
32*50 manduva house kattukovacha sir
@@tummaswapna1496 please talk with me on 7893823222
సార్ ! నమస్కారం పూర్వకాలం నుండి ఆలయాల యొక్క నీడ ఉదయ, సాయంకాలమందు నివాస, వ్యాపార నిర్మాణాలపై పడకూడదని అంటారు. అది శాస్త్ర బద్ధమా దీని వల్ల నష్టమా? దయతో తెలియ పరచండి. ఇట్లు మీద్వారా ఈ ధర్మాన్ని అభ్యసించాలనుకుంటున్న ఒక చిన్న రైతుని.
నమస్కారం గురువుగారు 🙏🙏 మా ఇంటి పక్కవారు మాకు నైరుతి లో సెప్టిక్ ట్యాంక్ వాళ్ళ మెట్లు కి ప్రక్కగా తీశారు. అది మా ఇంటి కి జస్ట్ 1 feet గ్యాప్ లో వుంది. వారి కి మాకు మధ్య ప్రహరీ లేదు. ఈస్ట్, వెస్ట్, నార్త్ ప్రహరీ వుంది.కొంతమంది సిద్ధాంతులు అలా ఉండ కూడదు. వుంటే ఇంట్లో పెద్దవారి కి ప్రమాదం అంటున్నారు. మేము సౌత్ సైడ్ wall కట్టలేదు. అంత గంధరఘూలం గా వుంది కానీ మీరు చెప్పినతరువాత కొంచం. దిగులు పోయింది వాస్తు పరంగా పరవాలేదంటారా స్పందించి గలరు 🙏🙏
Be happy
Comment పెట్టినవేంటేనా స్పందించి నారు. మీ మేలు మరువనిది.2 rojulu నుండి కలత చెండుతున్నాము. ధన్యవాదములు 🙏🙏
Namasthe gurujii
Super గా వుంది
Namasthe gurujii
నమస్కారం గురువు గారు నివాస గృహాలకు గానీ వ్యాపార సముదాయాలకు గానీ వీధి పోటు, వీధిశూల, వీధిచూపు వలన నష్టమా ? దయచేసి వివరించి విడియో చేయండి సార్ !
It' ok for public spaces like business, school..etc
Not recommended for homes
గురువు గారు 🙏 4 , 5 సమస్సారాల క్రింద మీరు కట్టించిన ఇండ్ల గురించి ఒక 4, 5 ఇండ్ల ఇంటి యజమానులతో ఫీడ్ బ్యాక్ పెట్టండి దయచేసి
We will try Dilip sir
Namasthe gurujii
Namasthe gurujii
Good morning sir 🙏 happy English new year 25 ma area lo kooda mer cheppina vidhamuga 2000 rs ki 2hours lo oka plan echhipothunaru entti vallu memu poorthi vasthutho construction chesinamu ani unnaru sir most people ki avagahana ledu sir
Superb sir
Konni raasulaku konnifacelu set kaadu ani cheputunnaru . Deenilo nizamentha sir please reply
గురు గారు... నేను మీ వాస్తు వీడియోస్... చూస్తుంట ఎక్కువగా... చాలా చక్కగా అని వివరిస్తారు....90 degress...కి ఉన్న ప్రాముఖ్యత తెలుసుకున్న...90 degress..land తీసుకున్న... ఊరికి చాలా దూరం ఉంటుంది తక్కువ ధరకు తీసుకున్న... ఇల్లు కట్టే ఆర్ధిక పరిస్థితి లేదు నాకు గురు గారు... నా ఒక్క చిన్న ఆలోచన.. నా స్థలం లో ఒక్క చిన్న ఖర్చుతో 2 or 3 lines... లో...మీరు ఇచ్చే అయది తో .. గోడ... వాస్తు. పురుష మండలి కడితే .. నేను ఖాళీ సమయం లో అక్కడకి వెళ్తుంట గురు గారు...దానివల్ల ఏమైనా result ఉంటుందా మనం దాని వాళ్ళ మానసిక ప్రశాంతత పొందగలమా..గురు గారు.... దయచేసి reply ఇవ్వగలరు...
Yes, you can get happiness
థాంక్యు సర్ విశ్వ మానవ శ్రేయస్సు కొరకు మీరు పడే తపన కృషి చూస్తుంటే మీ వీడియో ప్రతి ఒక్కరికి కనువిప్పు కావాళి థాంక్యూ సర్
నమస్కారం సార్ ప్రతి వాస్తు సిద్ధాంతి కూడా తాము చెప్పిందే కరెక్ట్ అని చెబుతున్నారు. కొందరు వాస్తు సిద్ధాంతులేమో.. విశ్వకర్మ వాస్తు correct అంటారు. మీరేమో మయవాస్తు మరియు స్థాపత్య వేద కరెక్ట్ అంటున్నారు. మరికొందరేమో గౌరు తిరుపతి రెడ్డి గారి వాస్తు కరెక్ట్ అంటున్నారు. మీరు చెప్పేది కరెక్ట్ అనడానికి నిదర్శనం ఏంటి? ఆధారాలను పుస్తకాల ద్వారా కాకుండా ప్రాక్టికల్గా చూపిస్తే బాగుంటుంది... Sir
అశోక్ రెడ్డి గార్కి , నేను ఇప్పుడు గృహవాస్తు కి ఉపయోగిస్తున్న సూత్రాలను కొన్ని వందల సంవత్సరాల క్రితంకట్టిన దేవాలయములు, మాన్యుమెంట్స్ మీద రివర్స్ ఇంజనీరింగ్ ప్రాసెస్ చేసి ఆ కొలతలకు సరిపెట్టి చెప్పే ప్రయత్నంలో తిరుమలమీద 33 వీడియోస్ చేసాను . ఒక గ్రామర్ అనేది మన వాస్తు ధర్మం లో చెప్పబడింది . అందువలన అది సాధ్యమైనది . వేరే వాస్తు పండితులకి ఇలాంటి సిస్టం ఉంటె ప్రూవ్ చేయమని కోరుకుంటున్నాను
Namasthe gurujii
How to register online batch
@@ThePokeShow-l8p call me on 7893823222